Thursday, 24 Sep, 2026

ఏడవడం వల్లనూ ఆరోగ్యం.

పాతకాలం సినిమాల్లో ఏడుపు సీన్లు ఎన్నో ఉండేవి. ప్రేక్షకులు కుడా యధా శక్తి కన్నీళ్ళు పెట్టుకుని సినిమాను వంద రోజులు ఆడించేవారు. అది సినిమా వరకే నిజ జీవితంలో ఏడవడం ఎవళ్ళు ఇష్టపడని సబ్జెక్ట్. నిబ్బరంగా వుండాలని కన్నీళ్ళను ముని పంటి తో నొక్కి అపుకోవాలని పాఠాలు వింటాం కానీ ఏడుపు బాధ తేవ్రతనిఉ తగ్గిస్తుంది అంటున్నాయి రిపోర్ట్స్. ఒక అద్యాయినం ప్రకారం కన్నీళ్ళు మానసిక వత్తిడిని తగ్గిస్తాయి. శరీరం లోని విశాతుల్యాలని తొలగించి స్వస్థత చెందేందుకు […]

కనీళ్ళు రాలితే మనసు తేలికవుతుంది

జీవితంలో ఏ  అనుభవానికైనా కళ్లనీళ్లు వస్తాయి. పట్టలేని ఆనందం వచ్చినా పట్టరాని దుఃఖం వచ్చినా కనీళ్లొస్తాయి. బాధ దిగులు కోపం నిస్సహాయత నొప్పి అన్నింటికీ తిరుగులేని సమాధానం ఏడుపే. చిన్నప్పటినుంచి ఏడుపు ఒక బలహీనత ఎలాంటి పరిస్థితుల్లోనూ కనీరు ఆపెసుకోవటం అలవాటు చేసుకుంటాం. కానీ కనీళ్లకు ఒక హీలింగ్ పవర్ ఉంది. మనసారా కడుపారా పడేస్తే మనసుకి కలిగిన కష్టం ఎగిరిపోతుంది. ఇతరులను ఆదుకోవటం తో కలిగిన సంతోషం కనీళ్ళ రూపంలోనే ఉంటుంది. అంతులేని విజ్ఞానం పొందినపుడు […]

కలత పోగొట్టే కళ్ళ నీళ్లు

సినిమాల్లో ఏడుపు సీన్లోస్తే చాలా ఏడ్చేస్తూ వుంటారు. కొన్ని దయనీయమైన దృశ్యాలను చుస్తే మనసు కరుగుతుందనీ భోరున ఏడవటం బావుండక మనసు బరువెక్కి పోయి మాట్లాడలేకపోతాం. నిజానికి అలంటి సందర్భాల్లో ఏడిస్తే మనసు తేలికవుతుందికూడా కానీ మనం నిబ్బరంతో ఉండటం ఏడుపు మునిపంటితో నొక్కిపెట్టి కనీళ్ల్లు రాకుండా ఎంతో శ్రమతో నిగ్రహించుకుంటాం. ఇప్పుడు డాక్టర్లు ఏమంటున్నారంటే కనీళ్ళు మానసిక వత్తిడిని తగ్గిస్తాయని శరీరంలో విషతుల్యమైన వాటిని తొలగించి శరీరం స్వస్థత చెందేందుకు సాయపడతాయంటున్నారు. కొన్ని పరిశోధనలు చేస్తే […]