July 2018
అస్సలు అనుకోలేదు
మిస్ ఇండియా కిరీటం గెలిచిన వెంటనే తెలుగు నుంచి మంచి అవకాశలు వచ్చాయి. అప్పుడు సినిమాల పైన పెద్ద ఆసక్తిలేదు. కొన్నళ్ళపాటు మోడలింగ్ తర్వాత హిందీలో ఎన్నో అవకాశాలు, అక్కడ బిజీగా ఉన్నా గూఢచారిలో తెలుగులో నటించడం చాలా సంతోషం అనిపించింది అంటుంది శోభిత ధూలిపాళ. సంప్రదాయ తెలుగు కుటుంబం మాది. చదువే ప్రపంచంగా ఉండేదాన్ని గ్లామర్ ప్రపంచంలోకి వెళతానంటే ముందు ఇంట్లోవాళ్ళకు ఏ మాత్రం నచ్చలేదు. అందాల పోటి తర్వాత సినిమాలు,యాడ్స్ తో అవకాశాలు, ఇక […]
అమ్మకు అన్నీ అందం
ఉద్యోగం చేస్తూ ఉండగానే గర్భావతి అయితే అమ్మాయిలకు ఎలాంటి డ్రెస్ వేసుకోవాలో కాస్త సమస్యగా ఉంటుంది. అప్పటి వరకు అలవాటైన డ్రెస్ పెరిగె పొట్టని ఎలా చూపిస్తుందోనని అనుమానం, ఎక్స్ పర్ట్స్ ఏమంటారంటే సౌకర్యానికి ప్రాధాన్యత ఇస్తూ ట్రెండీగా ఊండోచ్చు.ఈ సందర్భం కోసమే ఓవర్ సైజ్ ట్యూనిక్ లో టాప్స్ ఎంతో అందమైనవి ఉన్నాయి.శారీ స్టైల్ లో లాంగ్ గౌన్స్ ఉంటాయి. కుర్తీలు,బాటమ్ ఫ్యాంట్లు పొడుగ్గా ఉండే ఓవర్ కోట్ ట్రై చేయవచ్చు. కుర్తీల్లో లేయర్డ్ కుర్తీలు,అనార్కలీ,కలీదార్ […]
చల్లని నీరే బెస్ట్
చర్మం ఎప్పుడు యవ్వనవంతంగా మెరుపుతో ఉండాలంటె ముఖం కడుక్కునేందుకు చల్లని నీరే మంచిది.లేదా గోరు వెచ్చగా ఉంటే చాలు , వేడి నీరు చర్మాన్ని డ్రై చేస్తుంది. ముఖం రుద్దినట్లు టవల్ తో తుడుచుకోకూడదు. సున్నితంగా టవల్ తో రుద్దుకోవాలి. బ్యూటి కిట్ లో క్లెన్సర్ తప్పనిసరిగా ఉండాలి. సూటయ్యే రకం దొరికే వరకు వివిధ ఉత్పత్తుల ట్రై చేయడం కంటే వేరే ఆప్షన్ లేదు. పేర్లు,యాడ్స్,కంపెనీలు, చూసి నిర్ణయించుకోలేకపోతాము. మాయిశ్చరైజర్,సన్ స్క్రీన్ తప్పనిసరి. తినే ఆహారం […]
అసలెందుకు ?
యాంటీ ఏజింగ్ క్రీములు పని చేస్తాయా లేదా? అన్న సందేహం ,పని చేస్తే బావుండుననే కోరికతోనే ఇవి ఎంతోమంది వాడుతుంటారు.ఇవి ధరలని బట్టి గాక ఆ క్రీమ్ నుంచి దేన్ని ఆశిస్తారు అన్న అంశాన్ని బట్టి ఎంచుకోవాలి. రెటినాల్,టెట్రా పెప్టిడెస్,ఐసో ఫ్లెవాన్స్,కాపర్,విటమిన్ సీ వంటివి యాంటీ ఏజింగ్ కారకాలు.యాంటీ ఆక్సిడెంట్స్ చర్మం రూపాన్ని మెరుగుపరుస్తాయి.డెర్మటాలజిస్ట్ సలహాతో ఏది సూటవుతుందో దేనికోసం ఈ క్రీమ్ వాడబోతున్నామో చూసి కొనుక్కోవాలి.
ఇది నిద్రనిస్తాయి
నిద్రని ఇచ్చేందుకు మందులే కాదు మంచి పదార్ధాలు ఉన్నాయి. ఇప్పుడు షాపుల్లో సోయాబీన్,గుమ్మడి గింజలు దొరుకుతున్నాయి వీటిలో ఉండే ట్రెస్టోఫిన్ మంచి నిద్రను ఇవ్వగలవని అధ్యాయనాలు గుర్తించాయి. సహజ మెలటోనిక్ ఉండే చెర్రీలు నిద్రకు సహకరిస్తాయి.మెగ్నిషియం,పోటాషియం,ట్రెస్టోఫిన్ కలిగి ఉన్న అరటిపండ్లు నిద్రనిస్తాయి. ఓట్ మీల్ లో కాల్షియం,మెగ్నీషియం,ఫాస్పరస్, సికాన్,పొటాషియం లు సమృద్దిగా ఉండి నిద్రకు దోహదం చేస్తాయి.గ్రీన్ టీలో ఉండే థియామిన్ సుఖ నిద్రనిస్తుంది. రాత్రి వేళలో తినే ఆహారం పై ఒక దృష్టిని ఉంచమంటున్నారు ఎక్స్ […]
యూ టర్న్
వ్యక్తిత్వ వికాసంలో యూ టర్న్ అనేది చాలా ముఖ్యమైన పాఠం అంటారు. చాలా మంది తమ నిర్ణయాలు తమ జీవిత విధానం చాలా పర్ ఫెక్ట్ అనుకుంటారు. అదే ఇతరులకు నూరిపోయాలని చూస్తారు. ముఖ్యంగా ఇళ్ళలో పెద్దవాళ్ళు . అందుకే వాళ్ళలో తప్పు కనబడగానే దాన్ని పెద్దది చేసి చూపిస్తూ ఉంటారు. అప్పుడు ఘర్షణ పెరుగుతుంది. అంటే భాధించాలనుకునే వాడు మాష్టర్ లాగా ఉండకూడదట. మోడల్ గా ఉండాలి.ఇతరులు మారాలి అని నిరంతరం అసంతృప్తితో జ్వలించిపోయే కంటే […]
అప్పుడే మెరుస్తాయి
నగలు కొనడం పై ఎంతో శ్రద్ద చూపిస్తారు,అందమైన డిజైన్లు ఎంచుకోవడంలో ఎంతో క్రియేటివిటి ప్రదర్శిస్తారు. అవి ఎఫ్పుడు మెరిసిపోతూ కొత్తవిగా కనిపించాలంటే కూడా అంతే శ్రద్ద చూపించాలి. వీటిని ధరించినప్పుడు బాడీ ఆయిల్ కాస్మోటిక్ క్రీములు పేరుకుంటాయి. పలచని వస్త్రంతో వాటిని శుభ్రంగా తుడిచెయ్యాలి. ఒక వేళ స్వేదం పేరుకుందని అనిపిస్తే మైల్డ్ సోప్ వాటర్ లో కడిగి వెంటనే తుడిచెయ్యాలి. నగలు ఎఫ్పుడు వాడకం ఓపెన్ గా ఉంచకూడదు. సూర్య కిరణాలు ,గాలి తగలకుండా షాపుల్లో […]
ఎంతో ప్రయోజనం
ఆహారానికి,శృంగారానికి రెండిటికి సన్నిహిత సంబంధం ఉందని గ్రీకులు నమ్ముతారు,దాన్ని ఆధినిక శాస్త్రీయ విజ్ఞానం సమర్దిస్తుంది. ఆస్పరాగస్ ఇప్పుడు ఏ సూపర్ మార్కెట్లో అయినా కనిపిస్తాయి.పీచు,ఫాలెట్,ఏ,సీ,కే,ఇ విటమిన్లు రక్త సరఫరాలోని గ్లూకోజ్ ను కణాలకు పంపడంలో ఉపయోగపడే ఇన్సూలిన్ సామర్ద్యాన్ని పెంచే క్రోమియంకు మంచి ఆధారం ఇది. పొటాషియం,పోలిక్ యాసిడ్లు పుష్కలంగా లభిస్తాయి. ఆస్పరాగస్ స్ట్రీ,పురుషుల ఇద్దరిలోనూ సంతానోత్పత్తి అవకాశాలను ఎంతో ప్రభావవంతంగా ప్రభావితం చేస్తాయి.శృంగార జీవితాన్ని మెరుగుపరుస్తుంది.
పెయిన్ మేనేజ్ మెంట్
ఆరోగ్యవంతమైన మార్గంలో నొప్పిని ఎదుర్కొనేందుకు సహాకరించే పద్దతిని పెయిన్ మేనేజ్ మెంట్ అంటారు. లక్ష్యం నొప్పిని తగ్గించటం. ఫిజికల్ థెరఫీ ,రిహబిలిటేషన్ ,ఇంజక్షన్లు ప్లెయిన్ బ్లాక్స్ పద్దతులుంటాయి. ఎక్కువ కాలం నొప్పి నివారణ మాత్రలు వాడుతూ ఉంటే లివర్ ,కిడ్నిలకు హాని జరుగుతుంది. అందుకుగానూ కొన్ని జాగ్రత్తలు తీసుకొని నొప్పి తగ్గించుకోవాలి. కోల్డ్ ఫ్యాక్ , నొప్పిగా ఉన్నా బాగానికి విశ్రాంతి ఇవ్వటం, స్ట్రెబ్బింగ్ వంటివి గృహచికిత్సలు ,పెయిన్ మేనేజ్ మెంట్ ఎక్స్ పర్ట్స్ నొప్పితో బాధపడే […]
దువ్వటం మంచిది
ప్రతి రోజు నిద్రపోయే ముందర చక్కని బ్రెష్ తో జుట్టుకు వంద స్ట్రోక్స్ ఇస్తే సహాజ నూనెల ఉత్పత్తి జరిగి జుట్టుకు పోషకాలు అందుతాయి అంటున్నారు ఎక్స్ పర్ట్స్ . హెయిర్ మాస్క్,ఆయిల్ డీప్ కండిషనర్ గా పని చేస్తాయి. జుట్టుకు పోషకాలు ఇస్తాయి.జుట్టు కుదుళ్ళ నుంచి చివరి దాకా పోషకాలు అందించి ఆరోగ్యంగా ఉంచుతాయి. జుట్టుకు ఆయిలింగ్ చేయటం పెద్ద ఖరీదు కానేకాదు. కొబ్బరి నూనె ,బాధం నూనెతో మసాజ్ చేసుకొంటే మాడులో రక్తసరఫరా పెరుగుతుంది. […]
వెలుగుతో వైద్యం
మన పనులన్నీ వెలుగు రాగానే మొదలవుతాయి ఇంట్లో బయట అంతా వెలుగే ,కాంతే పుట్టినప్పటి నుంచి ఈ కాంతిని చూస్తూనే ఉన్నాం. కానీ ఈ కాంతిని ఉపయోగించి మానసిక అనారోగ్యాలను నయం చేస్తారు. దీన్నీ లైట్ థెరపీ అంటారు. కాంతిని ఒక పరిమితితో పద్ధతిగా శరీరం పైన ప్రసరించేలాగా చేస్తారు. కళ్ళకి తగలనీయకుండా ముఖం పైన పడి పదిహేను నిమిషాలు కాంతి పడేలా చేస్తారు మొదట్లో ఆ తరువాత దాన్నీ ఒక గంట వరకు పెంచుతారు. ఈ […]
నాది ఆ కుటుంబం కనుకే
మెగా కుటుంబం నుంచి రావటం ఒక రకంగా ఒత్తిడే అభిమానుల అంచనాలు భయపెడతాయి.బాగా నడిస్తే పర్లేదు చిన్న పొరపాటు జరిగినా భూతద్దంతో చూస్తారు అంటారు నాన్న,పెదనాన్న అంటోంది నీహారిక .హ్యాపీ వెడ్డింగ్ తో ప్రేక్షకుల ముందుకు వచ్చింది నీహారిక .ఎన్నో ఏళ్ళపాటు కథానాయిక గా కొనసాగలని పెద్ద ఆశలు ఏం లేవు కాని మూడు నాలుగేళ్ళు కొన్నీ మంచి చిత్రాల్లో నటించాలి. వెబ్ సిరీస్ మాత్రం చేయాలని ఉంది. సోషియల్ మీడియా ఇప్పుడు మన గుప్పింట్లో ఉండే […]
ఎంత క్రేజ్
షూటింగ్ సమయంలో ఒక్క పాటలో ఒక్క కనుచూపులో సంచలనం సృష్టించింది ప్రియా వారియర్ .ఆ అమ్మాయికి వస్తున్న ఆఫర్ల సంగతి అలా ఉంచితే సినిమాల్లో నటించ కుండానే సంపాదన కప్పలు తెప్పలుగా ఉందట. ఆమె ఇన్ స్ట్రాగ్రామ్ లో ఆరు లక్షల మంది అభిమానులున్నారు. అందులో ప్రియ వారియర్ ఒక్క పోస్ట్ పెట్టిన వెంటనే ఎనిమిది లక్షల రూపాయాల వరకు డబ్బు వస్తుందట. ఇంత క్రేజ్ సంపాదించుకొన్న ప్రియ వారియర్ ఒక్క యాడ్ ఒప్పకుందట ఆ వాణిజ్య […]
ఈ ఛాలెంజ్ సాధ్యమే
పంచదార ,మైదా ,అన్నం ,ఉప్పు ఈ నాలుగింటినీ వైట్ డెవిల్స్ అంటారు.ముఖ్యంగా చక్కెర తో ఎన్నో నష్టాలు . దీన్ని మానేయటాన్ని షుగర్ డిటాక్స్ పద్దతి అంటారు. మొదటి నలభై రోజులు పంచదార ముట్టుకోకుండా ఉండగలిగితే ఇక శరీరం అలవాటు పడుతుంది.అప్పుడు సహజ చక్కెర లకు కూడా దూరంగా ఉండాలి. క్యారెట్ ,బీట్ రూట్ ,అంజీరా ,ఖర్జురం వంటి వాటికీ దూరంగా ఉండాలన్నమాటా.సాధారణంగా ఇది చాలా కష్టం అలాంటప్పుడు రోజువారీ పంచదార స్థాయిలు నెమ్మదిగా తగ్గిస్తూ రావాలి.ఆకలేస్తే […]
మేకప్ వద్దు
చిన్న పిల్లలకు మేకప్ వేసుకో నివ్వద్దనే అంటున్నారు స్కిన్ కేర్ స్పెషలిస్టులు. ఏ పండుగనో, పుట్టిన రోజుకో వేసిన క్లెన్సర్లు ఉపయోగించకుండా ఆ మేకప్ తీసేయాలి. కొబ్బరి నూనె ,బేబీ ఆయిల్ మొహానికి రాసి మేకప్ తీసేయాలి. రోజు వాళ్ళు స్కూల్ కు వెళ్ళే ముందు స్నానం చేయగానే మాయిశ్చరైజర్ రాసుకోవటం అలవాటు చేయవచ్చు. జిడ్డు చర్మం అయితే జల్ ఆధారిత మాయిశ్చరైజర్ రాసుకోమనాలి. పిల్లలకు ప్రత్యేకమైన సన్ స్క్రీన్ లు ఉన్నాయి. పెదవులు పొడిబారితే పెట్రోలియం […]
తాత్కాలికమే
ఒక గంట ఏకాగ్రతతో సీట్లో కూర్చోని పని చేస్తే ఒత్తిడిగా ఉందని లేచి వెళ్ళీ కాఫీ తాగుతారు ఈ పానీయాలు తాత్కాలిక ఉపశమనం ఇస్తాయి.అంతకంటే చేతిలో పని కాసేపు పక్కన పెట్టి లేచి వెళ్ళి ఏ కిటికీ దగ్గరో నిలబడి కాసేపు ప్రకృతిని చూడటం అలవాటు చేసుకొవటం మంచిదే. కళ్ళకీ ,మెదడుకీ ఇది మంచి విశ్రాంతి. ఎక్కువ సేపు కదలకుండా కూర్చోని చేసే ఉద్యోగాలతో ఈ వత్తిడి విసుగు రావటం మామూలే. అప్పుడైనా ఈ పానీయం పదేపదే […]
అన్నీ మట్టివే
ఆరోగ్యం ,పర్యావరణ హితం అన్నా పదం వినబడితే చాలు ఆధునిక ప్రపంచం దేన్నైనా సరే రెండు చేతులా ఆహ్వానిస్తోంది. ఎప్పడో మెటల్స్ కనిపెట్టక పూర్వం మన పూర్వీకులు వండుకొన్న మట్టి పాత్రలు ఇవ్వాళ ఆధునిక యువత గుండెలకు హత్తుకొని మరీ ఆదరిస్తున్నారు.మట్టి కుండకే కాదు ప్రెషర్ కుక్కర్ దగ్గర నుంచి ఇడ్లి కుక్కర్ ,వాటర్ బాటిల్స్ వండే గిన్నెలు,వడ్డించే పాత్రలు,టీ కెటీల్ దగ్గర నుంచి మొత్తం టీ సెట్ వరకు మొత్తంగా మట్టి పాత్రలే. వంట ఇంట్లో […]
నచ్చే అందం
నీకేం కావాలి? పట్టు ఇక్కత్ ,లెనిన్ ,పోనీ ఏం వర్క్ మగ్గం ,కుందన్ ,ఎంబ్రయిడరీ అని అడిగితే అమ్మాయిలు వెంటనే ప్రోట్రెయిట్ శారీ అంటున్నారు.దేశ విదేశాల నుంచి ఇప్పుడు ఈ ట్రెండ్ నడుస్తుంది. చీరె అంచు ,బ్లౌజ్ అంచు పైన వాళ్ళ బొమ్మల్నీ ,లేదా ఇష్టమైన వాళ్ళకి గిఫ్ట్గ్ ఇవ్వాలంటే వాళ్ళ బొమ్మల్ని చూసి థ్రిల్ అవుతున్నారు. ఈ పోట్రెయిట్ కొంగు నేసేందుకు కనీసం 45 రోజులు పడుతుంది. బంగారు ,ఎరుపు రంగుల్లో ఈ చీరెలు చాలా […]
ధైర్యంగా ఉన్నా
నువ్వు నువ్వు ఎంత చక్కని పాట. ఆ పాటలో సోనాలీ బింద్రే చక్కని అందం అందరికి గుర్తోస్తుంది. ఈ అందమైన సోనాలీకి క్యాన్సర్ అని తెలియగానే అందరికీ చెప్పలేని బాధేసింది.ప్రస్తుతం న్యూయార్క్ లో ట్రీట్ మెంట్ తీసుకొంటున్న సోనాలీ ట్వీట్టర్ లో తన గురించి తల్లడిల్లిన అందరికీ థ్యాంక్స్ చెప్పింది. కొన్ని సార్లు జీవితం మనం ఊహించని మలుపులతో మనముందు నిలబడుతుంది.ఏదో చిన్న నొప్పి విసిగేస్తు ఉంటే హస్పటల్ లో టెస్ట్ కోసం వెళితే క్యాన్సర్ అని […]
అదికాస్త గందరగోళమే
అన్ లైన్ లో అస్తమానం చదువుతున్నారా? అయితే ఈ అలవాటు ఇంటర్నెట్ నిరంతరం చూసే అలవాటు పెంచేసి మానసికంగా గందరగోళానికి దారి తీస్తుంది అంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఈ మధ్య కాలంలో ప్రింట్ మీడియాలో పేపర్స్ ,నవలలు ,కథలు చదవటం తగ్గిపోతూ ఆన్ లైన్ రీడింగ్ ఎక్కువైంది.అయితే వెబ్ సైట్ లో చదివినదానికి కంటే పేపర్లలో ప్రింట్ చదివితేనే గుర్తుంటాయంటున్నాయి పరిశోధనలు.వెబ్ పేజీలు,వాటికి అనుసంధానంగా లింక్ లు ఒక విషయంలోంచి ఇంకో అంశంలోకి వేగంగా మారిపోవటం దృష్టిని […]
