అన్నే కార్సన్ కు నోబెల్ అవార్డు
కెనడాకు చెందిన కవయిత్రి అన్నే కార్సన్ సాహిత్య నోబుల్ అవార్డు గెలుచుకున్నారు. చారిత్రక కథను సంప్రదాయాలను మిళితం చేయటం ద్వారా సమకాలీన సాహిత్యంలో ఆమె ఒక కొత్త పంథాను సృష్టించారని కార్సన్ కృషిని సాహిత్య అకాడమీ కొనియాడింది. కెనడాలోని టొరెంట్ లో 1950 లో జన్మించిన కార్సన్ అధ్యాపకులుగా సుదీర్ఘకాలం పనిచేశారు ఉత్తర అమెరికాలోని పలు విశ్వవిద్యాలయాల్లో ప్రాచీన సాహిత్యం బోధించారు పదవీ విరమణ అనంతరం భర్తతో కలిసి ఐలాండ్ లో స్థిరపడ్డారు. గ్రీకు పురాణ పాత్ర […]
రూపం మారిన వివాహ వేడుక
అర్పిత మెహతా భారతీయ ఫ్యాషన్ డిజైనర్.ఆమె ఉద్దేశ్యంలో పాతకాలపు పెళ్లి వేడుకలు కనుమరుగై నేటి రోజుల్లో విందులు వినోదాలతో కూడిన ఒక పెద్ద ఈవెంట్ గా మారింది నేటి వివాహ వేడుక .ఈ వేడుకకు తగిన విధంగా కొత్త స్టైల్ తో భారతీయ వస్త్రధారణ ను రూపొందించాలని అర్పిత ఉద్దేశం. బ్రైడల్ ఫ్యాషన్ వ్యక్తిగతంగా మారుతోంది. ప్రతిదీ సంప్రదాయ రూపంలోనే ఉండాలని నేటి వధువులు అనుకోవడం లేదు. తమ వ్యక్తిత్వాన్ని ప్రతిబింబించే దుస్తుల్ని ఎంచుకుంటున్నారు. వీటిలో చేత్తో […]
బెస్ట్ నవల గా ఇన్సైడ్ ఎడ్జ్
స్క్రీన్ రైటింగ్ సాహిత్యం క్రీడలు అన్నింటిలోనూ తనదైన ముద్ర వేసి ఇన్సైడ్ ఎడ్జ్ సిరీస్ రచయిత్రి గా అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న నిధి శర్మ పుస్తకం ఇంటర్నేషనల్ ఎమ్మి అవార్డుకు నామినేట్ అయింది.ఇన్సైడ్ ఎడ్జ్ ఒక స్పోర్ట్స్ డ్రామా.ఇంగ్లీష్ లిటరేచర్ లో ఆనర్స్ చదివిన నిధి న్యూయార్క్ యూనివర్సిటీ, న్యూయార్క్ ఫిలిం అకాడమీల్లో చిత్ర నిర్మాణం స్క్రీన్ రైటింగ్ కోర్సులు చదివారు సాహిత్యం మీద ఇష్టంతో మొదటి నవల డాన్సింగ్ విత్ డెమన్స్ రాశారు బాక్సింగ్ నేపథ్యంలో […]
సవాళ్ళు అంటే నాకు ఎప్పుడు ఇష్టం.
ఒకవైపు క్రీడల్లో రాణిస్తూనే ఇంకొక వైపు గా వ్యాపార రంగంలో కూడా తమ క్రియేటివిటీని చూపిస్తున్నారు మహిళా అథ్లెట్లు.స్మృతి మందాన మహిళ జాతీయ జట్టు తరఫున ఆడే భారత క్రికెటర్.2018 లో భారత క్రికెట్ కంట్రోల్ బోర్డు ఆమెను మహిళ అంతర్జాతీయ క్రికెటర్ గా పేర్కొన్నది. స్మృతి క్రికెట్ స్టార్ మాత్రమే కాదు వ్యాపార రంగంలో కూడా పెట్టుబడులు పెడుతున్నారు. మహారాష్ట్రలోని సాంగ్లీలో తన పేరు జెర్సీ నెంబర్ మీద ఎస్.ఎం 18 పేరుతో స్పోర్ట్స్ కేఫ్ […]
సువాసనతోను సమస్యే!
సువాసనలు వెదజల్లే పెర్ఫ్యూమ్స్ డియోడరెంట్స్ వాడటం చాలా మందికి ఇష్టం.కానీ వాటిలో ఆల్కహాల్ ,సింథటిక్ ఆయిల్స్,రసాయనాలు ఉంటాయి.ఇవి పట్టు షిఫాన్ ఆర్గంజా వంటి వస్త్రాల మీద పడితే రంగు మారిపోతాయి.చిరిగిపోతాయి కూడా. అందుకే వీటిని నేరుగా కాకుండా దూరం నుంచి స్ప్రే చేయాలి .అలాగే బంగారు నగలు వెండి వస్తువులు ముత్యాలు కుందన్లు వంటి వాటిపై ఈ స్ప్రే పడితే వాటి సహజమైన మెరుపు కోల్పోయి నల్లగా అవుతాయి .ఘాటైన వాసన వచ్చే ఈ పెర్ఫ్యూమ్ లు […]
సౌకర్యమే ఫ్యాషన్
సాగరికా ఘాట్గే జాతీయస్థాయి హాకీ ప్లేయర్ అలాగే ‘చక్ దే ఇండియా’ ద్వారా నటిగా ప్రశంసలు అందుకుంది.మోడల్ గా ఫ్యాషన్ లైఫ్ స్టైల్ రంగంలో రాణించింది. క్రీడల్లోనే కాదు వ్యాపారంలో కూడా ఆమె అద్భుతాలు సృష్టించింది.అకుటి బ్రాండ్ పేరుతో వస్త్ర వ్యాపారం లోకి ప్రవేశించింది సాగరిక .2023లో ఈ బ్రాండ్ లాంచ్ అయింది.కొల్హాపూర్ రాజవంశానికి చెందిన సాగరిక టీం ఇండియా మాజీ క్రికెటర్ జహీర్ ఖాన్ ను వివాహం చేసుకుంది. కొల్హాపూర్ రాజభవనం లోని తోటలోని పూలను […]
జీవిత గమ్యమే గెలుపు
వెన్నం జ్యోతి సురేఖ బాపట్ల జిల్లాలోని నడింపల్లి లో ఒక వ్యవసాయ కుటుంబంలో పుట్టింది. నాలుగేళ్ల వయసు నుంచి ఆమె ఆటలపై శ్రద్ధ చూపించింది మొదట్లో స్విమ్మింగ్ ఎంచుకుంది ఫైవ్ ఇయర్స్ ఫైవ్ కిలోమీటర్స్ పేరుతో ఐదు కిలోమీటర్లు ఈది లిమ్కా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించింది.అలాగే జాతీయస్థాయిలో అసమాన ప్రతిభా అవార్డును కూడా అందుకున్నది. 2007లో ఆర్చరీ వైపు వచ్చింది. నాలుగేళ్ల కష్టంతో సీనియర్ జట్టులో స్థానం సంపాదించింది.15 ఏళ్ల క్రీడా ప్రయాణంలో […]
ఇలా చేస్తే ఫ్రెష్ గా ఉంటాయి
మార్కెట్ నుంచి తెచ్చిన ఆకుకూరలు నిల్వ చేసే విషయంలో ఎంతో శ్రద్ధ తీసుకోవాలి ఇంటికి తీసుకురాగానే కడిగితే ఆ తేమ కు ఆకుకూరలు కుళ్లిపోతాయి. కనుక కడగకుండా నిల్వ చేయాలి.వండుకునే ముందు మాత్రమే శుభ్రం చేసుకోవాలి.తెచ్చిన ఆకుకూర కట్టలు విప్పి అందులో కుళ్ళిన, దెబ్బ తిన్న ఆకులు, గడ్డి వంటివి తొలగించాలి.ఒక్క చెడిపోయిన ఆకు ఉన్నా మిగతా ఆకులు కూడా పాడైపోతాయి. కొత్తిమీర పుదీనా కాడలు కొద్దిగా కత్తిరిస్తే చాలు. అలాగే పాలకూర తోటకూరల అడుగున ఉన్న […]
మనుషులకు పుస్తకాలే తోడు స్ఫూర్తి
డెన్మార్క్ రాజధాని కోపెన్‌హాగన్‌లో ఒక కొత్తరకం లైబ్రరీ ఉంది. దీని పేరు “ది హ్యూమన్ లైబ్రరీ”. ఇందులో పుస్తకాల బదులు మనుషులే కథలు చెప్తారు. ఆసక్తికరమైన తమ జీవితానుభవాలను చెప్తారు 2000 సంవత్సరంలో దీన్ని రోని ఎబేర్జెన్ అనే అతను స్థాపించారు.ఈ లైబ్రరీ సభ్యత్వం ఉచితం.ఎంతోమంది స్వచ్ఛందంగా ఇక్కడ విజిటర్స్ ని కలుసుకొని వాళ్లడిగే ప్రశ్నలకు జవాబులు ఇస్తారు.ఇలా చెప్పే వారిలో డెన్మార్క్ కి వలస వచ్చిన నౌరా బిటార్ చాలా పాపులర్.సిరియా నుంచి ఒక యుద్ధ […]
వ్యాపారంలో పరుగుల రాణి
భారతీయ మహిళా అథ్లెట్లు కేవలం క్రీడాకారిణులు గానే కాదు వ్యాపార రంగంలోనూ ఎంతో పేరు తెచ్చుకుంటున్నారు.భారతదేశానికి చెందిన అగ్రశ్రేణి మహిళా స్ప్రింటర్ హరిత భద్ర.2026 జపాన్ లోని నగోయా లో జరిగిన ఆసియా క్రీడల్లో వార్తల్లో నిలిచారు. మహిళల 200 మీటర్ల పరుగు పందెంలో లక్ష్యాన్ని చేరుకొని కాంస్య పతకం సాధించారు.భారతదేశంలో అత్యంత వేగవంతమైన మహిళగా ఆమె రికార్డు సృష్టించారు .హరిత పరుగుల్లోనే కాదు వ్యాపారంలో కూడా క్రియేటివ్ గా గుర్తింపు తెచ్చుకున్నది.ఆభరణాల తయారీపై ఉన్న ఇష్టంతో […]
30 దాటితే ఆలోచించండి
వయసు పెరుగుతున్న కొద్దీ శరీరం చేసే ఆరోగ్య హెచ్చరికలను మహిళలు నిర్లక్ష్యం చేయకూడదని నిపుణులు హెచ్చరిస్తున్నారు అప్పటివరకు సన్నగా నాజూకుగా ఉన్న మహిళలు 30 దాటగానే కొంచెం లావైపోతుంటారు.ఇక డైటింగ్ జిమ్ములు వర్కౌట్లు చేస్తూ ఫలితం కనిపించక నిరసించి పోతూ ఉంటారు. ప్రతిరోజు చేసే ఈ శారీరక శ్రమ, తీసుకునే తక్కువ ఆహారం, నిద్ర లేకపోవడం, పని ఒత్తిడి మానసిక ఆందోళన, కండరాల పరిమాణం లో వచ్చే మార్పులు అన్నీ కలిసి వారి జీవక్రియలను ప్రభావితం చేస్తాయి.దీంతో […]
ప్రపంచ పోటీలకు కౌర్ గిల్
ప్రబ్లీన్ కౌర్ గిల్ ఆసియాలోని నెంబర్ వన్ స్ట్రీట్లిఫ్టిర్. ఇది శరీర బరువు తో చేసే వ్యాయామం.పవర్ లిఫ్టింగ్ లాగే ఉంటుంది కానీ అదనపు బరువును శరీరాన్ని కట్టుకుని పులప్స్, డిప్స్, స్పోర్ట్స్ స్వాట్స్ చేయవలసి ఉంటుంది.ప్రబ్లీన్ 13.75 కిలోల బరువుతో చేసిన మజిల్ అప్ జాతీయ రికార్డు గా ఉంది .అంతేకాకుండా 37.5 కిలోల బరువుతో చిన్ అప్ ,65 కిలోలతో డిప్స్ 115 కిలోలతో స్వాట్స్ చేస్తూ ఆసియాలోని నెంబర్ వన్ ర్యాంకర్ గా […]
సరికొత్త వ్యాపారాల్లో పోలో ప్లేయర్
భారతదేశపు తొలి మహిళా ప్రొఫెషనల్ పోలో ప్లేయర్ గా గుర్తింపు పొందారు 47 సంవత్సరాల రీనా షా.జీవితంలో ఒక రంగంలో పేరు తెచ్చుకున్న తర్వాత ఇంకొక కొత్త బాటలో అడుగు పెట్టాలంటే చాలామంది వెనకడుగు వేస్తారు. సరికొత్త సవాళ్లు కొత్త వ్యాపారం గురించి నేర్చుకోవడం కష్టమైన పని గా భావిస్తారు కానీ పట్టుదల ఉంటే ఇంకొక కొత్త ప్రయాణం కూడా సాధ్యమేనని నిరూపించింది రీనా. ఫుట్ వేర్ ఫ్యాషన్ యాక్సెసరీస్ డిజైనర్ గా ఆమె వ్యాపారం లోకి […]
ఆమెది గాంధీ మార్గమే
హరూన్ ఇండియా ఫిలాంత్రఫిస్ట్ జాబితాలో అత్యంత సంపన్న వ్యక్తులలో మూడవ స్థానంలో ఉన్నారు లీనా గాంధీ. ఆమె తాత విఠల్ బాలకృష్ణ గాంధీ 1961లో స్థాపించిన యు ఎస్ వి కంపెనీని అంతర్జాతీయ స్థాయికి తీసుకు వెళ్లారు లీనా.ఆమె తాత గారి చరిత్ర ను బియాండ్ పైప్స్ అండ్ డ్రీమ్స్ ది లైఫ్ ఆఫ్ విఠల్ బాలక్రిష్ణ గాంధీ పేరుతో పుస్తకం గా రాశారు.విఠల్ గాంధీ మార్గాన్ని అనుసరించారు .ఎంపీగా పోటీ చేసి గెలిచారు పబ్లిక్ అకౌంట్స్ […]
జీవితం మన గుప్పిట్లోనే
యవ్వనం ప్రారంభంలో, జీవితం మొదటి అడుగుల్లో ప్రారంభించవలసిన విషయాలు చాలా ఉన్నాయి. పెళ్లి ,పిల్లల విషయంలో మన చాయిస్ మాత్రమే ఉండాలి. మన జీవితం మన ఇష్టపూర్తిగా ఉండాలి.ఇంట్లో అందరి అవసరాలతో పాటు మన నిద్ర ఆరోగ్యానికి కూడా ప్రాధాన్యత ఇవ్వాలి మనకంటూ సమయం కేటాయించుకోవాలి. వ్యక్తిగతంగాను వృత్తిపరంగానూ విజయం సాధించేందుకు ఒక లక్ష్యం నిర్ణయించుకోవాలి.మన చుట్టూ బలమైన నెట్వర్క్ ఏర్పాటు చేసుకోవాలి.పిల్లలు పుట్టాక దొరికిన ఖాళీ సమయం అంతా వాళ్లతో గడపాలి. మనం ప్రతిసారి అందరికీ […]
కష్టానికి దక్కిన ఫలితం
భారతీయ కాంపౌండ్ ఆర్చరీ క్రీడాకారిణి తానిపర్తి చికిత. ఎలాంటి సౌకర్యాలు, ప్రత్యేక శిక్షణా కేంద్రం, ఖరీదైన పరికరాలు లేని చోట తండ్రి అండగా చికిత బాణం వేయడం నేర్చుకుంది సుల్తాన్పూర్ పొలాల్లో ఇంటి వెనక పొలంలో గడ్డివామి ని లక్ష్యంగా చేసుకుని బాణాలు సంధించింది చికిత .ఇప్పుడు అంతర్జాతీయ వేదిక పైన రాణిస్తోంది కెనడాలో ప్రపంచ ఛాంపియన్ షిప్ లో ఒక స్వర్ణాన్ని గెలుచుకొని ఇప్పుడు ఆసియా క్రీడల్లో కూడా స్వర్ణ శిఖరాన్ని చేరింది ఒకే రోజు […]
సముద్రపు మ్యాప్ కనుగొన్న మేరీ
మేరీ థార్ప్ అమెరికన్ జియాలజిస్ట్ ఓషన్ నో గ్రాఫిక్ కార్టోగ్రాఫర్. సముద్రపు అడుగు భాగాన్ని మ్యాప్ చేయడానికి ఉపయోగపడే భౌగోళిక రేఖా చిత్ర పద్ధతిని ఆమె కనుగొన్నారు. ఆమె పరిశోధనకు ముందు సముద్రం అడుగు భాగం మైదానల్లా ఉంటుంది అనుకునేవాళ్లు కానీ పర్వతాలు లోయలు అగాధాలు ఎన్నో అక్కడ ఉంటాయని మేరీ తన ఆవిష్కరణల ద్వారా రుజువు చేశారు రేఖాచిత్ర చిత్ర పద్ధతిలో అట్లాంటిక్ మహాసముద్రం మధ్యలో అడుగులలోతున్న ఓ భారీ చీలికను ఈమె కనుగొన్నారు అదే […]
అందాల సుందరిగా తెలంగాణ అమ్మాయి
రాజస్థాన్ లోని జైపూర్ లో జరిగిన జాతీయ స్థాయి అందాల పోటీలో తెలంగాణలోని ఆదిలాబాద్ జిల్లా ఇంద్రవెల్లి మండలం హీరాపూర్ గ్రామానికి చెందిన ప్రీతి ముండే మిస్ ఎర్త్ వాటర్ ఇండియా 2026 విభాగంలో కిరీటాన్ని గెలుచుకుంది.మిస్ ఎర్త్ పోటీ ప్రత్యేకత ఏమిటంటే ప్రధాన విజేత పర్యావరణానికి ప్రతిరూపం.ఆమెను మిస్ ఎర్త్ అంటారు రెండవది మిస్ ఎయిర్ గాలి స్వచ్ఛతకు సంకేతం.మూడు మిస్ ఎర్త్ వాటర్ నీటి పరిరక్షణ కు సంకేతం ,నాలుగు మిస్ ఎర్త్ ఫైర్ […]
ప్రాచీన సంప్రదాయ రూపాలు చేనేతలు
ఆదిత్య బిర్లాకు చెందిన కార్పొరేట్ సామాజిక సంస్థ ‘ఆద్యం హ్యాండ్‌వోవెన్’ హ్యాండ్లూమ్స్ బ్రాండ్ అంబాసిడర్ ధూళిపాడ. భుజ్,బదోహి,మిర్జాపూర్,గద్వాల్ కాశ్మీర్,పోచంపల్లి, వారణాసి,అంగార,పులుగుర్త,వెంకటగిరి వంటి ప్రాంతాల్లోని కళాకారుల తో కలిసి పని చేస్తుంది ఈ సంస్థ. భారతదేశపు ప్రత్యేకత అనిపించుకున్న నేత సాంప్రదాయాన్ని ప్రోత్సహిస్తుంది ఈ బ్రాండ్.కేవలం ఖరీదైన వస్త్రాలు భద్రపరిచి దాచుకోవటానికి కాకుండా చక్కగా రోజువారి జీవితంలో ప్రత్యేక సందర్భాల్లో ఉపయోగించుకునేలా సృష్టిస్తోంది.ఈ బ్రాండ్. బ్రాండ్ అంబాసిడర్ గా ఉన్న శోభిత మాట్లాడుతూ వస్త్రాలు భారతీయ మహిళ స్వరానికి […]
గ్రాండ్ మదర్ ఆఫ్ కార్డియాలజీ
భారతదేశంలో తొలి మహిళా హృద్రోగ నిపుణురాలిగా చరిత్ర సృష్టించారు శివరామకృష్ణ అయ్యర్ పద్మావతి .భారతదేశంలో మొట్టమొదటి కార్డియాలజీ క్లినిక్, కార్డియాక్ కేథటరైజేషన్ ల్యాబ్ వ్యవస్థాపకురాలు కూడా. 1952లో హార్వర్డ్ మెడికల్ స్కూల్లో చదువుకున్నారు పద్మావతి. యూకే లో నేషనల్ హార్ట్ హాస్పిటల్ లో పనిచేశారు 1953లో భారతదేశానికి తిరిగి వచ్చి ఢిల్లీ లోని లేడీ హార్డింగ్ మెడికల్ కాలేజీలో లెక్చరర్ గా చేరారు.తర్వాత దేశం లోని తొలి కార్డియాలజీ క్లినిక్ ప్రారంభించారు ఎంతోమంది యువ వైద్యులకు ఆమె […]
