March 2024
అత్యంత సాహసి
అద్భుతమైన ధైర్య సాహసాలు ప్రదర్శించిన వారికే అశోక చక్ర పురస్కారం ఇస్తారు భారత ప్రభుత్వం అందించిన అశోక చక్ర నీరజా బానోత్ కు ఆమె మరణానంతరం పొందింది.1981 లో హైజక్ కు గురైన పాన్ ఎ ఎం 73 అనే విమానంలో ప్రయాణికులను కాపాడే క్రమంలో ఆమె తన ప్రాణాలు పోగొట్టుకున్నారు. అప్పుడు ఆమె వయసు 22 ఏళ్ళు అతి చిన్న వయసులో అవార్డు పొందిన మహిళ కూడా నీరజా బానోత్ .
ఎర్త్ ఛాంపియన్
ఉమా మణి సోనీ బిబిసి ఎర్త్ ఛాంపియన్ గా ప్రకటించింది. పెయింటింగ్ ఇష్టపడే ఉమా పగడపు దిబ్బలను చిత్రించేది కానీ కాలుష్యంతో సముద్రంలోని పగడపు దిబ్బలు క్షీణించి పోతున్నాయని తెలుసుకొని డ్రైవింగ్ లో శిక్షణ తీసుకుని సముద్రపు వాతావరణం స్వయంగా చూసి చిత్రాలు గీసి ప్రచారం చేసింది. ఆమె పై కోరల్ ఉమెన్ పేరుతో డాక్యుమెంటరీ వచ్చింది. ఆమె కదా పుస్తక రూపంలో వచ్చింది. మెరైన్ కన్జర్వేషన్ సంస్థతో కలిసి కృతిమ పగడపు దిబ్బలు నిర్మిస్తోంది ఉమా […]
నీళ్ల చక్రాలు
నీళ్ల కోసం ఆడవాళ్లు చంకన పిల్లల్ని ఎత్తుకొని మైళ్ళ కొద్దీ నడుస్తూ కొండలెక్కి దిగుతూ నెత్తి పైన కుండలు మోయటం చూసి చలించిపోయింది సింథియా కోయినిగ్ ఇందుకు పరిష్కారం గా తేలిగ్గా దొర్లించుకుపోయే నీళ్ల చక్రాలని ఆవిష్కరించింది. ఈమె తయారు చేసిన వాటర్ వీల్ పేరు వెల్లో.ప్రస్తుతం అనేక దేశాలకు ఈ నీళ్ల చక్రాలు పంపిస్తోంది.
మెకానికల్ ఏనుగు మహాదేవ
నటి ప్రియమణి పెటా తో కలిసి కుర్చీలోనే త్రిక్కయిల్ మహాదేవ గుడికి మెకానికల్ ఏనుగు మహాదేవ ను బహుకరించారు. కేరళ లో జరిగే ఎన్నో ఉత్సవాలలో ఏనుగులు పాల్గొంటాయి. వాటిని మాట వినేలా చేసేందుకు మావటి తో వాటిని ఇనుప చువ్వలతో గుచ్చటం తిండి పెట్టకుండా మాడ్చటం వంటి శిక్షలతో అదుపు చేస్తారు ఈ హింస నుంచి ఏనుగులను రక్షించేందుకు ఈ మెకానికల్ ఏనుగు ను బహుకరించింది ప్రియమణి.మూగజీవాలను హింసించకుండా సాంకేతికత సాయంతో సంస్కృతి సంప్రదాయాలు ముందుకు […]
వేసవి కి మజ్జిగ పానీయం
వేసవి తాపం నుంచి ఉపశమనం కోసం రోజుకు రెండు సార్లు మజ్జిగ తాగితే మంచిది అంటారు వైద్యులు. పల్చని మజ్జిగలో ఉప్పు కొత్తిమీర నిమ్మరసం పచ్చిమిర్చి మొక్కలు కలిపి తాగితే దాహం తీరుతుంది.మజ్జిగలో జిలకర పొడి కలుపుకుని తాగితే మంచిది. అలాగే గ్లాస్ పలుచని మజ్జిగలో చిటికెడు శొంఠి చిటికెడు సైంధవలవణం కలుపుకొని తాగితే దాహం తీరుతుంది.
ఆల్ రౌండర్ దీప్తి శర్మ
దీప్తి శర్మ భారత మహిళా క్రికెట్ జట్టుకు చెందిన అంతర్జాతీయ క్రికెట్ క్రీడాకారిణి.2014 లో దక్షిణాఫ్రికాతో జరిగిన వన్డే మ్యాచ్‌లో, 2021 జూన్ 16న ఇంగ్లాండ్ తో టెస్ట్ మ్యాచ్ తో క్రీడా జీవితాన్ని ప్రారంభించింది. ఇప్పుడు ఈ అమ్మాయి ఐసీసీ మహిళా వన్డే కప్ ప్రపంచ ర్యాంకింగ్ లో టాప్ 5 లో నిలిచింది.ఐసిసి టి20 అంతర్జాతీయ జట్టులో చోటు దక్కించుకున్న ఏకైక భారత మహిళా క్రికెటర్ గా చరిత్ర సృష్టించింది. ఫోర్బ్స్ సెల్ఫ్ మేడ్ […]
విహారాలు ఇష్టం
నటి హన్సిక మోత్వానీ ని ‘ట్రావెల్ బీ’ అంటారు ఎక్కువగా టూర్ లు చేసే వాళ్లలో ను ఈమె కూడా ఉంటుంది. యాత్రలు ఇండిపెండెంట్ గా మారుస్తాయి ఒంటరి ప్రయాణాలు చేయడం వల్ల ఒత్తిడి పోతుంది. పనిని, వ్యక్తిగత జీవితాన్ని సమన్వయం చేసేందుకు నేను ఎంచుకున్న మార్గం ఇది అంటుంది హన్సిక. ‘నేను హన్సిక’ పేరుతో ఆమె నడిపే యూట్యూబ్ ఛానల్ కు లక్షల మంది అభిమానులు ఉన్నారు. తన ట్రావెల్ ఫ్యాషన్ ను ఈ యూట్యూబ్ […]
మొదటి పి.హెచ్.డి ఈమెకే
కమలా సొహోనీ భారతదేశానికి చెందిన జీవ రసాయన శాస్త్రవేత్త ఈమె శాస్త్రీయ రంగాలలో పి.హెచ్.డి పొందిన మొట్టమొదటి మహిళ ఆహార పదార్థాలలోని మాంసకృతుల పై పరిశోధనలు చేశారు.నీరా పానీయం పై ఆమె చేసిన పరిశోధనకు రాష్ట్రపతి అవార్డు లభించింది.రాయిల్ ఇనిస్టిట్యూట్ ఆఫ్ సైన్స్ కు మొదటి మహిళా డైరెక్టర్ గా గుర్తింపు పొందారు.1912 లో జన్మించిన కమలా సొహోనీ 1998 లో 86 ఏళ్ల వయసులో మరణించారు.
ఉత్తమం ఈ ఎరీ పట్టు
ఫ్యాషన్ టెక్నాలజీ చదువుకున్న ఇబా మలై 2016 లో కినిహో పేరుతో ఒక ఏకో బ్రాండ్ ప్రారంభించింది మేఘాలయ లోని రిబోయ్ జిల్లా వుమ్డెన్ అన్న పల్లెలో పుట్టిన ఇబా తన ఊరి వాళ్లకు పట్టుపురుగుల పెంపకం లో ప్రోత్సహించింది ఇక్కడి గిరిజన తెగలు తయారు చేసే పట్టుని వన్య పట్టు లేదా అహింసా పట్టు అంటున్నారు. పట్టుపురుగులను చంపకుండా తీసే ఈ పట్టు ఎంతో మెత్తగా బరువుగా ఉంటుంది. ఈ తయారుచేసే ఏకో ఫ్యాషన్ వేర్ […]
అత్యంత సాహసి
హర్ ప్రీత్ చాంది ని అత్యంత సాహసకురాలుగా చెప్పుకోవచ్చు ఆమె ఆర్మీలో ఫిజియోథెరపిస్ట్ గా పని చేశారు ఇప్పుడో సాహసం చేశారు అంటార్కిటికా లోని హెర్క్యులెస్ ఇన్ లెట్ నుంచి దక్షిత దృవం వరకు అంటే సుమారు 1130 కిలోమీటర్ల దూరాన్ని 31 రోజుల 13 గంటల 19 నిమిషాల్లో నడిచి ఒంటరిగా అత్యంత వేగంగా స్కీయింగ్ చేసిన తొలి మహిళగా రికార్డ్ సాధించారు.2022 లో ఉమెన్ ఇన్ రిఫ్లెక్స్ అవార్డు తోనూ అలాగే ఉమెన్ ఆఫ్ […]
విశేష ఆదరణ
‘టు కిల్ ఎ టైగర్’ విశేష ఆదరణ డాక్యుమెంటరీ రచయిత,దర్శకురాలు నిషా పహుజా. ఇంగ్లీష్ లిటరేచర్ చదివింది కెనాడియన్ మినీ నిర్మాతలైన జాన్ వాకర్, అలీ కాజిమి తో కలిసి చిత్ర నిర్మాణ రంగంలో ప్రవేశించింది.2012 లో ఆవిడ రూపొందించిన ది వరల్డ్ బిఫోర్ హర్ డాక్యుమెంటరీ గా గుర్తింపు పొందింది. తాజాగా నెట్ ఫ్లిక్స్ లో విడుదలైన టు కిల్ ఏ టైగర్ లో 13 ఏళ్ల బాధితురాలు కిరణ్ ఆత్మకథను ఆమె న్యాయ పోరాటాన్ని […]
మళ్లీ ట్రాక్ లో మాలాంబిక
44 ఏళ్ల ఒడిశా స్ప్రింటర్ మాలాంబిక మిశ్రా పాతికేళ్ల పాటు కుటుంబ బాధ్యతల్లో మునిగాక, మళ్ళీ బరిలోకి దిగి పతకాల పంట పండిస్తున్నారు. 1992 నుంచి 1998 మధ్యలో రాష్ట్ర జాతీయస్థాయిలో 52 పథకాలు పొందారు.20 ఏళ్ల పాటు ఉద్యోగం కుటుంబ బాధ్యతల్లో ఉండిపోయి 20 ఏళ్ల తర్వాత మళ్లీ నేషనల్ మాస్టర్స్ గేమ్స్ లో పాల్గొన్నారు బంగారు పతకాలు సాధించారు. జీవితంలో ఎప్పుడు అన్ని ముగిసిపోయాయి అనుకోకూడదు మనకోసం అవకాశాలు ఎప్పుడూ ఉంటాయి. మనం ప్రయత్నించాలి […]
సరికొత్త రికార్డ్
కేరళ కు చెందిన 71 ఏళ్ల రాధా మణి 1984లో హెవీ వెహికల్ డ్రైవింగ్ లైసెన్స్ పొందిన మొదటి మహిళగా గుర్తింపు పొందారు.ఇప్పటి వరకు 11 హెవీ వాహనాల లైసెన్స్ లు పొందారామే.ఆమె కృషికి ఇన్స్పిరేషన్ పర్సనాలిటీ ఆఫ్ ది ఇయర్ 2022 పురస్కారం ఇచ్చింది. ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ సంస్థ ఏ టు జడ్ ఇన్స్టిట్యూట్ ఆఫ్ హెవీ ఎక్విప్మెంట్ అనే డ్రైవింగ్ స్కూల్ ప్రారంభించారు రాధా. ఇప్పుడు ఇంజనీరింగ్ డిప్లొమా కోసం చదువుకుంటుంది […]
ఎనర్జీ బూస్టర్
తాజా ద్రాక్ష పండ్లలో విటమిన్లు,మినరల్స్ యాంటీ ఆక్సిడెంట్స్ తో పాటు కంటి సమస్యలు తగ్గించే శక్తి ద్రాక్షలో ఉంది. రక్తంలో చక్కెర శాతాన్ని నియంత్రిస్తాయి. దగ్గు, జలుబు వంటివి దగ్గరకు రావు సత్వరమే శక్తి ఇచ్చే మంచి ఎనర్జీ బూస్టర్స్.శరీరంలో కొవ్వు కరిగిపోతుంది ఎముకల ఆరోగ్యానికి కూడా ద్రాక్ష చాలా మేలు చేస్తుంది. ఆకుపచ్చని ద్రాక్ష తినడం వల్ల రక్తపోటు నియంత్రణలో ఉంటుంది.
అపురూప ఆభరణం
ముంబైలోని జియో వరల్డ్ కన్వెన్షన్ నిర్వహించిన 71 వ ప్రపంచ సుందరి పోటీలు హ్యుమానిటేరియన్ అవార్డు అందుకున్న నీతా అంబానీ ధరించిన చేతి వంకి ఖరీదు 200 కోట్లు. పురుషులు తలకు అలంకరించుకునే సర్పెచ్ ఆభరణాన్ని నీతా అంబానీ వంకీగా మలుచుకున్నారు. ఈ ఆభరణం మొగల్ సామ్రాజ్యానికి చెందినది షాజహాన్ ఇబ్న్, జహంగీర్ షా 1049 అని ఉర్దూ లో చేక్కిన అక్షరాలు ఈ నగకు వేలాడే ఎరుపు రంగు జాతి రాళ్లు పైన కనిపిస్తాయి.పచ్చలు, కెంపులు […]
మహిళా శక్తి కి ప్రతిరూపం
పంజాబ్ లోని పఠాన్ కోటలో జిల్లాల్లో పుట్టి, విజయ్ వాడలో పెరిగిన అనీ దివ్య బోయింగ్ 777 నడిపిన ప్రపంచంలోనే అతి పిన్న వయస్కురాలైన మహిళ కమాండర్ గా పేరు తెచ్చుకుంది.తండ్రి ఆర్మీ ఉద్యోగి ఇందిరాగాంధీ రాష్ట్రీయ ఉడాన్ అకాడమీ ఫ్లయింగ్ స్కూల్లో చదివి 19 ఏళ్ల వయసులో కమర్షియల్ లైసెన్స్ తీసుకుంది దివ్య.21 ఏళ్ల వయసులో లండన్ లో బోయింగ్ 777 నడపటం ప్రారంభించింది ఇప్పుడు దివ్య వయసు 37 ఏళ్లు మహిళా శక్తి కి […]
మహిళలూ అర్హులే
తమిళనాడులోని కాంచీపురంలో 33 సంవత్సరాల క్రితం ప్రారంభమైన కట్టి కుట్టు సంఘం పురాతన కళా సంప్రదాయమైన ఈ నృత్యాన్ని సజీవంగా ఉంచేందుకు అంకితం అయింది. పురుషులకే పరిమితం అయిన ఈ సంప్రదాయ నృత్యాన్ని భారతి తమిళ సనన్ తిలంగావతి పళని వంటి కళాకారులు ఈ నృత్యాన్ని ఎంతోమందికి నేర్పిస్తున్నారు. తిలంగావతి పళని శ్రీకృష్ణ కుట్టి పంజు కుజు పేరుతో పాఠశాల నడుపుతుంది. ఈ క్లిష్టమైన నృత్యానికి మహిళలు అర్హులు కారు అనే భావన తొలగిపోయేలా మహిళలలో కళా […]
విశేష ప్రతిభ
జమ్ షెడ్ పూర్ కు చెందిన స్పృహ బిశ్వాస్ 15 ఏళ్ల వయసు నుంచి కొత్త ఉత్పత్తులు తయారు చేస్తూ 150 కి పైగా పెయింటింగ్, రైడింగ్ డిబేట్ కాంపిటీషన్ లలో బహుమతులు గెలుచుకున్నారు. మధ్యలో చదువు మానేసి కదలికలను గుర్తించే ఫిట్నెస్ యాప్ డిజిటల్ మైక్రో స్కోప్ యాప్ వంటివి రూపొందించారు. ప్రోడక్ట్ ఆఫీసర్ గా పని చేస్తున్నారు. హెల్త్ కేర్ ప్రొఫెషనల్స్ కోసం వాయిస్ బెస్ట్ ఏఐ ని రూపొందించారు.29 ఏళ్ల వయసులో ఫోర్బ్స్ […]
దేశవ్యాప్త అభిమానులు
ఫోర్బ్స్ 30 జాబితాలో చోటు సాధించింది రష్మిక కర్ణాటక లోని కొడగు లో జన్మించిన రష్మిక 2014లో క్లీన్ న్ అండ్ క్లియర్ ఫ్రెష్ ఫేస్ విజేతగా నిలిచారు.కాలేజీలో చదివే రోజుల్లోనే మోడలింగ్ చేసింది. సైకాలజీ లో బ్యాచిలర్ డిగ్రీ చేసిన రష్మిక కిర్రాక్ పార్టీ సినిమా తో వెండితెర ప్రవేశం చేశారు. 8 సదస్సుల్లో నీటి కాలుష్యం పై అవగాహన కోసం బెల్లందూర్ లేక్ లో చేసిన ఫోటోషూట్ వైరల్ అయింది.యానిమల్ మూవీ తో దేశవ్యాప్త […]
సృజనకు గుర్తింపు
క్రియేటివ్ డైరెక్టర్ నేత్ర, అభిషేక్ దురాని తో కలిపి నేత్ర స్టూడియో స్టార్టెడ్ అన్న సంస్థను స్థాపించారు. రెసిడెన్షియల్ నిర్మాణాల ఆర్కిటెక్చర్ తో పాటు ఆన్ లైన్ డిజైన్ కాంపిటీషన్ లు నిర్వహిస్తూ గుర్తింపు పొందారు.బెంగళూరులో టోనీ అండ్ గైసి ప్రాంజైస్ సెలూన్ డిజైన్ కు నేషనల్ ఆర్కిటెక్చర్ అండ్ ఇంజనీర్ డిజైన్ ఎక్స్ లెన్స్ అవార్డు అందుకున్నారు. లైఫ్ స్టోర్ట్ ఫ్లెక్సీ రిటైల్ స్టోర్ డిజైన్ కి స్పెషల్ కేటగిరి అవార్డు గెలుచుకున్నారు.ఫోర్బ్స్ 30 జాబిదాలో […]
