Saturday, 27 Jun, 2026

నగలన్నీ పొందిగ్గా అమర్చాలంటే

ఈ తరం అమ్మాయిల డ్రెస్సింగ్ టేబుల్లో బోలెడన్ని ఆభరణాలు ఉంటున్నాయి. చెవి పోగుల దగ్గర నుంచి చేతికి పెట్టుకునే బ్రాస్ లెట్లు, మెడలో గొలుసులు, తల్లో క్లిప్పులు ప్రతిదీ రోజు మార్చే డ్రెస్ తో పాటే మారిపోతున్నాయి. అందుకు తగ్గట్టే మెటల్, వన్ గ్రామ్ గోల్డ్, పూసలు, రాళ్ళు కలిపి మ్యాచింగ్ కు పనికి వచ్చేలా చేసిన ఆభరణాలు ఎన్నో వస్తున్నాయి. ఎప్పటి కప్పుడు ఈ ఆభరణాల్లోను కొత్త డిజైన్లు వస్తున్నాయి. మరి దుస్తుల్ని ఒక్కో క్షణంలో […]

చదువుకూ సమయం వుంటుంది.

ఉదయం నుంచి సాయంత్రం వరకు స్కూల్లో గడిపి వచ్చిన పిల్లలను వచ్చి రాగానే చదవమంటారు. హోం వర్కులు ఎలానూ తప్పవు ఇంట్లో కొద్ది సేపు చదివితే ఎకడమిక్ స్థాయి పెరుగుతుంది. కానీ స్కూలు నుంచి వచ్చి రాగానే కాదు. ఆరోగ్యవంతమైన స్నాక్ తినాలి. కనీసం గంట సేపు ఆడుకోవడం, ఇంట్లో వాళ్ళతో కబుర్లు పూర్తయ్యాక స్నానం చేసి చదువుకు కుర్చోవచ్చు. ఏ టైం ఎంచుకోవలన్నది పిల్లల తరగతి వాడి షెడ్యూల్ ను బట్టి, ఎంత సేపన్నది వాడి […]

పరిమితమైన నిద్రతో చక్కని రూపం.

నిద్రకు అందానికి అవినాభావ సంబంధం వుంటుంది. ఏడెనిమిది గంటలు ప్రశాంతంగా నిద్ర పోగాలిగితే అనేక అంతర్గత జీవన క్రియలు కొనసాగుతాయి. ఈ ప్రక్రియల్ని సక్రమంగా పూర్తయితే ముఖం ప్రత్యేకంగా మెరిసిపోతుంది. అదే నిద్ర లేకపోతె ముఖం పేలవంగా నీరసంగా వుంటుంది. వయస్సు మీద పడిన బ్ర్రాంతి కలిగిస్తుంది. కళ్ళ కింద వుబ్బులు వచ్చి అలసాక్ టగా కనిపిస్తారు. నిద్ర చాలనప్పుడు బరువు పెరుగుతారు. పనుల్లో చురుకుదనం పోతుంది. కనుక కంటి నిండా నిద్రపోతే అందం ఇనుమడించి నిగారింపుగా […]

ఇయర్ బడ్స్ తో ఎంతో సమస్య.

పెద్దవాళ్ళు పిల్లలు కూడా ఇయర్ బడ్స్ తో చెవిలో తిప్పుతుంటారు. ఈ అలవాటు చాలా మందికి వుంటుంది. కానీ ఇవి ఉపయోగించడం అంత మంచి అలవాటు కాదంటారు. ఇయర్ స్పెషలిస్ట్ లు. వీటి ద్వారా చెవిలో వీటి ద్వారా చెవిలో గుబిలి తొలగించడం మంచి అలవటు కాదని, వీటి వల్ల చెవిలో సున్నితమైన భాగాలు దెబ్బతింటాయని చెపుతున్నారు. ఇయర్ వాక్స్ కొన్ని రోజుల తర్వాత, దానంతట అదే బయటకు వస్తుందని దాన్ని ప్రత్యేకంగా తీయనక్కరలేదని చెపుతున్నారు. అయితే […]

ఈ గింజల్లో అంతులేని ఆరోగ్యం.

కొన్ని పండ్లలో ఎప్పుడూ తినాలని చుడము. పంటి కిందికి పొరపాటున వచ్చినా గబుక్కున ఊసేస్తాం. కానీ చాలా గింజల్లో అంటూ లేనన్ని ఆరోగ్య లాభాలున్నాయని చెపుతున్నారు డాక్టర్లు. పుచ్చపండులో ఎర్రని గుజులో నల్లని గింజలు నిండా ఉంటాయి. ఈ గింజల్ని మనమ తినం కానీ, ఇవి పుష్కలంగా ప్రోటీన్ తో నిండి ఉంటాయి. ఒక్క కప్పు గింజల్ని ఎండబెట్టి దాన్ని విశ్లేషిస్తే, ౩౦ గ్రాముల ప్రోటీన్ ఉంటుందిట. అది మనకు రోజుకు అవసరమయ్యే ప్రోటీన్ లో 61 […]

ఆహారాన్ని బట్టే మూడ్స్.

ఒక్క సారి డల్ గా నిరుత్సాహంగా వుంటుంది. అప్పుడు మంచి మూడ్ లోకి రావాలంటే కాఫీ తగలేదనో, వేడిగా టీ తగలేదనో బావుంటుందనుకుంటాం. కానీ మూడ్ ఇచ్చే ఫుడ్ తినమంటున్నారు. ఎక్స్ పర్ట్స్. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ గల చేపలు, మెగ్నీషియం, విటమిన్-బి3 ఈ సందర్భంలో మంచి ముడ్ లిఫ్టర్ గా పనిచేస్తాయి. సోయాపాలు, సోయాబీన్ కుకీస్ తిన్నా మంచి ఫలితం వుంటుంది. వీటిలో వుండే కాల్షియం విటమిన్ బిలు శక్తి స్థాయిలకు మంచి మూడ్ కు […]

జీవన శైలి కారణం కావొచ్చు.

చాలా మందికి చిన్న వయసు నుంచే కళ్ళ చుట్టూ నల్లని వలయాలు వస్తాయి. ఇందులో రకరకాల కారణాలు ఉండవచ్చు. కళ్ళ కింద టిష్యు, పల్చగా సున్నితంగా వుంటుంది. ఎలర్జీలు, ఆస్మా, ముక్కు దిబ్బడ, సైనస్ చుట్టూ రక్త సరఫరాను పెంచుతాయి. దీని వల్ల కాళ్ళకింద వెజిల్స్ ప్రాముఖ్యంగా కనబడుతూ ఉంటాయి. ఎలర్జీలు, నల్లని వలయాల నుంచి కాపాడుకునేందుకు వైద్యులు స్టెరాయిడ్స్ ఇన్హేలర్ సూచిస్తారు. దీని వల్ల రెస్పిరేటరీ  సమస్యకు చికిత్స లభించి ఇన్ ఫ్లమేటరి బ్లడ్ ఫ్లో […]

ఇంటి శుబ్రతలో ప్రయారిటీ దీనికే.

ఇంటి శుబ్రతను దృష్టిలో పెట్టుకుంటే  ముందరగా చుసుకోవలసింది. బాత్ రూమ్ క్లీనింగ్. టైల్స్ ని టార్గెట్ చేసేందుకు ఫోమింగ్ క్లెన్సర్ బావుంటుంది. బాత్ రూమ్ టబ్, టైల్స్ కు ఈ క్లెన్సర్ సరైన స్ప్రే చేసి స్పాంజ్, బ్రష్ లేదా ఒక బట్టతో దీన్ని స్ప్రెడ్ చేయాలి. కొద్ది నిమిషాల పాటు దాన్ని అలా వదిలేసి క్లీన్ చేయాలి. స్క్రబ్బింగ్ అవసరం లేదు. ఉడ్ ఫర్నిచర్, అద్దాలు, స్టెయిన్ లెస్ స్టీల్ వంటివి ఒక వస్త్రం పై […]

ఫస్ట్ ఇంప్రెషన్ చాలా ముఖ్యం.

ప్రత్యేకమైన ముఖ్యమైన సందర్భాలుంటాయి. తొలిసారి జీవితంలోకి ఆహ్వానించబోయే అమ్మాయిని కలుసుకోవడం, ఏదైనా కార్పోరేట్ సంస్థలో ప్రజంటేషన్ ఇవ్వబోవడం, ఇలాంటి విషయంలో ముందుగా తెలియని ఆతృతచుట్టేస్తుంది. తోలి ఇంప్రెషన్ చాలా ముఖ్యం. గుడ్ లుకింగ్, సరైన అప్రిషియేషన్స్ తోలి పాత్ర వహిస్తాయి. రూపం అనేది సహజంగా వచ్చేదే. దీని మెరుగులు దిద్దు కోవాలి. ఇక్కడ మేరుగులంటే మేకప్ కాదు. ముఖం జిడ్డు కారుతున్న మిస్ మ్యాచ్ వస్త్రధారణలో కనిపించినా ముందు చూసే వాళ్ళ సంగతి అలా ఉంచితే మన […]

చిరునవ్వుతో తేల్చేయటమే.

నీహారికా, నిజమే ప్రతి దానికి ఒక విమర్శ వింటూనే ఉంటాము. అది మనవ సహజం. చూసిన విషయానికి వాళ్ళ అభిప్రాయం జోడించి చెప్పడం మనలో 99 శాతం మంది అలవాటు.ణీ విషయంలో వినేందుకు నవోచ్చే వ్యాఖ్యానం. ఇంత పొడుగ్గా ఉంటావు. నీకు సారి అయిన జోడీ ని వేటకగలరా అంటే సమాధానం ఏముంటుంది. ఇది ణీ ఒక్కదాని అనుభవమే కాదు పొట్టిగా వుంటే దానికి తగట్టు మాట్లాడతారు. బొద్దుగా వున్న సన్నగా వున్నా ఈ రకమైన వ్యాఖ్యలే […]

వెయ్యేళ్ళ నాటిది ‘ఇకత్’ టెక్నిక్.

చేనేతలో వాడే నూలును ముడివేసి అడ్డకంలో ముంచడం ద్వారా ఒక్కోచోట ఒక్కో రంగు అద్దుకునేలా చేయడం ఇకత్ టెక్నిక్. ఒరిస్సాలో తయారు చేసే ఇకత్ ఫ్యాబ్రిక్స్ పైన చిలుకలు, నెమళ్ళు వంటి జంతువుల బొమ్మలు తెప్పిస్తారు. ఆంధ్ర ప్రదేశ్ లో చారలు, గీతలు ఇకత్ ద్వారా తెప్పిస్తారు. ఇది చాలా సున్నితమైన పొరలతో చేసేది. ఒక ఫ్యాబ్రిక్ తయారీకి పట్టేకాలం ఎక్కువ. సాంప్రదాయకం గా ఒకే తరహా ఇకత్ వస్త్రాలు తయారు చేసే పద్ధతి నుంచి తమ […]

సూపర్ ఫుడ్ జాబితాలో బీట్ రూట్.

చెనో పాడ్, పాలకూర, కినోవా వంటి సూపర్ ఫుడ్ జాబితాలోకి వస్తుంది బీట్ రూట్. తియ్యగా ఎర్రగా నిగనిగలాడే బీట్ రూట్ మెగ్నీషియం, సోడియం, పొటాషియం, మాంగనీసు, విటమిన్ సి తో పాటు యాoటి ఆక్సిడెంట్లు మొదలైన పోషకాలకు నిలయం. బిటానిన్ గా వ్యవహరించే ఫిటో న్యూట్రియంట్ల నుంచి బీట్ రూట్ కు ఎర్రని రంగు వస్తుంది. జీర్నకారక పీచుకు మంచి ఆధారం గట్టిగా, మృదువైన చర్మంతో, మంచి రంగుతో ఉన్న వాటిని ఎంచుకోవాలి. ఎక్కువ కాలం […]

గర్భిణీలకు తోడుగా గాజు.

ఇది చూసేందుకు మాములు గాజు వంటిదే. ఇందులో ఒక స్పీకర్ వుంటుంది. ఇందులో 80 వరకు గర్భిణి స్త్రీలకు పనికి వచ్చే టిప్స్ రికార్డు చేసి ఉంటాయి. ఎం తినాలి, ఎప్పుడు డాక్టర్ని కలవాలి అన్నది ఈ గాజులో వుండే రికార్డుర్ గర్భిణి స్త్రీలను హెచ్చరిస్తుంది. దక్షిణ ఆసియా దేశాల్లో వివిధ కారణాలతో రోజుకి 830 మంది గర్భిణిలు మరణిస్తున్న నేపధ్యంలో గ్రామీణ ఇంటిల్ సోషల్ బిజినెస్ లిమిటెడ్ వారు ఈ గాజును తయ్యారు చేసారు. ఇది […]

నీళ్ళు రోజంతా తాగటమే.

నీరు తెగేందుకు ఒక ఫార్ములా పద్ధతి అంటూ ఏవీ వుండదు. దాహం వేసినప్పుడల్లా తాగొచ్చు. కానీ రోజుకు రెండు మూడు లీటర్ల నీటిని లక్ష్యంగా పెట్టుకుని అప్పుడప్పుడో గ్లాసు చొప్పున దాహంతో నిమిత్తం లేకుండా తాగాలి. జ్యూస్, పాలు, మజ్జిగ, కొబ్బరి నీళ్ళ రసం, సూప్ వంటి పానీయాలు కూడా ఈ నీటి కోవలోకే వస్తాయి. దాహం వేస్తె నోరు  ఎండినట్లుంటుంది. ఈ లక్షణాలని నిర్లక్ష్యం చేయకూడదు. వ్యాయామం చేస్తున్నా, వాకింగ్ లోనైనా ఎండలోకి వెల్లివచ్చినా నీటి […]

ఇలా ఉపవాసాలు చేస్తే నష్టమే

వారానికి ఒక సారి ఉపవాసం చేస్తే బరువు తగ్గుతామనే బ్రమలో ఉంటారు చాలా మంది. బరువు తగ్గడానికి ఉపవాసం ఏ విధంగానూ సహకరించదు. ఉపవాసం సరిగా చేయగలిగితే శరీరక వ్యవస్థలోని విషతుల్యాలు బయటకు వెళ్ళిపోతాయి. ఉపవాస దీక్షలో వుంటే పండ్లు తినడం, జ్యూస్లు తాగడం వంటివి చేస్తే టాక్సిన్ లు వెలికి పోతాయి. ఉపవాసం బరువు పై తాత్కాలిక ప్రభావం చూపెడుతుంది. అదీ వారాల కొద్దీ చేసినా బరువు తగ్గడం కోసం ఉపవాసం చేపట్టడం సరైన చర్య  […]

ఆభరణాలు కనీస స్టయిల్ లో వుంటే బెస్ట్.

తెల్లని దుస్తులు ఎలాంటి అకేషన్ కయినా చక్కగా సూటవుతాయి. సింపుల్గా ఆఫిస్ కి కాలేజీ కి అయినా, మంచి వేడుకలకైనా తెల్లని డ్రెస్సులో ప్రత్యేకంగా కనిపిస్తాయి. అయితే దానికి తగిన యాక్సిసరీస్ వుండాలి. ముందుగా సీజన్ ని అనుసరించి ఆ యాక్సిసరీస్ తీసుకోవాలి. బ్యాగ్స్ విషయంలో కనీస మాత్రంగా గ్రాఫిక్స్ టాటో తో వుండాలి. షూ లో రైజ్ హీల్స్ తో పాయింటెడ్ పంప్స్ వుండాలి. తెలుపు క్లీన్ కాన్వాస్ లాంటిది కాబట్టి లెక్కలేనన్ని ప్రత్యామ్నాయాలు ఉంటాయి. […]

స్విమ్మింగ్ కు మించిన వ్యాయామం లేదు.

స్విమ్మింగ్ పూల్ లో డ్రేవ్ చేయడానికి మించిన వ్యాయామం ఇంకొకటి లేదు. పైగా వేసవికి ఇది చల్లదనం ఇస్తుంది. అయితే పూల్స్ లో కలిపే క్లోరిన్ కు భయపడి స్విమ్మింగ్ ను దూరం చేసుకోవడం సబబు కాదు. సిరోజాలకు నష్టం కలుగకుండా తగిన జాగ్రత్తలు తిసుకుంటే చాలు. హెడ్ కాప్ పెట్టుకుని నీటిలోకి దిగాలి. ఆలివ్ లేదా కొబ్బరి నూనె తేలికగా రాసుకోవాలి. స్విమ్మింగ్ చేసిన తర్వాత క్లోరిన్ ఆనవాళ్ళు శుభ్రంగా కడిగేసి కండీషనర్ అప్లయ్ చేయాలి. […]

బుట్ట లోలాకులతో చాంద్ బాలీలు.

చాంద్ బాలీ  బుట్టలకు ఎప్పటికీ ఆదరణ తగ్గదు. మొఘులుల కాలం నాటి ఆభరణాలలో ఈ చాంద్ బాలీలు ప్రత్యేకం విభిన్న డిజైన్ల తో కొత్త అందాలలో ఇవ్వాల్టి అమ్మాయిలకు ఫస్ట్ ఛాయిస్ అనిపిస్తాయి. విదేశీ మహిళలని సైతం ఆకర్షించే ఆ చాంద్ బాలీలు అర్ధ చంద్రాకృతిలోనే మధ్యలోను కింద రకరకాల బుట్టలోలాకుల్ని జోడించుకుని వస్తాయి. అచ్చంగా వజ్రాలు పొదిగిన వాటియ్హో పాటు కుందన్, మీనాకారీ టెంపుల్ జ్యూవెలరీ డిజైన్ లలోనూ వీటిని తయ్యారు చేస్తున్నారు. సిల్క్ దారాలు, […]

నాలుగైదు సర్వింగ్స్ ఆరోగ్యం.

కడుపు నిండా తినడం అన్న కాన్సెప్ట్ ఎప్పుడో పోయింది. ప్రతి ఫుడ్ గ్రూప్ నుంచి కొన్ని సర్వింగ్స్ తీసుకుంటే ఆరోగ్యం అని చెప్పుతున్నారు డైటీషియన్లు. ఆహార సమతుల్యంగా వుండాలి. నాలుగైదు సెర్వింగ్స్ బ్రౌన్ రైస్, హోల్ వీట్ లేదా మరే ఇతర ధాన్యాలు అంటే రాగి జొన్న లేదా పాస్తా ల తో కూడిన కాంప్లెక్స్ కార్బోహైడ్రేడ్స్ అవసరం. రెండు సెర్వింగ్స్ పండ్లు, నాలుగు సెర్వింగ్స్ ప్రోటీన్ పదార్ధాలు తినాలి. శాఖాహారులైతే ప్రోటీన్లు అధికంగా వుండే సూపర్ […]