December 2016
HAPPY NEW YEAR
ప్రపంచవ్యాప్తంగా జరుపుకునే ఒకే ఒక పండగ నూతన సంవత్సర ప్రారంభం . గడిచిన సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ కొత్త ఏడాదికి స్వాగతం చెపుతూ డిసెంబర్ 37 అర్ధ రాత్రి నుంచి జనవరి 1 ఉదయం వరకు జరిగే ఉత్సవారంలో ఉత్సాహంతో ప్రజలంతా పాల్గొంటారు. ప్రపంచ వ్యాప్తంగా నేడు అనుసరిస్తున్న కాలెండర్ గ్రెగేరియన్ క్యాలెండర్ . దీని ప్రకారం జనవరి 1 నుంచి కొత్త సంవత్సరం ప్రారంభం అవుతుంది. అయినా చాలా దేశాలు తమ జాతీయ క్యాలెండర్ నే […]
రేపటి ఆశల హరివిల్లు 2017
నిహారికా…………… రాబోయే కొత్త సంవత్సరాన్ని ఆకాశంలో మెరిసే ఇంద్ర ధనస్సుతో పోల్చావు బావుంది. ప్రకృతి తో పోలికలు ఎప్పుడూ అద్భుతంగానే ఉంటాయి. ఎవళ్ళూ గుర్తు చేయకుండా తనతో మార్పులు తెచ్చుకునే ప్రకృతి కంటే గొప్ప గురువు ఎవరుంటారు మనకి. కొత్త సంవత్సరపు శుభవేళ నా శుభాకాంక్షలూ ఇవే. ఈ అద్భుత ఘడియల్లో నేను ఎప్పుడూ మారేందుకు సిద్ధంగా ఉంటాను. నా ఆలోచనలు అభిప్రయాలు నన్ను నేను అభివృద్ధి చేసుకునే క్రమంలో మార్చుకుని అందరూ నన్ను అభిమానించేలా ఆదర్శంగా […]
సంక్రాంతికి దీపికా ట్రిపుల్ ఎక్స్
దీపికా పదుకునే తోలి హాలీవుడ్ ఫిల్మ్ ట్రిపుల్ ఎక్స్ రిటర్న్ ఆఫ్ గ్జాండర్ కేజ్ సంక్రాంతికి విడుదల కాబోతోంది. ట్విట్టర్ లో ఈ విషయం గురించి చెప్తూ ప్రపంచ దేశాల కంటే ఇండియా లో ఈ సినిమా ముందుగా విడుదల అవుతోందని చెప్పేందుకు ధ్రిల్ అవుతున్నానంది దీపికా. ఈ సినిమా ఆమెకు జోడీగా విన్ డీజల్ నటిస్తున్నాడు. ట్రిపుల్ ఎక్స్ సిరీస్ లో ఇది మూడో సినిమా. తీ సంవత్సరం తనకు గొప్పగా గడిచిపోయిందంటోంది. దీపికా. రేడేళ్లు […]
కొత్త సంవత్సరపు పార్టీ డ్రెస్ ఇదే
ఆభరణాలు ఇతర అలంకరాలు ఏవీ లేకుండా సింపుల్ మేకప్ తో కొత్త సంవత్సరం పార్టీకి వెళ్లాలంటే ప్రామ్ డ్రెస్ వైపు చూడాల్సిందే. పార్టీ ప్రత్యేకం అనిపించే ఏ ప్రామ్ డ్రెస్ లో బ్లాక్ గ్రీన్ గ్రే రాయల్ బ్లూ దొండ పండు రంగు చాలా రాయల్ లుక్ తో కనిపిస్తాయి. ఇక పువువ్లు లతలతో డిజైన్ చేసిన ప్రామ్ డ్రెస్ అయితే ఈ వినింగ్ పార్టీ కి అందం అనుకోవచ్చు. పొడవాటి గౌన్ లా వుండే ప్రామ్ […]
జుట్టు కుదుళ్లకు పోషకాలివ్వాలి
జుట్టు ఒత్తుగా నిగనిగలాడుతూ పెరగాలనుంటే అవసరమైన పోషకాలు అందించాలి. జుట్టు కుదుళ్ళ రక్తనాళాలు సన్నపడితే జుట్టు రాలిపోతుంది. జుట్టు ఆరోగ్యానికి ఆక్సిజన్ పోషకాలు రెండూ ఇవ్వాలి. ఇవి భర్తీ చేసేందుకు మాడులో రక్త సరఫరా మెరుగ్గా జరగాలి. అంటే ఇందుకు మస్సాజ్ మంచిమందు. మస్సాజ్ వాళ్ళ జుట్టు కుదుళ్ళకు రక్త సరఫరా జరుగుతుంది . మొదట్లో కొంత జుట్టు రాలినా తర్వాత మంచి ఫలితం లభిస్తుంది. కొబ్బరి నూనె వేడి చేసి మునివేళ్లతో కుదుళ్ళ వరకు మస్సాజ్ […]
చిన్నారి పాపల్లె నువ్వు
నవ్వు ఎలా నవ్వినా సరే ముందు మనసు కూ ఫీల్ గుడ్ సందేశం వెళుతుందిట. సంతోషాన్నిచ్చే సెరోటోనిన్ అనే హార్మోన్ విడుదల అవుతుంది. నవ్వు వల్ల అదనపు క్యాలరీలన్నీ కరిగిపోతాయి. ఇన్ఫెక్షన్ల తో పోరాడే యాంటీ బాడీస్ పెరుగుతాయి. రోగ నిరోధిక శక్తీ పెరుగుతుంది. అన్నింటికీ మించి నవ్వు చక్కని విలువైన ఆభరణం ఎన్నో లాభాలున్నాయని గ్రహించే నవ్వు యోగా కూడా ప్రారంభించారు. యోగాసనాలతో భాగమై శ్వాస క్రియ నియంత్రణ ని కలగలిపి రోగనిరోధిక వ్యవస్థను మెరుగు […]
కూరగాయలను ఉడికించటం వల్ల పోషక విలువలు ప్రభావితం
కూరగాయలను ఉడికించటం వల్ల పోషక విలువలు ప్రభావితం అవుతాయి. కానీ అందరికీ ఇదే విధానం ఆరోగ్యాన్ని యెవ్వడంటారు నిపుణులు. ఉదాహరణకు కప్పు పచ్చి బఠాణీ లో 120 క్యాలరీలు ఉంటే అవి ఉడికిస్తే 230 క్యాలరీలు అవుతాయి. ఈ తేడాలను గుర్తించి వాడమంటున్నారు. పచ్చి కూరల్లో అధిక శాతం నీరుంటుంది. వాటని ఉడికిస్తే నీరు ఆవిరై క్షణాల్లో పోషకాలు విడుదల కావటం మూలంగా క్యాలరీల శాతం పెరుగుతుంది. టమాటో క్యారెట్ దుంపలు ఇవన్నీ ఈ కోవాకే వస్తాయి. […]
దీర్ఘాయుష్మాన్ భవ
ఆరోగ్యవంతమైన సుదీర్ఘ జీవితం కోసం జాగ్రత్తలు చాలా అవసరం. ప్రతి రోజు ఆరు నుంచి ఎనిమిది గంటలు గాఢంగా నిద్రించేవారికి అనారోగ్యాలు దగ్గరకు రావు. చన్నీటి స్నానాలు కార్డియో వాస్క్యులార్ సామర్ధ్యాన్ని మెరుగు పరుస్తాయి. హార్ట్ ఎటాక్స్ వచ్చే అవకాశాలు తగ్గిస్తాయి. పెంపుడు జంతువులు రిలాక్సింగ్ గా ఉంచుతాయి. ఈ మధ్య కాలంలో ఒంటరి జీవితం ఎంచుకునే వారి సంఖ్య ఎక్కువగా ఉంటుంది. సరైన వ్యాపారం వృత్తి స్నేహితుల సందడి సంగీతం ఇవన్నీ దీర్ఘాయిషు ఇచ్చేవే. అతిగా […]
సంప్రదాయ సీకో కాటన్స్
దాదాపు అన్ని రకాల వస్త్ర శ్రేణిలో సిల్క్ కాటన్ మిక్స్ తో సీకో కాటన్స్ కనిపిస్తుంటాయి. గద్వాల్ ,ఉప్పాడ ,చీరాల హాండ్ లూమ్ ,అన్నింటిలోనూ సిల్క్ కలగలిసి చక్కని సీకో చీరలు కనిపిస్తాయి. మెరిసే పల్చని సీకో చీరలపై ఎంబ్రాయిడరీ జరీ వర్క్ లు అలంకరణ కే నిండుతనం ఇస్తాయి. సహజంగా మగ్గాల పై అద్భుతమైన నేత చీరలు నేసే చేనేత దారులు కూడా ఆధునికత కోసం సీకో చీరలకు కొత్త డిజైన్లు తెస్తున్నారు. సంప్రదాయ శ్రేణులైన […]
మెడ సౌందర్యం పెంచుకోవచ్చు
మొహం కళ్ళు పెదవులు జుట్టు గురించి ఆలోచిస్తాం గానీ సాధారణంగా నిరాదరణకు గురయ్యేది మెడ మెడ పై చర్మం ముఖ్యంగా వెనక వైపు చాలా త్వరగా పిగ్మెంటేషన్ కు గురవుతుంది. డార్క్ లైన్స్ ఇన్ గ్రోన్ హెయిర్ మడతలు ఎక్కువగా పడతాయి. ఇక్కడ చర్మం చాలా సున్నితంగా ఉంటుంది. కాబట్టి ప్రత్యేక జాగ్రత్తలు తీసుకోవాలి. కనీసం రోజుకు రెండు సార్లైనా క్లీన్స్ చేస్తుండాలి. మైల్డ్ స్క్రబ్ తో రుద్దటం వల్ల చర్మం మృదువుగా అవుతుంది. పగటివేళ సన్ […]
నిన్ను నువ్వు నిర్మించుకోమ్మా
నిహారికా , మనలో వుండే లోపం మనకు వెంటనే తెలియాలంటే ఎలా అన్నావు. ఎదిగే వయసులో వున్న నువ్వు నీ శత్రువుని గుర్తించాలని తాపత్రయపడటం చాలా అవసరం. మనం సాధారణంగా అద్దం చూసుకుని కనిపించే ప్రతి బింబం ద్వారా మన బాహ్య రూపంలో కనిపించే లోటు పాట్ల ను సరిదిద్దుకొనే ప్రయత్నం చేస్తాం. కానీ ఆంతీర్లనంగా వుండే లోపాలు చూసుకునే అద్దం మనసే. విశ్లేషణ విచక్షణే ప్రతిబింబాలు. మనల్ని మనం నిస్పిక్షపాతంగా విశ్లేషించుకుంటే మన పట్ల మనం […]
మళ్ళీ సినిమాల్లోకి ఖుష్బూ
సీనియర్ తార ఖుష్బూ తొమ్మిదేళ్ల విరామం అనంతరం టాలీవుడ్ రీ ఎంట్రీ ఇవ్వనుంది. అలనాటి స్టార్ హీరోయిన్ పవన్ కళ్యాణ్ కధానాయకుడిగా నటిస్తున్న సినిమాలో నటించనున్నారు. త్రివిక్రమ్ రూపొందిస్తున్న ఈ చిత్రంలో నాది చాలా పవర్ఫుల్ క్యారెక్టర్. స్టోరీ చాలా బావుంది. తన రోల్ ఇంకా బావుండటంతో ఓకే చేసానని ఖుష్బూ ట్విట్టర్ ద్వారా అభిమానులకు వెల్లడి చేసారు. చిరంజీవితో స్టాలిన్ మోహన్ బాబు తో యమ దొంగ చిత్రాల్లో నటించిన ఖుష్బూ శక్తిమంతమైన పాత్రలో మళ్ళీ […]
కోటింగ్ లో తేడా వస్తే వాడొద్దు
దాదాపుగా మన వంటింట్లోకి అన్నీ నాన్ స్టిక్ పాట్స్ ప్యాన్లే . ఆరోగ్యానికి మంచివని ,నూనె అధికంగా వేయనక్కర్లేదని ఇవే వాడతాం. ఒక్కసారి అను మానం వస్తుంది . వీటివాడకం మంచిదేనా ? వీటి కోటింగ్ విడుదల చేసే రసాయనాలు హానికరం అనటం వాస్తవమేనా అని. కానీ సరైన గైడ్ లైన్స్ అనుసరిస్తే నాన్ స్టిక్ వంట పాత్రలు సురక్షితమే అంటారు. ఎక్సపెర్ట్స్. కానీ నాన్ స్టిక్ కోటింగ్స్ లో పర్ ఫ్లోరో క్లోనిక్ యాసిడ్ ఆనవాళ్లు […]
సత్ఫలితాలు ఇచ్చే వేప తులసి
వేపాకులు తులసీ ఆకుల్లో ఎన్నెన్నో ఔషధ గుణాలున్నాయని ఎన్నో ప్రయోజనాలు దక్కుతాయని శాస్త్రీయంగా రుజువయ్యాయి. ఇంకెన్నో కొత్త పరోశోధనా ఫలితాలు వస్తూ వుంటాయి కదా. వేపాకుల పేస్ట్ వార్ట్స్ చికెన్ పాక్స్ స్మాల్ పాక్స్ చికిత్సల్లో బాగా పనిచేస్తుంది. వేపాకులు కాచి వడకట్టిన నీరు తాగటం వల్ల అధిక రక్త పోటు నియంత్రణలో ఉంటుంది. వేపాకుల గింజలు బెరడు ల్లో వుండే కొన్ని గుణాలు ఆర్థరైటిస్ ను సహజంగా నయం చేయగలరు. వేపనూనె మస్సాజ్ చేస్తే కండరాల […]
డెనిమ్ క్లాత్ ఫంకీ జ్యూవెలరీ ఫర్ ఫెక్ట్ ఫ్యాషన్
డెనిమ్ అంటేనే ఫ్యాషన్. ఈ పదాన్ని బాగా వంట బట్టించుకుని డిజైనర్లు డెనిమ్ తో ఏకంగా యాక్సిసరీస్ కు శ్రీకారం చుట్టారు. సన్నని డెనిమ్ దారాలను జడలా అల్లేసి పువ్వులు రాళ్లతో కలిపి చేసిన బ్రెస్ లెట్లు చాలా ముచ్చటగా వున్నాయి. ఈ క్లాత్ చెక్కు చెదరకుండా కొత్తగా కనిపించటంతో షూ చెప్పులూ టోపీలు రకరకాల నెక్లెస్ లు కఫ్ బ్రెస్ లెట్లు మొదలైనవి ఆధునికమైన పోకడతో చూడ ముచ్చటగా కనిపిస్తున్నాయి. ఎక్కువ భాగం నీలి రంగులోనే […]
ప్రసవానంతరం జుట్టు మళ్ళీ పెరుగుతుంది
తల్లి కావటం ఒక అద్భుతమైన అనుభవం శరీరంలో ప్రతి నిమిషం కలిగే మార్పులు అనుభవాలు గర్భవతిగా ఉన్న యువతిని ఎంతో అయోమయానికి గురిచేస్తాయి. అన్నింటికంటే ఎక్కువగా టెన్షన్ పెట్టె విషయం ప్రసవం తర్వాత జుట్టు ఊడి పోతుందని పెద్దవాళ్ళు చెప్పే విషయం. ఎలా అందమైన జుట్టును రక్షించుకోవాలో తెలియటం లేదంటున్నారు. నిజానికి ఈ భయానికి అర్ధం లేదు. గర్భం వచ్చాక హార్మోనల్ మార్పుల వల్ల జుట్టు శరీరం కూడా చక్కగా మెరుపులీనుతుంది. జుట్టు ఒత్తుగా పెరుగుతుంది కూడా […]
సారీ అన్నా ఊరుకోలేదు
మాటలు చాలా విలువైనవి. ఆచి తూచి వాడాలంటారు పెద్దలు. హీరోయిన్ల గ్లామర్ దుస్తులపై అనవసరంగా నూరు జారి ఇప్పుడు నాలుక కొరుక్కోబోమంటున్నాడు దర్శకుడు సురాజ్. విశాల్ తమన్నా నటించిన తమిళ సినిమా కత్తి సండై సినిమా ఒకడొచ్చాడు పేరుతో ప్రేక్షకుల ముందుకొచ్చింది. తమిళనాట ప్రచార కార్యక్రమాల్లో హీరోయిన్ తమన్నా దుస్తులపై దర్శకుడు సురాజ్ చిట్టి పొట్టి దుస్తులు వేసుకునేందుకే కధానాయికలకు పారితోషకం ఇస్తామని ప్రేక్షకుల ఆనందం కోసం వళ్ళు గ్లామరస్ గా కనిపించాల్సిందేనని ఆయన అనుచితంగా వ్యాఖ్యలు […]
పరిణీతి వెయిట్ లాస్ వీడియోస్ ఒక సంచలనం
పంజాబీ యువతి పరిణీతి చోప్రా తన నటనతో కోట్ల కొద్దీ అభిమానులను సంపాదించుకుంది. బాలీవుడ్ లోకి అడుగు పెట్టక ముందర 86 కిలోల బరువున్న ఈ అమ్మాయి వెయిట్ లాస్ ప్రోగ్రామ్స్ ద్వారా కఠినమైన నియమాలతో చూడ చక్కని రూపాన్ని ఎలా సాధించుకుందో సోషల్ మీడియాలో వీడియోస్ పోస్ట్ చేసింది. ఈ పోస్ట్ కి ఎంతో మంది యువతులు స్పందించారు. తాను చేసిన వర్కవుట్స్ గురించి పరిణీతి చోప్రా మాట్లాడుతూ ఫుడ్ లవర్ గా ఈ వెయిట్ […]
ఇవన్నీ ఫెర్టిలిటీ డైట్ ఫుడ్ లో భాగం
సంతానోత్పత్తికి ఆహార పదార్ధాల లోని కొన్ని పోషకాలు ఎంతో సహకరిస్తాయి. హార్మోన్ల సక్రమ ప్రక్రియ కు అవసరమైన ప్రత్యేక పోషకాలు పిండం ఎదుగుదలఅండం ఆరోగ్యం వీర్య ఆరోగ్యం రక్త ఆరోగ్యం వంటివి శరీరానికి అందిస్తూ శరీరానికి మద్దత్తు ఇచ్చే ఆహారాన్ని సహజ ఫెర్టిలిటీ డైట్ అనచ్చు. ఈ డైట్ లో విటమిన్ సి వుండే తాజా పళ్ళు ఔషధ గుణాల వెల్లుల్లి ఫ్యాటీ యాసిడ్స్ వుండే చేపలు ఆకు కూరలు డైయిరీ ఉత్పత్తులు బాదం వాల్నట్స్ ఉడికించిన […]
న్యూయిర్ కోసం ఫ్యాషన్ లు ఫ్యాషన్
ఫ్యాషన్ లు ఫ్యాషన్ BODYCON DRESS ఇవి కాస్త ఒంటికి అతుక్కుని కనిపిస్తాయి కానీ అభిరుచిని వయసునీ దృష్టిలో ఉంచుకుని నేలకు తాకేలాంటి పొడవాటి గౌన్లున్నాయి. ఓసారి చూడంది. క్రాప్ టాప్ ఎయిర్ లైన్ కట్ వున్నవి. ఎంచుకుంటే బావుంటుంది. బ్రుకేడ్ జార్జెట్ కుర్తీలు జతగా పలాజో ప్యాంట్లు స్కర్టులు కూడా మంచి ఎంపికే. హైవేయిస్టెర్ స్కర్టులు ఎదుగు దిగుడు డిజైన్ గౌన్లు పొడవుతాయి మాక్సీలు ఎంచుకుని రాబోయే న్యూ ఇయర్ వేడుకలకు కొత్త లుక్ ఇస్తాయి. […]
