Tuesday, 04 Aug, 2026

ఫ్యాషన్ వేదికపైన కాశిద కారీ

మేఘవాల్ మహిళల చేతుల్లో రూపుదిద్దుకున్న ‘కాశిద కారి’ సాంప్రదాయ ఎంబ్రాయిడరీ ఇప్పుడు దేశాలు దాటి ఫ్యాషన్ వేదికలపై ప్రశంసలందుకుంటోంది. పాకిస్తాన్ విభజన తర్వాత భారతదేశం వచ్చిన కుటుంబాల్లో మేఘవాల్ కమ్యూనిటీకి చెందిన ఎక్కువ మంది రాజస్థాన్ లో స్థిరపడ్డారు. ఈ కుటుంబాలకు చెందిన మహిళలు అద్భుతమైన కాశిద కారి వర్క్ చేయగలరు ఈ కళాకారులను స్విట్జర్లాండ్ ప్రభుత్వం ఇంటర్నేషనల్ ప్రైజ్ ఫర్ ఉమెన్ క్రేయటివిటీ ఇన్ రూరల్ ఏరియాస్, అవార్డుతో సత్కరించింది. రాజస్థాన్ ప్రభుత్వం మహిళా శక్తి […]

ఇది మాట్లాడే సమయం

సాంకేతికంగా ప్రపంచం ఎంతో పురోగతి సాధించింది. కానీ పిరియడ్స్ విషయంలో ఆ సమయంలో వ్యక్తిగత పరిశుభ్రత విషయంలో అమ్మాయిలను మహిళలను ఎడ్యుకేట్ చేసే పద్ధతులు ఏవి లేవు అంటూ తాప్సీ తన ఇంస్టాగ్రామ్ లో  ఒక వీడియో షేర్ చేశారు.మహిళలు బహిష్ఠు సమయంలో సాంప్రదాయ శానిటరీ పాడ్స్ ఉపయోగించడం వల్ల వచ్చే పిరియడ్ రాషెస్ చర్మం రంగు మార్చేసి జీవిత కాలం నల్లగా మచ్చలు మిగులుస్తాయి.ఇలాంటి ఎన్నో సమస్యల గురించి బహిరంగంగా మాట్లాడక పోవటం వల్ల దానికి […]

ఆమెను కించ పరిస్తే సహించదు.

వివాహ బంధానికి సంబందించి సెవెన్ ఇయర్స్ ఇచ్ అన్న పదం ఇప్పుడు మూడేళ్ళకే పరిమితం అవుతుంది. కొత్త తరం మహిళలు సమస్యలు ఫేసు చేయడానికి, అసౌకర్యాన్ని ఒర్చుకోవడానికి సిద్దంగా లేరు. పరస్పర అవగాహన లేకపోవడం వైవాహిక బంధం బ్రేక్ అవ్వడానికి కారణం అవుతుంది. వారిని నొప్పించే అంశాల గురించి మగవాళ్ళు సమిక్షించుకోవలసిన సమయం ఇది. తమ భావాల్ని ఎంత గౌరవిస్తున్నారు అన్నది చాలా ముఖ్యం. కుటుంబ సభ్యుల ముందు పిల్లల ముందు వారిని కించ పరచనే కూడదు. […]

ఒక్క అరగంట సొంతంగా మిగుల్చుకుంటే చాలు

ఎప్పుడూ ఒకే రకం దిన చర్య తో విసుగెత్తిపోతూ వుంటుంది. ఉదయం లేవడం ఉరుకులు పరుగులు, ఉద్యోగం ఇల్లు ఇంకో వ్యాపకం లేకుండా, రోటీన్ గా వుంటే చేసే పని కూడా భారమై పోతుంది. కాస్త పని వేళలోనే కొంచం మార్పు ఏదైనా చేయాలి. రోజు లేచే సమయం కంటే పది నిమిషాల ముందు చేస్తే చాలు. ఆరుబయట నాలుగడుగులు వేస్తే మనస్సు ప్రశాంతంగా వుంటుంది. రోజు చేసే వంటకే కాస్తంత కొత్తదనం అంటే దాన్ని చక్కగా […]

ఫెయిర్ నెస్ ను సపోర్ట్ చేయటమా , నెవ్వర్ !

మహిళల హక్కులు స్వావలంబిన గురించి భావాలున్న తాప్సీ  నిజమైన ఫెమినిస్ట్ నని నిరూపించుకుంది. మహిళల హక్కుల గురించి జైపూర్ లో ఏర్పాటు చేసే ఓ ఈవెంట్ కు తాప్సీ  పన్ను కు ఆహ్వానం అందింది. ఈ ఈవెంట్ స్పాన్సర్ ఒక  ఫెయిర్నెస్ బ్రాండ్ అని తెలిసాక ఆ ఈవెంట్ బ్యాక్ డ్రాప్ లో ఈ ఫెయిర్ నెస్ క్రీమ్  బ్రాండ్ ఉంటుంది కనుక ఆ కార్యక్రమానికి రానని చెప్పేసింది తాప్సీ . నేను ఫెయిర్ గా ఎన్నో […]

జీవన యానమే అత్యుత్తమ శక్తీ ఇస్తుంది

ఇంటిపనులు ఆఫీస్ పనులు ఒక్కసారి రొటీన్ అయిపోయి బోర్ కొట్టేస్తూ ఉంటుంది. ఈ సమస్య దాదాపు గృహిణి లందరూ ఉద్యోగం ఇంటి బాధ్యత నిర్వహించే గృహిణులు కూడా ఎదుర్కుటూవుంటారు. ఎప్పుడూ ఒకే వేళకు  లేచి ఏ పనులు చక్కపెడుతూ ఉండటం విసుగే . కానీ ఆ విసుగు రానివ్వని పనులు జీవిత విధానాల్లో భాగంగా ఇముడ్చుకోవాలి. కొన్ని హాబీలు అలవర్చుకుంటే ఉత్సాహంగా కొత్తదనంగా ప్రోత్సాహకరంగా ఉంటుంది . ఇంకో చాకిరీ అనుకోకుండా వీలైనన్ని పూలమొక్కలు కుండీలతో ఇల్లు […]

చిన్నమాటన్నా సరే జరిమానా

భూమి గుండ్రంగా వుంది. ఇది మార్చలేని విషయం అలాగే ప్రపంచమంతా చాలా మంది మగవాళ్ళు ఆడవాళ్ళ పట్ల చులకనగా వుండే అభిప్రాయముతోనే ఉన్నారు. ఎందుకు పనికి రాని  ఆవారా అవచ్చు అర్జెంటీనా రాజధాని బ్యూనోస్ ఎయిర్స్ మాజీ మేయర్ మరిషియా మెక్రీ కావచ్చు. ఆయన ఇప్పటి ఆదేశ అధ్యక్షుడు కావచ్చు. అభిప్రాయం మాత్రం సేమ్ ఆయనో వ్యాఖ్య వినిపించాడు. అబ్బాయిలు చేసిన వ్యాఖ్యలు ఎంత అసభ్యంగా ఉన్నా సరే వాటిని ఇష్టపడని అబ్బాయిలంటూ ఉండరు . వాళ్లకవి […]

వాళ్ళు కు ఆర్ధికంగా నిలబడాలి అనుకుంది అవని

అవనీ సింగ్ కు ఎప్పుడు దారిద్ర రేఖకి దిగువన వున్న మహిళలకు ఆర్ధికంగా నిలదొక్కుకునే సాయం చేయలి అని కోరిక. 17 సంవత్సరాల వయస్సులోనే ummed ke rickshaw రిక్షా ఆఫ్ గాప్ కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఇ-రిక్షాల గురించి పేపర్ లో చదివింది అవని. సోలార్ పవర్ తో నడుస్తూ సులభంగా తొక్కేలా వుండే ఈ రిక్షాతో మురికి వాడలల్లో మహిళలు ఉపాది పొందోచ్చని భావించిదీ అమ్మాయి. ఈ ఆశయం మెచ్చుకుని గ్రీన్ వీల్స్ అనే […]

ఈ హింసధ్వని అసలు ఆగుతుందా ?

వయోతారతమ్యాలు ,చదువు సంధ్యలు సామాజిక హోదాలు ఆర్థిక స్తితిగతులతో సంబంధం లేకుండా మహిళలంతా ఎదో రకమైన హింసకు గురవుతున్నారని కాకపోతే హింసకు వ్యతిరేకంగా 119 దేశాల్లో చట్టాలు అమలుచేస్తున్నాయి. లైంగిక వేధింపులకు వ్యతిరేకంగా 125 దేశాల చట్టాలు అమలు చేస్తున్నాయి. కానీ ఈ చట్టాలు మహిళలలకు సత్వర న్యాయం కల్పిస్తున్నాయనే దాఖలాలు మాత్రం ఏవీ లేవు. చట్టాలున్నా బాధ్యత మహిళలు ఫిర్యాదు చేసేందుకుఅనుకూలమైన పరిస్థితులు లేవు. మూడేళ్ళలో గృహ హింసకు సంబంధించి దేశవ్యాప్తంగా 3. లక్షల కేసులు  […]

శృతికి ట్విట్టర్ బెదిరింపులు

సెలబ్రెటీటీలు ఖరీదైన దుస్తులతో కార్లలో తిరుగుతూ అద్భుతమైన నగలతో కళ్ళు చెదిరేలా కనిపిస్తారు. కానీ ఇబ్బందులు కష్టాలు కూడా ఎక్కువే. ముఖ్యంగా హీరోయిన్ల విషయంలో చేదు అనుభవాలు అనేకం శృతి హాసన్ అనుభవం కూడా ఇదే. కర్ణాటక కు చెందిన ఒక డాక్టర్ అదేపనిగా ట్విట్టర్ లో శృతి ఎంతో ఘోరమైన మాటలతో అవమానించటం తో ఆమె ఎంతో ఆవేదన పడిందట. కానీ డాక్టర్ కాస్త నిన్ను చంపేస్తాన్నంత దూరం వచ్చాక ఇక ఆమెకు పోలీసులను ఆశ్రయించక […]

రైట్ అప్

ఈ ఫోటో లోని విదేశీయులు సింగపూర్ పార్లమెంట్ సభ్యులు దీపావళి సందర్భంగా ఆ దేశానికి చెందిన 16 మంది మహిళా ఎంపీలు భారతీయ సంస్కృతి ఉట్టిపడేలా చీరెలు కట్టుకుని ఫోటోకి ఫోజు ఇచ్చారు కనెక్ట్ విత్ ది ఇండియన్ కమ్యునిటీ అనే కాంపెయిన్ కోసం వేరు ఇలా చీరెలు కట్టుకొన్నారు వీరిలో సీనియర్ మంత్రులు కొత్త ఎంపీలు ఉన్నారు.