Saturday, 27 Jun, 2026

19 ఏళ్ల వ్యాపారవేత్త

కాశ్మీర్ కు చెందిన 19 ఏళ్ల సానియా జెహ్రా తేనె, తేనెటీగలు పొడి తయారయ్యే ఉత్పత్తుల అమ్మకాలలో లక్షలు సంపాదిస్తోంది.ఆమె తండ్రికి తేనె వ్యాపారం ఉంది. తమ దగ్గర ఉన్న తేనెను వ్యాపారులు కల్తీ చేసి లాభాలు అర్జించటం చూసిన సానియా సొంతంగా తేనె వ్యాపారం చేయటం మొదలుపెట్టింది. కాశ్మీర్ ప్యూర్ ఆర్గానిక్ పేరుతో ఆమె తేనె చాలా స్వచ్ఛమైనది. అలాగే తేనెటీగలు సేకరించే పుప్పొడి వాటి స్రావాలు నుంచి ఆమె తయారు చేసే సబ్బులకు కూడా […]

ఆరోగ్యానికి అశ్వగంధ టీ

టీ అంటే తేయాకు టీనే కాదు ఎన్నో రకాల హెర్బల్ టీలు వచ్చాయి. ఆరోగ్యాన్ని కాపాడే అశ్వగంధ టీ ఇప్పుడు ట్రెండ్.చిటికెడు అశ్వగంధ పొడి,రెండు తులసి ఆకులు కాసిన్ని నీళ్లు మరిగించి వీటిని వడకట్టి తేనె కలిపితే అశ్వగంధ టీ తయారు. ఆయుర్వేద శాస్త్రం ప్రకారం ఈ టీ ఒత్తిడిని, వాపును తగ్గిస్తుంది. జలుబు శ్వాసకోశ సమస్యలను పోగొడుతుంది ఇండియన్ జర్నల్ ఆఫ్ మెడికల్ రీసెర్చ్ అధ్యయనం ప్రకారం ఈ టీ తో ఆందోళన, డిప్రెషన్ అదుపులోకి […]

ఎరుపు మెరుపులా అజ్రఖ్

అజ్రఖ్  ప్రింట్ అద్దిన మోదాల్ (modal) చీరలు గుజరాత్, రాజస్థాన్ ల్లో తయారవుతాయి రేయాన్ పట్టు కలసిన ఈ మెత్తని చీరలకు అద్దకాలు అందాన్నిస్తాయి. ఎరుపు,నలుపు, నీలం మిశ్రమ రంగుల్లో మాత్రమే ఈ చీరలు కనిపిస్తాయి కుందన్,పోల్కీ హారాలు సంప్రదాయ ఆభరణాలు ఈ తరహా చీరలకు బాగుంటాయి. ఈ చీరల ప్రత్యేకత మొత్తం అజ్రఖ్  డిజైన్ లోనే ఉంది.

శుభ్రమైన ఊరు

నార్త్ ఈస్ట్ వెస్ట్ కలెక్టివ్ పేరుతో అరుణాచల్ ప్రదేశ్ లోని సంగ్తిని వ్యర్థాలు లేని గ్రామం గా తీర్చిదిద్దుతోంది. ఇతీషా సారా అందమైన సంగ్తిని లోయ నిండా ప్లాస్టిక్ వ్యర్ధాలు కుప్పలు తెప్పలుగా ఉండేవి. స్థానిక యువత సాయంతో ఇతిశా అక్కడి చెత్తను తొలగించింది.ఆ చెత్తతో కంపోస్టు తయారీకి మహిళలను ప్రోత్సహించింది ఇతీషా. వ్యర్థాలను సేకరించి వేరుచేసి కంపోస్ట్ తయారీ లో శిక్షణ ఇచ్చాక దాదాపు ఈ గ్రామం శుభ్రంగా తయారయింది చెత్త పోగు పడటం వల్ల […]

మనం మర్చి పోతున్న ఆకులు

శ్రుతి తారాయిల్‌ కు పూర్వికులు ఆహారంగా తీసుకున్న ఆకులు పండ్ల పైన పరిశోధనలు ఇష్టం. ఎంతో రీసెర్చ్ తర్వాత ఇన్స్టా లో ఫర్ గాటెన్ గ్రీన్స్  ప్రారంభించారు. ఎన్నో మొక్కలను పండ్లను ఆకులను పరిచయం చేస్తూ ఆసక్తి ఉన్నవారికి అడవుల్లో వాక్స్ కోసం తీసుకుపోతుంది శృతి. మ్యాప్ ద వైల్డ్ పేరుతో ఓ గేమ్ కిట్ ను తయారు చేశారు. సైకిల్ పైనే ప్రయాణం చేస్తూ మొక్కలపై పరిశోధనలు చేస్తారు. ఈ ఏడాది దక్షిణాది రాష్ట్రాలను కలుపుతూ […]

కోట్ల లాభాలిచ్చే పాల వ్యాపారం

తన బిడ్డకు కల్తీ లేని స్వచ్ఛమైన పాలను ఇవ్వాలనే కోరిక తో సొంతంగానే పాల వ్యాపారం మొదలు పెట్టింది ముంబాయి కు చెందిన జ్యోతి పద్మ.టెక్స్‌టైల్ ఇంజనీర్ గా పనిచేసే పద్మ కూతురుకు మంచి పాల కోసం వెతికే క్రమంలో డైరీ ఫార్మింగ్ ఆలోచన వచ్చింది.2019లో బి కే డి మిల్క్ డైరీ ఫామ్ ముంబై లో మొదలుపెట్టారు జ్యోతి ప్రస్తుతం రోజుకి 250 లీటర్ల పాలు నెయ్యి అమ్ముతున్నారు.వేల అమ్మకాలతో ఏడాదికి 12 నుంచి 15 […]

ప్రియాంక ఆగమనం

నెహ్రూ ముని మనవరాలు, ఇందిరా గాంధీ ముని మనవరాలు రాజీవ్ కుమార్తె ఇలా ఎన్నో గుర్తింపులు ఉన్న ప్రియాంక గాంధీ వయనాడ్ ఎంపి గా 4.1 లక్షల మెజార్టీతో విజయం సాధించింది. సైకాలజీ లో డిగ్రీ చేశారు ప్రియాంక. కొంతకాలం ఆర్ట్ అండ్ క్రాఫ్ట్ టీచర్ గా కూడా పనిచేశారు.రాబర్ట్ వాద్రా ఆమె భర్త రైహన్,మిరాయా ఆమె సంతానం. 2014 తర్వాత కాంగ్రెస్ పునర్జీవానికి కేంద్ర బిందువుగా ఉన్న ప్రియాంక తాజా గెలుపు తో లోక్ సభ […]

కృషికి గుర్తింపు  

ఫారెస్ట్ గైడ్ సుధా చంద్రన్ పర్యావరణ పరిరక్షణ కోసం సామాన్య ప్రజలు చేస్తున్న కృషికి ఇచ్చే పివి తంపీ మెమోరియల్ అవార్డ్ అందుకున్నారు. లైసెన్స్ పొందిన మొదటి ఫారెస్ట్ గైడ్ సుధా మూడు దశాబ్దాలకు పైగా తట్టెక్కాడ్ పక్షుల అభయారణ్యం తో అనుబంధం ఉన్న సుధ 300 పైగా పక్షి జాతులను గుర్తించగలదు. తట్టెక్కాడ్ లో టీ షాప్ నడిపే భర్త అకాల మరణం తర్వాత సుధా ఎన్నో సవాళ్లు ఎదుర్కొంటూ టీ దుకాణం నడుపుతూ పిల్లల్ని […]

భౌతిక శాస్త్రవేత్త వేదిక

కలకత్తా లో జన్మించిన వేదిక ఖేమానీ అమెరికాలోని హార్వీ మడ్ కాలేజీలో భౌతిక శాస్త్రం చదివారు. స్టాన్ ఫోర్డ్ యూనివర్సిటీ లో ప్రొఫెసర్ నాన్ ఈక్విలిబ్రియం క్వాంటమ్ లో చేసిన రీసెర్చ్ టైమ్ క్రిస్టల్స్ గుర్తించటంలో చూపించిన ప్రతిభ తో ఆమెకు ఇన్ఫోసిస్ అవార్డు లభించింది. వేదిక ఖేమానీ సైద్ధాంతిక భౌతిక శాస్త్రవేత్త. ఆమె పరిశోధనలు క్వాంటమ్ ఫిజిక్స్ లో కీలకం, మరెన్నో ఆధునిక సాంకేతిక పరిశోధనలకు మార్గం చూపించాయి.భౌతిక శాస్త్ర పరిశోధనలోకి మహిళలు ఎక్కువగా వస్తే […]

నీనా గుప్తా కు ఇన్ఫోసిస్ అవార్డ్

1949 లో మాడ్రన్ ఆల్జీబ్రాతో జామెంట్రీ రూపకర్త ఆస్కార్ జరిస్కీ లెక్కను పరిష్కరించి నీనా గుప్తా ఇండియన్ నేషనల్ సైన్స్ అకాడమీ యంగ్ సైంటిస్ట్ అవార్డు అందుకుంది నీనా గుప్తా. తాజాగా ఈమె ప్రతిష్టాత్మక ఇన్ఫోసిస్ ఫౌండేషన్ అవార్డు కూడా తీసుకుంది.గణితం పై ఉన్న ఆసక్తి ఆమెను ఈ రంగంలో కెరీర్ వెతుక్కునే లాగా చేసింది. ఇండియన్ స్టాటిస్టికల్  ఇన్‌స్టిట్యూట్ లో విజిటింగ్ సైంటిస్ట్ గా పని చేస్తూ, ముంబై టాటా ఇన్‌స్టిట్యూట్ ఆఫ్ రీసెర్చ్ లో […]

విశ్వసుందరి క్జెర్ థెల్విగ్

విక్టోరియా క్జెర్ థెల్విగ్ మెక్సికో లో జరిగిన అందాల పోటీల్లో కిరీటం గెలుచుకుంది.ఈమెది డెన్మార్క్. ప్రొఫెషనల్ డాన్సర్ కూడా 2022 లో మిస్ గ్రాండ్ ఇంటర్నేషనల్ టాప్ 20 జాబితాలో నిలిచింది.ఈమెను హ్యూమన్ బార్బీ అంటారు తెల్లని జుట్టుతో బార్బీ బొమ్మ (Barbie doll) లాగే కనిపించే క్జెర్ ఈ సెప్టెంబర్ లో మిస్ యూనివర్స్ డెన్మార్క్ గా నిలిచి మిస్ యూనివర్స్ పోటీలకు అర్హత పొందింది. మెక్సికో లో జరిగిన తుది పోటీల్లో గెలిచి తన […]

నడక కి ఓ సూత్రం

ది హార్ట్ ఫౌండేషన్ పరిశోధనల నివేదిక ప్రకారం నడక చాలా మంచి వ్యాయామం కానీ దీన్ని ప్రణాళిక లాగా మార్చుకోవడం చాలా అవసరం అని తేలింది. ఎందుకు 6-6-6 సూత్రం మంచిదని చెప్పారు. ఉదయం లేదా సాయంత్రం 6 గంటలకు ఫిక్స్ చేసుకోవాలి ముందుగా ఆరు నిమిషాల వార్మప్ తర్వాత గంట నడక తిరిగి ఆరు నిమిషాల వార్మప్ హృదయ స్పందన విశ్రాంతి కారణంగా యథాస్థితిలో ఉంటుంది. అలాగే నడక ఒకేసారి కాకుండా వీలున్నప్పుడల్లా నడవచ్చు కానీ […]

బెండకాయ నీళ్లతో ఆరోగ్యం

ఖనిజ లవణాలు ఎ,సి,కె విటమిన్లు పుష్కలంగా ఉన్న బెండకాయ నీళ్లలో మంచి పోషకాలు పొందవచ్చు అంటున్నారు ఎక్సపర్ట్స్. గుప్పెడు బెండకాయ ముక్కలు గ్లాస్ నీళ్లలో పడేసి రాత్రంతా అలా వదిలేసి ఉదయాన్నే వడకట్టి ఆ నీటిని తీసుకుంటే చాలు ఈ నీళ్లలో విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్లు చర్మ ఆరోగ్యాన్ని కాపాడే వృద్ధాప్య ఛాయలు రానివ్వవు జీర్ణక్రియ మెరుగు మెరుగ్గా ఉంటుంది ఇందు లోని పొటాషియం రక్తపోటును నియంత్రిస్తుంది ఉద్యోగ గా సమస్యలను నియంత్రిస్తుంది.

సింపుల్ స్టైలిష్ బటన్ డౌన్

గుండీలు ఉంటే పురుషుల చొక్కా నుంచి బటన్ డౌన్ డ్రస్ లు పుట్టుకొచ్చాయి. కాలర్ ముందువైపు గుండీలతో కాటన్, సిల్క్ వంటి బిరుసుగా ఉండే ఫ్యాబ్రిక్ తో ఈ దుస్తులు తయారవుతున్నాయి. సన్నగా నాజూకుగా కనిపించేలా షర్ట్ డౌన్ అదే బటన్ డౌన్ దుస్తులు డైలీ వేర్ గా ధరించవచ్చు. పూల డిజైన్లు జామెట్రిక్ డిజైన్లు నిలువు చారలు వంటి రకాల్లో ప్రింట్లు ఉన్న ఈ దుస్తులు వేసుకుంటే స్టేట్ మెంట్ జువెలరీ జోడిస్తే ఇవి చిన్న […]

దేశం చూటేస్తున్న జలజ

దేశంలోని 22 రాష్ట్రాలు,ఆరు కేంద్ర పాలిత ప్రాంతాలు కొన్ని విదేశాలు కూడా ట్రక్కుతో చుట్టేశారు  జలజా రితీష్ పుతేట్టు ట్రావెల్ వ్లోగ్ పేరుతో ఈ ప్రయాణ అనుభవాలు వీడియోలుగా పోస్ట్ చేసే 4.25 లక్షల మంది ఫాలో అయ్యారు హెవీ వెహికల్స్ లైసెన్స్ తీసుకున్న జలజ రితీష్ భర్త ట్రక్కు డ్రైవర్. సొంతంగా ట్రక్కులున్నాయి. ట్రక్ డ్రైవింగ్ మహిళలు కూడా చేయచ్చు నని నిరూపిస్తూ సొంతంగా సరుకులు చేరవేసే ట్రక్కు నడపడం మొదలు పెట్టింది జలజా రితీష్. […]

అపురూప దాతృత్వం

సుస్మితా బాగ్చీని మైండ్‌ట్రీకి కో ఫౌండర్ సుబ్రొతో బాగ్చీలు సతీమణి యు ఎస్ లో కొన్నాళ్లు ఉద్యోగం చేసిన ఈ దంపతులు, తాము సంపాదించిన డబ్బులు ఎక్కువ శాతం విద్య, వైద్యం ఖర్చు చేయాలని ముందే నిర్ణయించుకున్నారు. ఈ ఏడాది 179 కోట్ల విరాళం తో హరూన్ ఇండియా జాబితాలో తొమ్మిదవ స్థానంలో నిలిచారు. కటక్ లో పుట్టి పెరిగిన సుస్మిత పొలిటికల్ సైన్స్ లో పి జి చేశారు.1990 లో ఆమె రాసిన కథకు సాహిత్య […]

ఆమె కే తొలి గౌరవం

తెర వెనుక రాజకీయాల్లో ఉంటేనే అధ్యక్షుడిగా డొనాల్డ్ ట్రంప్ విషయంలో సూసీ వైల్స్ కీలక పాత్ర పోషించారు రాజకీయ వ్యూహ కర్తగా పేరు గణించిన సూసీ వైల్స్ తాజాగా వైట్ హౌస్ చీఫ్ ఆఫ్ స్టాఫ్ గా నియమితులయ్యారు. అమెరికా చరిత్ర లోనే ఈ పదవిని చేపట్టిన తొలి మహిళగా రికార్డ్ కెక్కారు సూసీ. ఆమె న్యూ జెర్సీ లో పుట్టారు తండ్రి పాట్ సమ్మరల్,తల్లి చెర్రీ. మేరీ ల్యాండ్ కాలేజీ పార్క్ లో గ్రాడ్యుయేషన్ పూర్తి […]

ఈ ప్రేమ పేరు సాహసం  

హిందూ రెబకా వర్గీస్ న్యాయ కదా అమరన్ పేరుతో సినిమా గా తీశారు ముకుంద వరదరాజన్ తమిళ బ్రాహ్మణ కుటుంబానికి చెందిన వారు. ఇందు క్రైస్తవ అమ్మాయి ముకుంద్ ఆర్మీలో పని చేశారు. రాష్ట్రీయ రైఫిల్స్ కు ఎంపికయ్యారు. ఐదేళ్లపాటు ప్రేమించుకొని పెళ్లాడారు ఇందు ముకుంద లు. 2014లో ఒక మిలటరీ ఆపరేషన్ టీం లో జరిగిన హోరాహోరీ పోరులో ఆయన గాయపడి మరణించారు ప్రభుత్వం ఆయనకు అశోక చక్ర ప్రకటించింది వీరి ప్రేమ గాధ సినిమా […]

ఇది నా ప్రపంచం

ఏ ఆర్ రెహమాన్ కూతురు అంటేనే ప్రత్యేక గుర్తింపు అయితే ఖతీజా రెహమాన్ ఈ గుర్తింపుకు దూరంగా గాయని గానే కాకుండా ఆల్బమ్ లు సినిమాలు సంగీత ప్రపంచంలో తనదైన ముద్ర వేస్తోంది. ముందు గా చేసింది ‘కుహూ కుహూ’ ఆల్బమ్ తర్వాత పరిస్తా ఆల్బమ్ కూడా ఖతీజా కు పేరు తెచ్చిందే మిన్ మినీ సినిమాతో తొలిసారి సంగీత దర్శకత్వం చేపట్టింది ఖతీజా. ట్రయల్, బ్లేజర్, ఎంపవర్ ఉమెన్ వంటి పురస్కారాలు అందుకున్నది. ఆమె భర్త […]

ఆరు కోట్ల ఫాలోవర్స్

Calvin Klein వాచీలను ప్రమోట్ చేస్తోంది దిశా పటాని. ఇన్‌స్టాగ్రామ్ లో ఆమెకున్న ఫాలోయింగ్ అక్షరాల ఆరు కోట్ల 15 లక్షలు. ఆమె ప్రతి పోస్ట్ కు వ్యూస్ లైక్స్ కూడా అదే స్థాయిలో ఉంటాయి. ఉత్తర్ ప్రదేశ్ లోని రాయ్‌బరేలి లో పుట్టిన దిశా పటాని ఆరంభం లో మోడలింగ్ చేసింది. సినిమా ప్రయత్నాల్లో భాగంగా అందాల పోటీల్లో పాల్గొన్నారు. మ్యూజిక్ వీడియోలు చేసింది. బాగి సినిమా తర్వాత ఆమెకు చేతినిండా ప్రాజెక్ట్ లు వచ్చాయి. […]