December 2019
వంకీల జుట్టా ?
వంకీల జుట్టు ఎప్పుడు అందం. ఒత్తుగ స్టయిల్ గా ఉంటుంది అయితే ఈ జుట్టు వత్తుగా వుండి మాడు వరకు గాలి తగలక చమట పెట్టేస్తూ వుంటుంది. అందుకే ఇలాటి జుట్టు వుంటే తలంతా కప్పేసు కోకూడదు. తలస్నానానికి ముందు కండిషనింగ్ ఆయిల్ పట్టించి మర్దన చేయాలి. షాంపూల ఎంపికలో శ్రద్ధ తీసుకోవాలి. రోజు తలస్నానం అలవాటుంటే మానుకోవాలి. మూడు రోజులకోసారి చాలు. జుట్టు పూర్తిగా ఆరిపోనిచ్చి దువ్వు కోవాలి హెయిర్ డ్రైయర్లు వాడక పోవటం మంచిది. […]
మెరుపు తగ్గుతుంది
ఏ నగలైనా పాడవకుండా మెరుపు తగ్గకుండా చూసుకొంటేనే ,నగ మెరుపు విలువ తగ్గకుండా ఉంటుంది అలంకరణలో చివరిగానే ధరించాలి ,తీసేప్పుడు మాత్రం మొదట్లోనే తీయాలి . చమట ,చర్మం పైన ఉండే సహజ సిద్దమైన నూనెలు నగల మెరుపును పోగొడతాయి . నగలు క్రమం తప్పకుండా క్లిన్ చేయాలి . ఒకవంతు మైల్డ్ క్లినర్ కు రెండువంతుల నీళ్ళ కలిపి దానిలో మెత్తని టూత్ బ్రష్ ముంచి నగలు నెమ్మదిగా సున్నితంగా రుద్దాలి . నూరగొచ్చేలా వద్దు […]
అలిసి పోయే వరకు చేయటం బెస్ట్
ఎంత ఎక్కువ వ్యాయామం చేస్తే అంత ఆరోగ్యం అంటారు నిపుణులు మామూలుగానే స్త్రీలు పురుషులకంటే ఎక్కువ కాలం జీవిస్తారని అధ్యయనాలు చెపుతున్నాయి. వీళ్ళు వ్యాయామం ఎక్కువ చేస్తే ఇంకా ఎక్కువ కాలం ఆరోగ్యంగా జీవిస్తారు అంటున్నారు తాజా అధ్యయనాలు. మెనోపాజ్ దశ దాటిన వాళ్ళు ఎంత ఎక్కువగా వ్యాయామం చేస్తే అంత మంచిదని చెపుతున్నారు.అలక్రమం తప్పకుండా వ్యాయామం చేస్తూ వుంటే వాళ్ళలో హృద్రోగ మరణాలు తగ్గటమే కాదు ఇతరత్రా వ్యాధులు వచ్చే అవకాశం కూడా బాగా తగ్గిపోతుందని […]
మారని ట్రెండ్
లెహెంగా ఎప్పటికీ మారని ఫ్యాషన్ ట్రెండ్ . రాజస్థానీ వస్త్రశ్రేణి ఈ లెహెంగా కు అందం ఇస్తుంది . ఆకర్షణీయమైన రంగులతో డిజైన్ లో ఈ బందనీ అటు అందమైన చీరెగా ఇటు లెహెంగా గా చక్కని లుక్ ఇస్తుంది జరీ బోర్డర్ ఉన్నా బంధాన్ని లెహెంగా అయితే వేడుకలకు ప్రత్యేకం ఇంత భారీ డిజైన్ పైన పెద్దగా నగలు అవసరం లేకుండా చెవులకు జుంకీలు చాలు . అలాగే తగిన చోళీ చున్నీ జోడిస్తే ఈ […]
ఏ పాత్రయినా పర్లేదు
చేస్తున్న ప్రతి సినిమా విజయాన్నే రుచి చూపిస్తోంది . మరి నటిగా ఎప్పుడైనా అభద్రతకు లోనయ్యారా ?ఎప్పుడు ఇంత దైర్యం గానే ఉన్నారా అని అడిగిన ప్రశ్నకు సమంత అలా ఎప్పుడూ ఫీలవ లేదు అంటోంది . ఈ ఫీల్డ్ లో గట్టిపోటీ ఉంటుంది . మహిళా ప్రధానమైన కథలు ఇప్పుడే వస్తున్నాయి . నా తోటి నాయికలు బలమైన పాత్రల్లో కనిపిస్తున్నారు . వాళ్ళను చూస్తుంటే నాకు స్ఫూర్తిగా అనిపిస్తారే తప్ప అ భద్రత ఎప్పుడూ […]
కళ్ళు జాగ్రత్త
పాలిష్ చేసిన ధాన్యం,వేపుళ్ళు కొవ్వు ఎక్కువగా ఉండే డెయిరీ ఉత్పత్తులు తినటం వల్ల ఎలాటి ఉపయోగం లేక పోగా,వయసుతో పాటు వచ్చే కండరాలు క్షిణత మరింత ముందుగా వచ్చే అవకాశం ఉందని అధ్యయనకారులు చెపుతున్నారు వ్యాధి ఒకసారి మొదలైతే దాన్ని ఎవురూ ఆపలేరు. పోయిన కంటిచూపు రానేరాదు. ఈ విషయం తోలి దశలో గుర్తిస్తేనే కొంతవరకైనా నివారించటం సాధ్యం అవుతోంది. అంచేత ముందు నుంచే యాంటీ ఆక్సిడెంట్స్ ఎక్కువగా ఉండే ఆరోగ్యకరమైన ఆహారం తీసుకొంటే ఈ సమస్య […]
ఈ ఆహారంతో మెనోపాజ్ వాయిదా
ఈ రోజుల్లో చాలామందికి చాలా చిన్న వయసులోనే నెలసరి ఆగిపోయి మెనోపాజ్ దశ వచ్చేస్తోంది. ఇలా వస్తే ఎముకలు బలహీన పడటం గుండె జబ్బులు రావటం జరగవచ్చు సంతాన సాఫల్యత ఉండదు. ఇవన్నీ లేకుండా సరైన సమయానికే మెనోపాజ్ రావాలంటే మాంసకృత్తులు ఎక్కువగా వుండే ఆహారం తీసుకోవాలని చెపుతున్నారు మసాచు సెట్స్ విశ్వ విద్యాలయి అధ్యయనకారులు శాఖాహార భోజనం నుంచే ఆ మృతకణాలు అందితే సరైన సమయానికి మెనోపాజ్ దశ వస్తుందని తేల్చారు. మొత్తం 2000 కేలరీలు […]
వీటి సంగతేమిటి ?
ఏ చలి రోజుల్లో దుప్పట్లు దిండ్లు పరుపులు ఎప్పటికపుడు క్లిన్ చేయండి లేకపోతే డస్ట్ మైట్స్ పేరుకొని అనారోగ్యాలు వస్తాయి అంటున్నారు. ముందుగ నిత్యం ఉపయోగించే దుప్పట్ల విషయానికివస్తే అవి మాసిపోతేనే ఉతకాలి అనుకోవద్దు. దుప్పట్ల లోని డస్ట్ మైట్స్ ఎన్నో ఎలర్జీలు తీసుకొస్తాయి. వేడి వేడి నీళ్ళతో ఉతికి ఎండలో ఆరేయాలి దుప్పట్ల ఉతుకుతాం కానీ దిండ్లు మార్చం. కానీ అవి నెలకోసారయినా ఉతకాలి. గట్టిగా పిండకుండా ఆరేయాలి పరుపులు నేల కోసారి వ్యాక్యూమ్ క్లినర్ తో శుభ్రం […]
“శ్రీ హనుమాన్ ప్రసాదం”
రామ్ రామ్ రామ్ సీతా….. రామ్ రామ్ రామ్ సీత…. సుందరకాండ అంటే మనం భక్తితో స్మరించేది హనుమంతులవారిని. మనకు సదా అభయం ఇచ్చి మంచి-చెడులను చూపి కాపాడుతాడు. ఉత్తర భారతదేశంలో తులసీదాస్ దోహే అంటే మనం హనుమాన్ చాలీసా అంటాము.సంత్ తులసీదాస్ శ్రీ రామచంద్రులవారికి పరమ భక్తుడు.వారణాసిలో స్థిరపడి ధ్యానం చేస్తూ సకల జనులకు తన వంతుగా సహాయ పడేవారు.ఒకరోజు బాద్షా తులసిదాస్ భక్తిని పరిక్షించాలని కోటకు రమ్మని ఆహ్వానించారు. ఆ పరీక్షలో గెలవటానికి తులసీదాస్ […]
ఆకులతో ప్యాకింగ్
ప్లాస్టిక్ వాడకం వద్దంటూ పెద్దఎత్తున ఉద్యమాలే నడుస్తున్నాయి . నెమ్మదిగా ప్లాస్టిక్ బదులు జనపనార సంచులు గుడ్డ సంచులు వాడటం మొదలైంది . గతంలో వియాత్నంలో ప్యాకింగ్ కోసం ప్లాస్టిక్ ని విపరీతంగా వాడేవాళ్ళు .ఇప్పుడు నెమ్మదిగా ప్లాస్టిక్ పక్కన పెట్టి ,ఆ స్థానంలో అరటి ఆకులూ వాడుతున్నారు . బెండకాయలు,బీన్స్ మాంసం తాజా అరటి ఆకుల్లో చేతి అరటినారతో ప్యాక్ చేస్తున్నారు అలాగే పచ్చని తాటాకులు ,కొబ్బరాకులతో అల్లిన బుట్టలలో వస్తువులు ప్యాక్ చేస్తున్నారు . […]
తాళ్ళ వంతెన
అడవులు,కొండ ప్రాంతాల్లో స్థానికులు వాళ్ళ అవసరాలకు ఉపయోగ పడేలా చెట్లవేళ్ళు ఊడలు,తాళ్ళతో వంతెనలు నిర్మిస్తుంటారు . అవి కాంక్రీట్ నిర్మాణాల్లాగే గట్టిగా నమ్మికగా ఉంటాయి . పేరూ లోని ఆండీస్ పర్వతాల మధ్య ఉరుబంబా నదిపైన క్వేష్వా చాకా అన్న పేరున్న వంతెన పొడవు 18 అడుగులు ఎత్తు 4800 మీటర్లు . ఒల్లంటే టాంబో నగరానికి రాకపోకలు సాగించేందుకు గాను స్థానిక ఇస్కా తెగవాళ్ళు ఈ తాళ్ళ వంతెన నిర్మించు కొన్నారు . ఏడాదికో సారి […]
ఫజిల్స్ నింపినా ఊరటే
ఆఫీస్ పని ,ఇంట్లో తీరిక లేని చాకిరీ,చదువుల భారం వ్యక్తిగత సమస్యలు ఏవైనా కావచ్చు లోపాల వత్తిడి పెరిగి పోతూ ఉంటుంది . అందులోంచి బయట పడాలంటే ఇలా చేసి చూడచ్చు . క్రాస్ వర్డ్ ఫజిల్స్ చేయచ్చు . అందులో మునిగిపోతే మనసుకు ఊరటగా ఉంటుంది . పుస్తకాల్లో బొమ్మలకు రంగులు నింపండి అని రేఖాచిత్రాలు ఇస్తారు . అవి పిల్లలకే కాదు ,పెద్దలకే మంచి వ్యాపకమే . దీర్ఘ శ్వాస తీసుకొనే ప్రాణాయామం ఒత్తిడి […]
పంటలకూ చలిమంటలు
చలికాలం లో గ్రామాల్లో,చలి మంటలు వేసుకొనేవాళ్ళు ,పొలాల్లో పంటలకు కాపలాగా పాడుకొనే రైతులు అక్కడి చలిగాలి తట్టు కొనేందుకు చలిమంటలు వేస్తారు . ఇప్పుడు ఈ చలిగాలులు ఇటలీలో రైతులు తమ ద్రాక్షపంటలు చలికి పాడాయి పోకుండా తోటల మధ్య చలిమంటలు వేస్తారు . ఇటలీలో ఉష్ణోగ్రత ఒక్కసారి మైనస్ డిగ్రీలకు పడిపోతుంది . ఆ సమయంలో ద్రాక్షతోటలు ఆ అతిశీతల వాతావరణానికి తట్టుకోలేవనే ఉద్దేశ్యంతో తోటల మధ్య తెల్లవార్లు దీపాల వారసల్లా మంటలు వేస్తారు . […]
సౌందర్యానికి చల్లని తైలం
డై,సెన్సిటివ్ చర్మాల కోసం కోల్డ్ ప్రెసెడ్ ఆయిల్స్ రక్షణ ఇస్తాయి అంటారు ఎక్స్ పర్డ్స్ . మృదుత్వాన్ని కాపాడుతూ తేమ కోల్పోకుండా సంరక్షించటం లో కోల్డ్ ప్రెసెడ్ ఆయిల్స్ కు మించిన సౌందర్య సాధకం మొరొకటి లేదు . చల్లని వాతావరణం లో విత్తనాలు నట్స్ నుంచి తీసే నూనెనే కోల్డ్ ప్రెసెడ్ ఆయిల్ అంటారు . ఈ నూనెలో ట్రాన్స్ ఫ్యాట్స్ ఉండవు . రసాయనాలు ఉపయోగించ కుండా ఈ నూనె తీస్తారు కనుక ధర […]
పోషకాల జీలకర్ర
తాలింపులో ఆవాలతో పటు జీలకర్ర కూడా వాడతారు . కానీ ఈ జీలకర్ర వాడకం శరీరానికి ఎంతో మేలు చేస్తుంది జీర్ణక్రియ రేటును వేగవంతం చేస్తుంది . జీలకర్రతో చేసిన టీ తాగితే కడుపు ఉబ్బరం తగ్గుతుంది . ఇందులో పీచు ఎక్కువ . జీర్ణవ్యవస్థ సక్రమంగా జరిగేందుకు అవసరం అయ్యే ఎంజైముల ఉత్పత్తికి సహకరిస్తుంది . జీలకర్ర లో ఉండే యాంటీ బాక్టీరియల్ ,యాంటీ ఇన్ ప్లేమేటర్ గుణాలు జలుబు దగ్గును నివారిస్తాయి . ఇందులో […]
బ్రేక్ ఫాస్ట్ చేయలేదా ?
పరీక్షలు సరిగా రాయలేదనో,చదివినవి జ్ఞాపకం పెట్టుకోకుండా అశ్రద్దగా ఉంటున్నారనో పిల్లల పైన కోపం తెచ్చుకోవద్దు . అది వాళ్ళ పోషణ లోపం కూడా కావచ్చు చూసుకోండి అంటున్నారు పోషకాహార నిపుణులు . పిల్లల శరీర పోషణలో లోపాలు కూడా పిల్లల్లో నిస్సత్తువును తెస్తాయి . చాలా మంది పిల్లలు ఉదయాన్ని బ్రేక్ పాస్ట్ చేసేందుకు ఇష్టపడరు . అంతకు ముందు రాత్రి ఏడూ ఎనిమిది మధ్య వాళ్ళు భోజనం చేసి ఉంటే ఉదయానికి 12 గంటలు గడిచి […]
కష్టపడి నెగ్గాను
సినిమా రంగంలో సినిమాటోగ్రాఫర్ల సంఖ్యా చాలా తక్కువ పురుషులతో నిండిన ఆ ప్రపంచంలో నిలదొక్కుకున్నారు ఫాజియా ఫాతిమా . “గతం తో పోలిస్తే ఇప్పుడు చాలా మంది మహిళలు ఈ సినిమాటోగ్రఫీ రంగంలోకి వస్తున్నారు . కాలేజీలో చదువు కొనే రోజుల్లో యు టి వి లో ఇంటర్కోషిప్ చేశాను అప్పట్లో సౌండ్ ఇంజనీర్ గా కానీ ,సినిమాటోగ్రాఫర్ గా గానీ పనిచేయాలను కొనేదాన్ని . న్యూయార్క్ లో ఫిలిం మేకింగ్ కోర్స్ చేస్తున్నప్పుడు కాస్త అర్ధం […]
“శ్రీ రంగనాథుని ప్రసాదం”
భావములోన బాహ్యము నందును గోవింద..గోవింద అని కొలువావో మనసా!! తమిళనాడు సమీపంలో తిరుచ్చి దగ్గర ఉన్న శ్రీ రంగనాథుని చూసి తరించి వద్దాం.ఈ క్షేత్రం ప్రారంభం లోనే వినాయకుని దర్శనం చేసుకోవాలి.తరువాత వీర ఆంజనేయుడు,నవగ్రహాలు, కుమార స్వామి దర్శనం ఇస్తారు.శ్రీ రంగవల్లి గా సాక్షాత్తూ శ్రీ మహాలక్ష్మి అవతారంలో పూజలు అందుకుంటోంది. ఈ ఆలయం చాలా పురాతన కాలం నాటిది అని శ్రీ కృష్ణ దేవరాయలు వారి కట్టడం అని భక్తుల నమకం. ఈ క్షేత్రం లో […]
సంక్రాంతికి ముగ్గుల చీరెలు
సంక్రాంతి వచ్చిందీ అంటే గుమ్మం ముందు వేసిన ముగ్గులే అవునంటాయి . ఈ ముగ్గులు ఇంటిముందు అలంకారం కోసమే కాదు చక్కని చీరెల పైకి కూడా బావుంటాయి . ఆకర్షణీయమైన ముగ్గు డిజైన్ లతో మాములు కాటన్ చీరెలు దగ్గర నుంచి ఖరీదైన పట్టు పైదనీ చీరెలు కూడా వచ్చాయి . ప్లయిన్ కాటన్ చీరె అంచుల్లో చక్కని అందమైన ముగ్గులతో అచ్చంగా పండగ కోసం డిజైన్ చేసినట్లే ఉంటాయి . అలాగే చక్కని పట్టు చీరెకు […]
కాలిపట్టిలతో ఆరోగ్యం
పురాణాల కాలం నుంచి కాళ్ళ అందెల ప్రస్తావన ఉంది . రామాయణంలో లక్ష్మణుడు సీతమ్మ నగల్ని చూసి ,అందులో తాను రోజు నమస్కరం చేసే పాదాలకు ఉండే నూపురాలు అంటే కాళ్ళ పట్టీలు మాత్రం తనకు తెలుపనా ఇవి సీతమ్మ నగలు అన్నాడు . ఈ కాలిపట్టిలతో కేవలం అలంకరణ ,ఆకర్షణీయత మాత్రమే కాదు ,ఆరోగ్యం కూడా కలుగుతుందంటారు . ఈ పట్టీలు మడమలు తాకుతూ ఎముకలు దృడంగా ఉండేందుకు తోడ్పడతాయి . కళ్ళకు రక్తప్రసరణ సజావుగా […]
