January 2022
అమ్మాయి సంపాదన కోటి
12 సంవత్సరాల సమైరా మెహతా సంపాదన కోటి రూపాయల పైనే. ఆరేళ్ళ వయసులో తండ్రి రాకేష్ నేర్పిన కోడింగ్ ను స్వయంగా ప్రాక్టీస్ చేసి దాన్ని పిల్లలు కూడా నేర్చుకునేలా బోర్డ్ గేమ్ రూపొందించింది దాని పేరు కోడర్ బన్నీజ్. పిల్లలకు కోడింగ్ లో ప్రాథమిక అంశాలు నేర్పి ఈ నాన్ డిజిటల్ గేమ్ ప్రపంచవ్యాప్తంగా హిట్ అయింది. దీనికి సీక్వెల్ గా తయారు చేసిన కోడర్ మైండ్స్ ప్రపంచంలోనే తొలి కృత్రిమ మేధ లో కూడిన […]
ఇది చెత్త ద్వీపం
ద్వీపాలు అనగానే మనకు చక్కగా చుట్టూ పచ్చదనం, నీళ్లు అందమైన ప్రకృతి ఎవరూ లేని ఏకాంత గుర్తొస్తాయి కదా కానీ మాల్దీవుల లోని త్రిలా పుషి ద్వీపం ప్రత్యేకత పూర్తిగా వేరే. అక్కడి వాళ్ళని త్రిలా పుషి అంటే తెలీనే తెలియదు ట్రాష్ ఐలాండ్ అంటేనే తెలుస్తుంది. కేవలం చెత్త పడేసేందుకు సృష్టించిన కుత్రిమ ద్వీపం. ఈ ద్వీపం లో చెత్త గుట్టలు ఉంటాయి. ప్రతిరోజు మూడు వందల టన్నుల చెత్త తెచ్చి ఈ ద్వీపంలో పడేస్తారు. […]
చెట్లే ఇల్లు
రాజస్థాన్ లోని ఉదయపూర్ లో ట్రీ హౌస్ ఎంతో ఫేమస్ కె. పి సింగ్ అనే ఇంజనీర్ చెట్ల పైన ఉండే మమకారంతో 40 అడుగుల ఎత్తున 80 ఏళ్లనాటి పెద్ద మామిడి చెట్టు ను ఆధారంగా చేసుకుని మూడు అంతస్తుల ఇల్లు కట్టుకున్నారు ఇందులో కిచెన్, హాల్, బెడ్ రూమ్ అన్ని సౌకర్యాలు ఉంటాయి. నేల నుంచి తొమ్మిది అడుగుల ఎత్తులో చెట్టు చుట్టూ పిల్లర్లు వేసి దీన్ని కట్టారు సిమెంట్, ఇటుక బదులు స్టీలు, […]
ఏడ్చే ఉద్యోగం
ఉద్యోగం రాలేదని ఏడ్చే వాళ్ళను చూసి వుంటాం. కానీ ఏడ్చే ఉద్యోగం చేసే వాళ్ళను ఎక్కడా చూడలేదు కదా. ఏడవటం ఒక ఉద్యోగమా ? అంటే ఉద్యోగమే చాలా డబ్బు తెచ్చే ఉద్యోగం కూడా. ప్రపంచ వ్యాప్తంగా ప్రొఫెషనల్ మౌర్నర్ (Mourner) అనే ఉద్యోగానికి ఎంతో డిమాండ్ ఉంది ఎందుకంటే ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరైనా దగ్గర వాళ్ళు చనిపోయిన పోయి చూడటం, కుటుంబ సభ్యులను పలకరించడం వంటివి చాలా మందికి కుదరటం లేదు అయితే చనిపోయిన వాళ్లకు […]
రెడీ మిక్స్ లతో కష్టమే
మార్కెట్ లలో దొరికే రెడీమేడ్ మిక్స్ లు మసాలా పొడులు రోజు వాడొద్దని హెచ్చరిస్తున్నారు డాక్టర్లు. దుకాణాల్లో దొరికే ఈ మిక్స్ లు ఆయా పదార్థాలు గడ్డ కట్టకుండా ఎక్కువ కాలం తాజాగా నిల్వ ఉండేందుకు రకరకాల రసాయనాలు వాడతారు. కూల్ డ్రింక్స్ లో వచ్చేందుకు కూడా కెమికల్స్ వాడతారు. ఫుడ్ సేఫ్టీ అండ్ స్టాండర్డ్ అథారిటీ ఆఫ్ ఇండియా నిబంధనలకు లోబడే వీటిని వాడతారు కనుక మరీ అంత ప్రమాదం కాదు కానీ ఈ ఉత్పత్తులను […]
పాపాయి వంటగది
ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్ల తో విసుగొచ్చి సాంప్రదాయ క్రీడల వైపు మళ్లుతున్నారు. పిల్లలు పెద్దలు కూడా ఫలిమేళ వామన గుంటలు అష్టాచెమ్మ వంటి అలనాటి వస్తువులతో పాటు ఇత్తడి వంటి సమస్యలు కూడా వస్తున్నాయి. ఈ మినియేచర్ వంట సెట్లు అలంకరణ కోసము బొమ్మల కొలువుల్లోనో బహుమతిగా ఇచ్చేందుకు చాలా బావుంది. చిట్టి చిట్టి గిన్నెలు చెంబులు,కంచాలు ఫ్యాన్ లు,భోజనాల బల్ల,మిక్సీ అన్ని వస్తువులు సెట్ లో ఉన్నాయి.ఏ పుట్టిన రోజుకో పిల్లలకు బహుమతిగా ఇచ్చేందుకు ఈ బొమ్మల […]
మహిళా వ్యాపారవేత్తలకు సలహాలు
స్త్రీ సంపూర్ణ ఆరోగ్యమే ధ్యేయంగా ఏర్పాటు చేసిన ‘ఆరా హెల్త్’ సహ వ్యవస్థాపకురాలు నవ్య నవేలి నందా తండ్రి కుటుంబ వ్యాపారమైన ఎస్కార్ట్స్ లో భాగస్వామి. అమితాబ్, జయా బచ్చన్ ల మనవరాలు. తల్లి శ్వేత కు లాగా ఈమెకు సినిమాల పట్ల ఆకర్షణ లేదు లింగ సమానత్వం మహిళా గౌరవం పట్ల దృష్టి కేటాయించే ప్రాజెక్ట్ నవేలి కూడా ప్రారంభించింది నవ్య. మహిళ జా త్సాహిక పారిశ్రామిక వేత్తలకు నిధులు, మెంటార్ షిప్, సలహాలు గురించి […]
ఆశ్రిత చాలా స్పెషల్
ఇన్ఫినిటీ ప్లేటర్ పేరుతో ఇంస్టాగ్రామ్ లో అనేక రకాల వంటకాలు వీడియోలు షేర్ చేస్తున్న ఆశ్రిత దగ్గుబాటి 19 లక్షలకు పైగా ఫాలోయర్స్ తో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇంస్టాగ్రామ్ రిచ్ లిస్ట్ లో 377 వ స్థానాన్ని సాధించింది. రామానాయుడి మనవరాలిగా వెంకటేష్ పెద్ద కూతురు గా కంటే ఆశ్రిత చేస్తున్న వంటకాలే ఆమెకు బ్రహ్మాండమైన క్రేజ్ సంపాదించి పెట్టాయి. పెళ్లి తర్వాత స్పెయిన్ లోని బార్సిలోనా లో సెటిల్ అయింది ఆశ్రిత. వంటలకు సంబంధించి […]
చిలకపచ్చ అందం
పూల అలంకరణ కోసం బటన్ మామ్స్ అంటే చిట్టి చామంతులు చాలా బావుంటాయి. అందులోనూ ఆకుపచ్చని చామంతులు మరీ బావుంటాయి త్వరగా వాడిపోవు బ్యాక్ డ్రాప్ డెకరేషన్ లో ఎంబ్రాయిడరీ చేసినట్లుగా అనిపించేందుకు ఈ ఆకుపచ్చని బటన్ చామంతి ని ఎక్కువగా వాడుతున్నారు. దండ లతోపాటు పెళ్లి వేదిక అలంకరణతో ఇవి చక్కగా విరుస్తున్నాయి. ఇవి తెలుపు, నారింజ, పసుపు, ఎరుపు, ఇలా ఏ రంగు పూల మధ్యలో అయినా అందంగా ఒదిగిపోతాయి. బోకెల్లోనూ వేజుల్లో కూడా […]
ఒమిక్రాన్ కు చెక్
హృదయ కారపు ఆకులతో పాకే తిప్పతీగను ఆయుర్వేదంలో వందల సంవత్సరాల నుంచి వాడుతున్నారు.టెర్మినాయిడ్లు, ఆల్కలాయిడ్లు యాంటీ ఆక్సిడెంట్లు పీచు ప్రొటీన్లు పుష్కలంగా ఉండే ఈ తీగలు ఇప్పుడు పాశ్చాత్య దేశాల్లో కూడా వాడుతున్నారు దీన్ని ఇన్ఫెక్షన్ సంబంధిత జ్వరాలు, డయేరియా, డయాబెటిస్ నివారణకు ఎక్కువగా ఉపయోగిస్తారు దీన్ని డెంగ్యూ, చికెన్ గున్యా వంటి జ్వరాలతో పాటు కోవిడ్ కు వాడచ్చు అంటున్నారు ఆయుర్వేద నిపుణులు. రోగనిరోధక శక్తిని పెంచడంతో పాటు ఒమిక్రాన్ ని కొంత వరకు అడ్డుకుంటుంది […]
పింగాణీ వస్తువులు భద్రం
పింగాణీ పాత్రలు చూసేందుకు అందంగా ఉంటాయి అవి చక్కగా ఎక్కువ కాలం మన్నాలంటే వాటిని వేడి తగలని చోట ఉంచాలి. రసాయనాల గాఢత తక్కువగా ఉండే సోప్ వాటర్ తో శుభ్రం చేయాలి. దీనికి ఉపయోగించే పీచు మెత్తగా ఉండాలి. ప్లేట్లు, కప్పులు పైన మరకలు వాసన పోవాలంటే కడిగాక గోరువెచ్చని నీటిలో ఉంచి తీయాలి. ప్లేట్, ప్లేట్ కి మధ్య టిష్యూ పేపర్ పెట్టడం వల్ల ఒకదానికి ఒకటి వద్దు వత్తుకొని పగలకుండా ఉంటాయి. ఒవెన్ […]
బ్యూటీ జ్యూస్
ఆపిల్, బీట్ రూట్ క్యారెట్ తో చేసిన జ్యూస్ ని ఎ, బి, సి అంటారు ఈ మూడింటితో జ్యూస్ తయారు చేసేటప్పుడు పుదీనా అల్లం కూడా కలుపుకుంటే రుచిగా ఉంటుంది. యాపిల్, క్యారెట్ బీట్ రూట్ సన్నగా ముక్కలు చేసి మిక్సీలో గ్రైండ్ చేయాలి. రెండు కప్పుల నీళ్ళు కలిపి బాగా బ్లెండ్ చేసి వడకట్టుకోవాలి ఈ రసంలో టీ స్పూన్ అల్లం రసం చిటికెడు నల్ల ఉప్పు చిటికెడు దాల్చిన చెక్క పొడి పుదీనా […]
బిజినెస్సే నాకు కంఫర్ట్
రిద్ధిమా కపూర్ సాహ్ని ఫ్యాషన్ జ్యువెలరీ డిజైనర్ దివంగత రిషి కపూర్ నీతూ కపూర్ కూతురు రణబీర్ కపూర్ అక్క. లండన్ లో చదువుకుంటున్న రిద్ధిమా సినిమాలు వద్దనుకుంది. ‘ఆర్ జ్యువెలరీ’ సామ్ అండ్ ఫ్రెండ్స్ పేరుతో బ్రాండ్స్ నెలకొల్పింది. ఒకవేళ ఈ బిజినెస్ లోకి రాకపోయి ఉంటే నేను యోగ ఇన్స్పెక్టర్ గా సెటిల్ అయ్యేదాన్ని అని చెప్పే రిద్ధిమా తనకు నటన తెలియదని, తనకా రంగం వద్దని చెబుతోంది. సూపర్ స్టార్ కూతురిగా కంటే […]
ఇవీ నా లక్ష్యాలు
అగస్తు ఫౌండేషన్ డైరెక్టర్ సీఈఓ ఐరా ఖాన్ అమీర్ ఖాన్ కూతురు మెంటల్ హెల్త్ అడ్వకేట్ తనని తాను అభివర్ణించుకొంటుంది. ఐరా ఖాన్ అగస్తు ఫౌండేషన్ ద్వారా మానసిక కుంగుబాటు పైన అవగాహన కల్పిస్తుంది. మెదడు శరీరంలో భాగం కాబట్టి మనసు అనారోగ్యం బారిన పడితే గుర్తించి చికిత్స చేయవలసిన అవసరం ఎంతైనా ఉంటుంది అంటారామె. ఇది ఒక స్వచ్ఛంద సంస్థ వెబ్ సైట్ లో హెల్ప్ బ్రెయిన్ ద్వారా అందరికీ సాయం చేస్తుంది ఈ సంస్థ. […]
అంతరిస్తున్న ప్రాణాలు
ఒక పదేళ్ల కాలంలో భూమి ఎక్కువగా వేడెక్కిందని గణాంకాలు చెబుతున్నాయి. ఇలా వేడి ఎక్కడం వల్లనే తీవ్రమైన తుఫాన్ లు, వరదలు కరువు దావానలం మొదలైనవి చోటుచేసుకుంటున్నాయి.ఈ వేగవంతమైన మార్పులు మనుషులకే కాదు ఇతర ప్రాణులకు కూడా ముప్పే. నీటిలో ఉండే జీవులు చల్లని ఎత్తయిన ప్రాంతాలకు తరలిపోతున్నాయి. వీటి సీజనల్ ప్రవర్తన సాంప్రదాయ వలస పద్ధతులు మారుతున్నాయి. వాతావరణంలో మార్పులు కాలుష్యం అడవులు నరికివేతలు చేపలు పక్షులు క్షీరదాలు ఉభయదారులు కూడా 114 రేట్ల వేగంగా […]
వారంలో పెరుగుతాయి
ఎన్నో వంటకాలకు ఉల్లికాడలు రుచి ఇస్తాయి. ఈ కాడల్ని చిన్న ముక్కలుగా తరిగి బాగా ఆరనిచ్చి ఖాళీ నీళ్ల బాటిల్లో పోసి ఫ్రిజ్ లో పెడితే పాడవకుండా ఉంటాయి. తడిచేయి తగలకుండా ఈ కాడల్ని కూరల్లో చల్లుకోవచ్చు. అలాగే వీటిని ఫ్రిజ్ లో ఉంచే ముందర పేపర్ టవల్ లేదా కాటన్ క్లాత్ లో చుట్టి పెడితే తాజాగా ఉంటాయి. ఉల్లికాడలు పచ్చని భాగం వరకు కట్ చేసుకొని కింద వేర్లతో సహా ఉండే తెల్లని భాగాన్ని […]
‘చుంబక్’ లోనా డిజైన్ లే
దుస్తులు, ఆభరణాలు, స్టేషనరీ మొత్తం 30 రకాల ఉత్పత్తులు చుంబక్ ద్వారా దేశ విదేశీయులు ముచ్చటపడి కొంటున్నారు. ఎవరు ఎలాటి కానుక ఇవ్వాలన్నా నేను నాదైన శైలిలో చక్కగా డిజైన్ చేసి ఇస్తాను అంటోంది సుబ్రా చద్దా. చుంబక్ కో ఫౌండర్ ఒక ఏడాది పాటు పూర్తిగా తల్లి గా బాధ్యతలు నిర్వహించాక ఇక ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొగలను అనిపించింది. తల్లి కావడం కంటే గొప్ప బాధ్యత ఇంకేముంటుంది. ఉద్యోగం చేయటం ఇష్టం లేదు అందుకే చుంబక్ […]
ఇవి అలంకరణకే
సహజమైన నాచు బంతుల గుట్టలు చూడాలి అంటే, ఐస్ ల్యాండ్, స్కాట్ ల్యాండ్, ఐర్లాండ్, జపాన్ దేశాల్లోని కొన్ని సరస్సుల్లో చూడాలి అక్కడ ఒక రకమైన నాచు బంతులు గుట్టలుగా పెరుగుతుంది. మోరియో అనే ఆల్గే ఫంగస్ నీళ్ళల్లో కొంచెం కొంచెంగా పెరుగుతూ బంతుల్లా మారిపోతుంది. క్రికెట్ బాల్ అంత దగ్గర నుంచి ఫుట్ బాల్ అంత ప్రమాణం వరకూ ఎన్నో సైజుల్లో పెరుగుతుంటాయి. జపాన్ లోని సరస్సుల్లో పరచుకుని ఉండే ఈ నాచు బంతులు చూసేందుకు […]
శక్తి కి ప్రతిరూపం
ప్రపంచ పటంలో నా దేశాన్ని నా ప్రత్యేకతతో చూపాలి అని కలలు కన్నాను దేశ అధ్యాత్మిక శక్తిని నా దుస్తుల ద్వారా ప్రపంచం ముందుకు తెచ్చినందుకు ఎంతో గర్వపడుతున్నాను అంటోంది నవదీప్ కౌర ఒక బిడ్డకు తల్లయిన నవదీప్ కౌర ఇటీవల అమెరికాలోని లాస్ వెగాస్ లో జరిగిన 2022 పోటీల్లో నేషనల్ కాస్ట్యూమ్ ఎంట్రీ విభాగంలో విజేతగా నిలిచింది. ఆమె ధరించిన డిజైనర్ దుస్తులు అందరి అభినందనలు అందుకున్నారు పాము ముఖాన్ని పోలి ఉండే భారీ […]
అత్యంత ఖరీదు
అంతర్జాతీయ మార్కెట్ లో టన్ను కోటిన్నర రూపాయల పైనే ధర పలుకుతోంది ఎర్రచందనం. ఇది పరిమళభరితమైన చక్క కాదుకానీ దీని నుంచి తీసిన తైలాన్ని కాస్మెటిక్స్ లో వాడుతారు. ఇది చర్మాన్ని మెరిపింస్తుందని మొటిమలు మచ్చలు మొదలైనవాటిని తొలగిస్తుందని వయస్సు కనిపించ నివ్వదని అంటారు. ఈ చెక్కని ఒకలాటి రుచికోసం ఆల్కహాల్ తయారీలోనూ వాడతారు ఎర్ర చందనం పొడి తేనె లేదా రోజ్ వాటర్ కలిపి మచ్చలు మొటిమల పైన రాస్తే అవి క్రమేణా తగ్గుతాయి. విలాసవంతమైన […]
