Saturday, 27 Jun, 2026

డాన్సింగ్ దాదీ  

వయస్సు కేవలం ఒక నెంబర్ మాత్రమే నన్న లోకోక్తి ని నిరూపిస్తోంది 60 ఏళ్లు దాటిన రవి బాల శర్మ. ఢిల్లీకి చెందిన రావి బాల శర్మ మ్యూజిక్ టీచర్ గా పని చేసి రిటైర్ అయ్యిరు. సినిమా పాటలకు ఆమె చేసే డాన్స్ లకు నెటిజన్లు ఫిదా అవుతున్నారు. కథక్ నృత్యాన్ని నేర్చుకున్నా బాల శర్మ ఆ డాన్సింగ్ స్కిల్ ను సినిమా పాటల కు జోడించి చేసే వీడియోలు ఇంస్టాగ్రామ్ లో లక్షల మంది […]

మెహందీ తో రికార్డ్ ఆదిత్య

12 నిమిషాల్లో మెహందీ తో ప్రపంచపు వింతలను వేసి ఇండియా బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం సంపాదించుకుంది కోజికోడ్ కు చెందిన అమ్మాయి ఆదిత్య. కేరళలోని కోజికోడ్ కు చెందిన ఆదిత్య మెహందీ పెట్టటం లో శిక్షణ ఏమి పొందలేదు బొమ్మలు డిజైన్ లు గీయడం పట్ల ఆసక్తితో చారిత్రక కట్టడాల శిల్పాలు గీసేందుకు ప్రయత్నం చేసేది పెళ్ళిళ్ళు వేడుకల్లో మెహేంది తో ఈ కట్టడాల డిజైన్లు డబ్బు సంపాదన కోసం వేసేది. ఏదైనా కొత్తగా […]

ఈ కుండీలే స్పెషల్

షై బు య్  ఇండియా పేరుతో ఎకో-ఫ్రెండ్లీ కుండీలు తయారుచేసే అమ్ముతోంది చండీఘర్ కు చెందిన 25 ఏళ్ల అమ్మాయి అట్మాన్ సంధు  మట్టి పీచు ఫైబర్ గ్లాస్ తో ఎకో-ఫ్రెండ్లీ కుండీలో తయారుచేసింది సంధు . స్థానిక కళాకారులు వాటి పైన వేసిన పెయింటింగ్స్ తో ఆ కుండీలకు చక్కని రూపం వచ్చింది. వ్యర్థంగా పోయే మెటీరియల్స్ నే వాడి తయారుచేసిన ఈ కుండీలు కస్టమర్ల దృష్టిని విపరీతంగా ఆకర్షిస్తున్నాయి.

కొరుక్కు తినే చీర

కేరళలోని కొల్లం కు చెందిన అన్న ఎలిజబెత్ జార్జ్ అనే ఫ్యాషన్ డిజైనర్, ఫ్లోరిస్ట్ వోనం పండగ కోసం నమిలి మింగేయ గల సరి కొత్త చీర సృష్టించింది. దుంపల గుజ్జు నుంచి తీసిన పొడి, బియ్యం పిండి కలిపి  అరఠావు పరిమాణంలో పలుచని పొర తయారు చేసే వాటితో ఐదున్నర మీటర్ల చీరలు రూపొందించింది. కేక్ డెకరేషన్ లో వాడే బంగారు రంగు కొంగుకు, చీర అంచుకు అద్ది, దాన్ని కేరళ సాంప్రదాయపు చీరెలా తయారు […]

కనికట్టు చేసే చీరెకట్టు

సాంప్రదాయ వేడుకలకు చీరెలే అందం.ఇక చీరకట్టులో ఎన్నెన్నో మార్పులు. ఒకే రంగు ప్రింట్ కాంబినేషన్ తో జత చేసిన పైట కొంగుతో ఫ్యాంట్ శారీ చాలా ప్రత్యేకం. దోతి శారీ లాగా ఇవి, కాటన్ సిల్క్ ఇతర ప్యాటర్న్ లలోనూ బావున్నాయి. రెండు భిన్నమైన రంగుల చీరెలను, లాంగ్ ఓణీ స్టైల్ లో కట్టుకునే చీర కట్టు సాంప్రదాయ వేడుకల్లో హైలైట్. ఇక సింపుల్ గా డ్రెస్ గా కనిపించే దోతీ శారీ డ్రెస్ లాగానూ, ఇటు […]

నిముషం తీరికలేదు

ఈ సెకండ్ వేవ్ లో కూడా హిందీ సినిమాల కోసం ముంబై అటునుంచి టాలీవుడ్ బిజీ షెడ్యూల్స్. నేనైతే పెద్ద పెద్ద వాళ్లతో కలిసి పనిచేసే చేస్తున్నందుకు సంతోషంగానే ఉన్నాను కానీ మా అమ్మ నాన్న హడలిపోతున్నారు అంటోంది రష్మిక మందన్న. దేశాన్ని కరోనా వణికిస్తూ ఉంటే ఇలా నిలుపు నిదానం లేకుండా తిరగడం ఎంతో దిగులు కలిగిస్తోంది. షెడ్యూల్స్ వాయిదా వేసుకోమ్మని తెలుపుతున్న వినిపించుకోవడం లేదు నువు  అని మా అమ్మానాన్న ఒకటే దిగులుగా ఉన్నారు. […]

ఇది ఆడ పిల్లల ఆహారం

ఆడ పిల్లలు ఎదిగే క్రమంలో ప్రతి దశలోనూ కొన్ని ఒత్తిడులు ఉంటాయి. వీటిని దాటి రావాలంటే క్రమం తప్పకుండా కొన్ని ఆహారపదార్ధాలు తినాలి అంటున్నారు ఎక్సపర్ట్స్. బాదం పప్పు లో ఉండే విటమిన్-బి2, విటమిన్-ఇ శరీరం లో సెరటోనిన్ ఉత్పత్తికి సాయం చేస్తాయి. ఈ సెరటోనిన్ వత్తిడి వ్యాకులత ఎదురవకుండా పోరాడుతూ వ్యాధినిరోధక శక్తిని పెంచుతాయి. కనుక ప్రతిరోజూ బాదం పప్పులు తినాలి. ఒత్తిడిని పెంచే కార్టిసాల్ హార్మోన్ ను అదుపులో ఉంటే తాజా కమల, బొప్పాయి, […]

దాదాపుగా ఔషధాలే ఇవి !

వర్షాల సమయంలో వేడిగా ఉండే సూప్ లు తీసుకుంటే ఆరోగ్యం అంటున్నారు డాక్టర్లు. వేడిగా ఉండే సూప్ లు హానికరమైన సూక్ష్మజీవులు ఉండవు. వాటిలో వేసే కూరగాయల్లో ఉండే బి-విటమిన్,విటమిన్-ఎ యాంటీ ఆక్సిడెంట్లు పీచు మొదలైనవన్నీ రోగనిరోధక వ్యవస్థ పటిష్టంగా ఉండేందుకు సాయపడతాయి. సూప్ ల్లో వాడే అల్లం వెల్లుల్లి మిరియాలు దాల్చిన చెక్క పొడి ఆరోగ్యాన్ని సంరక్షిస్తాయి. వర్షాల కారణంగా వాతావరణంలో తేమ పెరిగి వచ్చే వైరస్ లు బాక్టీరియాలు వచ్చే జలుబు, జ్వరం రాకుండా […]

బరువు తగ్గుతారు

కొన్ని చిరు ధాన్యాలు బరువు తగ్గేందుకు సహాయ పడతాయి అంటున్నారు ఎక్సపర్ట్స్. ఐరన్ సమృద్ధిగా ఉండే రాగులు విటమిన్-బి దొరికే జొన్నలు ప్రోటీన్లు ఫైబర్ మెగ్నీషియం ఉండే సజ్జలు బరువు తగ్గిస్తాయి. జొన్నలు ప్రతిరోజు తీసుకుంటే శరీరానికి కావలసిన ఫైబర్ 20 శాతం శరీరానికి అందుతుంది. సజ్జలతో టైప్ 2 డయాబెటిస్ వచ్చే అవకాశాలు తగ్గుతాయి. రాగి పిండి పిల్లలకు చాలా మంచిది, ఇందులో ఉన్న ఆమెను యాసిడ్స్ పిల్లల మెదడు పెరుగుదలకు సాయపడతాయి. జుట్టు చర్మం […]

సంగీతం తో ఒత్తిడికి విముక్తి

వత్తిడి కి మందులు వాడటం కన్నా సంగీతం వినటం మంచిది అంటున్నారు అధ్యయనకారులు. గత ఏడాది వివిధ దేశాల్లో చేసిన అధ్యయనంలో ఈ విషయం నిరూపణ అయ్యింది. లాక్ డౌన్ సమయం లో ఎంతోమంది డిప్రెషన్, యాంగ్జయిటీ, వత్తిడులకు గురయ్యారు సంగీతం వినటం వల్ల వాళ్ళు ఆ లక్షణాల నుంచి బయట పడతారు అని అధ్యయన కర్తలు చెప్పారు. సంగీతం పట్ల పెద్దగా అభిరుచి లేని వాళ్ళు కూడా మ్యూజిక్ వినటాన్ని ఇష్టపడ్డారు. సంగీతం ఒక దివ్య […]

బాగా తినాలి

తగినన్ని పోషకాలు తీసుకొని కాసేపు వ్యాయామం చేస్తేనే అందం ఆరోగ్యం అంటున్నారు ఎక్స్ పర్ట్స్ . పోషకాహారం తీసుకోవటం లో వ్యాయామంలో వెనకబడినందువల్లే అమ్మాయిలు అనారోగ్యాల పాలవుతున్నారు అని చెబుతున్నారు. ఉదయం లేవగానే శరీరాన్ని స్ట్రెచ్ చేయాలి. ఓ అరగంట వ్యాయామం తప్పనిసరి తరవాత ఓ పది నానబెట్టిన బాదం గింజలు రెండు ఖర్జూరాలు గ్లాసు పాలు లేదా ఇడ్లీ, పాలు తాగాలి. అల్పాహారానికి భోజనానికి మధ్య పళ్లరసం తాగచ్చు. ఐరన్, జింక్, క్యాల్షియం దొరికే ఆకుకూరలు, […]

జుట్టు రాలుతోందా ?

కోవిడ్ తర్వాత చాలామందికి జుట్టురాలే సమస్య ఎక్కువగా ఉందంటున్నారు. వైరస్ తో పోరాడే క్రమంలో శరీరంలో విడుదలయ్యే రసాయనాల ప్రభావం వెంట్రుకలపైన పడుతుంది దాంతో కొవిడ్ నుంచి కోలుకున్నాక జుట్టు రాలడం మొదలవుతుంది కొవిడ్ సమయంలో  టెలోజెన్‌ దశలోకి ప్రవేశించిన వెంట్రుకలు కొత్త వెంట్రుకలకు చోటు కల్పించటం కోసం ఊడిపోతాయి. పోషకాలతో కూడిన ఆహారం కంటినిండా నిద్ర వ్యాయామం ఈ సమస్య నుంచి త్వరగా బయటపడేస్తాయి.

అందానికి వడ్ల ఊక

వందల సంవత్సరాల నుంచి తమ పాల వర్ణపు ఛాయని రక్షించుకునేందుకు జపాన్ అమ్మాయిలు వడ్ల ఊక వాడుతున్నారు యాంటీ-ఆక్సిడెంట్స్ పోషకాలు పుష్కలంగా ఉండే వడ్ల ఊక పొడిని ముఖానికి స్క్రబ్బింగ్ కోసం వాడతారు. అలాగే రాజ్మా గింజల పేస్ట్ ను ముఖానికి ప్యాక్ లా వేసుకొంటారు. ఈ గింజల్లోని సపోనిస్ చర్మ రంధ్రాల్లో మురికిని పోగొడుతుంది. మొహంపై మొటిమలు మచ్చలు తగ్గిస్తుంది ఈ రెండు లేపనాలు చర్మాన్ని ఆరోగ్యంగా ఉంచుతాయి వృద్ధాప్య ఛాయలు రానివ్వవు.

అప్పుడే మనసు ప్రశాంతం

అందం కోసమే కాదు ఆరోగ్యం కోసం కూడా ఫిట్ నెస్ అవసరం అంటుంది కియారా అద్వానీ నేను ప్రతిరోజు జిమ్ లో గడపను వారానికి నాలుగైదు రోజులు వ్యాయామం స్క్యాట్స్ రన్నింగ్ బరువులు ఎత్తటం డాన్స్ ఈత క్విక్ బాక్సింగ్ వంటివి నిత్యం కొత్తగా ఉండేలా ఎంచుకుంటాను అండర్ సి స్విమ్మింగ్ నాకు చాలా ఇష్టం నీళ్ళ కింద రంగురంగుల చేపల మధ్య ఈదుతుంటే మనసు ప్రశాంతంగా ఉంటుంది. ఖాళీ దొరికితే ట్రెక్కింగ్ కు వెళ్తాను ఇవన్నీ […]

కాఫీ తాగచ్చు

ఈ మధ్య కాలంలో ఎంతోమంది 16 గంటలు ఉత్సాహం తో కూడుకొని ఉండే ఇంటర్ మిటెంట్ ఫాస్టింగ్ కు మొగ్గు చూపిస్తున్నారు. ఇందులో ఏడు గంటల ఆహార వ్యవధి ఉంటుంది. మిగతా సమయం ఆహారం జోలికి వెళ్ళకూడదు. అయితే ఈ ఉపవాస సమయంలో కాఫీ టీ వంటి పానీయాలు తాగచ్చు అంటున్నారు ఎక్సపర్ట్స్. చక్కెర పాలు తేనె కలపని గ్రీన్ టీ కాఫీ తాగచ్చు ఇందులో ఆర్టిఫిషియల్ స్వీటెనర్లు కూడా వేసుకోకూడదు. కాఫీలో ఉన్న మంచి ప్రయోజనం […]

ఉమెన్ సైక్లింగ్ లో స్వర్ణం

ఒలంపిక్స్ లో ఉమెన్ సైకిలింగ్ లో బంగారు పతకం గెలుచుకున్నారు అన్నా కీసన్‌హోఫర్ ఆమె మాథ్స్ ప్రొఫెసర్ ఆస్ట్రియాకు చెందిన 30 ఏళ్ల అన్నా కీసన్‌హోఫర్ వియన్నా లోని టెక్నికల్ యూనివర్సిటీ నుంచి బిఎస్సీ పూర్తిచేశారు.కేంబ్రిడ్జి యూనివర్సిటీ లో ఎంఎస్సీ చేశారు. ప్రస్తుతం స్విజర్లాండ్ లో మాథ్స్ పోస్ట్ డాక్టరేట్ ఫెలోగా పనిచేస్తున్నారు. 2011 నుంచి 2013 వరకు పరుగు పందెంలో పాల్గొన్న ఆమె ఆ తర్వాత రన్నింగ్ వదలి సైక్లింగ్ వైపు వచ్చారు. టోక్యో ఒలింపిక్స్ […]

వందన కటారియా

హాకీ ప్లేయర్ వందన కటారియా తమ రాష్ట్ర బేటీబచావో కాంపెయిన్ కు బ్రాండ్ అంబాసిడర్ గా నియమిస్తున్నట్లు ప్రకటించారు. ఉత్తరాఖండ్ సి.ఎం పుష్కర్ సింగ్ ధామి వందన కటారియా హరి ద్వారా జిల్లాలోని రోష్నాబాద్ లో పుట్టి పెరిగింది. భారతీయ మహిళా హాకీ లో కీలకమైన ఫార్వర్డ్ ప్లేయర్. టోక్యో ఒలంపిక్స్ లో హ్యాట్రిక్ చేసి ఆ రికార్డు సాధించిన తొలి మహిళా ప్లేయర్ ఆమెను తమ మహిళా శిశు సంక్షేమ శాఖ బ్రాండ్ అంబాసిడర్ గా […]

ఒంటరి ప్రయాణాలు ఇష్టం

చండీఘర్ కు చెందిన 73 ఏళ్ల గురు దీప్ కౌర్ ను సీనియర్ సోలో అడ్వెంచరస్ ట్రావెలర్ అనాలి. సొంతంగా కారు నడుపుకుంటూ వంటరిగా కొత్త ప్రదేశాలు చూసేందుకు వెళ్ళిపోతారామె. 1994 లో తొలి సోలో ఇంటర్నేషనల్ టూర్ చేశారు. 2013 నుంచి ఒంటరిగా కారులో ప్రయాణాన్ని మొదలుపెట్టారు. గత ఏడాది ఉత్తరాఖండ్ చుట్టేశారు. ప్రపంచం తెలుసుకోవాలనే ప్రయాణం చేయమంటుంది. మనకు ఇల్లు ఎంత అపురూపమైనదో ప్రపంచ కూడా అంతే దీనికి మనం జీవితంలో చోటు ఇవ్వాలి […]

వర్షాకాలంలో ఆహారం

వర్షంల్లో జలుబు,దగ్గు,గొంతు పొడిబారిపోవడం వంటి సమస్యలు వస్తాయి. వాతావరణంలోని మార్పుల వల్లనే ఇలా జరుగుతుంది. వీటికి దూరంగా ఉండాలంటే తగిన పోషకాహారం తీసుకోవాలి వెరైటీ టి తాగాలి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్స్ శరీరంలోని హానికర బాక్టీరియాను తొలగిస్తాయి. డ్రై ఫుట్స్ శరీరానికి శక్తిని ఇచ్చి. వ్యాధులకు కారణం అయ్యే వైరస్ లను నియంత్రిస్తాయి జీడిపప్పు, ఖర్జురం, బాదం,వాల్ నట్స్ మొదలైనవి ఎంతో ప్రయోజనకరం. పసుపు,మిరియాలు,దాల్చిన చెక్క వంటివి ఆహారంలో భాగంగా ప్రతి రోజు తీసుకొంటే మంచిది.

టీకానే అద్భుత ఆయుధం..అవగాహన కోసం యువతి సాహసం

కరోనా  మహమ్మారి నుంచి మనల్ని మనం రక్షించుకోవడానికి వ్యాక్సిన్‌ వేయించుకోవడమే కీలకం. భౌతిక దూరం పాటిస్తూ, మాస్కు ధరిస్తూ వైరస్‌ సోకకుండా కాపాడుకోవచ్చు. ఇదే విషయానికి మరింత ప్రచారం కల్పించేలా సంగారెడ్డి జిల్లా పటాన్‌చెరుకు చెందిన కొండి ప్రియాంక బైక్‌ రైడ్‌ను ఎంచుకుంది. ‘టీకానే మనకున్న అద్భుత ఆయుధం’ అంటూ కశ్మీర్‌ నుంచి కన్యాకుమారి వరకు ప్రయాణం మొదలుపెట్టింది..గతేడాది అక్టోబరులో హైదరాబాద్‌ నుంచి కేదార్‌నాథ్‌ వరకు దాదాపు 4వేల పైచిలుకు కిలోమీటర్లు ఒంటరిగా ద్విచక్రవాహనంపై ప్రయాణించింది. ఆ […]