Friday, 14 Aug, 2026

మనస్సు నిండే పని చేయాలి.

నీహారికా, ఇవ్వాల్టి రోజుల్లో చాలా మంది స్త్రీలు ఉద్యోగాల్లో ఉన్నారు. కాణీ చాలా కొద్ది కాలం పని చేసాక, ఇటు ఇంటిపని, జాబ్ రెండు బర్డెన్ గా ఫీలవ్వుతూ వుంటారు కానీ వాళ్ళకు బోర్ కొట్టేది పనుక భారం కాదు, ఇంకే రంగం లోనూఅడుగు పెట్టకుండా, కేవలం రెండు పనుల తోనే సరిపెట్టుకోవడం వల్ల అలా చిరాకు వస్తుంది అంటారు ఎక్స్ పర్ట్స్. మరి ఈ రెండూ కాక ఇంకేం రంగం అంటే మనసుకి ఇష్టమైన పని. […]

విలువైన ఆలివ్ నూనె.

ప్రకృతి మన కెప్పుడు అపురూపమైన వస్తువులనే ఇస్తుంది. కొన్నింటి ఉపయోగం మన దృష్టికి వచ్చేవరకు దాని విలువ తెలుసుకోలేక పోతాం. మసాజ్ ఆయిల్ గా ప్రసిద్ధి కెక్కిన ఆలివ్ ఆయిల్ ఆరోగ్య పరంగా ఎంతో విలువైంది. ఎన్నో ఔషద విలువలున్న ఆలివ్ ఆయిల్ ని వంటల్లో ఉపయోగించడం వల్ల షుగర్ కంట్రోల్ లో ఉంటుందని అద్యాయినాలు చెప్పుతున్నాయి. ఆరోగ్యం, రుచి ని ఇచ్చే ఈ ఆలివ్ ఆయిల్ తో గుండె జబ్బులు, రక్త పోటు సమస్య నుంచి […]

జిమ్ జాగ్రత్తలు.

జిమ్ కు వెళ్ళి వ్యాయామం చేయడం మంచిదే కానీ ముందుగా డాక్టర్ పరీక్షా చాలా అవసరం. శరీరం లో విటమిన్ల లోపం వుంటే జిమ్ లో గాయాల పాలవ్వుతాయి అంటున్నారు డాక్టర్లు విటమిన్ సి, డి ల లోపం వుంటే చాలా నష్టం. అలాగే మెగ్నీషియం లోపం ఉన్నా త్వరలో శక్తిని పోగొట్టమంటూ వుంటారు. కొన్ని రకాల ఆహార, విటమిన్ల లోపాన్ని భర్తీ చేస్తుంది. పలు, గుడ్డు, చేప, పుల్లటి పండ్లు తింటే విటమిన్ల లోపం వుండదు. […]

ఈమె మల్టీ టాలెంటెడ్.

ఆలియాభట్ తండ్రి మహేష్ భట్ బాలీవుడ్ ఫిల్మ్ మేకర్  పరమనాస్తికుడు. కూతురూ అంటే. అంత పెద్ద ఫిల్మ్  మేకర్ కూతురు అయినంత మాత్రాన ఆలియాకు అవకాశాలు వెతుక్కుంటూ రాలేదు. ముందుగా శరీర బరువు తగ్గించుకోవలసి వచ్చింది. హైవే సినిమాతో స్టార్ గా నిలబడ్డ ఆలిఆ మల్టి టాలెంటెడ్. చక్కగా పాడుతుంది. పాటలతో షోలు కండెక్ట్ చేస్తుంది. ఇస్తామిన క్లాతింగ్ ఫీల్డ్ లోకి వచ్చి ఆ బిజినెస్ లో నిలబడింది. ఎన్ని పనులు చేస్తున్నా నాకు యాక్టింగే ఇష్టమంటుంది […]

మనసు అందమే.

విశ్వ సుందరి పోటీల్లో 91 మంది అందమైన వాళ్ళలో దక్షిణాఫ్రికా అందాల యువతి డెమీలేనెల్  పీటర్స్ 2017 కిరీటం దక్కించుకుంది. ఈ మధ్యనే బిజినెస్ మేనేజ్మెంట్ డిగ్రీ అందుకున్న నెల్ పీటర్స్ ఒకే ఏడాదిలో మిస్ సౌత్ ఆఫ్రికా, మిస్ యునివర్స్ కిరీటాలు దక్కించుకుంది. ఆమె మొదలు పెట్టిన ‘అన్ బ్రోకబుల్’ కాంపెయిన్ లు ఆమె ప్రపంచ సుందరి అయ్యేందుకు మార్గం సుగమం చేసాయి. ” ఒకే రకంగా కష్టం చేసే స్త్రీ పురుషుల మద్యని వేతనాల్లో […]

ఫ్యాషాన్ కి వయసేమిటి?

ఫ్యాషన్ అంటే పాతికేళ్ళ అమ్మాయి  వరకే పరిమళం అనుకుంటాం కానీ అరవై ఏళ్ళు దాటినా లేస్ల క్రాఫోర్డ్, SBS టివీ నెట్ వర్క్ కి స్టయిలిస్టు గా  పనిచేస్తుంది. వుద్తోగా రిత్యా నే కాకుండా ఈమెకు అందంగా తయారవ్వడం చాలా ఇష్టం. రోజుకు కలర్ ఫుల్ డ్రెస్ తో అందంగా రెడీ అవ్వుతుందామె. ఈమె ఫోటోలు ఇంస్టాగ్రామ్  లో చాలా పాప్యులర్. సంవత్సరం పొడవునా, వేసినా డ్రెస్ వేయకుండా దుస్తులకి తగ్గ మేకప్, నగలు ఏదీ వదిలే […]

బలికలను రేప్ చేస్తే ఉరి.

మధ్యప్రదేశ్ కేబినేట్ సంచలన నిర్ణయం తీసుకుంది. మహిళల పై అత్యాచారాలు లైంగిక వేధింపులు పెరిగి పోతున్న నేపధ్యంలో ప్రభుత్వం కఠిన నిర్ణయానికి ఉపక్రమించింది. 12 ఏళ్ళ కంటే తక్కువ వయస్సు వున్నా బాలికలపై అత్యాచారానికి పాల్పడ్డ నిందితులకు మరణ శిక్ష విధించాలన్న తీర్మానానికి ఆ రాష్ట్ర కేబినేట్ ఆమోదం తెలిపింది. మహిళల పై సాముహిక అత్యాచారం చేసే నిందితులకు కుడా మరణ శిక్ష విధించేందుకు గ్రీన్ సిగ్నల్ ఇచ్చింది. . ఇందుకు సంబందించి ఈ శీతాకాల సమావేసాల్లో […]

ఒక్కసారే వండేయచ్చు.

వంట రుచిగా వుండాలి. ఆరోగ్యం ఇవ్వాలి. చిటికెలో  అయిపోవాలి. ఇన్ని కోరికలు ఎలా తీరాలి అంటారా? వచ్చేసింది మరి. ఎక్స్ ట్రా లార్జ్ ఫ్యామిలీ సైజ్ నాన్ స్టిక్ గ్రిల్. పేరులోనే ఎక్స్ ట్రా లార్జ్ వుంది కదా. అందుకే ఒకే సారి దీనిపైన దోసెలు, రొట్టెలు , ఆమ్లెట్లు వేసుకోవాచు. చికెన్, మతాన్, ఫిష్ వంటి నాన్ వెజ్ ఐటమ్స్ గ్రిల్ చేసుకోవచ్చు. కట్లెట్స్ బ్రెడ్ టోస్ట్ లు ఎన్నో చేసుకోవచ్చు. మెషీన్  కు రెండు […]

దోమలు పోతాయి.

చీకటి పడితే చాలు దోమలు విహారం చేస్తాయ్. కుడితే వచ్చే అనారోగ్యాలకు అంతే లేదు. దోమల నివారణకు సహజమైన చిట్కాలు పాటించాలి. నీళ్ళు నిల్వ ఉండేలా గంటలు వదిలేయద్దు. నీటి ట్యాంకులపైన ముతలుంచాలి. ఎల్.ఇ.డి లైట్లు దోమలని ఆకర్షించవు. దోమతెరలు వాడాలి. వేపనునే లో కొబ్బరినునే కలిపి కాళ్ళు చేతులకు రాసుకుంటే దోమలు కుట్టవు. తులసి మొక్కలు కుండీల్లో పెంచి కిటికీల్లో హాల్లో ఉంచాలి. ఇవి దోమలను రానీయవు. తులసి నూనె రాసుకున్నా దోమలు వాలవు.

వేగంగా కదిలితే ఆరోగ్యం.

బద్దకం ఎప్పుడు ప్రమాదమే. అసలు శరీర నిర్మాణమే ఎన్నో పనులకు అనుకూలంగా వుంటుంది. నడిచేందుకు కాళ్ళు పనులు చేసేందుకు చేతులు, దృఢమైన ఎముకలు బలంగా దేన్నయినా మోపేందుకు పట్టుకోనందుకు చక్కగా ఉపయోగపడతాయి. ఈ  మధ్యనే వచ్చిన ఒక అద్యాయినం ప్రకారం వయసు పెరుగుతున్న కొద్దీ శరీరానికి శ్రమను దూరం చేయకుండా వుంటే రోజు మొత్తంలో కనీసం గంటయినా శరీరాన్ని వేగంగా కదిలించ గలిగే పనిలో వుంటే ఆకలి మరణాలను తప్పించుకోవచ్చని వెల్లడైంది. ఏ పనీ చేసేందుకు లేకపోతె […]

పెద్ద వాళ్ళ కష్టం తోనే పిల్లల గుర్తింపు.

నీహారికా, చాలా మంది బాల మేధావుల పరిచయాలు, ఫోటోలు చూస్తుంటాం. కొందరిలోనే సృజన వుంటుంది అనుకోనక్కరలేదు. ప్రతి మనిషిలో ఎదో కొంత శక్తి ఉంటూనే వుంటుంది. పిల్లల్లో మేధా శక్తి వెయ్యింత లై టి.విలు, పబ్లిక్ ప్రోగ్రామ్ల వరకు వచ్చిందంటే దాని వెనుక తల్లి దండ్రుల కృషి ఎంతో వుంటుంది. వాళ్ళు తమ పూర్తి సమయం కేటాయించి పిల్లలతో గడిపి, వాళ్ళను గురువుల వద్దకు ఎంతో శ్రమ పది తీసుకు పోయి, అక్కడ నేర్చుకున్నవి ఇంటి దగ్గర […]

పిల్లలకు చాలా ఇష్టం.

మొక్క జొన్నలు అందరికీ ఆల్ టైమ్ ఫేవరెట్స్. విటమిన్ సి, విటమిన్ ఇ ఖనిజాలు యంతాక్సిడెంట్లు పుష్కలంగా వున్నా మొక్క జొన్నలు చర్మాన్ని మృదువుగా ఉంచుతాయి. చర్మాన్ని అతి నీల లోహిత కిరణాల నుంచి కాపాడతాయి. రుచికి ఆరోగ్యానికి అందానికి కుడా ఇవి మంచివే. వీటితో ఎన్నో వంటలు చేసుకోవచ్చు. వీటిని సెనగపిండితో చేర్చి పోకోడీలు వాడవచ్చు. వీటితో చేసే సమోసాలు చాలా ప్రేత్యేకం. బంగాళా దుంపల తో కలిపి మసాలా వడలు చాలా బావుంటాయి. మొక్క […]

తాజాగా ఉండేందుకు.

పువ్వుల అలంకరణ పెళ్ళిళ్ళకు పేరంటాలకు అక్కరలేదు.ఇంట్లో ప్రతి మూలా పువ్వులని అలంకరిస్తే ఇంటి అందం మారిపోతుంది. సీజన్ లో వచ్చే ప్రతి పువ్వులు ఇంటి అందం పరిమళం ఇచ్చేసు పువ్వులు ఎక్కువ సమయం వాడిపోకుండా ఉండాలంటే పొడవాటి కాడలతో కొంచం విచ్చుకున్న మొగ్గలను ఎంచుకోవాలి. వీటిని నీటితో నిండిన వాజ్ లో వుంచి. నీళ్ళు ప్రతి రోజు మార్చాలి. ఆ నీటిలో స్పూన్ పంచదార వేయాలి. నీళ్ళు మార్చినప్పుడల్లా కాడలు కొంచెం కట్ చేయాలి. వదిన పూల […]

ఇకత్ అందాలు.

సందర్భాన్ని బట్టి దుస్తులు. పెళ్ళిళ్ళు, పండగలు ప్రేత్యేకం. జరీ పట్టు దుస్తులే బావుంటాయి. అలంకరించిన వేదికలు, అత్తరు, పన్నీరు సువాసనలతో వాతావరణంలోనే ఒక ప్రత్యేకత. ఆ సందర్భానికి సరిగ్గా సరిపోయేది ఆకట్టుకొనే రంగుల్లో కనువిందు చేసే పట్టు వస్త్రాలే. ఇప్పుడ కంచి పట్టు సరసన వచ్చి నిలబడింది ఇకత్. నేత డిజైన్ లకు ఎంబ్రాయిడరీ సోయగం తోడైతే మరీ మెరుపులు, భారీ డిజైన్ లు కాకుండా ఇకత్ పూల సౌందర్యం సంప్రదాయ డిజైన్ లు, మోడరన్ లుక్ […]

బాలికలను బాక్సింగ్ లోకి తీసుకొస్తా.

మైసూర్ కు చెందిన కిక్ బాక్సర్ పూజా హర్ష జాతీయ కోచ్ గా ఎంపిక అయ్యారు. భారత దేశం నుంచి జాతీయ స్ధాయి కోచ్ అవ్వుతున్న తోలి మహిళ పూజా హర్ష అలాగే వరల్డ్ అసోసియేషన్ ఆఫ్ కిక్ బాక్సింగ్ ఆర్గనైజేషన్ భరత్  కింద కే- స్టయిల్ లో బ్లాక్ చెల్డ్ సెకెండ్ డిగ్రీ అందుకో బోతుంది. చిన్నతనం లోనే నన్ను కిక్ బాక్సింగ్ ఆకర్షించింది. ఇది పురుషులకు సంబందించిన క్రీడ అనుకుంటారు. ఇందులో భాగస్వాములు కాలేరు. […]

ఆ నగలు చాలా ప్రత్యేకం.

పద్మావతి సినిమా గురించి దేశం మొత్తం చర్చ జరుగుతుంది. అంత అందంగా పద్మావతి మెరిసి పోతుందంటే సగం క్రెడిట్ ఆమెకు చక్కని నగలు డిజైన్ చేసిన నగల డిజైనర్ కీతం రావత్ కు   పోతుంది. ఆమె  ప్రస్తుతం తనిస్క్ లో డిజైన్ మేనేజర్ గా పని చేస్తుంది.  చరిత్ర నేపధ్యం నిర్మిస్తున్న పద్మావతి సినిమా కోసం నగలు డిజైన్ఎయడంలో ఎంతో కష్టపడ్డానంటోంది  కీతా రావత్ నగల్లో పొదిగే ముత్యాలు,  పగడాల రంగు ఆకృతి పైన కుడా శ్రద్ధ తీసుకొన్నాను. […]

మొక్కలకు ఇవి చాలు.

మొక్కలంటే అబ్దరికీ ఇష్టమే. కష్ట ఖాళీవున్నా ఆకుకూరలు, టమాటో మొక్కలు పెంచాలనుకుంటారు. వీటికి ఎదో ఒక తెగులు పట్టుకుంటానే వుంటుంది. సరదాకి రెండు మొక్కలు పెంచితే ఇలా అయిందని మనస్సు బాధ పడుతూ వుంటుంది.  ఇలాంటి సమయంలో వంటింట్లో దొరికే వస్తువులు కీటకాల్ని చంపేందుకు ఉపయోగించవచ్చు. వంట నూనె సబ్బు పొడి నీళ్ళు కలిపి మొక్కల పైన చల్లవచ్చు. వేప గింజల నూనె చాలా మంచి కీటక నాశిని. మొక్కలు ఆరోగ్యంగా ఎదిగేలా చేస్తుంది. బూడిద తెగులు […]

పోషకాలు పుష్కలం.

ఔషధ గుణాలున్న ఆకుకూరల లిస్టులో ముందుంటుంది పుదీనా ప్రపంచ వ్యాప్తంగా దొరికే పుదీనాలో పద్దెనిమిది రకాలున్నాయి వంటకాలకు అదనపు రుచి, వాసనా ఇస్తుంది పుదీనా. దీన్ని కూల్ డ్రింక్స్ లో, ఔషదాల తయ్యారీ లో, సౌందర్య సాధనాల తయ్యారీలో ఉపయోగిస్తారు.  పుదీనా లో విటమిన్ ఎ,బి1, బి2, బి3, బి5, బి6, బి9 బీటాకెరోటిన్, విటమిన్ సి, విటమిన్ ఇ, విటమిన్ కె వంటి విటమిన్లు, కాల్షియం, ఐరన్, మెగ్నీషియం, పొటాషియం సోడియం, జింక్ వంటి ఖనిజాలు […]

అంతులేని మెరుపునిచ్చే ఫేస్ పాక్.

ఎలాన్టి చర్మ సమస్యకైనా పెరుగు చక్కని సమాధానం. విటమిన్ సి లాక్టిక్ యాసిడ్, కాల్షియం పుష్కలంగా వుండే పేరుతో ఫేస్ ఫ్యాక్ వేసుకుంటే చర్మం కాంతివంతంగా అయిపోతుంది. బియ్యం పిండి, పెరుగు, తేనె కలిపినా ఫేస్ ఫ్యాక్ తో మొటిమలు తగ్గిపోతాయి. పెరుగులో అలోవీలా జెల్ కలిపి ఫేస్ ప్యాక్ వేసుకుంటే మొహం పై గీతాలు పగుళ్ళు పోతాయి. సెనగ పిండి, పెరుగు ఫేస్ ప్యాక్ తో మచ్చలు తగ్గుతాయి. అవిసేగింజలు నాననిచ్చి , గుజ్జుగా చేసి […]

ఫ్రిజ్ లో పెట్టద్దు.

ప్రతి రోజు వుండే బిజీ షెడ్యుల్ తో వారానికి ఒక సారి షాపింగ్ చేసి అందులో ప్రతి ఆహార పదార్ధాన్ని ఫ్రిజ్ లో సర్దేసి అమ్మయ్య వారం రోజులు పర్లేదు అనుకుంటాం కానీ అన్నీ వెంటనే ఫ్రిజ్ లో పెట్టక్కర్లేదు. ఇప్పుడు బ్రెడ్ ని ఫ్రిజ్ లో పెడితే ఇందులో తేమ ఎండిపోయి గట్టిగా అయిపోతుంది. దీన్ని బయటే ఉంచాలి. అరటి పండ్లు గది ఉష్ణోగ్రత లోనే బావుంటాయి. బంగాళదుంపలు ఫ్రిజ్ లో పెడితే వీటిలోని పిండి […]