crying cleanse
కలత పోగొట్టే కళ్ళ నీళ్లు
సినిమాల్లో ఏడుపు సీన్లోస్తే చాలా ఏడ్చేస్తూ వుంటారు. కొన్ని దయనీయమైన దృశ్యాలను చుస్తే మనసు కరుగుతుందనీ భోరున ఏడవటం బావుండక మనసు బరువెక్కి పోయి మాట్లాడలేకపోతాం. నిజానికి అలంటి సందర్భాల్లో ఏడిస్తే మనసు తేలికవుతుందికూడా కానీ మనం నిబ్బరంతో ఉండటం ఏడుపు మునిపంటితో నొక్కిపెట్టి కనీళ్ల్లు రాకుండా ఎంతో శ్రమతో నిగ్రహించుకుంటాం. ఇప్పుడు డాక్టర్లు ఏమంటున్నారంటే కనీళ్ళు మానసిక వత్తిడిని తగ్గిస్తాయని శరీరంలో విషతుల్యమైన వాటిని తొలగించి శరీరం స్వస్థత చెందేందుకు సాయపడతాయంటున్నారు. కొన్ని పరిశోధనలు చేస్తే […]
