Saturday, 27 Jun, 2026

అరుదైన నాయకురాలు

జమ్ము కాశ్మీర్ రజౌరి జిల్లా నుంచి అత్యున్నత అంతర్గత భద్రత దళంలో చేరిన తొలి మహిళగా గుర్తింపు పొందారు సిమ్రాన్ బాల గురుగ్రామ్ లోని సి ఆర్ పి ఎఫ్ అకాడమీలో సిమ్రాన్ విజయవంతంగా శిక్షణ పూర్తి చేసుకున్నారు.నక్సల్స్ ఉగ్రవాద తిరుగుబాటు నిరోధక కార్యకలాపాలు నిర్వహించటం సి ఆర్ పి ఎఫ్ ప్రధాన విధులు ఏప్రిల్ లో ఈ సిమ్రాన్ ఇందులో చేరారు ఛత్తీస్‌గఢ్ ఒరిస్సా బస్తారియా బెటాలియన్ లో మావోయిస్టు వ్యతిరేక జనరేషన్ కోసం ఏర్పాటు […]

పిల్లలకు పునరావాసం

జార్ఖండ్ కేడర్ కు చెందిన సంపత్ మీనా సి. బి. ఐ అడిషనల్ డైరెక్టర్ 1994 బ్యాచ్ ఆఫీసర్ మహిళల సమస్యలు మానవ హక్కుల పై కృషి చేసిన గుర్తింపు పొందారు.తండ్రి భర్త ఇద్దరు ఐపిఎస్ ఆఫీసర్లే. ఢిల్లీలో దా బ్యూరో ఆఫ్ పోలీస్ రీసెర్చ్ అండ్ డెవలప్మెంట్ లో ఇన్స్పెక్టర్ జనరల్ గా పనిచేస్తున్న సమయంలో పిల్లల అక్రమ రవాణాను అడ్డుకున్నారు. జార్ఖండ్ లో 700 మంది పిల్లలను తల్లిదండ్రులను చేరుకునేలా చేశారు. నక్సల్స్ ప్రభావిత […]

కోట్ల మంది ఫాలోవర్స్

సాహూ సినిమాలో నటించిన శ్రద్ధ కపూర్ ఇన్‌స్టాగ్రామ్ లో కోట్లమంది ఫాలోవర్స్ ఉన్నారు.తన సినిమా కబుర్లు,తినే భోజనం తను పెంచే చిన్న కుక్క పిల్ల గురించి కూడా తన ఫాలోవర్స్ కు చెబుతుంది శ్రద్ధ.9.15 కోట్ల ఫాలోవర్స్ తో దేశంలో ఎక్కువ మంది ఫాలోవర్స్ ఉన్న వాళ్ళలో మూడో స్థానంలో ఉంది శ్రద్ధ.శ్రద్ధ కంటే ముందు వరుసలో క్రికెటర్ విరాట్ కోహ్లీ,గ్లోబల్ స్టార్ ప్రియాంక చోప్రా ఉన్నారు బాలీవుడ్ నటుడు శక్తి కపూర్ కూతురు గా సినీ […]

అందమైన అక్షరాలకు పురస్కారం

హ్యాండ్ రైటింగ్ ఫర్ హ్యుమానిటీ గ్రూప్ నిర్వహించే పోటీల్లో విజేతగా నిలిచింది బెంగళూరుకు చెందిన రోస్లిన్ రిచర్డ్. 46 సంవత్సరాల రోస్లిన్ కాలిగ్రఫీ, గ్రాఫాలజీ లో ప్రొఫెషనల్ ట్రైనర్ గా విద్యార్థులకు కౌన్సిలింగ్ సైకాలజిస్ట్ గా పనిచేస్తుంది.ఎనిమిదేళ్లపాటు కఠోర సాధన చేసి ప్రతి వాక్యానికి అక్షరాల సమాన దూరం అన్ని అక్షరాలు ఒకేలా ఉండేలా నియమాన్ని సాధించి ప్రపంచ చేతిరాత పోటీల్లో గెలిచారు.ఈ సేవకు గాను విమెన్ పవర్ అవార్డు అందుకున్నారు రోస్లిన్ రిచర్డ్.

అందాన్నిచ్చే మందార

చర్మానికి జుట్టుకు యాంటీ ఏజెంట్ లాగా పని చేసే ఔషధ గుణాలు మందారాన్ని హైబిస్కస్  రోజా సైనెన్సిస్ గా పిలుస్తారు అన్ని రకాల సౌందర్య ఉత్పత్తుల్లో ఆహార పదార్థాలలోనూ వాడే ఈ మందారానికి ప్రత్యేకమైన ఔషధ గుణాలున్నాయి. ఏ,బి,సి విటమిన్లు క్యాల్షియం,ఐరన్, మెగ్నీషియం, ఫాస్ఫరస్, పొటాషియం, జింక్, ఖనిజాలు ఉన్నాయి. మందార పువ్వులతో జామ్ జ్యూస్ టి స్వీట్లు చేస్తున్నారు. ఈ మందారాల టీ తాగితే నెలసరి నొప్పులు మూడ్ స్వింగ్స్ ఆందోళన తగ్గుతుంది. చర్మం అందంగా […]

అత్యంత ఖరీదైన కూర

హోప్ షూట్స్ అనే చెట్ల చిగుళ్ళు కిలో లక్ష రూపాయలు.ఈ హోప్ చెట్లు చిగుళ్ళు చూసేందుకు పొరలు పొరలుగా ఉంటాయి వగరుగా చిరు చేదుగా ఉండే ఈ కాయగూరను సలాడ్స్ సూప్ లో పచ్చళ్ళు బీర్ల తయారీలో ఉపయోగిస్తారు. ఈ కాయగూరలో అరుదైన యాంటీ ఆక్సిడెంట్ ఉన్నాయి. వీటిని చేత్తో అతి సున్నితంగా చెట్టు నుంచి కోస్తారు. ఎక్కువ కాలం నిలువ ఉండవు.ప్రపంచవ్యాప్తంగా ఉన్న అత్యంత ఖరీదైన కూరగాయల్లో ఇది ఒకటి వీటిని మన దేశంలో కూడా […]

సహజ వనరుల పరిరక్షణ ధ్యేయం

జోనితా దోడా చండీగఢ్ కు చెందిన సామాజిక కార్యకర్త కలుషితమవుతున్న సహజ వనరుల పరిరక్షణ బాధ్యత గా తీసుకొని డాక్యుమెంటరీలు తీసింది. 2022 లో తీసిన ఇండియా ది గోల్డెన్ స్పారో డిజార్డర్ రిస్క్ డిడక్షన్ అనే డాక్యుమెంటరీకి ఎన్నో ప్రతిష్టాత్మక అవార్డులు వచ్చాయి. ఔత్సాహిక డిజైనర్లు నేత కళాకారులను ప్రోత్సహించే లక్ష్యం తో కొన్నేళ్ల క్రితం చండీగఢ్ ఫ్యాషన్ వీక్ సంస్థను ప్రారంభించింది జోనితా. ఆమె బాలీవుడ్ నటి కూడా. అలాగే ఆమె తీసిన హీరో […]

యువతకు స్ఫూర్తి మిథాలి సోనావానే

ముంబై కు చెందిన మిథాలి ఐదేళ్ల వయసులో వేడి నీళ్ల పాత్రలో పడిపోయి మొహం కుడి వైపు కాలిపోయింది. మానసిక, శారీరక సమస్యలు అధిగమించేందుకు నృత్యం నేర్చుకోమన్నారు వైద్యులు. పదేళ్ల వయసులో కథక్ నేర్చుకోవడం మొదలు పెట్టింది. కాలిన గాయాల తోనే మిస్ దివా, మిస్ ఇండియా వంటి పోటీల్లో పాల్గొన్నది. నేషనల్ యూత్ ఐకాన్ ఆమె.మోడలింగ్ స్కూల్ ప్రారంభించి అందాల పోటీలకు వెళ్లే అందమైన ఆడపిల్లలకు శిక్షణ ఇస్తూ దాదాసాహెబ్ ఫాల్కే అవార్డ్ అందుకున్నది. కాలిన, […]

అంతులేని శక్తిమంతురాలు

జాతీయ పారా ఆర్చర్ శీతల్ దేవి జమ్మూ కాశ్మీర్ కు చెందిన మారుమూల పర్వత గ్రామానికి చెందిన శీతల్ దేవి అర్జున్ అవార్డు గ్రహీత.చేతులు లేకుండా జన్మించిన శీతల్ దేవి పాదాలను ఉపయోగించి విలువిద్యలో ప్రావీణ్యం సాధించింది.17 సంవత్సరాల వయసులో పారా ఒలంపిక్ పతక విజేతగా తర్వాత ప్రపంచ ఛాంపియన్ గా నిలిచింది.ఆమె 2022లో ఆసియా పారా గేమ్స్ లో రెండు బంగారు పతకాలు,వెండి పతకం అలాగే ఆసియా పారా ఆర్చరీ ఛాంపియన్ షిప్ లో స్వర్ణ, […]

అంతర్జాతీయ వేదిక పైన శివాని

కర్నూల్ దగ్గర లోని హోసూరు గ్రామానికి చెందిన ఉప్పర శివాని జావెలిన్ త్రో రాష్ట్రపతి చేతుల మీదుగా జాతీయ బాల పురస్కారాన్ని అందుకున్నది.పుట్టుకతోనే చేయి లేకుండా పుట్టిన ఈ శివాని తన శక్తిని మొత్తం ఒక చేతిలోకే తీసుకొన్నది. 2023 లో థాయిలాండ్ లో జరిగిన అంతర్జాతీయ పోటీల్లో రెండు బంగారు పతకాలు 2024 లో 100 మీటర్ల పరుగు పందెంలో స్వర్ణం గెలుచుకున్నది. గత మూడేళ్లలో 14 పతకాలు సాధించింది. గుజరాత్ లో జరిగిన జాతీయ […]

కేరళలో యువ నాయకురాలు

కేరళ లో జరిగిన స్థానిక సంస్థల ఎన్నికల్లో దియా బిను అనే 21 ఏళ్ల యువతి విజయం సాధించారు కొట్టాయం జిల్లా పాలా మునిసిపల్ చైర్మన్ గా ఎన్నికవటమే కాదు జాతీయంగా ఈ పదవి సాధించిన అతి పిన్న వయస్కురాలు కూడా. మద్రాస్ క్రిస్టియన్ కాలేజీ లో ఎకనామిక్స్ డిగ్రీ పూర్తి చేసి ఎంబీఏ చదవబోతోంది. ఆమె తండ్రి బాబాయి కూడా స్వతంత్ర అభ్యర్థులుగా పోటీ చేసి గెలిచారు యు.డి.ఎఫ్ పులిక్కాకండం కుటుంబానికి మధ్య జరిగిన ఒప్పందం […]

ఈ అమ్మాయి సచిన్ తో సమానం

రోలర్,ఇన్‌లైన్‌ ఫ్రీ స్టైల్ స్కేటింగ్ లతో 11 గిన్నిస్ రికార్డులు సాధించింది జాన్వి జిందాల్. 18 సంవత్సరాల జాన్వి ఎనిమిదవ ఏటా నుంచే స్కేటింగ్ నేర్చుకున్నది.ఆక్సిజన్ స్థాయిలు తక్కువగా ఉండే ఖర్దుంగ్లా పాస్ మీద నిమిషానికి 54 స్పిన్స్ చేసింది జాన్వి. దేశం నుంచి ఎక్కువ గిన్నిస్ రికార్డులు సాధించిన అమ్మాయి గా, అట్లాగే సచిన్ తర్వాత ఈ రికార్డుల సాధనలో రెండో స్థానంలో నిలిచిన అమ్మాయి గా ఆమె నిలిచింది. ఆమెది చండీగఢ్ యోగ, జిమ్నాస్టిక్స్ […]

గణిత శాస్త్రవేతకు పురస్కారం

భారత సంతతికి చెందిన ఆస్ట్రేలియన్ నళిని జోషి ప్రఖ్యాత గణిత శాస్త్రవేత్త. సిడ్నీలో జరిగిన ప్రీమియర్స్ ప్రైజెస్ ఫర్ సైన్స్ వేడుకలో జోషి సైన్స్ ఆఫ్ ది ఇయర్ అనే ప్రతి స్టాత్మక అవార్డ్ అందుకున్నారు. సిడ్ని యూనివర్సిటీ లో గణిత శాస్త్ర ప్రొఫెసర్ గా అప్లైడ్ మ్యాథమెటిక్స్ చైర్ గా పనిచేస్తున్నారు. ఈ పదవి అందుకున్న తొలి మహిళ కూడా ఫైబర్ ఆప్టిక్స్, నాన్ లీనియర్ ఫిజిక్స్ లను నిర్వహించే సంక్లిష్ట గణిత నమూనాలు పైన […]

ఆస్తులు ఇప్పిస్తారు

చండీగఢ్ యూనివర్సిటీ లో ఎం బి ఏ చేసిన పూజ మాలిక్ స్నేహితురాలు నేహ జైన్ తో కలిసి ఈ క్వి ట్రేసర్స్ అని అంకుర సంస్థ ప్రారంభించారు పెట్టుబడులు పెట్టి మరిచిపోయిన వినియోగదారుల సమస్యలు పరిష్కరిస్తుంది ఈ సంస్థ యజమాని చనిపోవడం డాక్యుమెంట్స్ పోగొట్టుకోవటం వంటి సమస్యలు పరిష్కరించే ఈ సంస్థ ఢిల్లీ కేంద్రంగా 2022 నుంచి పనిచేస్తోంది పూజ మాలిక్ ఈ సంస్థ సి ఈ ఓ మనదేశంలో క్లెయిమ్ చేయని పేర్లు రికవరీ […]

విలక్షణం ఈ ‘దినెస్ట్ ‘

యాసిడ్ బాధితుల కోసం ఉచితంగా సౌందర్య సేవలు ఇచ్చే ధ్యేయంతో దినెస్ట్ బ్యూటీ సెలూన్ స్థాపించారు హరిత మెహతా. ఢిల్లీ హైకోర్టు సీనియర్ న్యాయవాది. మహిళా హక్కుల కార్యకర్త యాసిడ్ బాధితుల్లో ఆత్మస్థైర్యం నింపటం వాళ్ళ రూపాల పట్ల వాళ్లలో ఏర్పడిన భయాన్ని పోగొట్టడం కోసం ఈ వెల్ నెస్ సెంటర్ స్థాపించారు హరిత మెహతా ఢిల్లీలో ఉన్న ఈ సెంటర్ అన్ని విధాలుగా విలక్షణమైనది. బాధితుల సంక్షేమం దృష్టిలో పెట్టుకొని ఈ దినెస్ట్ బ్యూటీ సెలూన్ […]

అజరాఖ్ కి కొత్త హంగులు  

సహజ రంగులు చెక్క బ్లాక్ లు ఉపయోగించి జియో మెట్రిక్ డిజైన్లతో రూపొందించిన ప్రాచీన అరబిక్ కళ అజరాఖ్.పురుషులు మాత్రమే ఇంతవరకు చేస్తూ వచ్చిన ఈ సాంప్రదాయ కళను నేర్చుకున్నారు ఖాలిద్ ఖత్రి. గుజరాత్ లోని అజరాఖ్ పూరి లో నివసించే ఆమె తండ్రి అన్న ఈ సాంప్రదాయ కళాకారులు వారితో కలిసి ఈ డిజైన్లు చేయటం నేర్చుకున్నా ముబాసిరా 2021 లో ఎలిషియన్స్ బ్రాండ్ తో ఈ సాంప్రదాయ కళకు కొత్త హంగులు అద్ది ఈ […]

ఆమె సాహసం అద్భుతం

కమాండో సుమన్ కుమారి భారత సరిహద్దు భద్రతా దళం లో మొట్టమొదటి మహిళా స్నైపర్ గా చరిత్ర సృష్టించారు. ప్రస్తుతం సబ్ ఇన్స్పెక్టర్ గా పని చేస్తున్న ఆమె పురుషులు సైతం వెనుకంజ వేసే స్నైపర్ ఎనిమిది వారాల కోర్స్ పూర్తిచేసి పట్టుదల ఉంటే ఏది అసాధ్యం కాదని నిరూపించారు. హిమాచల్ ప్రదేశ్ నుండి మండి జిల్లాకు చెందిన సుమన్ కుమారి 2021 లో బి.ఎస్.ఎఫ్ లో చేరారు.కమాండో శిక్షణ తర్వాత అత్యంత కఠినమైన స్నైపర్ శిక్షణ […]

అంతర్జాతీయ ఆర్టిస్ట్

పశ్చిమ బెంగాల్ లోని శ్రీరామ్ పూర్ అనే పల్లెలో జన్మించిన మేమిత బాసర్ ఫైన్ ఆర్ట్స్ లో బ్యాచిలర్ పాత వస్త్రాలు తమ ప్రాంతంలో ప్రసిద్ధి చెందిన కాంత అల్లిక టీ,కాఫీ నాచు లతో ఆమె అద్భుతమైన చిత్రాలు గీశారు. మహిళల బావోద్వేగాలు పురుషాధిక్యత తో వాళ్లు ఎదుర్కొనే సవాళ్లు పర్యావరణం పైన చిత్రాల్లో కనిపిస్తాయి ఆమె చిత్రాలతో లండన్, పోలాండ్, స్పెయిన్ విదేశాల్లో ఎగ్జిబిషన్ లు ఏర్పాటు చేశారు. అంతర్జాతీయ గుర్తింపు తెచ్చుకున్న ఈ కళాకారుని […]

ద్వితీయ స్థానం లో క్రిస్టీన్

క్రిస్టీన్ లగార్డ్ లాయర్.చికాగోకు చెందిన బేకర్ మెక్‌కెంజీ అనే అంతర్జాతీయ లా సంస్థ తో తన కెరియర్ ప్రారంభించారు 31 ఏళ్ళు వచ్చేసరికి ఆ సంస్థ ఎక్స్క్యూటివ్ కమిటీ లో స్థానం సంపాదించారు. తరువాత ఆ కమిటీ చైర్ పర్సన్ అయ్యారు తొలి ఫిమేల్ గ్లోబల్ చైర్ పర్సన్ గా రెండుసార్లు ఎన్నికయ్యారు. తర్వాత ఫ్రెంచ్ రాజకీయాల్లో అడుగుపెట్టి ఫైనాన్స్ మినిస్టర్ అయ్యారు ఫారిన్ ట్రేడ్ అగ్రికల్చర్ అండ్ ఫిషరీస్ శాఖలకు మంత్రిగా చేశారు తర్వాత ఇంటర్నేషనల్ […]

ఫోర్బ్స్ జాబితాలో మొదటి స్థానం

ఉర్సులా వాన్ డెర్ లేయన్ జర్మనీ చరిత్రలో తొలి మహిళా రక్షణ మంత్రి రాజధాని బ్రస్సెల్స్ లోని బ్రస్సెల్స్ లో జన్మించారు లండన్ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్ లో చదువుకున్నారు విమెన్ హెల్త్ లో స్పెషలైజేషన్ చేశారు. 1990లో క్రిస్టియన్ డెమోక్రటిక్ యూనియన్ లో చేరారు. ఆ తర్వాత లోయర్ సాక్సోనీ రాష్ట్ర ప్రభుత్వంలో మంత్రిగా పనిచేశారు. 2025లో వాన్ డెర్ లేయన్ ఫెడరల్ క్యాబినెట్‌ లో ఫ్యామిలీ అఫైర్స్ మినిస్టర్ గా నియమితులై చైల్డ్ అడ్వాన్స్ […]