Saturday, 27 Jun, 2026

వెనకడుగు వేయొద్దు.

నీహారికా, చదువు అయిపోతానే  ఏదో ఒక స్టార్టప్ మొదలు పెడతానన్నావు. మంచిదే అయితే నీ లక్ష్యం నిజం కావటానికి కొద్దిగా మోటివేషన్ లేదా, ఏం చేయదలుచుకున్నావో దానిపైన పట్టూ. ప్రతి ఒక్కరికి చిన్నవో, పెద్దవో ఏవో కొన్ని లక్ష్యాలుంటాయి. అవి బర్తీచేసేందుకు తెలివితేటలూ కావాలి. డబ్బు సరైన కనెక్షన్లు కావాలని ఇంకోదరు చెప్పారు. అయితే లక్ష్య సాధన కోసం ఇవన్ని కావాలి అన్నిటికంటే ముక్యమైనది చాలా మంది నిర్లక్యం చేసేది రిపోర్ట్లు. ఇవి మనమే సమకూర్చుకోవాలి. మన […]

కళ్ళను కాపాదేవి.

వెలుతురుగా వుండే కంప్యూటర్ స్క్రీన్ ముందు గంటల తరబడి పని చేస్తూ వుంటే కల్లు చాలా అలసట చెందుతాయి. కంటి ఆరోగ్యం బావుండాలంటే ముందర మంచి  ఆహారం గురించి ఆలోచించాలి. కెరోటినాయిడ్స్ ద్వారా ముఖ్యంగా లూటెయిన్, జాక్సాంటిన్ ల ద్వారా కళ్ళను పరీక్షించుకోవచ్చు. ఇవి వృక్ష ఆధారిత పదార్ధాలు. ఈ రెండు పోహకాలు కళ్ళను సంరక్షిస్తాయి. వయస్సుకు సంబందించిన డీజనరేషన్, కేటరాక్షుల నుంచి కళ్ళను రక్షిస్తాయి. టొమాటోలు, క్యారేట్, మొక్కజొన్న, పుచ్చకాయ, బటానీలు, చిలకడ దుంపలు, గుమ్మడి, […]

నూనె మసాజ్ అవసరం.

వర్షాల్లో జుట్టూ మాటి మాటికీ తడుస్తూ, వెంటవెంటనే తలస్నానం చేయవలసి రావటం వల్ల జుట్టూ పొడిబారటం, రాలి పోవటం జరుగుతుంది. అంపాత చల్లగా ఉన్నా వర్షాలు పడుతున్నా జుట్టుకు నూనె పట్టించడం మంచిదే. దీనివల్ల జుట్టుకు రక్షణ ఇచ్చినట్లవుతుంది. అయితే నూనెను కేవలం రెండు మూడు గంటల్లో కడిగేయాలి. ఆలివ్ లేదా నువ్వులు నూనెలు స్నానానికి రెండు మూడు గంటల ముందుగా మసాజ్ చేసుకొంటే కుదుళ్ళు, మాడుకు పోషకాలు లబిస్తాయి. వాష్ చేసాక తప్పని సరిగా కండిషనర్ […]

వెండి తెరపైన మిధిలీ జీవితం.

ప్రముఖ మహిళా క్రికెటర్, పద్మశ్రీ పురస్కార గ్రహిత మిధాలీ రాజ జీవిత కద వెండి తెరకు ఎక్కిమరి వయారామ్ 18 మోహన్  పిక్చర్స్ సంస్థ ఈ చిత్రాన్ని నిర్మించనున్నారు. ఈ సంస్థ గతంలో మేరేకోమ్ జీవిత కధను సినిమాగా నిర్మించనున్నారు. మిధిలి రాజ్ నుంచి హక్కులు దక్కించుకున్నామని, ఈ సినిమాను ప్రతిష్టాత్మకంగా నిర్మిస్తామని సంస్థ ప్రకటించింది. ఈ విషయం గురించి మాట్లాడుతూ నా జీవితం  సినిమాగా రావడం చాలా సంతోషంగా వుంది. అమ్మాయిలు క్రీడల వైపు రావడానికి […]

‘ఎప్పుడు ఒక్కలాగే ఉంటా’.

చాలా తొందరలో నాగచైతన్య తో సామంత పెళ్లి జరగబోతుంది. ఒక్క పెళ్ళి పనులు భారీగా జరుగుతున్నాయి. మరో పక్క ఆమె కెరీర్ కుడా అంత అద్భుతంగా ముందుకు వెళుతుంది. రాజు గారి గది-2 రాబోతుంది. రామ్ చరణ్ తో రంగస్థలంలో నటిస్తుంది. పెళ్లి  గురించి కబుర్లేమిటనిఅడిగితె ‘పెద్ద మలుపు మాత్రం ఏవీ వుండవు ఎప్పటి లాగే నేను, నా సినిమాలు. కెరీర్ ఏకంగా చైతు తో పాటు కుటుంబ సభ్యుల ప్రోత్సాహం పూర్తిగా వుంటుంది. నాకు సినిమాలే […]

ఇది బెస్ట్ ఫేస్ పాక్.

కలబంద జ్యూస్ గా తాగినా, మెరుపు కోసం జుట్టు పట్టించినా ఇటు అందానికి ఆరోగ్యానికి దివ్యమైన ఔషదం లాంటిది. ఇప్పుడు కలబంద ఉపయోగాలు తెలిసాక, ప్రతి ఇంటి కుండీలో ఒక కలబంద మొక్క కనిపిస్తుంది. రెండు స్పూన్ల కలబంద గుజ్జు, కొంచెం బిజీ, కీర దోసకాయల గుజ్జు, గింజలు తీసిన ఖర్జూరాల గుజ్జు, నిమ్మరసం, పసుపు కలిపి మొహానికి పట్టిస్తే ఒక చక్కని ఫేస్ మాస్కలా పనిచేస్తుంది. పావు గంట తర్వాత చల్లనీళ్ళతో కడిగేస్తే చాలు ముఖం […]

నొప్పి అనిపిస్తేనేమానాలి.

చాలా మందికి మోకాళ్ళ సమస్యలుంటాయి. ఆ నేప్పులతో వ్యాయామం చేయాలో వద్దో అర్ధం కాకుండా వుంది అని అంటున్నారు. అయితే నలబై ఐదు డిగ్రీల యాంగిల్ లో బెండ్ అయ్యే ఎక్సర్ సైజులు మాత్రం చేస్తూ ఉండచ్చు నంటున్నారు   ఎక్స్ పర్ట్స్. వర్కవుట్స్ ముందుగా జాయింట్ల వార్మప్ చేస్తూ వుండాలి. స్టేషనరీ బైక్ వంటి కార్డియో ఎంచుకోవాలి. దీని వల్ల జాయింట్ల పై ప్రెజర్ వుండదు. ఒక వేల రన్నింగ్ అలవాటు వుంటే మృదువుగా వుండే ప్రదేశాల […]

ఇవి వంటింటి చిట్కాలు.

ఫ్రిజ్ లో పెట్టేస్తే ఒక్కో సారి బ్రెడ్ బాగా గట్టిగా అయిపోటుంది. దీన్ని తాజాగా తయ్యారు చేయాలంటే చిల్లులున్న పళ్ళెం లో ఆ గట్టి పడిన బ్రెడ్ వుంచి దీన్ని సలసలా మరుగుతున్న  నీళ్ళ గిన్నె పైన ముతా లాగా కొన్ని సెకెండ్లు ఉంచితే చాలు బ్రెడ్ మృదువుగా అయిపోటుంది. బీన్స్, టమాటోల కూర వండుకోవాలని అనిపిస్తే వేటికవి విడిగా వండి తర్వాత కలుపుకుంటే కూర బావుంటుంది. వంట ఇంట్లో రాగి పాత్రలు రంగు కోల్పోతే తిరిగి […]

దుర్గా దేవికి బంగారు చీర.

కలకత్తాలో దుర్గాదేవి పూజ ఎంతో వైభవంగా జరుపుకొంటారు. ఈ సంవత్సరం దుర్గా మాత అలంకరణ లో ఒక ప్రేత్యేకత వుంది. ఆరున్నర కోట్ల విలువైన 22 కిలోల బంగారు చీరను తయ్యారు చేసి అమ్మవారికి కనుక గా ఇచ్చారు. రెండున్నర నెలల పాటు 50 మంది కళాకారులు ప్రత్యేకంగా తయ్యారు చేసిన ఈ చీరలో తుమ్మెదలు నెమళ్ళు పక్షుల డిజైన్ల్లో వజ్రాలు పోదిగీ అద్భుతంగా తయ్యారు చేసారు. అమ్మవారిని వజ్రాల నగలలో అలంకరించారు కానీ ఇలాంటి బంగారు […]

ఫోర్బ్స్ జాబితాలో ప్రియాంకా చోప్రా.

ప్రపంచ వ్యాప్తంగా అత్యధికంగా సంపాదిస్తున్న టి.వి తారల్లో బాలీవుడ్ నటి  ప్రియాంకా చోప్రా ఫోర్బ్స్ జాబితాలో స్థానం దక్కించుకున్నారు. 65.52 కోట్ల   పారితోషకం   తీసుకుంటు    ఫోర్బ్స్  తాజా వేడుదల చేసిన టాప్ టెన్ జాబితాలో ప్రియాంకా చోప్రా ఎనిమిదవ  స్థానంలో    ఉన్నారు. క్వాంటికో  టి.వి షో లో పశ్చిమ దేశాల్లో వినోద  రంగంలోకి అడుగు  పెట్టిన ప్రియాంకా చోప్రా సినిమాలో హాలీవుడ్ లో తనదైన ప్రేత్యేక  ముద్ర వేసారు.

సంతోషం కూడా బాడీ లాంగ్వేజ్ లాంటిదే.

నీహారికా, మనచూత్తో ఉండే స్నేహితులను బట్టి మన వ్యక్తిత్వాన్ని బిర్నయిస్తారనే మాటలో వాస్తవం ఉందో లేదో తెలియదు కానీ మన చూట్టూ సంతోషంగా, అనుకూల దృక్పథం లో ఉంటె మనమూ సంతోషంగా ఉంటామని పెద్దవాళ్ళు చెపుతున్నారు. ఆభాయులు పరిసరాల్లోకి ప్రసరిస్తాయి. నవ్వు, ఆనందం సాధారణ సంతోషం చాలా తొందరగా చుట్టూ విస్తరిస్తుంది. సంతోషం ఒకరి నుంచి ఒకరికి పాకటం సాధారణ విషయం అయితే కాదు అందరు మనుషుల్లో చాలా శక్తి ఉండాలి. ఒక సమూహంలోకి ఒక మాటకారి […]

శబ్దాలతో సమస్యే.

ప్రశాంత జీవనం గురించి మనం ఎంతో మంది ఎక్స్ పర్ట్స్ చెప్పిన సలహాలు వింటూ ఉంటాం. కానీ నగర జీవితంలో ఈ ప్రశాంతంగా శబ్ద కాలుష్యం లేకుండా నిశ్శబ్దంగా హాయిగా ఉండటం ఆసాద్యమే. ఇప్పుడు పరిశోధనలు ఎం చెపుతున్నాయంటే  చుట్టూ రవాణా, ధ్వనులు, పెద్ద పెద్ద శబ్దాలు, ఎప్పుడూ ఏవో చప్పుళ్ళు ఉన్నచోట పెరిగే పిల్లల పైన ఆ శబ్దాలు తీవ్రమైన ప్రభావం చూపుతాయంటున్నారు. అదే పనిగా వినే శబ్దాలు మెదడులో ఒత్తిడి కలిగించే హార్మోన్లను విడుదల […]

అవకాడో ఇలా ఎంచుకోవాలి.

ఆరోగ్యవంతమైన అందాల ప్రయోజనాలు కలిగిన పండగ చెప్పే, అవకాడో లో లెక్కలేనన్ని పోషకాలున్నాయి. అవకాడో కొనేప్పుడు కొన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. మిగతా పండ్ల కంటే నిండు రంగులు వుంటే అవి బాగా పండాయని అర్ధం మచ్చులుంటే పాడయిపోయాయని తెలుసుకోవాలి. పండిన వాటిని కట్ చేసి ఫ్రిజ్ లో రెండు మూడు రోజులు భద్రం చేసుకోవచ్చు. ఒక వేళ కట్ చేసాక పండ లేదని తెలిస్తే పండు కందనైనా ఆరెంజ్, నిమ్మలేదా నారింజ రసం చిమ్మేసి రెండు చేక్కలి […]

ఊబకయాన్ని తగ్గించే కారం.

కారం, మసాలాలు తినేందుకు చాలా భయపడతారు ఎక్కువ కారం తింటే జీర్ణ కోశ వ్యాధులు తప్పవనుకుంటారు. ఇది అపోహ అంటున్నారు పరిశోధకులు కారం ఎక్కువ తింటే ఎలాంటి నష్టం రాదు పైగా బరువు భేషుగ్గా తగ్గిపోతారు అంటున్నారు. అలాగే ఈ అతి బరువు వల్ల  వచ్చే అవకాశం వున్నా పది రకాల కాన్సర్ల నుంచి కుడా తప్పించుకోవచ్చు అంటున్నారు. ఏదైనా ఆరోగ్య సమస్యలు వుంటే తప్పించి ఆహారంలో ఎక్కువ కరువు వస్తువులు చేర్చుకున్న, మిరపకాయలు ఘాటుగా తినటం […]

ఇటలీ టమాటాలతో కాన్సర్ మాయం.

సెల్యులర్ సైకాలజీ జర్నల్ లో పబ్లీష్ అయిన ఒక మెడికల్ రిపోర్టు ప్రకారం ఇటలీలో విరివిరిగా లభించే San Marino corbarino  రకం టొమాటాలకు జీర్ణ కోశానికి సంబందించిన కాన్సర్ రాకుండా ఒక మెడిసన్ లాగా ఉపయోగ పడుతుందని  తేలుతుంది. కొందరు జీర్ణాశయ కేన్సర్ రోగులకు టమాటో రసాన్ని క్రమం తప్పకుండా ఇవ్వడం ద్వారా ఈ విషయం కనిపెత్తగాలిగారు. ఇప్పుడిక ఇటలీలో లభించే ఈ వెరైటీ టమేటోల వల్లనే కాన్సర్ తగ్గుముఖం పడుతుందా, లేదా ఇతర టోమాటోల్లోను […]

బిర్యానీ ఆకు తో వైద్యం.

బిర్యాణీ రుచి అంతా బిర్యానీ ఆకు లోనే వుంటుంది. ఈ ఆకు రుచి కోసం వంటల్లో వాడుతుంటారు కుడా కానీ ఒక పరిశోధన ఈ ఆకు షుగర్ వ్యాధి నివారణకు చాలా బాగా ఉపయోగపడుతుందంటున్నారు. మూడు గ్లాసుల నీళ్ళలో పది బిర్యానీ ఆకులూ వేసి మరిగించాలి. బాగా మరిగాక ఆ నీళ్ళు చల్లారే వరకు అలాగే వుంచి, ఆ తర్వాత బిర్యానీ ఆకులూ తీసేసి ఆ నీటిని ఆర గ్లాసుచొప్పున రోజుకు మూడు సార్లు తాగాలి. ఉదయం […]

కొత్త లుక్ కోసం మొఘల్ పెయింటింగ్స్.

భారతీయ ఇంటీరియర్ డిజైన్స్ అద్భుతమైన ఫర్నిచర్స్ తిక్స్ టైల్స్ మేళవింపు తో ఉంటాయి. వీటిలో అందంగా కనిపించే ప్రతి వస్తువు కళాత్మకంగా చేతిలో రూపొందించిందే. ఇండియన్ పర్షియన్ స్టయిల్స్ కలగలసిన మొఘల్ పెయింటింగ్స్ అక్టర్, జహంగీర్,  షాజహాన్ ల కాలం నాటివి ఈ పెయింటింగ్స్ ఇచ్చే అందం అంతా ఇంకా కాదు వీటిలో ఈవెంట్స్, జంతువుల జీవితం, యుద్ధ సన్నివేశాలు దినందన జీవితాలు ఇవన్నీ చోటు చేసుకుని కనిపిస్తాయి. చాలా రిచ్ గా ఆర్ట్ వర్క్ వాల్ […]

వివాహంతో ఆరోగ్యం, అందం.

పెళ్ళితోనే నాజుకుతనం, ఆరోగ్యం అందం కుడా పెరుగుతుందని ఇటీవల ఒక అద్యాయినం చెప్పుతుంది. జపాన్ ని యుకొ హామా యునివర్సిటీ పరిశోధకులు టైప్ టు డయాబెటిక్స్ తో బాధపడుతున్న కొన్ని వందల మంది పైన పరిశోధన నిర్వహిస్తూ వుండగా ఈ విషయం తేలింది. పరిశోధన లో పాల్గొన్న వాళ్ళు సగం మంది పెళ్ళయిన వాళ్ళు సగ మంది బ్రహ్మ చారులు ఏడాది పాటు జరిగిన ఈ అద్యాయినంలో పెళ్ళయిన వాళ్ళలో బరువు నిలకడగా వుండటం ఆరోగ్యం మెరుగ్గా […]

లేబుల్ సూచనలు ఫాలో అవ్వాలి.

జెల్ లు, స్ప్రేలు, లోషన్లు క్రీములు ఇలా అన్నో రకాలుగా సన్ స్క్రీన్ టెక్చర్ లు వస్తున్నాయి. ఎన్నో రకాలు అన్ని రకాల చర్మానికి సూట్ కావు జెల్ ఆధారిత సన్ స్క్రీన్ లు ఆయిలీ చర్మం గలవారికి బాగా సూటవ్వుతాయి. సున్నితమైన చర్మం గలవారు సన్ స్క్రీన్ లు వడచ్చు. సన్ స్క్రీన్  క్రీమ్స్డి చర్మం గలవారు వాడుకోవచ్చు.  ఇక సన్ స్క్రీన్స్ నార్మల్ఇన్ గలవారికి సూటవ్వుతాయి. ఈ లోషన్ లతో  త్వరగా  స్ప్రెడ్ అయ్యే   గుణాలు   ఉంటాయి  […]

సంతాన లేమికి ఒత్తిడే కారణం.

ఈ మధ్య కాలంలో లెట్  పెళ్ళిళ్ళ వల్ల, లేదా కెరీర్ ప్లాన్స్ కోసం గర్భధారణ ఆలస్యం అవ్వుతుంది. 30 ఏళ్ళు వచ్చే దాకా గర్భం ధరించడం గురించి ఆలోచించకుండా అప్పుడు బిడ్డల్ని కనాలి అనుకున్నా లేట్ అవ్వుతూ వుంటుంది. డాక్టర్ల సలహా తీసుకుంటారు కరక్టే గానీ దీనికి కారణం వత్తిడి కుడా కావచ్చు అంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఒత్తిడి గనుక వుంటే దాని ప్రభావం గర్భధారణ కు సంబందించిన అవకాశాల పై సీరియస్ గా ఉంటుందని ఒక […]