May 2025
తండా నుంచి జాతీయ స్థాయికి
2024- 25 కు గాను ఎ ఐ ఎఫ్ ఎఫ్ నుంచి ప్లేయర్ ఆఫ్ ది ఇయర్ అవార్డు అందుకున్నది సౌమ్య గూగులోత్ ఫుట్‌బాల్ ప్లేయర్ సౌమ్య గ్రామీణ స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగింది అండర్ 14 జట్టుకు ఎంపికైంది అండర్ 16,17 లకు కెప్టెన్ గా వ్యవహరించింది. ఇటీవలే ఆమెకు స్పోర్ట్స్ కోటాలో స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా లో ఉద్యోగం వచ్చింది ఆమెది నిజామాబాద్ జిల్లాలో కూనేపల్లి కిషన్ అనే చిన్న తండా. కట్టుబాట్ల […]
ఆధ్యాత్మిక తో ఆదాయం
జె.కె ఆరోమేటిక్ అండ్ హెర్బ్స్ పేరుతో స్టార్ట్ అప్ ప్రారంభించి పువ్వులతో అగరబత్తీలు తయారు చేయడం మొదలుపెట్టింది పాయల్ శర్మ ఆమె వ్యర్థమైన పూలతో చేసే వ్యాపారం జీవన భృతి ఆధ్యాత్మికత పర్యావరణ సంరక్షణల సమ్మేళనం జమ్ము నగరం చుట్టూ ఉండే లెక్కలేనన్ని ఆలయాలు, మసీదులు అనునిత్యం ఉపయోగించే చెత్త కుప్పల్లో కి వీధుల్లోకి చేరకుండా ఆమె ఆ పువ్వులన్ని సేకరించి అగరబత్తి తయారీ మొదలుపెట్టారు. పువ్వులన్ని శుభ్రం చేసి ఎండబెట్టి పొడి చేసి చెట్ల బంక […]
అది మహిళా రాజ్యం
అందరూ మహిళలే అధికారులుగా ఉన్న లాహౌల్ స్పితి జిల్లా మండీ లోక్ సభ నియోజకవర్గ పరిధిలో ఉంది. ఈ నియోజకవర్గానికి కంగనా రనౌత్ ఎం పీ కల్చరల్ ఎస్పీ అడిషనల్ డిప్యూటీ కమిషనర్ వెల్ఫేర్ పబ్లిక్ రిలేషన్స్ మిగతా అన్ని విభాగాలు మహిళా అధికారులే ఎమ్మెల్యే అనురాధ రాణా డిప్యూటీ కమిషనర్ కిరణ్ భరదన అడిషనల్ డిప్యూటీ కమిషనర్ సిమ్తియా ఎస్పీ ఇల్మా అప్రొజ్,జిల్లా పరిషత్ చైర్మన్ బీనా దేవి సబ్ డివిజనల్ మెజిస్ట్రేట్ ఆకాంక్ష శర్మ […]
మైక్రో గ్రీన్స్ ఎంతో ఆరోగ్యం
రెస్టారెంట్స్ లో ఈ మధ్య సలాడ్స్ లో మైక్రో గ్రీన్స్ ఇస్తున్నారు. వీటిలో విటమిన్లు, ఖనిజాలు, లైకోపిన్, ఫాలి పినల్స్ మొదలైన యాంటీ బయోటిక్స్ పుష్కలంగా ఉంటాయి. ఈ మైక్రో గ్రీన్స్ అన్నవి, కొన్ని రకాల కూరగాయలు విత్తనాలు మొలకెత్తి ఒక చిగురాకు వేసినవి, ఉంటాయి. ఈ మొలకెత్తిన విత్తనాలు 7-14 లోపు అభివృద్ధి చెందిన ఆకులు. వీటిలో పోషకాలు చాలా ఎక్కువ.బ్రకోలి,ముల్లంగి,బీట్రూట్,ఆవాకు,మెంతి మొదలైన మైక్రో గ్రీన్స్ దొరుకుతున్నాయి. రోజుకు పాతిక గ్రాములు మైక్రో గ్రీన్స్ తో […]
ఆమె అభిరుచి పాటే
54 ఏళ్ళ వయసులో తొలి పాప్ గీతాన్ని విడుదల చేశారు మోహిత గులాటి. ఢిల్లీ తాజ్ హోటల్ గ్రూప్ మార్కెటింగ్ విభాగంలోనూ, కొలంబస్ కంపెనీ లో బిజినెస్ డెవలప్ మేనేజర్ గా వండర్ లిస్ట్ కార్పొరేట్ డైరెక్టర్ గా బ్రాడ్ విజన్ లో వైస్ ప్రెసిడెంట్ గా అనేక ఉద్యోగాల తర్వాత ఆమె తన చిన్ననాటి అభిరుచి కి సమయం ఇచ్చారు. ‘దట్ వన్ ఎమోషన్’ అన్న పాట ప్రముఖ మ్యూజిక్ ప్లాట్ ఫామ్స్ లో యూట్యూబ్ […]
గుండె ఆరోగ్యం ముఖ్యం
సంగీత కళాకారునిగా వ్లోగర్ గా సోషల్ మీడియాలో ప్రఖ్యాత పొందిన కలకత్తాకు చెందిన సావన్ దత్త ఇప్పుడు గుండె ఆరోగ్యాన్ని గురించిన అవగాహన కల్పించడం లో మునిగారు. గుండె ఆరోగ్యానికి పనికి వచ్చే ఎన్నో పదార్థాలు మన వంటింట్లో ఉన్నాయి హార్ట్ హెల్తీ చికెన్ బిర్యాని మొదలు కాఫీ వరకు అనేక వంటకాలు ఇన్స్టా లో పెడుతున్నారు సావన్ పసుపు వెల్లుల్లి నీరుల్లి నట్స్ సీడ్స్ కూరగాయలు మిల్లెట్స్ ఆకుకూరలు వంటివి కొలెస్ట్రాల్ రాకుండా గుండెను ఆరోగ్యంగా […]
ఐదోసారి గగనం లోకి
మే 29న అంతర్జాతీయ అంతరిక్ష కేంద్రానికి వెళుతున్న బృందంలో నాసా లో పనిచేసిన వ్యోమగామి పెగ్గీ విట్సన్ కూడా ఉన్నారు.ఈమెకు అమెరికన్ వ్యోమగామి ఎక్స్ 4 మిషన్ కు కమాండర్ గా పనిచేసిన అనుభవం ఉంది. నాసా తరపున మూడు సార్లు ఆక్సియమ్ తరఫున ఒకసారి అంతరిక్షానికి వెళ్లిన అనుభవం కూడా ఉంది. ఐ ఎస్ ఎస్ కు తొలి మహిళ కమాండర్ అయిన ఘనత ఆమెదే. అంతరిక్షంలో అత్యధిక కాలం గడిపారమె. 2018 లో నాసా […]
మహిళా బౌన్సర్
అను కుంజుమన్ కేరళలో తొలి మహిళ బౌన్సర్ గా గుర్తింపు పొందారు కేరళలోని ఎర్నాకుళం జిల్లాలోని ఒక గ్రామంలో పుట్టిన అను కుంజుమన్ ఫోటోగ్రాఫర్ గా పనిచేసేది వృత్తిరీత్యా ఒక కార్యక్రమంలో ఫోటోలు తీసేందుకు వెళ్లిన ఆమెకు బౌన్సర్స్ తో పరిచయం అయింది. దేశంలో ఎక్కువమంది బౌన్సర్లు లేరని వాళ్ళు చెప్పిన తర్వాత కొంత శిక్షణ తీసుకుని మహిళా బౌన్సర్ గా ఈవెంట్స్ కు వెళ్తోంది ఆ క్రమంలో ఒక కార్యక్రమానికి మోహన్‌లాల్ కు బౌన్సర్ గా […]
ఇప్పుడు ఇవి మళ్లీ ఫ్యాషన్
ఇది ప్రాచీన కాలపు నగే అయినా మళ్లీ ఇప్పుడు ట్రెండింగ్ లోకి వచ్చింది. అదే ఫుల్ కవర్డ్ ఇయర్ కప్స్. కింద దుద్దులు పైకి చెవులను కప్పే కఫ్ రెండు కలిపే ఉంటాయి. ఇది బరువైన ఆభరణాలు కనుక చెవులకు హుక్ తో తగిలించుకుంటారు సాంప్రదాయ దుస్తులకు సరైన జోడి ఇది ఇలాంటి చక్కని ఇయర్ కప్స్ పెట్టుకుంటే మెడలో ఇంకే నగలు ఉండకూడదు. హెయిర్ స్టైల్ కూడా సెంటర్ బన్ వంటిది వేసుకొని జుట్టు చెవులను […]
ఈ డాక్టరమ్మ ప్రపంచ సుందరి
1966 లో ఇదో ఏడాది మెడిసిన్ చదువుతున్న రీటా ఫారియా మిస్ వరల్డ్ పోటీల్లో కిరీటం గెలుచుకున్నది. స్విమ్‌సూట్ అద్దెకు తీసుకున్న చీర అరువు నగలతో విమానం ఎక్కేసి లండన్ వెళ్ళింది రీటా. మిస్ వరల్డ్ కిరీటం అందుకున్నారు.ఎన్నో సినిమా ఆఫర్లు వచ్చాయి. కానీ ఆమె డాక్టర్ గానే తన కెరీర్ కొనసాగించారు. లండన్ లోని కింగ్స్ కాలేజ్ హాస్పిటల్ లో చదువు పూర్తి చేశారు. డబ్లిన్ లో వైద్యురాలిగా ప్రొఫెసర్ గా కొనసాగారు రీటా ఫారియా.
రాయల్ లుక్ తో ఈషా
మెట్ గాలలో జరిగిన ఫ్యాషన్ బిగ్గెస్ట్ నైట్ లో ఈషా అంబానీ పిరమిల్ మెరిసిపోయారు. నలుపు తెలుపు ల మేలవెంపుతో రూపొందించిన త్రి పీస్ డ్రెస్ ను భారతీయ డిజైనర్ అనామిక ఖన్నా రూపొందించారు. తెలుపు రంగు కార్సెట్ పై సెమి ప్రెషీషియస్ రాళ్లు, ముత్యాలు బంగారు రంగు దారంతో ఎంబ్రాయిడరీ చేశారు. ఈ డ్రెస్ డిజైన్ చేసేందుకు అనామిక కు 20 వేల గంటలు పట్టిందట. ఈ కార్యక్రమంలో ఈషా వేసుకున్న రెండు లేయర్ల వజ్రాల […]
ఈ ఫోటోలు సాయం కోసమే
హైదరాబాద్ లో 72వ అందాల పోటీ నిర్వహిస్తున్న జూలియా మోర్లే మిస్ వరల్డ్ లిమిటెడ్ సంస్థ కు చైర్మన్, సి ఈ ఓ కూడా. లండన్ లో పుట్టిన జూలియా ఈ అందాల పోటీల సృష్టికర్త ఎరిక్ మార్లే భార్య. ఈ కార్యక్రమాల ద్వారా నిధులు సేకరించి అనారోగ్యం పేదరికంతో వెనుకబడిన పిల్లలకు సాయం చేస్తారు. ఇప్పటివరకు సేకరించిన బిలియన్ పైగా డాలర్లతో 142 దేశాల్లో వివిధ సామాజిక కార్యక్రమాలు నిర్వహించారు జూలియా. 2022 లో ఆమె […]
ఇది ఫ్యాషన్ స్టేట్‌మెంట్
మల్టీ లేయర్ చోకర్ ఎప్పుడు ట్రెండింగ్ లో ఉండే ఫ్యాషన్. సాధారణ చోకర్ మాదిరిగా కాకుండా రెండు నుంచి ఐదు వరుసల ముత్యాలు, ఇతర పూసలు మధ్యలో డాలర్ తో ఈ మల్టీ లేయర్ చోకర్ చాలా స్పెషల్ గా ఉంటుంది. ఇది భారీ ఆభరణం కనుక చెవులకు చిన్న స్టడ్స్,సింపుల్ గా వేలికి ఉంగరం చాలు హెవీ హెయిర్ స్టైల్ తో చోకర్ అందం రెట్టింపు అవుతుంది. పెళ్లిళ్లు, శుభకార్యాలు ఇతర వేడుకలకు ఈ చోకర్ […]
ఆకాశమే హద్దు
2019 లో భారత వైమానిక దళంలో హెలికాప్టర్ పైలట్ గా నియమితులయ్యారు వ్యోమికా సింగ్. హిమాచల్ ప్రదేశ్ లో 21650 అడుగుల ఎత్తున్న పర్వతం పై 2021 లో జరిగిన మహిళల యాత్రలో పాల్గొన్నారు. జమ్మూ కాశ్మీర్ ఈశాన్య ప్రాంతాల్లో అత్యంత కఠినమైన భూభాగాల్లో చేతక్, చీతా వంటి హెలికాప్టర్ లో 2500 గంటలకు పైన నడిపిన అనుభవం ఉంది. 2020లో అరుణాచల్ ప్రదేశ్ లో కీలక రెస్క్యూ ఆపరేషన్ కు నేతృత్వం వహించిన అనుభవం వ్యోమికా […]
అందాల సుందరి ఐశ్వర్య
దక్షిణాఫ్రికా లోని సన్ సిటీ లో జరిగిన 44వ మిస్ వరల్డ్ పోటీల్లో 87 దేశాల పోటీదారులను ఓడించి ఐశ్వర్య రాయ్ మిస్ వరల్డ్ టైటిల్ గెలుచుకున్నది. అంతకుముందే మిస్ మిరాక్యులస్, మిస్ పర్ ఫెక్ట్ టెన్, మిస్ పాపులర్, మిస్ క్యాట్ వాక్ వంటి టైటిల్ గెల్చుకుందామే. ప్రపంచ సుందరి పోటీల్లో కిరీటం తో పాటు మిస్ ఫోటో జెనిక్ మిస్ వరల్డ్ కాంటినెంటల్ క్వీన్ ఆఫ్ బ్యూటీ టైటిల్ కూడా అందుకున్నారు ఐశ్వర్య ప్రపంచ […]
ఫస్ట్ మిస్ యూనివర్స్ సుస్మిత
1994 లో తొలి మిస్ యూనివర్స్ కిరీటం తీసుకోంది సుస్మితా సేన్ ఢిల్లీలో పుట్టి పెరిగిన బెంగాలీ సుస్మిత మోడలింగ్ లో కొనసాగుతూ ముందుగా మిస్ ఇండియా టైటిల్ గెల్చుకుంది తరువాతనే మిస్ యూనివర్స్ లో పాల్గొనే అవకాశం తెచ్చుకుంది సుస్మితా సేన్. విశ్వ సుందరి కిరీటం గెలుచుకుని సినిమాల్లోకి అడుగు పెట్టారామే. 24వ ఏటనే రెనీ అమ్మాయిని దత్తత తీసుకొని పెళ్లి కాకుండానే తల్లి స్థానం తీసుకోంది సుస్మిత. ఇంకొన్నాళ్ళకు అలీషా అనే ఇంకో అమ్మాయిని […]
శక్తి స్వరూపం
కల్నల్ సోఫియా ఖురేషి గుజరాత్ లోని వడోదర లో పుట్టారు ఆమెది సైనిక నేపథ్యం తాత తండ్రి సైన్యంలో పనిచేశారు 1999 లో భారత సైన్యంలో చేరారు ఖురేషి భారత పార్లమెంట్ పై ఉగ్రవాదుల దాడి తర్వాత చేపట్టిన ఆపరేషన్ పరాక్రమ్ లో కీలక పాత్ర పోషించారు ఆపరేషన్ సింధూర్ సమరంలో ఆమె ముందున్నారు పూణే లో జరిగిన ఎక్సర్‌సైజ్ ఫోర్స్ 18 విశిష్ట కార్యక్రమంలో భారత సైన్యానికి నాయకత్వం వహించి చరిత్ర సృష్టించారు ఖురేషి ఐక్యరాజ్య […]
ఆమె పేరుతో పెర్ఫ్యూమ్
దేవితా సరాఫ్ జెనిత్ కంప్యూటర్స్ అధినేత రాజ్ కుమార్ సరాఫ్ కుమార్తె హార్వర్డ్ బిజినెస్ స్కూల్లో మాస్టర్స్ పూర్తి చేసిన దేవితా 2006 లో సొంత సంస్థ వియు టెలివిజన్స్ ప్రారంభించింది. టీవీ కి కంప్యూటర్ హంగులు జోడించి హై డెఫినిషన్ స్క్రీన్ తో పాటు డి2హెచ్ ఛానల్స్ యూట్యూబ్ ప్లాట్ ఫామ్స్ వంటి యాప్ లు జోడించి స్మార్ట్ టీవీ లను తీసుకువచ్చారు. అంతర్జాతీయ వేదికపై భారతీయ సాంకేతిక సంస్థల సత్తా చాటిన ఘనత 44 ఏళ్ళ […]
వేలకోట్ల వ్యాపారి
లెన్స్ కార్ట్ కో ఫౌండర్ నేహా బన్సల్. 9వ తరగతి చదివే సమయంలో వెన్నెముక సమస్యలతో మెడ కింద భాగం చలనం లేకుండా పోయింది ఆమె చక్రాల కుర్చీకే పరిమితం అయినా సి ఏ చదివింది. 2008 లో సోదరుడు పెయూష్ బన్సల్ తో కలిసి ఐ వేర్ రిటైల్ సంస్థ లెన్స్ కార్ట్ ప్రారంభించింది. ఈ లెన్స్ కార్ట్ లో కళ్ళజోడు సన్ గ్లాసెస్ కాంటాక్ట్ లెన్స్ అమ్ముతారు. ఐదు వేలకు పైగా రకరకాల డిజైన్లు […]
వేసవి స్పెషల్స్
శాటిన్, లెనిన్, రేయాన్ వస్త్రాలతో తయారైన పూల డిజైన్ వస్త్రాలు ఈ వేసవికి మంచి ఎంపిక ఈ పూల డ్రెస్ లు ఆకర్షణీయంగా ఉన్నాయి.. శాండిల్స్, హై హీల్స్ ఏవైనా పూల డ్రస్సులకు చక్కగా నప్పుతాయి. భారీ ఆభరణాలు కూడా ఈ డ్రెస్ లకు బాగుంటాయి. పూల డిజైన్ తో గాగ్రా చోళీ ఎంచుకుంటే భారీ ఆభరణాలు మ్యాచ్ చేయాలి. పొడవాటి జుంకీలు హారాలు వెండి నగలు ఈ పూల డిజైన్లతో చక్కగా నప్పుతాయి. వేసవి సాయంత్రాల […]
