Thursday, 24 Sep, 2026

అభద్రత అనుమానపు తొలిమెట్టు

ఎప్పుడూ సందేహించటం కూడా ఒక లాంటి అనారోగ్యమే. అనుమానం పెనుభూతం అన్న పెద్దల మాట నిజమే నంటున్నాయి కొన్ని కొత్త రిపోర్ట్స్. ఈ అనుమానం సామజిక సంబంధాలను దెబ్బ తీయటమే కాకుండా ఆరోగ్య పరంగా కూడా నష్టం కలిగిస్తుందని పరిశోధనల రిపోర్ట్. కొందరు ఎదుటి వారిని ఎప్పుడూ అనుమానిస్తూ ఉంటారు. వారిపైన అపనమ్మకం పెంచుకుంటారు. దీనివలన  మానసిక అశాంతి కలగటమే తాకకుండా జ్ఞాపక శక్తి  సన్నగిల్లే ప్రమాదం ఉందని ఫిన్లాండ్ పరిశోధనలు స్పష్టం చేస్తున్నాయి. ఈ అభద్రతా […]