March 2022
‘మంచి’ నీళ్లు ఇవే
బజార్లో దొరికే ఇన్ ఫ్యూజ్డ్ వాటర్ ఫ్లేవర్డ్ లేదా డిటాక్స్ వాటర్ ఇంట్లోనే తయారు చేసుకోవచ్చు అంటున్నారు ఎక్సపర్ట్స్ . మనకు నచ్చిన కూరగాయలు పండ్లు ఔషధ గుణాలు ఉండే పుదీనా లైమ్ రోజ్ మేరీ, గులాబీ రేకులు ఇలా వేటి తో నైనా ఇన్ ఫ్యూజ్డ్ వాటర్ తయారు చేసుకోవచ్చు. ఒక గాజు పాత్రలో లేదా సీసాలో నాలుగైదు రకాల పండ్ల ముక్కలు వేసి, తులసి, పుదీనా వంటివి చేర్చి చల్లని నీళ్లు పోసి ఐదారు […]
ఈ బ్యాగ్ అందమే అందం
పెన్నూ, ఫోనూ, డబ్బులు పెట్టుకునే హ్యాండ్ బ్యాగ్ ఇప్పుడు ఒక ఫ్యాషన్ వస్తువుగా మారిపోయింది. బంగారు, వెండి తో క్లచ్, పర్స్ పోట్లీ హ్యాండ్ బ్యాగ్ ఇలా రక రకాల బ్యాగ్ లు మార్కెట్లోకి వచ్చాయి. 14,18 క్యారెట్ల బంగారం తో ముత్యాలు రాళ్ళు పొదిగిన అందమైన ఖరీదైన బ్యాగ్ లతోపాటు వెండి బ్యాగ్ లు స్టెర్లింగ్ యాంటిక్ సిల్వర్ లతో అద్భుతమైన డిజైన్ లతో తీర్చిదిద్దుతున్నారు. ఈ బ్యాగ్ ఏ రాత్రి జరిగే ఫంక్షన్ కు […]
బెండు పూల సొగసులు
మడ అడవుల్లో సన్నగా పొడవుగా పెరిగే హెర్బల్ ఐవరీ ప్లాంట్ లోపల భాగం ఖాళీగా ఉండి అది బెండు లాగా ఉంటుంది. దీన్ని ఇండియన్ కార్న్ అని కూడా పిలుస్తారు. బెంగాల్ లో ఈ మొక్క బెండు తో దేవతా విగ్రహాలని అలంకరించే మలలు వధూవరులు పెళ్లి లో పెట్టుకునే కిరీటాలు అలాగే ఎన్నో కళా రూపాల్ని తయారు చేస్తారు. బెంగాల్, అస్సాం, ఒరిస్సా ప్రాంతాల్లో పెరిగే ఈ మొక్కలు ఇప్పుడు తమిళనాడు కేరళ ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాల్లోనూ […]
కాశ్మీర్ ఫైల్స్ చాలా ప్రత్యేకం
కాశ్మీర్ ఫైల్స్ 90 నాటి కాశ్మీర్ పరిస్థితుల పై తీసిన చిత్రం ఈ సినిమా తీసేందుకే నెలరోజులు సరిపోయింది. కానీ ఆనాటి పరిస్థితుల పరిశోధనకు నాలుగేళ్లు పట్టింది. వందల మందిని ఇంటర్వ్యూలు చేశాం. కాశ్మీర్ పండితుల కన్నీటి కథలు తెలుసుకున్నాం. నా కెరీర్ లో ఇది ప్రత్యేకం ఎన్నో పాత్రల్లో నటించాను కానీ ఇందులో జెఎన్.యు ప్రొఫెసర్ రాధిక మీనన్ ఈ పాత్ర నాకు చాలా స్పెషల్ అంటుంది పల్లవి జోషి. 80,90 ల్లో దూరదర్శన్ లో […]
జల్సా (హిందీ) సినిమా
జల్సా సినిమా ఒక నేరం చేసిన స్త్రీ కి, ఆ నేరం వల్ల నష్టపోయిన స్త్రీకి మధ్య నడిచే కథ జర్నలిస్ట్ విద్యాబాలన్ విడాకులు తీసుకున్న మహిళా సెరిబ్రల్ పాల్సీ ఉన్న ఒక పన్నెండేళ్ళ అబ్బాయి ఉంటాడు. వాళ్ళ ఇంట్లో వంట మనిషి షెఫాలీ షా ఒకరోజు రాత్రి విద్యాబాలన్ వేగంగా కారు నడుపుతూ హఠాత్తుగా అడ్డం వచ్చిన అమ్మాయిని ఢీ కొడుతుంది అక్కడ ఎవరూ ఉండరు ఆ టీనేజ్ అమ్మాయిని అలా రోడ్డు మీద వదిలేసి […]
మారు మోగుతున్న పాట
దుర్గవ్వ పాడిన అడవితల్లి పాట ఇప్పుడు రెండు తెలుగు రాష్ట్రాల్లో మారుమోగుతోంది. సోషల్ మీడియాలో ట్రెండింగ్ లో ఉంది పల్లె పాటను ప్రాణం పెట్టి పాడే దుర్గవ్వ పాటకు ఎంత గుర్తింపు వచ్చింది. మంచిర్యాల జిల్లా కోటపల్లి మండలం రొయ్యల పల్లె గ్రామానికి చెందిన కుమ్మరి దుర్గవ్వ కూలీ పనులు చేసి జీవిస్తోంది. కాయకష్టం చేస్తూ పాడే పల్లె వరాలు ప్రవేట్ ఆల్బమ్ గా వచ్చాయి. అట్లా పాడిన పాటల్లో సిరిసిల్ల చిన్నది నాయితల్లే ఉంగరమే రంగైనా […]
నేను సాహసి ని
మార్చి లో జరిగిన ఫ్యాషన్ షో కు హాజరై తన ఆత్మవిశ్వాసాన్ని నిరూపించుకుంది. ఉక్రెయిన్ కు చెందిన మిస్ వీల్ చైర్ ఉక్రెయిన్ ఒక్సానా కోనోనెట్స్. రష్యా ఉక్రెయిన్ పైన దాడులు చేస్తున్న సమయంలో ఫ్యాషన్ షో లో ఎలాగైనా పాల్గొనాలనే కోర్కెతో ట్రైన్ లో పది గంటలు ప్రయాణం చేసి పోలాండ్ చేరుకుని అక్కడి నుంచి లాస్ ఏంజిల్స్ చేరుకుంది ఒక్సానా. పారిస్ ఫ్యాషన్ షో లలో పాల్గొని ఉమెన్ ఆఫ్ ది థర్డ్ మిలీనియమ్ […]
2024 ఒలంపిక్స్ లక్ష్యం
తొలి తెలంగాణ షూటర్ గా పేరు తెచ్చుకోవడం, సంతోషాన్ని ఇచ్చింది. నా ధ్యేయం 2024 లో ప్యారీస్ ఒలింపిక్స్ కు అర్హత సాధించడం దేశానికి మరిన్ని పతకాలు సాధించడం అదే నా కల… నా కృషి అందుకే అంటుంది హైదరాబాద్ కు చెందిన ఈశా సింగ్. గత సంవత్సరం ఆసియా జూనియర్ ఛాంపియన్ షిప్ లో స్వర్ణాలు, ప్రపంచ జూనియర్ ఛాంపియన్ షిప్ లో రజతం గెలుచుకుంది ఈశా సింగ్. సీనియర్ ప్రపంచ కప్ లో రెండు […]
ఇవే నచ్చుతున్నాయ్
సన్నగా పొడుగ్గా తామర్ తోడులా ఉండే వేలికి అందమైన ఉంగరాలు ఎంతో అందం. బంగారం వజ్రాలు నవరత్నాలు కూర్చిన ఎన్నో అందమైన నగిషీ పని చేసిన ఉంగరాలు చాలా అందంగా ఉంటాయి. కానీ ఆ ముత్యాలు, రత్నాలు కూర్చిన అందమైన భవనాలు కళాకృతులు, వజ్రాల మెరుపులు నిండిన కోటలు రాజభవనాలు కనిపిస్తే ఇంకా అందం కదా. ఆ సరదా తీర్చేందుకే వచ్చాయి అందాల నెమళ్ళు, రెట్రో కెటిల్ చాయ్ రింగ్ లు, సిల్వర్ క్రిస్టల్ లవ్ లీ […]
సౌందర్య లేపనాలు
వేసవిలో వచ్చే అన్ని రకాల పండ్ల లేపనాలు గా చేసేయచ్చు. ఇవి మొహానికి మెరుపును అందిస్తాయి మచ్చలు పొగడతాయి అంటున్నారు ఎక్సపర్ట్స్. పుచ్చకాయ ముక్కలు గుజ్జుగా చేసి అందులో పెరుగు కలిపి ఆ మిశ్రమాన్ని లేపనం లాగా మొహానికి పూసి ఓ అరగంట అయ్యాక కడిగేస్తే చాలు. ఇది మాయిశ్చరైజర్ గా పనిచేసి చర్మం లోని మృతకణాలు పోగొడుతుంది అంటున్నారు. అలాగే పుచ్చకాయ తేనె కలిపి మాస్క్ వేస్తే ఇది సహజ టోనర్ గా పనిచేసి ముఖచర్మం […]
డ్రై ఫ్రూట్ డిలైట్
రాత్రంతా ఖాళీగా ఉన్న కడుపులోకి మంచి పోషకాలతో కూడిన బ్రేక్ ఫాస్ట్ వెళ్లాలి. అప్పుడే రోజంతా పని చేసే శక్తి వస్తుంది అంటారు ఎక్సపర్ట్స్. డ్రై ఫ్రూట్స్ డిలైట్ అలా శక్తినిస్తుంది. ఉదయం తిని ఇడ్లీ, దోస తో పాటు ఈ డిలైట్ జోడిస్తే ఎంతో శక్తి. ఐదు బాదం పప్పులు రెండు అంజురాలు, ఐదు బ్లాక్ రైజిన్స్, ఐదు గ్రీన్ రైజిన్స్ రెండు ఎండు ఖర్జూరాలు, ఐదు మిరియాలు శుభ్రంగా కడిగి ఒక రాత్రంతా నాననివ్వాలి. […]
చెమటకు చెరగని మేకప్
వేసవి ఎండలకు మేకప్ చెదరకుండా ఉండాలంటే కొన్ని చిట్కాలు పాటించాలి అంటున్నారు మేకప్ ఎక్స్ పర్ట్స్. ముందుగా మొహానికి ఆయిల్ ఫ్రీ మాయిశ్చరైజర్ రాయాలి. ఇది ఎండవేడికి చర్మానికి జిడ్డు గా మార నివ్వదు. తర్వాత ఎండ ప్రభావం నుంచి రక్షణ గా చర్మ తత్వాన్ని సరిపోయే సన్ స్క్రీన్ క్రీమ్ రాయాలి. ఆపై మేకప్ ప్రైమర్ తప్పనిసరి కొద్ది పరిమాణంలో కన్సీలర్ అద్దుకోవాలి. చెమట కు అవకాశం ఉండే నుదురు,చుబుకాలు, ముక్కు, గడ్డం ప్రాంతాల్లో పౌడర్ […]
పట్టు పై ఆర్ట్ వర్క్
మార్కెట్ లోకి ఆర్ట్ వర్క్ పట్టు చీరలు వచ్చాయి. హైదరాబాద్ ఫ్యాషన్ డిజైనర్ భార్గవి కాస్ట్యూమ్ డిజైన్ చేసిన ఈ చీరలు నేసే సమయం లోనే పెయింటింగ్ లోని కలర్ కాంబినేషన్ ఎంపిక చేసి పెయింటింగ్ వీవింగ్ కనెక్ట్ అయ్యేలా రూపొందించారు. చీరల పైన ఫ్యాబ్రిక్ పెయింటింగ్ వేయడం ఎప్పటిదో కానీ వీవింగ్ కలర్స్ టెక్నిక్ తో కొత్తగా డిజైన్ చేసిన ఈ చీరలు ‘వివిద్’ అని పేరు పెట్టారు. మోడ్రన్ లుక్ వచ్చేట్లుగా జామెంట్రీ ఫార్మల్, […]
స్త్రీ సంక్షేమ ధ్యేయం
ఒక మహిళగా వైద్యురాలిగా స్త్రీ సంక్షేమం మెరుగైన ఆరోగ్య వ్యవస్థ గురించి ఆలోచిస్తారు అన్నారు బల్జీత్ కౌర్ ఎన్నికల్లో ఆమె చేసిన వాగ్దానం ఇదే పంజాబ్ లో కొత్తగా ఏర్పడిన ఆఫ్ సర్కార్ మంత్రి వర్గం లోని ఏకైక మహిళ బల్జీత్ కౌర్. మలౌత్ నియోజకవర్గం నుంచి ఆమె తొలిసారిగా శాసనసభ్యురాలిగా ఎంపికయ్యారు. బల్జీత్ కౌర్ రచయిత్రి ముఖ్యంగా కవయిత్రి ఎండల్లో మెరిసే కొండల అందాన్ని చెట్టు, పిట్టలు పాటల సోయగాన్ని కవితలుగా మలిచారు బల్జీత్ కౌర్.
టాప్ కేనోయిర్ కావేరి
జాతీయ కేనోయిర్ ఈవెంట్స్ లో 12 స్వర్ణ పతకాలను గెలుచుకుంది కావేరీ ధీమార్ లోని కోస్తా జిల్లాలోని మండి గ్రామం కావేరిది జాలరుల కుటుంబం ఆమెది. ఎంతో చురుకుగా చేపల వేట చేయగలిగేది. మధ్యప్రదేశ్ వాటర్ స్పోర్ట్స్ అకాడమీ కావేరిని అకాడమీ లో చేర్చుకొని పడవలను నడపటంలో శిక్షణ ఇచ్చారు. అలా నేర్చుకుని ఇండియా లోనే టాప్ కేనోయిర్ గా నిలిచింది కావేరి. థాయిలాండ్ లో జరుగుతున్న ఈ ఛాంపియన్ షిప్ లో భారత్ తరఫున […]
కనురెప్పల అందం
ఫాల్స్ ఐ లాషెస్ ఇప్పుడు మేకప్ లో ఒక భాగం కనురెప్పలు ఒత్తుగా కనిపించేందుకు అతికించుకునే ఈ ఐ లాషెస్ సహజమైన వెంట్రుకలు సింథటిక్ ఫైబర్ తో చేసినవి దొరుకుతున్నాయి. వీటిని ప్యాకెట్ నుంచి తీసి వాటి పొడవు కంటికి సరిపోయేలా మార్చుకోవాలి. బయట వైపు నుంచి సున్నితంగా చెయ్యాలి. కనురెప్పల పై ఐ లైనర్ వేసుకొని వీటిని సరిగ్గా అంటించు కోవాలి వీగాన్ లేటెక్స్ ఫ్రీ హైపో అలర్జనిక్ వంటి జిగుర్లను ఎంచుకోవాలి. తొలగించేటప్పుడు ఐ […]
తక్షణ శక్తి, రక్షణ
తియ్యని రుచి కోసం చల్లదనం కోసం ఈ వేసవి ఎండలకు రసాయనాలతో కూడిన కూల్ డ్రింక్స్ తాగడం కంటే సహజమైన తీయదనంతో రుచి తో ఉండే చెరుకు రసం తాగండి అంటున్నారు డాక్టర్లు. చెరకు రసం తో తక్షణ శక్తి ఎండ తాకిడి ఉపశమనాన్నిస్తుంది. ఈ రసం లోని క్యాల్షియం ఎముకలకు పటుత్వాన్ని ఇస్తుంది. ఇందులోని ఎంజైమ్స్ జీర్ణకోశం లోని సమతుల్యతను కాపాడి కాలేయం పనితీరును మెరుగుపరుస్తాయి. అయితే చెరుకు రసం తీసే చోట యంత్రం శుభ్రత, […]
ఫస్ట్ ఉమెన్ ఫైర్ ఫైటర్
కోల్ కతా లో పుట్టి పెరిగిన తానియా ఎయిర్ అధారిటీ ఇండియాలో (ఎఎఐ) లో తొలి మహిళా ఫైటర్. ఢిల్లీ లోని ట్రైనింగ్ సెంటర్లో శిక్షణ తీసుకుంది తానియా సన్యాల్. తమిళనాడు లో త్వరలో తానియా వంటి ఫైటర్లు రాబోతున్నారు. తమిళనాడు ఫైర్ అండ్ రెస్క్యూ సర్వీసెస్ లో 22 మంది ఉమెన్ ఆఫీసర్ ఉన్నారు. సమస్త రంగాలలోను తమని తాము నిరూపించుకుంటున్నారు స్త్రీలు. తానియా సన్యాల్ నిజంగానే చరిత్ర తిరగరాసే వాళ్ళ వరుసలో ఉంది.
ద్రౌపది నా ఆదర్శ పాత్ర
ద్రౌపతి పాత్ర భారతీయ స్త్రీల కోపానికి ప్రతిరూపం స్త్రీల ఆగ్రహానికి పురుష సమాజంలో అనుమతి లేదు. కానీ ద్రౌపది ఒక్కతే కౌరవ సభలో తన భర్తలను నిలదీయ గలిగింది. ఆత్మగౌరవం కోసం పెనుగులాండింది స్త్రీలు ఎంత ఆదర్శప్రాయంగా ఉన్నా ఎంత ముందంజ వేసినా వారిపై దిష్టి కళ్ళు ఉంటాయి. అందుకే ద్రౌపది పాత్రను నేను రోల్ మోడల్ గా ఎంచుకున్నాను అంటారు రచయిత్రి ఇరా ముఖోటి కేంబ్రిడ్జ్ యూనివర్సిటీ లో నేచురల్ సైన్స్ చదివిన ఇరా ముక్కోటి […]
80 లక్షల మందికి ఉపాధి
మనోరమ ఇండస్ట్రీస్ చైర్ పర్సన్ వినీత సరాఫ్ చత్తీస్ ఘడ్ లో స్పెషాలిటీ కొవ్వుల వ్యాపారం నడిపిస్తారు. గుగ్గిలం గింజలు, మామిడి టెంకలు కోకోవా షియా విత్తనాలతో చేసే ఈ కొవ్వులను చాక్లెట్ల తయారీలో బాడీ లోషన్స్ తయారీ లో ఉపయోగిస్తారు. 80 లక్షల మంది గిరిజన మహిళలు అడవుల్లోని వ్యర్థాలను సేకరించి మాకు ఇస్తారు. వాటి సహకారంతో మా ఇండస్ట్రీ నడుస్తోంది అంటారు వినీత. అడవుల్లోని ఈ వ్యర్ధాలే లక్షల మందికి ఉపాధి ఇవ్వటంతో పాటు […]
