Wednesday, 05 Aug, 2026

యాంటీ పరిస్పిరెంట్స్ వద్దు

స్వేదం చిరాకు కలిగిస్తుంది. బ్యాక్తీరియాలో కలిసి దుర్వాసన కు కారణం అవుతుంది. ఈ ఇబ్బంది గురించి అదే పనిగా యాంటీ పరిస్పిరెంట్స్  వాడుతూవుంటారు. వీటి వాడకం అంత క్షేమేం కాదంటారు వైద్యులు. ముందుగా లేబుల్ చెక్ చేసుకోవాలి. చాలా ఉత్పత్తులు  యాంటీ పరిస్పిరెంట్ డియోడరెంట్  కలగలిసి ఉంటాయి. యాంటీ పరిస్పిరెంట్ వల్ల  చెమట బయటకు రాకుండా అడ్డుకుంటుంది. శరీరంలోని కొన్ని ప్రదేశాల్లో టాక్సిన్స్ విడుదలవుతాయి . మోకాళ్ళ వెనుక చెవుల వెనుక ముంజేతుల కింద ఈ ప్రదేశాలుంటాయి. […]

కోటింగ్ లో తేడా వస్తే వాడొద్దు

దాదాపుగా మన వంటింట్లోకి అన్నీ నాన్ స్టిక్ పాట్స్ ప్యాన్లే . ఆరోగ్యానికి మంచివని ,నూనె అధికంగా వేయనక్కర్లేదని ఇవే వాడతాం. ఒక్కసారి అను మానం వస్తుంది . వీటివాడకం మంచిదేనా ? వీటి కోటింగ్ విడుదల చేసే రసాయనాలు హానికరం అనటం వాస్తవమేనా అని. కానీ సరైన గైడ్ లైన్స్ అనుసరిస్తే నాన్ స్టిక్ వంట పాత్రలు సురక్షితమే అంటారు. ఎక్సపెర్ట్స్. కానీ నాన్ స్టిక్ కోటింగ్స్ లో పర్ ఫ్లోరో క్లోనిక్ యాసిడ్ ఆనవాళ్లు […]