August 2025
ప్రకృతి ఇచ్చిన వరం
ఎన్నెన్నో అనారోగ్యాలకు పూర్వం నుంచి ఆయుర్వేదమే పరిష్కారం. ప్రకృతిలో దొరికే ఆకులు, పువ్వులు, బెరళ్ళు,వెళ్లే మందులు. ఒక అద్భుతమైన మొక్క ఒకటి రోడ్ల పక్కన ఖాళీ స్థలాల్లో పొలం గట్ల పైన విరివిగా పెరిగే ఈ మొక్క పేరు పునర్నవ లేదా అటిక మామిడి. శాస్త్రీయ నామం (boerhavia diffusa) బోర్హేవియా డిఫ్యూసా తీగ మధుమేహం ఉన్నవారు దీన్ని ఏ రకంగా వాడినా ఉపయోగమే రక్తపోటు కూడా నియంత్రిస్తుంది. గుండ్రని ఆకులు చాలా చిన్న గులాబీ పువ్వులు వంటి […]
అందాల నవ్వుకో కానుక
జీవిత బీమా ఎవరైనా చేయించుకుంటారు కానీ కొందరు సెలబ్రెటీలు శరీర భాగాలకు ఇన్సూరెన్స్ చేయించుకుని ప్రసిద్ధికెక్కుతారు. బ్రిటన్ కు చెందిన సింథియా,గ్రామీ ఎమ్మీ,టోనీ వంటి అవార్డులు పొందింది. ఆస్కార్ కు కూడా నామినేట్ అయింది. ఈమె పూర్తి పేరు సింథియా ఎరివో. ముందు పళ్లలో కాస్త గ్యాప్ తో ఆమె నవ్వు చాలా ప్రత్యేకంగా ఉంటుంది. మౌత్ వాష్ కంపెనీ లిస్టెరిన్ నిర్వహించే వాష్ యువర్ కార్యక్రమానికి ఆమె ప్రచార వేత్త.తనకు ప్రత్యేక గుర్తింపు ఇచ్చిన నవ్వుకు […]
ఏకైక కార్ రేసర్ నికిత
పూణే లోని షెవాల్వాడి ప్రాంతానికి చెందిన వ్యాపారవేత్త నితిన్ టకావే కుమార్తె నికితా తకలే ఖాద్సారే ఆసియా పసిఫిక్ ర్యాలీ ఛాంపియన్‌షిప్ ఫైనల్స్ కు అర్హత సాధించిన ఏకైక భారత మహిళా ఎం ఐ ఆర్ సి, ఆర్ సి 4, లేడీస్ క్లాస్ సామతేర ఆర్ సి 4, అనే మూడు టైటిళ్లు గెలుచుకున్నది. 18 ఏళ్ల వయసులో ప్రొఫెషనల్ ర్యాలీ డ్రైవింగ్ లో అడుగుపెట్టిన రెండేళ్లకే 99 ట్రోఫీలు గెలుచుకున్నది. తనకు ఇష్టమైన డాకర్ […]
నిద్ర వేళలు పాటిస్తేనే ఆరోగ్యం
పద్ధతిలేని నిద్ర వేళల తో 172 రకాల జబ్బులు వస్తాయి అంటున్నాయి అధ్యయనాలు. రోజుకు ఏడు ఎనిమిది గంటల నిద్ర మంచిదే. కానీ ఆ నిద్ర రోజు పద్ధతి ప్రకారం ఉండాలి. రాత్రిళ్ళు ఆలస్యంగా నిద్ర పోయి పగలు లేటుగా నిద్ర లేస్తారు. 9 వేల మంది పైన ఏడేళ్ల పాటు సాగిన ఈ పరిశోధనలు తరచూ రాత్రి 12 గంటలు దాటిన తర్వాత నిద్రపోయే వాళ్ళలో లివర్ సిరోసిస్ సమస్యలు వచ్చే అవకాశాలు ఎక్కువ. టైప్ […]
చూపుల్ని కట్టేసే హారం
తళ తళ మని మెరిసే భారీ నగలు లేకుండా సింపుల్ గా క్యూట్ గా ఉండే డబల్ లేయర్డ్ చైన్ ఎంతో ప్రత్యేకంగా కనిపిస్తుంది. వి నెక్ లేదా ఓపెన్ నెక్ బ్లౌజ్ వేసుకుని చైన్ స్పష్టంగా మెడపై కనిపించే లాగా వేసుకుంటే బాగుంటుంది. చిన్న స్టడ్స్ లేదా చిన్న జుంకీలు చేతులకు తక్కువ గాజులు, మినిమం మేకప్ తో ఈ డబల్ లేయర్డ్ చైన్ ఫంక్షన్స్ లో చాలా ఆకర్షణీయంగా ఉంటుంది. ఎలాంటి ఫంక్షన్ లకైన […]
మిస్ యూనివర్స్ మణికా
పొలిటికల్ సైన్స్ లో డిగ్రీ ఫైనల్ లో ఉన్న మణికా విశ్వకర్మ మిస్ యూనివర్స్ ఇండియా 2025 కిరీటం దక్కించుకుంది రాజస్థాన్ లోని గంగానగర్ లో పుట్టి పెరిగిన మణికా చిన్నతనం నుంచే నృత్యం నేర్చుకుంది. విశ్వవ్యాప్తంగా తన గళం వినిపించాలని కోరిక తో బ్యూటీ కాంటెస్ట్ లో పాల్గొన్నానని ఆటిజం తో బాధపడే చిన్నపిల్లలకు చేయూత ఇస్తానని చెబుతోంది. జైపూర్ వేదికగా జరిగిన ఈ ఈవెంట్ లో కిరీటం సొంతం చేసుకున్న మణికా. జీవితంలో ఎదురయ్యే […]
గడ్డి పైన నడిస్తే ఆరోగ్యం
ఉదయం లేవగానే చెప్పులు లేకుండా గడ్డి పైన నడిస్తే నేలపై ఉండే ఎలక్ట్రాన్ లు నిద్రలేమిని తగ్గించటమే కాకుండా ఆరోగ్యకరమైన నిద్రకు కారణం అవుతాయట. యూనివర్సిటీ ఆఫ్ కాలిఫోర్నియా చేసిన ఒక అధ్యయనంలో ఈ గడ్డి పైన నడక ఒంట్లో వాపును తగ్గించి వ్యాధి నిరోధక శక్తిని పెంచుతుందని చెబుతోంది. ఒత్తిడి హార్మోన్ అయినా కార్టిసాల్ స్థాయిలు తగ్గిస్తుంది నడిచే గడ్డి లో హానికరమైన పదునైన వస్తువులేవి లేకుండా చూసుకోమని మధుమేహం ఉన్నవారికి వాళ్ళకి డాక్టర్లు సలహా […]
170 గంటల పాటు నృత్యం
ఇరవై సంవత్సరాల మంగళూరు స్టూడెంట్ రెమోనా ఎవెట్ పెరీరా ఏకధాటిగా 170 గంటల పాటు భరతనాట్యం ప్రదర్శన ఇచ్చి గోల్డెన్ బుక్ ఆఫ్ వరల్డ్ రికార్డ్ లో స్థానం సంపాదించింది. బి ఏ ఫైనల్ చదువుతున్న రెమోనా చిన్నతనం నుంచే భరతనాట్యం నేర్చుకుంది.ఫైటింగ్ ఇతర భారత నాట్య రీతులు కూడా సాధన చేసింది. ఆమె నాట్య ప్రయాణంలో తల్లి ఎంతో తోడుగా నిలిచింది ట్రాన్స్ జెండర్ పిల్లలకు భరతనాట్యం నేర్పే రెమోనా కు భరతనాట్యంలో పి హెచ్ […]
జాగ్వార్ పైలెట్ తనుష్క
ఫ్లయింగ్ ఆఫీసర్ తనుష్క సింగ్ వైమానిక దళం యొక్క ఫైటర్ జెట్ జాగ్వర్ స్క్వాడ్రన్ మొదటి మహిళా పైలట్ భూమిపై ఉన్న టార్గెట్స్ ధ్వంసం చేసేందుకు, యుద్ధభూమిలోకి దూసుకుపోయి శత్రుదేశాల సమాచారాన్ని సేకరించేందుకు ఈ జెట్ విమానాలు ఉపయోగిస్తారు. తనుష్క పుట్టింది ఉత్తర ప్రదేశ్,పెరిగింది చదువుకుంది అంతా మంగళూరు లోనే, తండ్రి, తాత ఇద్దరు మిలటరీ ఆఫీసర్లు. తనుష్క కూడా ఆర్మీ అధికారిణి కావాలని కలలు కన్నారు. బీటెక్ పూర్తి చేశాక వాయి సేవలో మహిళలకు అవకాశాలు […]
ఊర్వశి కి అవార్డ్
2023 జాతీయ పురస్కారాల్లో “ఉళ్ళోజుక్కు” (అంతః ప్రవాహం) మలయాళ సినిమాకు ఉత్తమ సహాయ నటి అవార్డు అందుకున్నది నటి ఊర్వశి ఈ సినిమాకు జాతీయ ఉత్తమ చిత్రంగా కూడా పురస్కారం అందింది. ఈ సినిమాలో అత్తగారి పాత్ర లో ఊర్వశి కోడలిగా పార్వతి తిరువోతు నటించారు పెళ్లైన కుమారుడు కొన్నేళ్లకే జబ్బు పడి మరణిస్తాడు అతను దహన సంస్కారాలు జరిపించేందుకు అవకాశం లేకుండా వర్షం ప్రవాహం వరదలు అత్తా కోడలు తమ జీవితాల్లో ఏర్పడిన లోటుతో మానసిక […]
బామ్మల కో ఉద్యోగం
‘ఒకే గ్రాండ్’ మా పేరుతో జపాన్ లో బామ్మ లను అద్దెకు వ్యాపారం మొదలైంది వృద్ధుల అనుభవాలు వ్యాపారంగా మారుస్తున్నారన్నమాట. 60 నుంచి 94 ఏళ్ల బామ్మ లను మోరల్ సపోర్ట్ కోసం ఎంచుకొనేవారు ఉన్నారు. కస్టమర్ అవసరం గురించి చెబితే అందుకు తగిన బామ్మను సెలెక్ట్ చేసి పంపుతారు. ఈ కంపెనీ లో 100 మంది బామ్మలు ఉన్నారు. బామ్మ సర్వీస్ కు గంటకు రెండు వేలు తీసుకుంటున్నారు. పిల్లలకు కథలు చెప్పే బామ్మ,సంప్రదాయ వంట […]
88 ఏళ్ల విద్యార్థి
మెయిన్ యూనివర్సిటీ లో సైన్స్ ఫ్యాకల్టీ లో చేరి బ్యాచిలర్ డిగ్రీ సాధించుకుంది. 160 ఏళ్ల చరిత్ర ఉన్న ఆ యూనివర్సిటీ లో ఆ వయసులో గ్రాడ్యుయేట్ అయిన ఏకైక విద్యార్థిని జోన్ అలెగ్జాండర్ మాత్రమే. 1956 లో ఆమె టీచర్ అవ్వాలనుకుని యూనివర్సిటీ చేరింది కాకపోతే ఆ సమయంలో ఆమె పెళ్లి చేసుకొని గర్భవతి అయి విద్యార్థి గా కొనసాగలేక పోయింది. వరుసగా నలుగురు పిల్లలు ఇక ఇంటి పని పిల్లల పెంపకం సరిపోయింది. ఆఖరి […]
ఈ అమ్మాయి మెకానిక్
మహారాష్ట్ర కు చెందిన 14 ఏళ్ల కార్తీక రాయల్ ఎన్ ఫీల్డ్ మెకానిక్. ఆ వయసు పిల్లల లాగా ఆమె ఆటల్లో కాలక్షేపం చేయకుండా స్థానిక గ్యారేజ్ లో పనిచేసేది. ఇంగ్లీష్ మీడియం స్కూల్లో చదువుకుంటూ తన కుటుంబానికి కాస్త ఆసరాగా ఉండేందుకు ఆమె గ్యారేజ్ పనిలో చేరింది. ఇంజన్ ఫిక్సింగ్ చేయటం నుంచి బైక్ సమస్యలు పరిష్కరించటం వరకు ఆమె అనుభవం ఉన్న మెకానిక్ లాగా పనిచేయగలదు. ఎంతోమంది మెకానిక్ లు ఎన్ ఫీల్డ్ ను […]
కేక్ తో కథలు
కేక్ కళాకారిణి ప్రాచి ధబల్ దేబ్. కేక్ తయారీని కథలు చెప్పే సాధనంగా మలుచుకున్నారు.పెద్ద కట్టడాలు కోటలు అచ్చంగా ఆ శిల్ప శైలి లోని నిలువెత్తుగా తయారు చేస్తారామె. ‘డ్యూమో డి మిలానో’ ఇటాలియన్ కేథడ్రల్ బార్బీ రెప్లిక 6.4 అడుగుల ఎత్తులో 46 అడుగుల వెడల్పు తో చేసే అది వరల్డ్ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో చోటు సంపాదించుకున్నది. 2021 లో ప్రాచీ స్వదేశ్ సమ్మాన్ పురస్కారం అందుకున్నారు. ఆమె తయారు చేసే తీయని […]
సౌకర్యంగా వన్ పీస్ డ్రెస్
సంప్రదాయం అధునాతన కలిగిన వన్ పీస్ డ్రెస్ లు ఇవ్వాల్టి ట్రెండింగ్. డ్రెస్ మొత్తం ఒకే ఫ్యాబ్రిక్ తో రూపొందిస్తారు కనుక ఇది చూసేందుకు లాంగ్ ఫ్రాక్ లాగా కనిపిస్తుంది కింద భాగం వెడల్పుగా అంటే లూజ్ గా ఉన్నా పరికిణీ మోడల్ లో ఉంటుంది. అంబ్రెల్లా కట్, ప్రిల్స్ టైప్ మ్యాక్సీ మోడళ్లను యువతులు, సౌకర్యంగా ధరించేందుకు ఇష్టపడుతున్నారు. జార్జెట్ షిఫాన్ సిల్క్ నెట్టెడ్ ఫ్యాబ్రిక్స్ తో రూపొందించిన డ్రెస్ లు గ్రాండ్ లుక్ తో […]
పువ్వులతో వ్యాపారం
డెకార్ ప్రొడక్ట్స్ పేరుతో అందమైన జెయింట్ ఫ్లవర్స్ తయారు చేసి వ్యాపారం చేస్తున్నారు విభా జైన్. బెంగళూరుకు చెందిన విభా కు ఆర్టిఫిషియల్ పువ్వుల తయారీ ఎంతో ఇష్టం ఎన్నో రకాల పేపర్స్ వివిధ మెటీరియల్స్ తో కొత్త థీమ్స్ లు వేడుకల కోసం పార్టీల కోసం పువ్వులు తయారు చేస్తారు విభా. ఒక ప్రముఖ సంస్థ లో హెచ్ ఆర్ గా పనిచేసే విభా ఇవ్వాళ తన వ్యాపార విస్తరణ కోసం ఉద్యోగం మానేశారు ఆమె […]
తల్లిపాల దాత
తమిళనాడులోని తిరుచ్చి కి చెందిన బృందం, తిరుచ్చి ప్రభుత్వ మహాత్మా గాంధీ స్మారక ప్రభుత్వ ఆసుపత్రిలో తల్లిపాల బ్యాంకుకు 300.17 లీటర్ల పాలు దానం చేసి రికార్డుల్లోకి ఎక్కారు.తిరుచ్చి కాటూరుకు చెందిన ఈ తల్లి సెల్వ బృందం ఇద్దరు పిల్లల తల్లి. పుట్టిన బిడ్డకు శక్తి ఇచ్చేది తల్లిపాలే. నెలలు తక్కువగా పుట్టిన బిడ్డలకు ప్రాణం పోసేందుకు బృందా తన పాలు దానం చేయడం మొదలుపెట్టారు బృంద. దాన గుణానికి మెచ్చి ఆసియా బుక్ ఆఫ్ రికార్డ్స్, […]
ఆమె క్వీన్
ఫోర్బ్స్ టైమ్స్ జాబితాలో తన రికార్డ్ ను పదిలం చేసుకున్న ప్రముఖ నటి దీపికా పదుకొనే తన 20 ఏళ్ల కెరీర్ లో అందుకున్న గౌరవాలకు లెక్కేలేదు ఆమె నటించిన సినిమాలు సూపర్ హిట్స్. ఆమె ఎన్నో అంతర్జాతీయ సంస్థ లకు గ్లోబల్ అంబాసిడర్ హాలీవుడ్ వార్ ఆఫ్ ఫ్రేమ్ స్టార్ 2026 కు ఎంపికైన తొలి భారతీయ నటి కూడా ఆమెనే. తాజాగా దీపిక ఇన్‌స్టా లో హిల్టన్ సంస్థతో కలిసి చేసిన యాడ్ ను […]
సేవకు గుర్తింపు
దిగ్గజ క్రికెటర్ సచిన్ టెండూల్కర్ కూతురు సారా టెండూల్కర్ ఆస్ట్రేలియా పర్యాటక రంగం చేస్తున్న క్యాంపెయిన్ కు భారత్ తరపున బ్రాండ్ అంబాసిడర్ గా వ్యవహరించే అవకాశం దక్కించుకుంది. అందం, తెలివి, అనుకువ, సేవా భావంతో ఆమె తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపు తెచ్చుకుంది. ఆమె సచిన్ టెండూల్కర్ ఫౌండేషన్ డైరెక్టర్ మాతా శిశు ఆరోగ్య రక్షణ, పోషణ వంటి విషయాల్లో ఆమె తీసుకునే శ్రద్ధ చూసిన తర్వాతనే ఆస్ట్రేలియా ‘కమ్ అండ్ సే గడే’ క్యాంపెయిన్ […]
తీయని వ్యాపారం
హోటల్ మేనేజ్మెంట్ చేసి పేస్ట్రీ షెఫ్ గా పనిచేస్తున్న కైనాజ్ మెస్మాన్ కిచెన్ లో జారిపడి వెన్నెముక దెబ్బ తగిలి నిలబడలేని స్థితి వచ్చింది.తల్లి తండ్రి అప్పటికే కెఫె కామ్ బేకరీ బిజినెస్ లో ఉన్నారు. కైనాజ్ తన చెల్లెలు టీనా మెస్మాన్ తో కలిసి ‘థియోబ్రోమా’ పేరుతో బ్రౌనీ లు, పేస్ట్రీ లు తయారు చేసే వ్యాపారం మొదలుపెట్టారు. టీనా చార్టెడ్ అకౌంటెంట్ ఈ పేస్ట్రీల రుచి అందరికీ నచ్చి, ఆ వ్యాపారం ఇవ్వాళా 225 […]
