Saturday, 27 Jun, 2026

ఈ స్వాంతన ప్రక్రియతో నిద్ర

నిద్ర పట్టక పోవటం ఇప్పుడు ప్రపంచ వ్యాప్త సమస్య. దీనికి పరిష్కారాల గురించి పరిశోధనలు జరుగుతూనే ఉన్నాయి. ఇప్పుడోక ,స్వాంతన ప్రక్రియ నిద్ర పట్టేలా చేస్తుందని కొత్త పరిశోధన ఒకటి చెపుతుంది. ఉదయం నుంచి పడిన శ్రమను ,అలసటను బెడ్ రూమ్ లోకి తీసుకెళ్ళవద్దని రక్త ప్రసరణ సరిగా ఉండేట్టు చిన్నపాటి వ్యాయామం చేయమంటున్నారు. రాత్రి 11 గంటలకు శరీరానికి విశ్రాంతి ఇవ్వాలి. రక్త ప్రసరణ వ్యవస్థను విశ్రాంతిగా నిద్రించేలా చేసుకోవాలి. పాదాలతో మొదలు పెట్టి మెదడు […]

బెడ్ రూమ్ లోకి ఫోనెందుకు?

భార్య భర్తల అనుబంధంలో లైంగిక జీవితానిది కీలక పాత్ర . సోషల్ మీడియా ,పని వత్తిడి వంటివి భార్య భర్తల అనుబంధాన్ని దెబ్బ తీస్తున్నాయంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఫోన్ ,టీవిలతో గడుపుతూ ఆస్యంగా నిద్రపోవటం, ఆలస్యంగానే నిద్రలేవటం లాంటివి లైంగిక జీవితంపై అనాసక్తి కలగిస్తున్నాయి .నిద్ర పోయే ముందర నేర సంబంధమైన వార్తలు చూడటం వాటి గురించి ఆలోచించటం వంటివి నష్టమే. నిద్రపోయే ముందు కనీసం గంట ముందైన వీటిని అవతల పెట్ట మంటున్నారు. పడక గదిలో […]

ముక్తాబెన్

1912 జులై రెండున గుజరాత్ లోని అమ్రేలి జిల్లాలోని అంకాడియాలో జన్మించిన ముక్తాబెన్ మెనెంజైటిస్ తో ఏడేళ్ళ వయసులోనే దృష్టి లోపం వచ్చింది.అయినా చదువు పట్ల ఆ పేక్షతో బిఎ పూర్తి చేసింది.ఉపాధ్యాయ శిక్షణ పొంది, బ్రేయిలీ రీడింగ్ ,బ్రేయిలీ రైటింగ్ నేర్చుకున్నారు. కవిత్వం, కథలు రాశారు. అంధుల సమస్యల కోసం కృషి చేశారు.ఆమె సేవాలను గుర్తించి సురేంద్ర నగర్ కు చెందిన వినోద్ కె.షా తన ఆస్తిని ఆమెకు విరాలంగా ఇచ్చారు. ‘ప్రజ్ఞచక్షు మహిళా సేవా […]

సోనాల్ మాన్ సింగ్

సోనాల్ మాన్ సింగ్ భారతీయ శాస్త్రీయ నృత్య కళాకారిణిగా భారతనాట్యం ,ఒడిస్సిలో ఆమె ప్రావిణ్యత గణించారు.రాజ్యసభ సభ్యురాలు కూడా కౌలు చరన్ మహాపాత్ర దగ్గర ఆమె ఒడిస్సీ నృత్యాన్ని నేర్చుకున్నారు. 1962లో ముంబైలో ఆరంగేట్రం చేశారు. ఇప్పటివరకు ఆమె 76 సంవత్సరాలు వయసులూ కూడా ప్రదర్శనలు ఇస్తూనే ఉన్నారు.1992లో పద్మభూషణ్ 1987 సంగీత నాటక అకాడమీ అవార్డ్ 1987 పద్మ విభూషన్ తో పాటు లెక్కలేనన్ని అవార్డులు పొందారు. 2002లో ఆమె డ్యాన్సింగ్ కెరీర్ లో 40 […]

స్వతహాగా డ్యాన్సర్ ని

మిస్టర్ మజ్ను లో నేను పోషించిన నిఖి పాత్రకు నాకు చాలా ప్రశంసలు దక్కాయి. డాన్స్ పరంగా కూడా నా తోలి చిత్రం నుంచి కూడా మంచి పేరు వచ్చింది .నాగ చైతన్య తో చేసిన సవ్య సాచి లో కూడ నాకు మంచి ప్రమోషన్ వచ్చింది. స్యతహగా నేను డాన్సర్ ని. చిన్నప్పటి నుంచి నటిని అవ్వాలని ఉండేది . అమ్మా నాన్న నన్ను ప్రోత్సహిస్తు కథక్ నృత్యాలు నేర్పించారు. ఒక వైపు మోడలింగ్ చేస్తు […]

చిత్రా మద్గల్

పోస్ట్ బాక్స్ నెంబర్ 203 నలసోపర్ హిందీ నవలకు ఈ సంవత్సరం కేంద్ర సాహిత్య అకడమి అవార్డు 2018 వచ్చింది. హింది రచయిత్రి చిత్రా మద్గల్ రాసిన ఈ నవల ఇతివృత్తం ఒక హిజ్రా కు సంభంధించినది. ఈ సమాజంలో హిజ్రాలు కూడా అందరివంటి వారే అని భావనను తిసుకోచ్చేందుకుగాను ఈ నవల రాశాను అంటారు చిత్రా. చైన్నైకి చెందిన చిత్రా మద్గల్ ముంబాయ్ లో ఎస్.ఎన్.డిటి మహిళ విశ్వవిధ్యాలయంలో హింది సాహిత్యంలో ఎమ్.ఎ పీ.హేచ్.డి చేశారు. […]

డాక్టర్ ఎం. లీలావతి

సుప్రసిధ్ధ మళయాళి రచయిత్రి ఎం. లీలావతి సంస్కృతం నుంచి శ్రీమన్ వాల్మికి రామాయణాన్ని ఇంగ్లిష్ లో కి అనువాదం చేసినందుకుగాను కేంద్ర సాహిత్య అకాడమీ అవార్డు అందుకున్నారు. కేరళ లోని త్రిశుల్ కి చెందిన లీలావతి ప్రభుత్వ కాలేజీ లో పనిచేసి పదవి విరమణ పోందారు .ఆమె కళాశాలకు గాను ఎన్నో అవార్డులు అందుకున్నారు 1980 లో ఈమె రచించిన వర్ణ రాజి కి కేరళ సాహిత్య అకాడమీ అవార్డు పురస్కారం లభించింది. 1986 లో కవిత […]

సైకిల్ పైన ప్రపంచ యాత్ర

పూణే కి చేందిన విరంగి కూలకర్ణి సైకిల్ పైన అత్యంత వేగంగా ప్రపంచాన్ని చూట్టేసిన మొటమొదటి ఆసియా మహిళగా రికార్డులోకి ఎక్కింది.ఆమె కి చిన్న తనం నుంచే సైకిల్ ప్రయాణం ఇష్టం. యుకే లోని చార్న్ మేల్ విశ్వవిధ్యాలయంలో స్పొర్ట్స్ మేనేజ్మెంట్ లో చదువుకుంది. 2018 జులై లో అస్ట్రేలియాలోని ఫెర్త్ నుంచి సైకిల్ ప్రయాణం ప్రారంభించింది. రోజుకు 300 కిలోమిటర్లు చోప్పున సైకిల్ తోక్కుతు 159 రోజుల్లో మోత్తం 14 దేశాలు చుట్టేసింది. కొలకత్తాలో అడుగుఫెట్టి […]

జిమ్ కి వెళ్తున్నారా ?

బరువు తగ్గేందుకు ఆరోగ్యం కోసం జిమ్ కి వెళ్ళడం రైటే. కాని అందుకు సరైన అహారం కూడ తీసుకోవాలి. ఖనిజ లవణాలతో కలిగిన పోషకహారం తిసుకోకపోతే ఆరోగ్యం పైన ప్రభావం చుపిస్తుంది. జిమ్ చేయబోయే ముందు వ్యాయామానికి తగ్గట్లు శక్తినిచ్చేదుకు అధిక ప్రోటిన్లు అధికంగా ఉండే కార్బోహైడ్రేట్లు ఉండే ఆహారం తీసుకోవాలి. పండ్లు,వేరుశనగ గింజలు ,పెరుగు,చిలకడ దుంపలు ఎక్స్ పర్ట్ సలహాతో తిసుకోవాలి. లేకపోతే తెలియని అలసట కండరాలలో ప్రారంభమై త్వరగ అలసిపోయే సమస్య ఉంది. అలాగే […]

చర్మం మెరుపుకు క్యారెట్ ప్యాక్

మొహం అలసట వాడిపోయి నిర్జీవంగా యిపోతే క్యారెట్ మాస్క్ ట్రయ్ చేయవచ్చు అంటున్నారు ఎక్స్ పర్ట్స్. జిడ్డు చర్మం తత్వం ఉన్న సాధరణ చర్మతత్వం ఉన్నా ఈ మాస్క్ చక్కగా ఉపయోగపడుతుంది. రెండు క్యారెట్లు నీళ్ళలో ఉడకనిచ్చి చల్లార్చి మెత్తని గుజ్జుగా గ్రైండ్ చేసి ఆ గుజ్జుకు నాలుగు స్పూన్లు తేనె ఒక స్పూన్ ఆలివ్ ఆయిల్ ,కొద్ది చుక్కల నిమ్మరసం కలిపి దీన్ని మాస్క్ లా వేసుకుని ఓ అరగట అలా వదిలేయాలి.ఆ తర్వాత చన్నిళ్ళతో […]

దృష్యంతో జ్ఞాపకం

చిన్న తరగతుల్లో పిల్లలు అప్పుడే నేర్చుకోవడం మొదలు పెడతారు. కఠినమైన పదాలు గుర్తుండవు అంటుంటారు. గుర్తు పెట్టుకునేందుకు సులభమైన మార్గాలు సూచించమంటున్నరు చిల్డ్రన్ స్పెషలిస్టులు. ఒక కఠినమైన పదం గుర్తుండకపోతే దానిని విజువులైజ్ చేసుకోవడం నేర్పించమంటూన్నారు .ఉదహరణకు ఒక వృక్షం అనే పదం తీసుకుంటే అది నోరు తిరగదు అనుకుంటే వెంటనే ఒక విశాలమైన చెట్టును మనసులో ఊహించుకోని ఈ పదాన్ని మనసులో నిలుపుకునేలా అలవాటు చేయమమంటున్నారు. మెదడులో ఈ విజువల్ ముద్రించుకుపోతే పదం తేలికగా గుర్తుంటుంది […]

ఈ నగలు అందమే

ప్రత్యేక సందర్భాలలో అమ్మాయిలు మెడ నిండా నగలు సంప్రదాయ దుస్తులు కోరుకుంటారు. అన్ని సార్లు బంగారు నగలు సాధ్యం కాదు. వెండి పైన బంగారు పూత పూసిన మైక్రో గోల్డ్ ప్లే బేస్, వన్ గ్రామ్ గోల్డ్ అన్నీ రకాల నగలు వచ్చాయి. కుందన్ లో బీట్స్ లో నవ రత్నలలా కనిపిచే నగలు ఉన్నాయి. గుత్తి,పూసలు,హారాలు ,మామిడి పిందెలు హారాలు వన్ గ్రామ్ గోల్డ్ నగలు బంగారు నగలు లాగే కనపడతాయి. ముత్యాలు,కుందన్ లు తో […]

వర్ణ రంజితం సృజనాత్మకం

ఒక్కో ప్రాంతంలో ఒక్కో ఫ్యాషన్ కొన్ని సంప్రదాయాలు కూడా ఫ్యాషన్ కిందకు తేవచ్చు అని నిరుపించారు కెన్యాలోని యురిబా గిరిజన మహిళ తెగలు. వీళ్ళు తలపాగతోనే మెరిపిస్తారు. ఈ తల పాగ ఎత్తుని బట్టి వాళ్ళ వయస్సు చెప్పవచ్చు. ఇది ఆరు గజాల చీర పోడవు కంటే పెద్దది. ఆరువందల సంవత్సరాల నుంచి ఈ తల పాగ చుట్టడం సంప్రదాయంగా వస్తుంది. ఈ తల పాగ కోసం వర్ణ రంజితమైన వస్త్రాన్ని డోక్ అంటారు. అందరికన్నా అందంగా […]

స్వేచ్చగా పెరగనివ్వండి

పిల్లలకు ఎ మాత్రం కష్టం తోచకుండా అడగకుండా అన్ని అమరుస్తు కవలిసిన వాటి కంటే ఎక్కువే ఇస్తు ఎంతో గారాభంగా పెంచుతున్నారు ఈ తరం తల్లిదండ్రులు . దీని వల్ల రేపటి తరం సోంత ఆలోచనలు లేకుండా ,సొంత నిర్ణయాలు తీసుకునే శక్తి లేకుండా వాళ్ళ జీవితాలకు వాళ్ళు కూడ సారద్య సామర్ద్యం లేకుండా పోతుందని కోత్త ఆధ్యాయనాలు చెపుతున్నాయి. కాని చిన్న వయస్సు నుంచే పిల్లల్లో కాస్త ఒంటరిగా, స్వేచ్చగా వదలాలని ఇతరులపై ఆధరపడకుండా పెంచాలని […]

శక్తి నిచ్చే మరమరాలు

మరమరాలు తేలిగ్గా ఉంటాయి. కొవ్వులో క్యాలరీలు పిచు ఎక్కువైతే అరిగిపోతాయి జీర్ణవ్యవస్ధ కి మేలు చేస్తాయి. మరమరాలలో కార్బోహైడ్రేట్స్ ఎక్కువ. ఈవి గుప్పెడు తిన్నా ఒంటిని తేలిగ్గానే ఉంచుతు ఎక్కువ శక్తినిస్తాయి.బ్రేక్ ఫాస్ట్ లో ఈ మరమరాలతో చేసిన ఏ పదార్ధమైన ఎక్కువ సేపు చురుకుదనంతో ఉండేలా చేస్తుంది.విటమిన్-డి బికాంప్లెక్స్ రైబో ప్లేవిన్ దియామిన్ కాల్షియం ఐరన్ ఇవి అన్ని ఎముకలు పళ్ళు బలంగా ఉండేలా చేస్తాయి. మెదడుకు చురుకుదనం ఇస్తాయి.మధుమేహం ఉన్న వాళ్ళు పరిమితంగానే తినాలి. […]

బెస్ట్ సైక్లింగే

శారీరక శ్రమలేని జీవిత విధానంలో ఒత్తిడి ప్రభావం పిల్లలపైన కూడ పడుతుంది. ఊభకాయం, కుంగుబాటు విపరీతమైన కోపతాపాలు ప్రదర్శిస్తు ఉంటున్నరు. వీటి నుంచి బయట పడదామంటే శారీరక శ్రమ చేయడం ఒక్కటే మార్గం అంటున్నరు ఎక్స్ పర్ట్స్ . పిల్లలకు సైకిల్ తోక్కడం ఇష్టమే కండరాలకు వ్యాయమం అందితే పిల్లల్లో వ్యాది నిరోధక శక్తి పెరుగుతంది. కనీసం అరగంట అయిన సైకిల్ తోక్కితే తరచు వచ్చే ఇన్ ఫెక్షన్స్ నివారించవచ్చు. అలాగే ఒక విషయంపై ఎన్ని గంటలు […]

ఇది స్టయిల్ అండ్ ఫ్యాషన్

ముత్యాల నగలను దుస్తులను తగిన విధంగా మ్యాచ్ చేసుకోగలిగితే వాటి అసలు అందం తెలుస్తుంది అంటున్నారు ఎక్స్ పర్ట్స్ . అసలు ముత్యాలలోనే ఎన్నో రకాలు ఉన్నాయి ముత్యాలలో నాణేం ఆకారంలో ఉండే ముత్యాలు ఉన్నాయి. ఇవి మోడ్రన్ డ్రస్స్ లకు గోల్డ్ ప్రింట్ ఉండే ఫ్యాన్సీ చీరలకు చక్కగా సూట్ అవుతాయి అయితే ముఖాకృతికి దగ్గట్లు మరి పెద్దగా సమమైన సైజ్ లో ఉండేలా తెచ్చుకోవాలి. కాయిన్ బేసిడ్ అరల నక్లెస్ లు ప్రత్యేక సందర్భాలలో […]

నర్తకి నటరాజ్

తమిళనాడు ప్రభుత్వం కలైమామణి పురస్కారంలో సత్కరించారు నర్తకి నటరాజ్ ని. ఆ తర్వాత నాలుగేళ్ళు సంగీత నాటక అకాడమీ పురస్కారం అందుకున్నారు నటరాజ్.1964 మధ్రైలో జన్మించారు నటరాజ్.తాంజావూరు నాట్యకారులు కిట్టప్ప పిళ్ళై నటరాజ్ కి నాట్యం నేర్పారు.దేశ విదేశాల్లో గుర్తింపు తెచ్చుకున్నారు.ఎన్నో అవమానాలు సహించి ఇంత ఎత్తుకు ఎదిగిన నటరాజ్ పద్మశ్రీ పురస్కారంతో ఈ గౌరవం దక్కించుకున్న తొలి ట్రాన్స్ జెండర్ గా విజేతగా నిలిచారు.

రోహిణి గోడ్ బోలె

ఇండీయన్ ఎకానమీ ఆఫ్ సైన్సెస్ ప్యానెల్ ఇన్ సైన్స్ చైర్ పర్సన్ గా ఉన్న రోహిణి గోడ్ బోలె పూణేలో జన్మించారు. మహిళలు పెద్దగా దృష్టి పెట్టని పార్టికల్ ఫిజిక్స్ లో పీహెచ్ డీ చేశారు.యారోపియన్ ఆర్గనైజేషన్ ఫర్ న్యూ క్లియర్ హెల్త్ రిసెర్చ్ లో పార్టికల్ ఫిజిక్స్ శాస్త్రవేత్తగా గుర్తింపు తెచ్చుకున్నారు. 67 సంవత్సరాల రోహిణి పాతిక సంవత్సరాలుగా బెంగళూరుకి చెందిన ఐఐటీలో ఫిజిక్స్ ప్రోఫెసర్ గా పని చేస్తున్నారు. ఈ సంవత్సరం రోహిణి పద్మ […]

మధురై చిన పిళ్లై

1999 లో శ్రీ శక్తి అవార్డు అందుకుంటున్న సందర్బంగా ఆమే పాదాలను శిరస్సు వంచి నమస్కరించారు ఆనాటి ప్రాధాని వాజ్ పేయి. తాను చదువుకోపోయిన గ్రామీణ పేదలు నిరక్షరాస్యులు అయిన మహిళలను పోదుపు బాట పట్టించి మధురై చిన పిళ్లై గా పేరు తెచ్చుకున్నారు. సుక్ష్మ ఋణ ఉద్యామాన్ని నిర్మించారు. తమిళనాడు గ్రామీణ ప్రాంతాల్లో గ్రామీణ పేద మహిళలను చిన్న మొత్తాల పొదుపు లాబాలను వివరించి చెప్పి వారిని విధ్య నేర్చుకునేలా మార్గ నిర్ధేశం చేసి మహిళ […]