proteins
ప్రోటీన్స్ మంచివి.
ఎక్కువ మందిని వేధిస్తున్న ఆధునిక అనారోగ్యం మధుమేహం. ఈ డయాబెటీస్ రాకుండా నిరోధించ గలిగే మర్గాలెన్నో వున్నాయి. బ్రేక్ ఫాస్ట్ లో ప్రోటీన్ జత చేయాలి. గుడ్డు, పెరుగు ఎక్కువసేపు కడుపు నింపి ఉంచుతాయి. ఉదయపు ఉపాహారంలో ఎంత ప్రోటీన్ తీసుకుంటే అంట డయాబెటీస్ అదుపులో వుంటుంది. పదార్ధాల తయారీ లో ఒరెగానో, రోజ్ మేరీ వంటివి కలిపితే రుచి పెరుగతామే కాదు డయాబెటీస్ సంబందిత ఎంజైమ్స్ ఈ ఔషధాల్లో వుండే పదార్ధాలు బ్లాక్ చేస్తాయి. వీలున్నప్పుడల్లా […]
పోషకాలు దొరుకుతాయి.
రోజుకో గుప్పెడు వాల్ నట్స్ ఇతర ఆరోగ్యవంతమైన పదార్ధాలతో కలిపి తీసుకోవడం వల్ల చిరు తిండ్ల వల్ల కలిగే దుష్ప్రభావాలు తగ్గుతాయని తాజా పరిశోధన చెప్పుతుంది. ఈ గుప్పెడు వాల్ నట్స్ లో, గుర్తించ దగిన మోతాదులో ఆల్పాలీనో లేనిక్ యాసిడ్, వృక్ష సంబందిత ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ లాభిస్తాయి. ఇవి మనిషి ఆరోగ్యానికి కావలిసిన పీచు, ప్రోటీన్, పోటాషియింలో అందిస్తాయి. ఈ వాల్ నట్స్ ను చెర్రీలు, గ్రీన్ టీ తో కలిపి తీసుకొంటే మరింత […]
పోషకాలు, రుచి భద్రం.
ప్రెషర్ కుక్కర్ కంటే బెస్ట్ ఫ్రెండ్ ఎవరంటారు. కుక్కర్ లో అన్నం పొడిగా వుండదనో, పప్పు చాలా మెత్తగా అయిపోయిందనో ఇంకోటి ఇంకోటో వంకలు పెడతారు కానీ ప్రెషర్ కుక్కర్ ఉపయోగాలు గుర్తుచేసుకుంటే దాన్ని వదలరు. బ్రౌన్ రైస్ కుక్కర్ లో వుడికేందుకు 20 నిముషాలు పడుతుంది. బీన్స్ అయితే 10-12 నిమిషాలు, క్యారెట్స్ రెండు నిమిషాలు, బనలదుంపలకు ఐదు నిముషాలు సమయం పడుతుంది. విడిగా వండటం కంటే కుక్కర్ లో పావు వంతు సమయం అదనే. […]
ఎదిగే పిల్లలకు ఎక్కువ పోషకాలు.
చిన్న పిల్లల ఆహారంలో ముఖ్యమైన ఆహారం పాలు. ఫుల్ క్రీమ్ మిల్క్ అదనపు క్యాలరీలను విటమిన్ A,D లను అందిస్తుంది. ఇవి ఆరోగ్యానికి అత్యవసరం. రెండేళ్ళ వరకు హోల్ మిల్క్ ఇచ్చి ఆ తర్వాత సెమి స్కిమ్డ్ మిల్క్ ఇవ్వచ్చు. చాలా మంది పిల్లల్లో ఐరన్ లోపం వుంటుంది. రెండు రకాల ఐరన్లు ఉంటాయి. ఒకటి మాంసంలో, రెండోది నాన్ హోమ్ ఐరన్. ఇది గుడ్లు, సెరల్స్ కూరగాయలు బఠానీలు వంటి వాటిలో వుంటుంది. నాన్ హొమీ […]
మళ్ళి వేడి చేస్తే పోషకాలు నశిస్తాయి
ఈ పరుగు జీవిత విధానం లో ఇష్టమైన పదార్ధాలు అప్పటికప్పుడు వండటం, వేడిగా తినడం ఇవన్నీ కష్టమే. ఉదయం వండినవి సాయంత్రం వేడి చేసి తినడం, లేదా ఫ్రిజ్ లో కొన్నింటిని నిల్వ చేసి అవసరమైనప్పుడు వేడి చేయడం. ఆరోగ్య పద్దతే కాదు అంటున్నారు ఎక్స్ పర్ట్స్. స్వయంగా నిలవున్న వాటి పై సుక్ష్మ జీవులు పెరుకుంటాయి ఒకటి. ఇక వేడి చేస్తే పోషకాలన్ని పోతాయి. పొట్ట లోకి కాలరీలు చేరుతాయి. ఇలా వండినవి స్టోర్ చెయ్యకుండా […]
ఏది తగ్గినా సమస్యే
ఇవాళ్టి రోజుల్లో ఏ అమ్మయిని కదిలించినా తాను డైట్ లో ఉన్నానని స్ట్రిక్ట్ గా అన్ని వదిలేసానని చెపుతోంది. కానీ ఒకళ్ళు చెప్పే ఒక్క డైట్ వల్ల అలా చేయటం వల్ల చాలా తప్పు చేస్తున్నట్లే అని నిపుణుల అభిప్రాయం ప్రోటీన్స్ మంచి వంటారు కొందరు.కార్బోహైడ్రేట్స్ మంచివంటారు కొందరు ఓన్లీ ఫ్రూట్ లంటారు. కానీ ప్రోటీన్లు కార్బోహైడ్రేట్స్ రెండు మంచివే. ఉదర ఆరోగ్యానికి ఐవి రెండు కావాలి. ఈ రెండు రకాల ఆహార పదార్ధాలు పూర్తి స్థాయి […]
రసాల కంటే పండ్లే బెటర్
సాధారణంగా పిల్లలు ఉదయం పూట పాలు సాయంత్రం పూట స్కూలు నుంచి రాగానే పండ్ల రసాలు ఇస్తుంటారు తల్లులు . పండ్ల రసం ఆరోగ్యవంతమైన ఆహారంగా భావిస్తుంటారు. విటమిన్ సి కాల్షియం కు పండ్ల రసాలు మంచి ఆధారమే అయినా ఇందులో చాలా లోపాలున్నాయి. నాలుగు పండ్లు రసం తీస్తే కానీ గ్లాసుడు రసం కాదు. కానీ ఇందులో గుర్తించదగిన ప్రోటీన్లు ఫ్యాట్ పీచు విటమిన్లు వుండవు. ఇవన్నీ ఎదిగే పిల్లలలకు పండ్ల ద్వారా లభించే పోషకాలు. […]
విలువైన పోషకాలున్న వాల్ నట్స్
ప్రతి రోజూ ఇతర ఆహార పదార్ధాల్లో కలిసి వాల్ నాట్స్ తీసుకోవటం వాళ్ళ ఇన్ఫలమేషన్ మెటాబాలిజమ్ పై ప్రభావం కనిపిపిస్తుందని తాజా పరిశోధనలు చెపుతున్నాయి. వాల్ నాట్స్ ను చెర్రీలు గ్రీన్ టీ వంటి వాటితో కలిసి టీ మరింత ఎక్కువగా ఉంటాయి . వాల్ నట్స్ ఇతర ఆరోగ్య వంతమైన పదార్ధాలతో కలిపి తీసుకోవటం వల్ల దుష్ప్రభావాలు తగ్గుతాయని తాజా పరిశోధనలు చెపుతున్నాయి. వీటి వల్ల ఆల్ఫాలినో లెనిక్ యాసిడ్ వృక్ష సంబంధిత ఒమేగా -3 […]
