Monday, 02 Nov, 2026

77 సంవత్సరాల వయసులో నటి హేమమాలిని దసరా నవరాత్రుల తొలి రోజు అగర్వాల్ సమాజ్ వారి నవరాత్రి వేడుకల్లో తన అత్యంత ప్రసిద్ధ నృత్య నాటిక దుర్గ ను ప్రదర్శించింది. నటిగా రాజకీయవేత్తగా తల్లిగా ఎన్నో బాధ్యతలు ఉన్నప్పటికీ నాట్యానికి మొదటి ప్రాధాన్యత ఇచ్చింది.హేమమాలిని తండ్రి సూచనతో చాలా చిన్న వయసులోనే తన కెరీర్ ను బ్యాలెల వైపు మళ్ళించారు.తాను స్థాపించిన నాట్య విహార్ కళాకేంద్రం నుంచి మీరా అనే తొలి నృత్య నాటిక ప్రదర్శించింది. తర్వాత […]