Saturday, 27 Jun, 2026

జానపద గేయాలు- ‘బతుకు’

సివ్వుమనే సీకటిలో సిక్కడె ఒంటరి మనసు ఏ దారి లేకపోయేరా ఓరన్నా మిగిలింది గోదారిరా ! కాళ్ళ కింద నిప్పులోసి నెత్తిన సన్నీళ్లు… కక్కలేని మింగలేని గొంతుక గుక్కిళ్ళు బతుకే నాటకమాయెరా ఓరన్నా తుదీ మొదలు లేకపోయెరా ! తెల్లని నురగల అలలు తిమింగలాలు లోన తేలెను రంగుల నావలు ఆగాధాల పైన బతుకే సుందరమాయెరా ఓరన్నా – డి.సుజాతా దేవి

మన ప్రసాదాలు-మహా లక్ష్మి ప్రసాదం

పూజ సేతము రారమ్మ….ఈ వేళ లక్ష్మి కి శ్రీ మహా లక్ష్మి కి..పూజ సేతము రారమ్మా!! శుక్రవారం ఉదయాన్నే లేచి అభ్యంగన స్నానం చేసి, కాళ్ళకి పసుపు రాసుకుని,సింహద్వార గడపకి పసుపు రాసి బొట్లు పెట్టి మహా లక్ష్మిని భక్తి శ్రద్ధలతో ఆహ్వానించాలి.మనం చక్కగా అలంకరించుకుని దేవిని పూజిస్తే అంతే ఆనందంతో వరాలను ప్రసాదిస్తుంది. సాయం సంధ్య వేళ వాకిలి తప్పకుండా తీసి పెట్టుకోవాలి, మహా లక్ష్మి దేవి పరిశుభ్రత, సత్ప్రవర్తన కలిగిన వారి ఇంట్లో సకల […]

మేకప్ చెదిరిపోతుందా

ఎండలో మేకప్ కరిగిపోతుంది.చెమటతో చెదిరిపోతుంది. అయితే కొన్ని చిట్కాలు ట్రై చేయండి అంటారు ఎక్స్ పర్ట్స్.మొదటగా చల్లని నీళ్ళతో ముఖం శుభ్రం చేసుకుని పొడిగా ఉన్న మొహం పైన మాయిశ్చరైజర్ రాసుకోవాలి.అలాగే ప్రైమర్ రాసుకుంటే చర్మం మృదువుగా సాయంత్రం వరకు మేకప్ నిలిచేలా చేస్తుంది. అలాగే ఫేస్ క్రీమ్స్ ఏ వైన చాలా లైట్ గా రాసుకోవాలి.మందంగా అప్లై చేస్తే చెమటతో క్రీమ్ కరిగిపోయి మొహం జిడ్డుగా అయిపోతుంది,నూనె తక్కువగా ఉండే క్రీమ్స్ ఎస్ సిఎస్ ఉన్న […]

ఈ సమస్య తగ్గుతుంది

యూకె కు చెందిన గ్లోబల్ చైల్డ్ హుడ్ నివేదిక ప్రకారం దేశంలో బాల్య వివాహాలు 2000సంవత్సరం నుంచి 51 శాతం మేరకు తగ్గాయి. 1990తో పోలిస్తే 63శాతం తగ్గినట్లు నివేదిక చెపుతుంది. ఈ సంస్థ పిల్లల ఆహారం,విద్య,బాల కార్మికులు,బాల్యవివాహాలు ,హింస మొదలైన ఎనిమిది అంశాలపైన నివేదిక తయారు చేసింది. వీటన్నింటిలో భారత్ మెరుగ్గా ఉంది.బాలల అభివృద్ది సూచిక 137 పాయింట్స్ మెరుగ్గా ఉందని రిపోర్ట్ చెపుతుంది.

అతి చవకలో స్క్రబ్

ఈ ఎండలకు చర్మం నల్లబడి పొడిబారీ,మృతకణాలతో నిర్జీవంగా అయిపోతూ ఉంటుంది. ఖరీదైన స్క్రబ్ ల కంటే అందుబాటులో ఉండే పదార్థాలతో రకరకాల పూతలు తయారు చేసుకోవచ్చు. చక్కర నిమ్మరసం బాధం నూనెలు కలిపి శరీరంపై రాసుకోని కడిగేస్తే పొడిబారి ,నిర్జీవంగా అయితే చర్మం ఛాయ మెరుగవుతుంది. ఇది వాడాక మాయిశ్చరైజర్ తప్పని సరిగా రాయాలి.ఆలాగే తేనె,చక్కెర నిమ్మరసం,ఆలీవ్ నూనె ,కాస్త కాఫీ పొడి కలిపి ఒంటికి రాసుకొని కాసేపటి తర్వాత కడిగేస్తే చర్మం తాజాగా అయిపోతుంది. కాఫీ […]

కాస్త పొడుగుండాలి!

పెళ్ళి వేడుకలకు లేదా ప్రత్యేక సమయం కొసం లెహాంగాలు ,క్రాప్ టాప్ లు కొంటూ ఉంటారు. వీటి విషయంలో కాస్త శ్రద్ధ పెట్టమంటున్నారు ఎక్స్ పర్ట్స్. బ్యాక్‌ లెస్ డీప్ నెక్ నెట్టిడ తరహా క్రాప్ టాప్ ఎంచుకొంటే లో దుస్తుల విషయం ముందు చూడాలి. లెహాంగా డోరీలు కట్టుకొనేందుకు అనువుగా ఉన్నాయాలేదో చూసుకోవాలి. లెహాంగా బరువు తక్కువ గా ఉంటే డోరీలు ఆపలేక పోతాయి.షాపు అద్దాల్లో చూసుకొంటే సరిగ్గా నప్పిందో లేదో తెలుస్తుంది. ఈ ఎండకాలంలో […]

ఇవీ ఐస్ క్రీమ్ లే

ఎప్పటికప్పుడు రుచి విషయంలో ఇష్టాలు మారిపోతూ ఉంటాయి. ఇప్పటి వరకు ఐస్ క్రీమ్ అంటే పిస్సాచారమ్, వెనిల్లా, ఇతర పండ్ల రసాలు అలా తియ్యాని రుచే రానీ ఈ ఏడారి మార్కెట్ లోకి అవకాడో,పానీ పూరి ,మసాలా ఛాయ్ చికెన్ టిక్కి రైతా రుచులు ఐస్ క్రీమ్ లు వచ్చాయి. ఇంతేనా మూంగ్ రాత్ ,హాత్యా ఐస్ క్రీమ్ ,మోరక్ ఐస్ క్రీమ్ లేత కొబ్బరి ఐస్ క్రీమ్ లు కూడా వచ్చేశాయి. కారపు ,పులుపు ,మసాల […]

జీన్స్ కి జతగా

కుర్తీలు అన్ని కాలాల్లోనూ సౌకర్యంగానే ఉంటాయి.ఏ వస్త్రశ్రేణితో కుట్టించిన ,డెనిమ్ హాండ్ లూమ్ కాటన్,జార్జెట్ ,రా సిల్క్ ఏదైన చక్కగా ఉంటాయి. టీషర్ట్ కి జతగా కాటన్ క్రిష్ట్ షర్ట్ ఎంచుకొని దానికి జతగా ఇకత్ ,కలంకారి గుజరాత్ కట్ వర్క్ ,జాకెట్లలో ఒక దాన్ని తీసుకోవచ్చు లేదా చేనేత నూలు వస్ర్తంపై గుజరాతీ వర్క్ చేయించుకొని పెప్లెమ్ టాప్ లాగా వేసుకొవచ్చు. జీన్స్ పలోజా,లెగ్గింగ్స్ దేనిమీదకైన హాండ్ ప్రింట్ కాటన్ తో కుర్తీలు చక్కని ఎంపిక […]

మన ప్రసాదాలు “సాయి ప్రసాదం”

ఓం సాయి..శ్రీ సాయి….జయ   జయ సాయి.. గురువారం లేదా లక్ష్మి వారం వచ్చిందంటే సాయి నామముతో తెల్లవారుతుంది  కదా!! సాయి బాబా ప్రత్యక్ష దైవం.మనసులో మాట తలచుకుంటే చాలు ఏదో రూపంలో ప్రత్యక్షమవుతాడు.సాయి దివ్య రూపం, దర్శనం ఒక పుణ్యధామం.సాయి బాబాకి హరతులు,భజనలు అంటే ఎంతో ఇష్టం.మనసులో కోరిక తీరాలంటే ఒక భజన వినిపించిన చాలు ఆ ఆనందమయుడికి. గురువారం రోజు తప్పకుండా సాయి బాబా చాలీసా పారాయణం చేస్తే ఉత్తమ ఫలితాలు కలుగుతాయి.సాయికి అలంకారం, పల్లకి […]

మెడ పదిలంగా ఉందా?

మెడ పదిలంగా నొప్పి లేకుండా అంత మంచి తలగడ ఎంచుకొమ్మంటున్నారు ఎక్స్ పర్ట్స్. సరైన దిండు మెడను ఛాతీ భాగంలోనూ వెన్నెముక యొక్క కింది భాగంలోనూ సరిగా ఒకే పంక్తిలో ఉండేట్లు చేస్తుంది అందువల్ల వెన్నెముక కంటే పై కోణంలో ,ఎక్కడ ఎత్తులు ఉంచేట్లు మెడను ఉంచకూడదు. అమెరికన్ స్పైన్ సోనైటీ చేసిన అధ్యయనంలో పూర్తిగా పరుపుపై వెల్లికిలా వెన్నెముక ఆనించి పడుకోకుండా మోకాళ్ళ కింద ఒకటి రెండు దిండ్లు ఉంచుకోంటే నడుం కింది భాగం వంగకుండా […]

ఇదే సింపుల్ లుక్

ఎన్నో సిల్వర్ ,ఫ్యాన్సీ బీర్స్ నగలు కళ్ళకు నచ్చగానే తీసుకోంటారు. ఇవి కొన్ని క్యాజువల్ వేర్ పైకి చాలా బావుంటాయి. ఆధునిక దుస్తులకు సింపుల్ స్టోన్ ఫ్యాన్సీ ఫ్లవర్ ఎనామిల్ పూత వేసిన స్టర్స్ చాలా బావుంటాయి. డ్రాప్ ఇయర్ రింగ్స్ కూడా నప్పుతాయి. వారాంతపు పార్టీల కోసం ఖరీదైన నగలు వద్దనుకొంటే కార్ చెయిల్ ఇయర్ రింగ్స్ ఫెదర్ ,ఫామ్ ఫామ్ బాల్స్ ఉండే ప్యాన్సీ జ్యువెలరీ బావుంటుంది. చేతికి అందమైన బ్రాస్ లెస్ బావుంటుంది. […]

మంచి చేసే మష్రూమ్స్

పైన గొడుగులా విప్పుకోని కాడలతో తెల్లగా నిగనిగలాడే పుట్ట గొడుగుల్లో లెక్క లేనన్ని పోషకాలున్నాయి. పోటాషియం ఎక్కవ. రోగనిరోధక శక్తిని పెంచే ఖనిజం అయినా సెలీనియంకు అత్యుత్తమమైన ఆధారం ఇవి.కాడలో కూడా పోషకాలుంటాయి. పదార్థాలు తయారు చేసే సమయంలో కాడలు తొలగిస్తారు. అలా తీసిన కాడలు ఇతర పదార్థాల తయారీలో స్పఫింగ్ కూడా వాడుకోవచ్చు .ఇవి ఏడాది పొడువున దొరుకుతాయి. తెల్లని బటన్ పుట్ట గొడుగులు సాధారణంగా వాడతారు. వీటి తర్వాత పోర్ట్ చెల్లా రకాలది . […]

కొంచెం శ్రమ అంతే

ఈ వేసవి ఎండలు మార్చేసినా ఎన్నో రుచికరమైన పండ్లు కూర గాయలు మాత్రం పుష్కలంగా ఇస్తుంది.వాటిపై దుమ్ము ,ధూళి రసాయనాలు,క్రిమి సంహారక మందుల విషయంలో కాస్త అనుమానం ఉంటుంది. ద్రాక్ష ,యాపిల్, మామిడి, స్ట్రాబెర్రీ వంటి పండ్లపై రసాయనాలు పూతలాగా పేరుకోని ఉంటాయి. గోరువెచ్చని నీళ్ళలో కాస్త ఉప్పువేసి ఈ పండ్లను మునిగేలా చేసి రుద్ది కడగాలి ఉప్పు బదులు వెనిగర్ కూడా వేయవచ్చు. ఆకుకూరల్ని వంట సోడ వేసిన నీళ్ళలో మునిగేలా ఉంచి గోరువెచ్చని నీళ్ళలో […]

వేసవికి శక్తి

ఈ వేసవి చాలా శక్తి లాగేస్తూ ఉంటుంది. విటమిన్లు ఖనిజాల ఐరన్ పుష్కలంగా ఉండి ప్రోటీన్లు ,డైటరీ ఫైబర్ తో నిండి, బి1,బ2,బ3,బి5 ,ఎ,సి, విటమిన్లు లభించే ఖర్జురాలు శక్తి నింపుతాయి. సాయంత్రం అయ్యేసరికి శక్తి తగ్గతే కొన్ని ఖర్జూరాలు తింటే సరిపోతుంది. వీటిలో గ్లూకోజ్ ,సుక్రోజ్ ,ఫ్రక్టోజ్ వంటి సహజ చక్కెరలుంటాయి. పోటాషియం అత్యధిక స్థాయిలో తక్కువ సోడియం ఉండటం వల్ల నాడీ వ్యవస్థ ఆరోగ్యానికి దోహదపడతాయి.

ఎకో ఫెమ్మీ ప్యాడ్స్

ఎకో ఫెమ్ పాండిచ్చేరిలోని ఆరవిల్లిలో పూర్తిగా మహిళలే మొదలుపెట్టిన ఎకో ప్రెండ్లీ నెలసరి ఉత్పత్తుల సంస్థ . ఇందులో ప్రభుత్వం ధ్రువీకరించిన ఆర్గానిక్‌ కాటన్‌తోనే తయారు చేస్తారు. ఉపరితలం పల్చని, మెత్తని వస్త్రంతో తయారవుతుంది. అడుగున తడిని పీల్చుకునే మరో మెత్తని వస్త్రం, దాని అడుగున గాలి చొరబడే వీలుండే, పాలీ యురేథీన్‌ మెటీరియల్‌తో తయారైన పొర ఉంటాయి. పలు రకాల రంగుల్లో తయారయ్యే ఈ న్యాప్కిన్‌ను ఉతికి వాడుకోవచ్చు. ప్యాడ్‌ వింగ్స్‌కు ఉండే గుండీల సహాయంతో […]

కర్మేసి ప్యాడ్స్

కర్మేసి ప్యాడ్స్ వృక్షాధారిత ప్యాడ్లు, ప్యాంటీ లైనర్లు మొక్కజొన్న స్టార్చ్‌తో తయారవుతాయి. ప్యాడ్‌ మధ్యలో తేమను పీల్చుకునే వీలుండేలా వెదురు పీచుతో, అడుగున మొక్కజొన్నతో తయారైన బయోప్లాస్టిక్‌ మెటీరియల్‌తో తయారు చేశారు. ఇవి పర్యావరణహిత డిస్పోజబుల్‌ సంచుల్లో వస్తాయి. ఈ ప్యాడ్‌ల తయారీలో ఎటువంటి ప్రమాదకర సింథటిక్స్‌, రంగులు, కృత్రిమ సువాసనలు వాడరు. ఇవి రెండు సైజుల్లో దొరుకుతాయి. ఒక్కో బాక్స్‌ వెల రూ. 249.

సౌఖ్యం ప్యాడ్స్

కేరళలోని స్వచ్ఛంద సంస్థ అయిన మాతా అమృతానందమయి మఠం తయారు చేసిన సౌఖ్యం ప్యాడ్స్..పత్తి ,అరటి పీచుతో తయారు చేస్తారు. ఇవి ఉతుక్కుని ఆరేసి వాడుకొవచ్చు.పైన కూరగాయల రంగులతో తయారైన సుతి మెత్తని దూది, లోపల తేమను పీల్చుకునే అరటి నారతో తయారై ఉంటాయి. అడుగున లీకేజీకి వీలు లేకుండా పాలీయురేథీన్‌ మెటీరియల్‌ వాడారు. ఈ ప్యాడ్‌లు మూడు సైజుల్లో దొరుకుతాయి. వాడిన తర్వాత 10 నిమిషాల పాటు నీళ్లలో నానబెట్టి, ఉతికి, ఎండలో ఆరేసుకోవచ్చు.

శుభ్రంగా ఉంటే ఆరోగ్యం

ఇల్లు శుభ్రంగా ఉండాలంటే కొన్ని వస్తువులు అత్యవసర జాబితాలో చేర్చండి అంటున్నారు ఎక్స్ పర్ట్స్.వంటింట్లో బాత్ రూమ్స్ లో ఎగ్జాస్ట్ ఫ్యాన్ లకు పట్టిన దుమ్ము కాన్ట్ ఎయిర్ తో తొలగించవచ్చు.ఇది ఎలక్ట్రికల్ హార్డ్ వేర్ షాపుల్లో దూసుకుపోతుంది.మందమైన రగ్గులు వాక్యూమ్ క్లీనర్ తో వారానికో ఒకరోజు శుభ్రం చేయాలి. ఎయిర్ క్లీనర్స్ లో దుమ్ము దూళి పోతాయి.కర్టెన్ లు,బ్లాంకెట్లు వాషింగ్ మెషీన్ లో వేసి ఉతకాలి.వారానికోసారి బెడ్ షీట్లు దుప్పట్లు దిండు కవర్లు మార్చాలి.ఫ్లోర్ క్లీనింగ్ […]

షాపింగ్ తో ఆయుష్షు

షాపింగ్ అంటే ఇష్టమేనా ? తరచూ షాపింగ్ చేస్తూ ఉంటారా ? అయితే దీర్గాయుష్షుతో జీవిస్తారంటారు అద్యాయనకారులు. ఎవ్వరితో మాట్ల్లాడకుండా ఇంట్లోనే కాలక్షేపం చేసేవాళ్ళు. ఎక్కువగా ఒంటరిగా గడిపేవాళ్ళలో ఉత్సహపు ఆరోగ్యం తక్కువే కాని షాపింగ్ మాల్స్ దుకాణాలకు వెళ్ళే వాళ్ళు 27 శాతం అధికంగా సంతోషకరమైన జీవితం గడుపుతున్నారని తైవాన్ నేషనల్ వెళ్త్ రిసెర్చ్ ఒక దీర్ఘకాల పరిశోధన అనంతరం వెల్లడించింది.ఎప్పుడు సందడిగా ఉండే ప్రదేశాలు కొత్త కొత్త పదార్ధాలు రుచి చూడటం కొత్త వస్తువులతో […]

చూడటం నాకు భయమే

నా కెరీర్ లో ప్రత్యేకమైన ముఖ్యమైన సినిమా లాసా.. త్రీడిలో హర్రర్ సినిమా చాలా కష్టపడ్డాను.సాంకేతికంగా బెస్ట్ ఇది. నాకు హారర్ సినిమాలు చూడటం భయం. కానీ అందులో నటించటం ఈజీ. పైగ ఈ హరర్ సినిమాలు ఎలా తీస్తారు.తెలిశాక పూర్తిగా దెయ్యాల భయం పోయింది అంటుంది అంజలి. గ్రీన్ మ్యాట్ పైన గ్రాఫిక్స్ తో సౌండ్ ఎఫెక్ట్ లతో హార్రర్ సినిమాలు నాకు పేరు తెచ్చాయి. పైగా ఎక్కువ కాన్సంట్రేషన్ ఉండదు అంటోంది అంజలి. ఇలాంటి […]