July 2017
అభిరుచులు కలబోసుకుంటే మంచిది.
నీహారికా, ఇప్పుడున్న సమాజంలో సుఖజీవనం కోసం ఎన్నో రహదారులున్నాయి. ఉదాహరణకు పెళ్ళికి ముందు అమ్మాయి, అబ్బాయి హాయిగా మాట్లాడుకునే అవకాశం వుంది. కాబోయే భాగస్వామి తో ఒక్కళ్ళ గురించి ఒక్కళ్ళ గురించి ఒక్కళ్ళు తెలుసుకునే ప్రయత్నం హాయిగా చేయొచ్చు. అభిరుచులు, అభిప్రాయాలు స్పష్టంగా మాట్లాడుకోవచ్చు. ఇద్దరు ఉద్యోగులైతే ఫ్యూచర్ ప్లాన్ ఎలా ఉంటాయో, జీవితం ఎలా తీర్చిదిద్దుకోవాలి అనుకుంటుంన్నారో, పిల్లల్ని ఎలా ఎంచాలనుకుంటుంన్నారో, ఈ ప్రయాణం వాళ్ళకి సాయం వుండే వాల్లెవ్వరో కుడా మాటలడుకోవచ్చు. ఒక స్పష్టమైన […]
మీల్లెట్స్ వంటకాలు తిన్నారా?
కొర్రెలతో అన్నం, అంబలి వంటివి ఇప్పటికి కొన్ని ప్రాంతాల్లో అలవాటైనవి. చిరు ధాన్యాల్లో కొర్రెలు నేటికి ప్రధానంగానే ఉంటూ వస్తున్నాయి. తక్షణ శక్తి నిచ్చే ఈ కొర్రెలు భారత చైనాలలో సహా పలు ఆసియా దేశాల్లో పండిస్తున్నారు. ఉత్తర అమెరికా, యూరోప్ లోనూ వీటిని విస్తారంగా పండిస్తారు. పాస్తా, న్యూడిల్స్ తయారీలో వాడతారు. మిల్లెట్స్ గా పిలిచే ఈ కొర్రెలు ప్రధానమైన ఆహారంగా ఉపయోగ పడే ధాన్యపు పంటగా రెండో స్థానం లో ఉంది. ఈ కొర్రెల్లో […]
ఈ విటమిన్లు శరీరానికి అందుతున్నాయా?
శరీరానికి పోషణ కోసం ఎన్నో విటమిన్లు కావాలి. ప్రతి రోజు మనం తీసుకునే ఆహారంలోనే విటమిన్లు ఉంటాయి. కొన్ని విటమిన్లు శరీరానికి ప్రతి రోజు అందాలి. ఈ కాలం చల్లగా వుండే వాతావరణంలో చర్మం దురదలు రాకుండా పొడిబారకుండా ఉండాలంటే విటమిన్ Be శరీరానికి కావాలి. బ్రోకలి, క్యారెట్, లివర్, చేపలు. చిలకడ దుంపలు, ఆప్రికట్స్, ఫ్యాట్ మిల్క్ లో Be లభిస్తుంది. అలాగే విటమిన్ సి, ఇ లు కోలాజెన్ పెంచి చర్మం మృదువుగా ఉండేందుకు […]
చక్కర బరువు పెంచదు.
చక్కర గురించి శాస్త్రవేత్తలు కొత్తగా చేసిన అద్యాయన ఫలితాల్లో సంతోషించే విషయం ఒక్కటుంది. చక్కర తినడం వల్ల పళ్ళు పాడవవు, బరువు పెరగరు, కానీ మానసిక సమస్యలు చుట్టూ ముడతాయని ఒక రిపోర్ట్. యూనివర్సిటీ కాలేజ్ ఆఫ్ లండన్ అద్యయన కారులు చేసిన స్టడీ లో ఎనిమిది వేల మందిని సంవత్సరం పాటు పరిశీలించాక కొన్ని ప్రశ్నపత్రాలతో స్టడీ నిర్వహించారు. పంచదార తీసుకోవడానికి, యంగ్సైయిటీ కి ఉన్న సంబధం గురించి అద్యయనం సాగింది. తక్కువ తీపి తింటే […]
పాపనాశం నా ఫేవరెట్.
కేరళ లోని కాన్పూర్ లో పుట్టిన నివేతా ధామస్ ఎనిమిదేళ్ళ వయస్సులో 2002 లో ఉత్తర సినిమాలో నటించి, బాల నటిగా కేరళ ప్రభుత్వం ఇచ్చే అవార్డు అందుకుంది. అటు తర్వత మూడు దక్షిణ భాషల్లో హీరోయిన్ గా నటిస్తున్నా తెలుగులోనే ఆమెకు అభిమానులున్నారు. జంటిల్ మెన్, నిన్ను కోరిలో ఊహించని గుర్తింపు వచ్చింది ఆమెకు. జీవితంలో మళ్ళి మళ్ళి అలాంటి అవకాశంరాదేమో నన్నంతకోరికతో పాపనాసం దృశ్యం తమిళ రీమేక్ లో కమల్ హాసన్ కూతురిగా నటించడం […]
మొక్క జొన్న పొత్తుల్లో సంతోషం.
వర్షం చిన్కుల తో పాటు మొక్కజొన్న పొత్తులు వచ్చేసాయి. నిప్పుల్లో కాల్చేసి పైన నిమ్మరసం పిండిన మొక్క జొన్న కందేల్ని ఎవరేనా ఇష్టపడతారు. ఇవి తింటే సంతోషం కలుగుతుందిట. ఎందుకంటే సంతోషానిచ్చే రాసాయినాలైనా ఫ్లేవనాయిడ్స్ మొక్కజొన్నలో వున్నాయి. ఇందులో బీటా కెరోటిన్ పుష్కలంగా వుంది. వంద గ్రాముల మొక్కజొన్న గింజల్లో ఒక రోజుకి అవసరమైన విటమిన్ ఏ లోని ఆరు శాతం మనకు దొరుకుతుంది. ఇది కంటి ఆరోగ్యాన్ని కాపాడుతుంది. మొక్కజొన్నలో విటమిన్-బి ఆరోగ్యానికి ప్రధాన ఖనిజాలైన […]
ఈ ప్యాక్ ట్రై చేయండి.
చక్కని ముఖ సౌందర్యం కోసం ఎన్నో ఖరీదైన ఫేస్ క్రీమ్స్ వాడుతుంటారు. అయితే కెమికల్స్ ఎక్కువగా వుండే కాస్మెటిక్ క్రీముల వల్ల చర్మానికి ఎప్పుడు నష్టమే. అందువల్ల సహజసిద్దమైన ఫేస్ పాక్సే ఎప్పుడు బెటర్. నేచురల్ ప్యాక్స్ వల్ల చర్మం పై వుండే మృతకాణాలు తొలగి పోయి మొహం కంటి వంతంగా మారుతుందని మచ్చలు మొటిమలు తగ్గిపోతాయని చెప్పుతున్నారు. ఇప్పుడు ప్రతి ఇంట్లోను టమాటాలు, నిమ్మకాయలు ఇంటి పెరటిలో అలోవీరా లు సహజంగా వుంటుంటాయి వీటి తోనే […]
లేటెస్ట్ ఫ్యాషన్ ట్రెండ్ లేస్.
ఏనాడో ప్రాచీన కాలం నాటి లేస్ ఫ్యాషన్ లేటెస్ట్ ట్రెండ్. అయి కూర్చుంది. మోడ్రన్ అమ్మాయిలు మనసు పారేసుకునేలా చెవి రింగులు బ్రాస్ లెట్స్, ఉంగరాలు, నెక్లస్ లు కాలి పట్టీలు నెక్ చోకర్స్ చెప్పులు, గాజులు క్లచ్ ఇలా ఎన్నో రూపాల్లోకి లేస్ వెళ్లిపోయింది. లేసుల్లో ఎన్నో రకాలు చంటిల్లీ, గ్యుపూర్, క్రోబెట్ ఎంబ్రాయిడరీ. ఇలా ఎన్నో వీటిల్లో క్రోబెట్ లేస్ చాలా అందంగా వుంటుంది. వీటితో చేసిన చెవిరింగులు, కాలి పట్టాలు చక్కగా వున్నాయి. […]
ఏ సమయం? ఏ సంధర్భం.
అందమైన బ్యాగ్స్ అందమైన డ్రెస్ కు మాచింగ్ గా బావుంటుంది కానీ సందర్భాన్ని బట్టి ఆ బాగ్స్ ఎంచుకోవాలన్నారు స్టయిలిస్టులు. క్లబ్ పార్టీలకు బాగా నప్పుతుంది. ఎన్నో హంగులతో, రకరకాల డిజైన్ లతో ఆధునికమైన దుస్తులకు మాచింగ్ గా క్లచ్ మంచి ఎంపిక. అలాగే టోటే కాస్త పెద్దగా విహార యాత్రలకు వెళ్ళేందుకు తీసుకు పోవొచ్చు. లాప్ టాప్ తో సహా ఎన్నో వస్తువులు ఇందులో తీసుకుపోవచ్చు. హాబో చాలా స్టైలిష్ గా వుంటుంది. ఇందులో మనకి […]
నిర్మాణ రంగంలోకి కత్రీనా.
త్వరలో ఓ సినిమాను తీయబోతున్నానంటుంది కత్రీనా కైఫ్. ఇప్పటికే నిర్మాణ రంగంలో అనుష్కా శర్మా, సోనం కపూర్, ప్రియాంకా చోప్రా వంటి అగ్ర నాయికలున్నారు. చిన్ని చిన్ని బడ్జెట్ తో మంచి సినిమాలు తీసారు కుడా. ఒక పక్క హీరోయిన్లు గా కొనసాగుతూనే నిర్మాణ రంగం లోకి అడుగుపెడుతున్నారు కధానాయికలు ఇప్పుడు వీరిలో కత్రీనా చేరబోతోంది. సోదరి ఇసాబెల్ తో ఈ సినిమా చేయనుంది అని తెలుస్తుంది. దర్శకులతో చర్చలు, కధ పరమైన చర్చలు జరుగుతున్నాయి. సినిమాల్లో […]
ఈ తోటకూర గింజలు ఎంతో బలం.
రాజ్ గిరా ని థర్డ్ మిలీనియం గ్రెయిన్ అని పిలుస్తున్నారు. పోషకాల పరంగా అవి ప్రోటీన్స్ కు నిల్వలు. సింపుల్ గా చెప్పాలంటే అవి తోటకూర గింజలు. ఇవి గసగసాల్లా ఉంటాయి. తోటకూరలో 60 రకాల జాతులకు పైగానే ఉన్నాయి. మనకు తెలిసిన తోటకూర గింజలు నల్లగా ఉంటాయి. అమరాంధన్, కాటేటస్, క్రుయంటస్, హైపో కాండ్రియకస్ అనే తోటకూర రకాలను గింజల కోసం పండిస్తారు కానీ ఆకులు వేళ్ళూ పోషకభరితం కావడంతో గింజలతో పాటు వీటిని తింటారు. […]
ఆరుబయట ఆటలాడితే ఆరోగ్యం.
ఈ రోజుల్లో పిల్లలు కాసేపు ప్రశాంతంగా పచ్చని వాతవరణoలో ఆటలు ఆడుకోవడం, విశ్రాంతిగా వుండటం గురించి అసలు ఆలోచించడం కూడా దండగే. ఒక నిమిషం వాళ్ళకు తీరిక ఎప్పుడు ఇస్తున్నాం. కానీ నెదర్లాండ్ నేత్ర వైద్యులు ఏం చెబుతున్నారంటే ఆరుబయట ఆటలాడటం పచ్చని పరిసరాల్లో తిరగటం వల్ల చిన్నారుల కంటిచూపు మెరుగవుతుందనీ కనీసం 45 నిముషాలు ఆరుబయట గడపటం వల్ల పిల్లలకు తగినంతగా డి విటమిన్ లభిస్తుందని దీనివల్ల వారి ఎముకలు బలంగా ఉంటాయని చెపుతున్నారు. పాటశాలల్లో […]
ఇది చర్మ సౌందర్య సాధనం.
పప్పు, కూర, పచ్చడి ఏది చేసినా బ్రహ్మాండంగా వుంటుందీ, అలా ఊరికే తినేయకండి బీరకాయని కాస్త ముదరనిచ్చి ఆ పీచుతో కనుక ఒళ్ళు రుద్దుకుంటే ఒంటిపైన మృతకణాలను క్షణాల్లో తొలగించి చర్మాన్ని మృదువుగా చేస్తుంది అంటున్నారు అందాల నిపుణులు. చర్మ కణాల్లో రక్త ప్రసరణ మెరుగయ్యేలా చేయటంతో పాటు స్వేద రంధ్రాన్ని తెరుచుకునేలా చేసి వ్యర్ధ పదార్ధాలని తొలగిస్తుందని చెప్తున్నారు. బీరకాయలోని పీచు బాలింతల్లో క్షీర గ్రంధులను తెరుచుకునేలా చేసి పాలు ఫ్రీ గా వచ్చేలా చేస్తుందనే […]
చర్మ కాన్సర్ అడ్డుకునే టమాటా.
టమాటాలు చర్మ కాన్సర్ కణాలను సమర్ధవంతంగా అడ్డుకుంటాయని బహియో స్టేట్ యూనివర్సిటీ పరిసోధనల్లో వెల్లడైండి. దీనిలోని కాంపౌండ్ హానికరమైన అతి నీలలోహిత కిరణాల నుంచి చర్మాన్ని కాపాడుతుందని, ఆరకంగా కాన్సర్ వచ్చే అవకాశాలు బాగా తగ్గిపోతాయని పరిశోధకులు చెప్పుతున్నారు. టమాటా తినడం వల్ల వట్టి ఆరోగ్య లాభాల గురించి సౌందర్య పోషణలో టమాటా పాత్ర గురించి ఇప్పటికే ఎన్నో పరిశోధనలు రుజువు చేసాయి. టమాటా ఇప్పుడొక దివ్య ఔషదం అంటున్నారు పరిశోధకులు. రోజుకు రెండు టమాటాలు తిని […]
బొబ్బర్లు తింటే ఆరోగ్యం.
బొబ్బర్లలో విటమిన్-A,B1,B2,B5,B6,C విటమిన్లతో పాటు పొటాషియం, మెగ్నీషియం, కాల్షియం, సెలీనియం,సోడియం, జింక్, కాపర్, ఫాస్పరస్ వంటి ఖనిజాల శాతం ఎంతో ఎక్కువ . సాధారణంగా ఎక్కువగా వాడుకోం గానీ ఇవి చాలా మంచి ఆహారం. బొబ్బర్ల లోని ప్రోటీన్లు నెమ్మదిగా జీర్ణం అవుతాయి. ఫలితంగా ఊబకాయిలకు మంచి ఆహారం. ఫోలిక్ ఆమ్లం చాలా ఎక్కువ గనుక గర్భిణి స్త్రీలు తీసుకుంటే మంచిది. వీరిలో వుండే ట్రీప్టోఫాన్ తో మంచి నిద్ర పడుతుంది. నిద్రకు ముందు సలాడ్ లాగా […]
న్యూ లుక్ న్యూ స్టయిల్.
ప్రతీదీ బావుండాలి. ప్రతీ దానిలో ఫ్యాషన్ వుంది తీరాలి. అది కళ్ళ కాటుక కైనా, కల్లజోడైనా సాదా సీదాగా వుండే ఏం బావుంటుంది. దానిలో ఎదో ఒక తమాషా వుండాలి. ఇదిగో వచ్చినవే డియోర్ స్ప్లిట్ గ్లాసెస్. గ్రాఫిక్ స్టయిల్ తో ఈ కళ్ళజోడు మధ్యలో వేరే రంగులో ఓ పట్టీ వుంటుంది. పట్టుకంటే అవి మాములు సన్ గ్లాసెస్సే. కానీ సరికొత్త లుక్ లో ఒక సీజన్ అని లేకుండా అమ్మాయిలు కాస్త ఎండలోకి వస్తే […]
పాదాలకు పువ్వుల చెప్పులు.
పువ్వులు ఏరకంగా చూసినా అందమే. అవి ప్లాస్టిక్ పువ్వులా, ఊలు తో అల్లినవా…….. అని వేరు చేసి చుడక్కర్లేదు. మరి ఇంతగా ఆకట్టుకునే పువ్వులతో చెప్పులను ఎందుకు అలంకరించ కూడదు అనుకున్నాడో ఏమో, ఇటలీకి చెందిన రెసి కయోవిలా అనే డిజైనర్ ఏకంగా లెదర్ తో అందమైన పువ్వుల శాండెల్స్ ను, షూలను తయ్యారు చేసాడు. పాదాలకు పువ్వుల అలంకరణ అన్నట్లు కనిపిస్తాయి ఈ లెదర్ ఫ్లవర్ శాండెల్స్. ఈ చెప్పుల డిజైన్స్ బ్రహ్మాండంగా నచ్చి పోయాయని […]
ఆడంబరాలకు పోతే
నీహారిక, ఈతరం అమ్మాయిలను చూస్తుంటే చాలా గర్వంగా ఉంది. ఇరువై ఏళ్ళు రాకుండానే కార్పొరేట్ జాబ్స్ సంపాదిస్తున్నారు. చదువుల్లో ఉండగానే స్టార్టప్ లు ప్రారంభిస్తున్న్నారు. అయితే సంపాదన తో పాటు ఖర్చు పెట్టె విషయంలో కూడా కాస్త శ్రద్ధ చూపిస్తే భవిష్యత్ లో ఒడిదొడుకులు రాకుండా ఉంటాయి. ఎంత సంపాదిస్తున్న సరే అవసరానికి, విలాసలకు మధ్య వ్యత్యాసాన్ని గుర్తించాలి. ఇక ఆడంబరాలకు పోనే పోకూడదు. ఖర్చు పెట్టె ప్రతి పైసా అవసరమా, లేదా ఆలోచించుకోవాలి. సంపాదన మొదలు […]
సౌందర్య ప్రధాయిని కలబంద.
మనుషుల్ని ప్రభావితం చేసే మొక్కల్లో కలబంద కుడా ఒక్కటని అమెరికా అంతరిక్ష పరిశోధన సంస్థ నాసా తేల్చి చెప్పింది. ఇంట్లో పెంచుకునే మొక్కల జాబితాలో చేర్చుకోమని నాసా రెండేళ్ళ పాటు పరీక్షలు చేసి మరీ చెప్పింది చర్మ సౌందర్య చికిత్సలో ఎదో ముడి సరుకు కుడా. గాలి లోని ధూళి రేణువులను గ్రహించి తేమను పెంచడంలో తోడ్పడుతుంది కలబంద మొక్క. చూసేందుకు కొంచం దట్టంగా ముళ్ళతో కనిపించినా ఈ కలబంద ముఖ వచ్చస్సును పెంచడం లో అంతే […]
పండగ ఫ్యాషన్ బుట్టలోలాకులే.
ఎలాంటి ఫ్యాషన్ డ్రెస్ అయినా, లేదా సంప్రదాయకంగా కనిపించాలంటే మొదటగా ఎంచుకునేది ఇయర్ రింగ్స్ చీరలు, హైకాలర్ బ్లౌజులు ధరిస్తే ఇక నగలే ధరించకుండా ఒక్క ఇయర్ రింగ్స్ కు పరిమితం చేసినా చాలు స్టయిల్ స్టేట్ మెంట్ కుడా ఇదే. అలాగే సల్యున్ సుట్స్ కు పెద్ద ఇయర్ రింగ్స్ అందంగా అమరిపోతాయి. అవి బంగారం నాగ అయినా, స్టోన్స్ అయినా బావుంటాయి. కుందన్ నగల వెనుక క్లాగ్స్ వున్నవి ఎంచుకుంటే చక్కగా అమరిపోతాయి. అవి […]
