Wednesday, 23 Sep, 2026

ఉప్పు రుచికి మాత్రమే

ఉప్పు లేకుండా ఏ  పదార్ధానికి రుచి రాదు. డాక్టర్లు చెప్పే దేమిటంటే 70 కేజీల బరువున్న కాస్త ఎత్తయిన  మనిషికి 70 MMO  సోడియం రోజుకి అవకాశం అవుతుంది. ఉప్పు ఎంత రుచి ఇచ్చినా ఎంత మంచి పని చేసినా మనం శరీరానికి ఎంత సోడియం అవసరమో అందీ తీసుకోవాలి. సోడియం నిల్వలు పెరిగితే కష్టం అని ఉప్పు ఎక్కువ తిన్నా మరీ తక్కువ తిన్నా శరీరంలో శక్తీ కణాల మార్పుల వల్ల  నరాలు బలహీనమై పోతాయి. […]