Education
పుస్తకాలే సర్వస్వం
కేవలం ఆరునిమిషాల పాటు పుస్తకాలు చదివినట్లయితే , సంగీతం వినటంలో కంటే , వాకింగ్ చేయటం వల్ల అయితేనేం తగ్గే వత్తిడి కంటే ఎక్కువ ఒత్తిడి తగ్గుతోందని కొత్త రిపోర్ట్ చెపుతుంది. పుస్తక పఠనం మెదడుకు మంచి వ్యాయం వంటిదని యు.కె పరిశోధకులు చెబుతున్నారు. పనులు చేయడంకంటే పుస్తకాలు చదవడం మెదడును చురగ్గా మార్చుతోంది. చిన్నతనం నుంచి ఒక రోజు వారి ప్రణాళికలాగా పుస్తకాలు చదవుతుంటే మెదడు చురుగ్గా రెస్పాండ్ అవుతుంది. అల్జీమర్స్ వ్యాధి రాకుండ అరికట్టడంలో […]
