Wednesday, 05 Aug, 2026

బరువు తక్కువగా ఉన్నా మానసిక అశాంతే

సన్నగా ఉంటె ఎంతో బావుంటారని, లావుగా వుండటం వల్లనే సమస్యలనీ ఒక భ్రమలో ఉంటారు కానీ అసలు సన్నగా ఉన్న వాళ్లలోనే డిప్రెషన్ లక్షణాలు ఎక్కువగా కనిపిస్తున్నాయని ఒక అధ్యయనం రిపోర్ట్ చెపుతుంది. బరువు తక్కువగా ఉండటమే వాళ్ళ మానసిక అశాంతికి కారణమని రిపోర్ట్ విశ్లేషించింది. స్త్రీ పురుషుల్లో కూడా ఈ బరువు తక్కువగా ఉండటం వల్ల మానసికంగా కుంగుబాటు కనిపిస్తుంది. వీరిలో శారీరక బలహీనతతో పాటు ఆత్మవిశ్వాసం సన్నగిల్లటం, ఆత్మన్యూనత, పోషకాహారలోపం తరితర కారణాలు డిప్రెషన్ […]

సామాజికంగా చురుగ్గా ఉంటేనే ఆరోగ్యం

అడవి ఎంతో బావుంటుంది. ఎతైన వృక్షాలు అల్లిబిల్లిగా అల్లుకున్న తీగలు పేరు తెలియని అద్భుతమైన పువ్వులు. ఎగిరేవందలాది తుమ్మెదలు పక్షుల అరుపులు గుంపులుగా అడవి జంతువులు. ఈ అద్భుతమైన ప్రకృతి ఎప్పుడూ వంటరిగా ఎడారిలో మొలిచే జిల్లేడు మొక్కలా వంటరిగా ఉండదు. అలాగే చుక్క నీళ్లు పడని  ఎడారిలో కూడా అందుకు తట్టుకు బతికే చెట్లుంటాయి. ఇంత పచ్చ దనం  ఇంతటి అందం మానవసమూహాల్లో ఉంటుంది. చాలా మంది కలిసిన చోట ఎంతో సందడి స్నేహం మాట […]

జుట్టు రాలిందంటే మానసిక వత్తిడే

మనసులో వత్తిడి పెరిగిందనుకో జుట్టు రాలిపోవటం చర్మం నిర్జీవంగా మారటం చాలా మంది ఆడవాళ్ల  సమస్య. టెన్షన్ అనిపించినప్పుడల్లా వేడి కాఫీ తాగటం వల్ల  కూడా చర్మం తేమ పోగొట్టుకుని డల్ గా అవుతుందంటారు డెర్మటాలజిస్టులు. దీని బదులు పండ్ల రసం లేదా మంచి నీళ్లు తాగితే చర్మం పాడవకుండా ఉంటుంది. మాయిశ్చరైజర్ ముఖం కాళ్ళు చేతులకు రాసుకోవాలి. పోషకాల కోసం నట్స్,  మాంసకృత్పతులు, పిండి పదార్ధాలు ఎంచుకోవాలి. ఈ పోషకాలు జుట్టుకే కాదు చర్మానికి మేలు […]