February 2019
అతిగా మేకప్ వద్దే వద్దు
పై పూతగా ఎన్నో ఖరీదైన సౌందర్య సాధనాలు వాడినా అవి పనీ అంత ప్రయోజనకరం కాదని అందమైన చర్మం కొన్ని ఆహారాలు ద్వారా కొంత శ్రద్దవల్ల సాధ్యం అవుతందంటున్నారు ఎక్స్ పర్ట్స్.ఇప్పుడు ఎండతో కాస్త క్షిణత కనిపిస్తుంది కనుక సన్ స్కీన్ మటుకు తప్పనిసరిగా వాడాలి. అలాగే లేతరంగు మాయిశ్చరైజర్ గా వాడుకోవచ్చు. ఇంతకు మించి రసాయనాలున్నా ఎలాంటి క్రీమ్ ఫౌండేషన్ ,లోషన్ లు చర్మం రంగు తెచ్చేందుకు వాడవద్దు అంటున్నారు. ఉదయాన్నే నిమ్మరసం ,తేనె తాగితే […]
వాల్ నట్స్ తో ఆరోగ్యం
ఆహారంలో కొన్ని మార్పులతో మానసిక ఒత్తిడి నుంచి తేలిగ్గా బయటపడవచ్చని ఆహారంలో వాల్ నట్స్ అమోఘంగా పని చేస్తాయని ఒక అద్యాయనం చెబుతుంది.సెంటర్ ఫర్ డిసీజ్ కంట్రోల్ అండ్ ప్రివెన్షన్ నివేదిక ప్రకారం ప్రతి ఆరుగురు పెద్దవాళ్ళలో ఒకరు ఎఫ్పుడో ఒకప్పుడు మానసిక ఒత్తిడికి గురయ్యే ఉంటారని తేలింది. వాల్ నట్స్ తింటే ఒత్తిడి తగ్గడమే కాకుండా పని పైన ద్యాసకూడా పెరుగుతుందని అద్యాయనం చెబుతుంది.వాల్ నట్స్ గుండె సంభందిత జబ్బులు తగ్గించి మెదడును ఆరోగ్యంగా ఉంచుతుందని […]
కొండంత లాభం
పరిణామంలో చూస్తే ఇంత కంటే చిన్న గింజ కనిపించదు. కానీ ఆరోగ్య ప్రయోజనాలు మాత్రం కొండంత ఉంది. ఆవగింజలో ,ఆవాల్లో ఉండే ఫోటో న్యూట్రియెంట్ గుణాలు పీచు పదార్థాల కారణంగా అవి జీర్ణ వ్యవస్థకు చాలా మేలు చేస్తాయి. ఆవాల్లో సెలీనియమ్ ,మెగ్నిషియం చాలా ఎక్కువ . వాటి యాంటీ ఇన్ ఫ్లమేటరీ గుణం వల్ల మంట నొప్పి తగ్గుతాయి. ఇవి బరువు తగ్గేందుకు తోడ్పడతాయి. విటమిన్ బీ కాంప్లెక్స్ ఎక్కువ . దీనితో వ్యాధి నిరోధక […]
ఇవి పెంచితే ఉపయోగం
రాబోయే వేసవిలో వాడుకొనేందుకు అనువుగా పెరటి మొక్కలు కుండీల్లో పెంచుకొండి అంటున్నారు ఎక్స్ ఫర్ట్. కరివేపాకు ,పుదీనా,కొత్తి మీర కాస్త మెదలో అయినా పెరిగే మొక్కలే .కరివేపాకు ఆహారానికి రుచి ,సువాసన ఇస్తుంది.జీర్ణ శక్తి మెరుగయ్యేలా చేస్తుంది. పుదీనా కుండీల్లో తేలిగ్గా పెరుగుతుంది. జీర్ణాశయం చక్కగా పని చేసేందుకు తోడ్పడుతుంది. అలాగే మనం చేసుకొనే ప్రతి వంటకీ రుచి ఇస్తుంది కొత్తి మీర. ఇదీ జీర్ణ శక్తికి ఉపయోగపడేదే. వేసవి ప్రారంభనుంచే పచ్చని మజ్జికలో ఈ మూడింటిని […]
కండరాలకు శక్తి
ఫన్ ఎనర్జిటిక్ ,ట్రెండీ వర్కవుట్ గా బ్యాటిల్ రోప్ ఫిట్ నెస్ ఎక్సర్ సైజ్ ఎంచుకోమంటున్నారు జిమ్ ఎక్స్ ఫర్ట్స్. ఇది గోడకు లేదా స్థంభానికి తగిలించి ఉంటుంది.ఈబ్యాటిల్ రోప్ లో మందంగా ఉండేది తేలికైనవి కూడా ఉంటాయి. తాడు రెండు చివరలు పట్టుకొని గోడకు లేదా నేలకు బలంగా కొట్టాలి. ఈ వర్కవుట్ తో కండరాలు ధృఢంగా తయారవుతాయి. శరీరం మొత్తం ఫిట్ గా మారుతుంది అంటారు ఎక్స్ పర్ట్స్. నిమిషానికి రెండు సార్లు బలంగా ఈ […]
టీచర్ ట్రైనర్ స్వరూప్ రావల్
గ్లోబర్ టీచర్ ప్రైస్ అవార్డ్ పోటీల్లో టాప్ టెన్ లో ఒకరుగా ఉంది. స్వరూప్ రావల్ ఈమె ప్రముఖ నటుడు పరేశ్ రావల్ భార్య మిస్ ఇండియా గా సుపరిచితురాలు.ఆమె ఉత్తమ ఉపాధ్యయురాలు విద్య భోధనలో వినూత్నమైన పద్దతిలో అవలంభించి విధ్యార్థుల్లో నైపుణ్యాన్ని పెంచటంలో ఎంతో కృషి చేశారు.టీచర్ ఎడ్యుకేషన్ లో రిసెర్చ్ చేశారు. 2014లో శాటి లైట్ ద్వారా ప్రభుత్వ ఉపాధ్యయురాలు కోసం శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. పిల్లల్లో లైఫ్ స్కిల్స్ ఎడ్యుకేషన్ అందించి, బోధనలో […]
ఆడపిల్లల కోసం వ్యవసాయ పాఠశాల
ఉత్తర్ ప్రదేశ్ ఉన్నావో జిల్లా పశ్చిమ్ గావ్ లో గుడ్ హార్వెస్ట్ అనే పేరుతో అమ్మాయిల కోసం ఒక వ్యవసాయ పాఠశాల ఉంది. దేశంలో ఇది ఒకే ఒక్కటిగా ఉంది. ఇక్కడ పుస్తకాలు సిలబస్ ఏమీ ఉండవు .పిల్లలు మొక్కలు పెంచటం, నర్సరీ నిర్వహించటం,విత్తన బ్యాంక్,పశువుల ,పక్షుల పెంపకం మొదలైన వ్యవసాయ రంగానికి సంబంధించిన ప్రతి అంశం నేర్చుకొంటారు. రెండున్నర సంవత్సరాల నుంచి పదమూడేళ్ళ వయసు వరకూ ప్రవేశం ఉంటుంది.దీన్ని అశితనాధ్ స్థాపించారు.
బిస్కెట్లలో ట్రాన్స్ ఫ్యాట్
బిస్కెట్లు,కేకులు ఎంతో రుచిగా ,నాణ్యంగా కనిపించే ప్రమోషనల్ యాడ్స్ తో కనువిందు చేస్తూ ఉంటాయి. అయితే వీటికి మంచి ఫ్లేవర్ రావటానికి ఉపయోగించే ట్రాన్స్ ఫ్యాట్ అనే కొవ్వు పదర్థాలు ఆరోగ్యంపైన తీవ్ర ప్రభావం చూపెడుతాయని పరిశోధకులు చెపుతున్నారు. కొన్ని వందల మందిపై జరిపిన ఈ పరిశోధనలో ఆహారంలో భాగంగా బిస్కెట్లు తినే వారిలో మందు ఊబకాయం వారిలో జ్ఞాపక శక్తి సమస్యలు గుర్తిచారు. ట్రాన్స్ ఫ్యాట్ కారణంగానే గుండె సంబంధిత సమస్యలు రావచ్చునని పరిశోధకులు తేల్చారు. […]
వయస్సు తగ్గింది
వయస్సు మీరే కోద్దీ ఆలోచనా శక్తి, జ్ఞాపక శక్తి తగ్గుతూ ఉంటాయి. అయితే 65 దాటిన తర్వాత ప్రతి రోజు క్రమం తప్పకుండా వారానికి మూడు రోజుల పాటు 45 నిమిషాల సేపు వ్యాయామం చేస్తే ఆలోచన శక్తి మళ్ళీ పెరుగుతుందని నిరూపించారు కాలిఫోర్నియా విశ్వవిద్యాలయ నిపుణులు. 160 మంది వృద్దులను ఎంపిక చేసి వారితో నడక ,జాగింగ్ ,సైక్లింగ్ వంటి వ్యాయామాలు ,పీచు ఎక్కువగా సోడియం తక్కువగా ఉండే పండ్లు కూరగాయలు నట్స్ వంటి ఆహారం […]
ఇల్లాంతా ఆధ్యాత్మిక పరిమళం
మంచి వాసనలు మనసుకు హాయిని కలిగిస్తాయి.అలగని అస్తామానం ఫ్రెషనర్లు వాడితే ఆ రసాయనాలతో ముందు ఆనారోగ్యం తప్పదు.సహజమైన ఎన్నో సువాసనలు ఇవ్వగలిగేవి నిత్యం వాడుకునే వస్తువుల్లోనే ఉన్నాయి. గిన్నెలో నీళ్ళు పోసి మరిగే నిళ్ళలో రెండు నిమ్మచెక్కలు వేస్తే ఇంట్లో సువాసన వస్తుంది. దాల్చిన చెక్క నుంచి వచ్చే సువాసన వత్తిడిని దూరం చేస్తుంది.దీనికోసం చెక్కని పొడిగా చేసి నిప్పుల పై వేస్తే ఆ వచ్చే పొగ సువాసన భరితంగా ఉంటుంది.సాంబ్రాణి పొగకు అలాంటి శక్తే ఉంటుంది.ఇంట్లో […]
వేడుకలకు పరికిణీ
మోడ్రన్ డ్రెస్ లు వేసుకొంటే అమ్మాయిలైన ఏ పెళ్ళికో ,పండగకో సంప్రదాయ వస్త్రధారణకే మొగ్గు చూపిస్తారు. పెద్ద పెద్ద అంచుల ,టిష్యూ నేతతో ,గళ్ళ వంటి కొత్త డిజైన్లు ,పరికిణీల్లా కుచ్చించుకొనేందుకు బావుంటాయి. కంచి పట్టు లో అయితే పౌడర్ బ్లూ ,ముదురు నీలం ,సీగ్రీన్ ,బాటిల్ గ్రీన్ వంటివి ఎంచుకొని ,వీటికి అంచున్న ఓణీలను జత చేస్తే బావుంటుంది. పట్టు కాకపోతే గద్వాల్ ,పోచంపల్లి ,మంగళగిరి వంటి రకాలు కూడా అందంగా ఉంటాయి. బ్లౌజ్ ఆధునికంగా […]
స్పష్టత తీసుకోండి
పెళ్ళి చేసుకొనే ముందరే కొన్ని విషయాల్లో ఓ స్పష్టత తీసుకోవాలి అంటున్నారు మ్యారేజ్ కౌన్సిలర్స్ . కెరీర్ గురించి తురవాత ఆర్థిక విషయాల గురించి తప్పకుండా కాబోయే భార్య భర్తలు మాట్లాడుకోవాలి . అలాగే పిల్లల విషయంలో ఒక వేళ పిల్లలు కలిగితే వాళ్ళ పెంపకంలో ఒకళ్ళ అభిప్రాయాలు ఇంకోకళ్ళ అభిప్రాయాలతో కలుస్తాయో లేదా చర్చించుకోవాలి. అలాగే అన్నింటికంటే ముఖ్యం అభిరుచులు ఎవరి జాబ్ ముఖ్యం ఇంటికి అవసరం అయితే ఎవరు జాబ్ లో కొనసాగబోతున్నారు, ఎలా […]
బుద్ది మందగిస్తుందిదట!
పొట్ట కాస్త పెరిగితే తప్పకుండా పట్టిచుకొండి,ఎలాగైనా దాన్ని కరిగించే ప్రయత్నం చేయండి. వ్యాయమామా? డైటింగా? మీ ఇష్టం, లేకపోతే బుద్ది కాస్త మందగిస్తుంది అంటున్నారు పరిశోధకులు. పొట్ట చుట్టు కొవ్వు పెరిగితే అది మెదడులో కీలకమైన గ్రే మాటర్ కుంచించుకు పోవటానికి కారణం అవుతుందని హెచ్చరిస్తున్నారు. మెదడులో శరీరాన్ని నియంత్రించేందుకు పది వేలకోట్ల నాడీ కణాలు పని చేస్తుంటాయి. వీటిని గ్రే మాటర్ అంటారు. ఈ మెదడు కణాల్ని కలిపే నాడీ తంతుల్ని నైట్ మాటర్ అంటారు. […]
జెల్లీ లిప్ స్టిక్
లిప్ స్టిక్ క్రీమ్ గట్టిగా ముద్దలాగా కనిసిస్తుంది.మార్కెట్ లోకి కొత్తగా జెల్లీ లిప్ స్టిక్ లు వచ్చాయి. ఇవి పారదర్శకంగా కనిపిస్తాయి. గ్లిట్టర్లు కలిపి,పూల డిజైన్లు లిప్ స్టిక్ క్రీమ్ లోకి పోయేల చేసి తయారు చేశారు. ఈ జెల్లీ లిప్ స్టిక్ లో బీస్ లాక్స్ ,అలోవెరా జెల్ వంటి వాటితో తయారు చేస్తారు. లిప్ స్టిక్ లతో వచ్చే అన్ని రంగులు ఈ జెల్లీ లిప్ స్టిక్ లో కనిపిస్తాయి. కొన్ని లిప్ స్టిక్ […]
అతికిస్తే పండుతుంది
పండగలకు ,పెళ్ళిళ్ళకు ప్రత్యేక సందర్భాలకు గోరింటాకు పెట్టుకొంటారు అమ్మాయిలు. చుక్కలు ,ఆకులు డిజైన్ లు పెట్టుకొనే వాళ్లు అటు తరువాత కోన్స్ తో మెహాందీ డిజైన్స్ ఫ్యాషనయ్యాయి. ఒక్కళ్ళ అభిరుచికి తగ్గట్లు మోచేతుల దాకా చక్కని డిజైన్లు వేయించుకొంటారు. ఇది కాస్త ఇంకో అడుగు ముందుకు వేసి మెహాంది టెంపరరీ టాటూలు వచ్చాయి. మామూలు టెంపరరీ టాటూల మాదిరిగానే అతికించి తడిచేసి పైన ఉండే కాగితం తీసేస్తే డిజైన్ పడిపోతుంది. చేతులకు కాళ్ళకు ఎన్నో చక్కని డిజైన్స్ […]
మెరుపు నిచ్చే పూతలు
వయసు పెరిగే కొద్దీ మోహంపైన మెడ పైన ముడతలోస్తాయి మెడ చుట్టు నలుపు పెరుగుతోంది. కొన్నీ ఫ్యాక్స్ రెండు రోజుల కొకసారి వేసుకోంటే ఈ నలుపు పోతుంది.తెల్ల సొనలో రెండు స్పూన్ల తేనే కలిపి ఈ ఫ్యాక్ ముఖం మెడకు పూతగా వేసుకొంటే మొహాం మెరిసిపోతుంది. మెడ నలుపు తగ్గుతోంది. ఓట్ మీల్ ను ఉడికించి ఆ పేస్ట్ లో గుడ్డుసొన ,నిమ్మరసం కలిపి ప్యాక్ వేసుకోవచ్చు . శనగపిండి ,పెరుగు కలిపి ఫ్యాక్ వేసుకొన్న మంచిదే. […]
అలసందలతో బి.పి కి చెక్
ఆహారంలో ఉప్పు తగ్గించేందుకు ప్రయత్నిస్తారు కానీ బీపీ అదుపులో ఉంచే ఆహారం గురించి ఆలోచించరు అంటున్నారు అధ్యయనకారులు. రక్త పోటు తో బాధపడే వారికి అలసందలు మంచి మందుగా ఉయోగపడతాయి అంటారు. వీటిని ఉడికించి చేసే ఆహారపదార్థాలు తీసుకోంటే రక్త పోటు అదుపులో ఉంటుందని చెపుతున్నారు. వీటిలో ఉండే కాల్షియం,మెగ్నిషియం పొటాషియం వంటి పోషకాలతు రక్త పోటు అదుపులో ఉంచుతుందని చెపుతున్నారు. ఇది ఇప్పటికికిప్పుడు ప్రాణాంతకం కాక పోయినా దీర్ఘకాలంలో ఇబ్బంది పెట్టే అనారోగ్యంగా గుర్తించామంటున్నారు.
ఉపాహారంతో ఉత్సాహాం
ఉదయపు ఉపాహారం ఆరోజంతా కావలసిన శక్తి ఇస్తుంది అంటారు పోషకాహార నిపుణులు. రాత్రి భోజనం తర్వాత 12 గంటల పాటు మనం ఏమి తినకుండా ఉన్నట్లే . ఉదయం లేవగానే మెదడు కండరాలు చురుగ్గా పని చేయాలంటే అత్యవసరంగా కేలరీలు పిండి పదార్ధాలు కావాలి. మాంసకృత్తులు ,పిండి పదార్ధాలు ,పీచు ఖనిజాల లవణాలు ఎక్కువగా ఉంటే అల్పాహారం చాలా అవసరం పోషకాలతో కూడిన అల్పాహారం బరువును అదునులో ఉంచటంతో పాటు రోజంతా చురుగ్గా ఉంచుతోంది.
పోట్లాడేది అమ్మాయిలే
తల్లులతో పోట్లాడేందుకు యుక్త వయసు అమ్మాయిలు ఎప్పుడు కాలు దువ్వుతు ఉంటారని అద్యాయనం రిపోర్ట్. అమ్మాయిల పై వాగ్యూద్దానికి అబ్బాయిలు ఎఫ్పుడు దూరంగా ఉంటారని అమ్మాయిలు మాత్రమే నిత్యం అమ్మలతో గొడవలకు దిగుతారని అద్యాయనం చెబుతుంది.ఈ గొడవల్లో పెద్దవాళ్ళు ఎక్కువ అప్ సెట్ అవుతారని తేలింది. 500 మంది పెద్దలు,ఇఅరవైలోపు వయస్సు ఉన్నా టీనేజర్ల పై చేసిన అద్యాయనంలో అమ్మాయిలు అమ్మ దగ్గర నుంచి ఎక్కువ సాన్నిహిత్యం కోరుకుంటారని యుక్త వయసులో రాగానే తల్లి హటాత్తుగా వాళ్ళ […]
చర్మం మెరుపుతో
సహజమైన పదార్ధాలతో అందం ఆరోగ్యం కలకాలం నిలుపుకోవచ్చు అంటున్నారు నిపుణులు. నిద్రలేకుంటే కళ్ళ చుట్టు ముడతలు వస్తాయి. మార్కెట్ లో చామంతిపూల టీ బ్యాగ్స్ కాసేపు ఫ్రిజ్ లో ఉంచి చల్లబర్చిన కీరదోసా ముక్కలతో ఫ్రిజ్ లో నుంచి తీసిన టీ బ్యాగ్స్ తో మసాజ్ చేస్తే ముడతలు పోతాయి. అలాగా యోగర్ట్ లోకాస్త పంచదార కలిపి ఆ మిశ్రమంతో ముఖం నెమ్మదిగా మసాజ్ చేస్తే చాలు చర్మం మెరిసిపోతు కనిపిస్తుంది. బ్యాక్ బ్లౌజులు,బ్యాక్ లెస్ డ్రెస్ […]
