Wahrevaa
అదేమంత వయసు
నలబై ఏళ్ళ వయసులోనే శరీరం, మొహం అసలైన అందం సంతరించుకుంటుంది అంటున్నాయి అధ్యయనాలు. ముఖం పైన పోర్స్ విషయానికి వస్తే మహిళలకు నలభై ఏళ్ళ వయసు చాలా యవ్వనంతో ఉంటుందనుకోండి అంటున్నారు. ఈ వయసులో ముఖంపై పోర్స్ ఎన్ లార్జ్ అవవు. మృత కణాలు పోర్స్ చుట్టు పేరుకోవటం వల్లనే చర్మరంధ్రాలు పెద్దవిగా అవుతాయి . కొద్దిగా మాయిశ్చరైజర్ కలిపి ఓ నిమిషం ముఖంపై ముని వేళ్ళతో మృదువుగా మసాజ్ చేస్తే మృత కణాలు తొలిగిపోతాయి. ఆ […]
ఇప్పుడీ రెండూ మ్యాచ్
ఖరీదులోనూ క్వాలిటీలోనూ అస్సులు సంబంధం ఉండదు. కొత్తదనంతో ప్రత్యేకంగా కనిపించాలి అంతే అమ్మాయిల దృష్టిలో . మ్యాచింగ్ విషయంలో అంతులేని పట్టుదల డ్రెస్ కు సరిగ్గా అన్నీ బొట్టుతో సహా ఉంగరం ,గాజులు అన్నీ మ్యాచ్ అవ్వాలి. ఇప్పుడిక చెప్పులు, పర్సుల మ్యాచింగ్ వచ్చేసింది. అందమైన డిజైనర్ పర్సెస్ కి అదే డిజైనర్ లుక్ తో చెప్పులుండాలి. ఇవి ఏ వేడుకలకైనా స్పెషల్ .అందమైన డ్రెస్ తో పాటు ,లేదా చీరెతో పాటు ఒకే రకంగా అప్ […]
కాస్త మారింది
పాతకాలపు సంప్రదాయనగల్లో పాపిడి బోట్టు కు ఓ ప్రత్యేక స్థానం ఉంది. తలపై పాపిడిని మూసేస్తూ బంగారం రాళ్ళు, కలగలిపిన అందమైన పాపిడి చైన్ పెట్టుకొంటే చాలు పండగ కళ వచ్చేసేది అమ్మాయికి. ఇక పెళ్ళిళ్ళల్లో ఈ పాపిడి చైన్ పెళ్ళి కళ తెచ్చేస్తుంది. మాంగ్ టిక్కి అంటారు పెళ్ళిళ్ళలో అలంకరించే పాపిడి చైన్ ఇప్పుడు చర్మాన్ని చంద్రవంకలాంటి పాపిడి చైన్ కు పక్కనుంచి చైన్ లు కలిపి కొత్తరకం పాపిడి చైన్ లు తయారు చేశారు. […]
నువు నా పక్కనుంటే చాలు
బరువు పెంచుకోవటం సులువే ,తగ్గించుకోవటమే కష్టాతికష్టం .కానీ ఈ ప్రయత్నంలో జీవితభాగాస్వామి తోడుగా ఉంటే ఈజీగా బరువు తగ్గవచ్చు అంటున్నారు న్యూయార్క్ కు చెందిన ప్రముఖ న్యూట్రిషనిష్ట్ అమీగోరె. అధిక బరువుతో బాధపడే దంపతులు ఒకసారి డైటింగ్ ,వ్యాయామం మొదలుపెడితే ఒకరికొకరు స్ఫూర్తిగా మారి తప్పకుండా తగ్గుతారట. ఇద్దరు డైటింగ్ చేయాలి, వ్యాయామాలు చేయాలి. అప్పుడే కిచెన్ లో ఆరోగ్యం ఇచ్చే పోషకారహారం తయారవుతుంది. ఎంత కష్టమైన వ్యయామం చేయాలన్న ప్రేమగా ఉండే జీవితభాగాస్వామికి సాయంగా ఉంటారు […]
పెద్ద కష్టం కాదు
పచ్చని మొక్క కోసం గజం స్థలం కూడా ఉండదు. అపార్టు మెంట్స్ లో వాకిలి ముందు ఓ తులసి చెట్టుపెట్టుకున్న ఒప్పుకోరు. మొక్కలు పెంచాలనే సరదా అలా కలలోనే అన్నట్లుంటుంది. ఇదిగో పరిష్కారం గ్లాస్ గార్డెనింగ్ అందమైన గాజు పాత్ర అందులో రంగుల రాళ్ళు, మొక్కకు బలం ఇచ్చే మట్టి కోకోపేట్ బొగ్గుపొడి ఉంటే చాలు. కొన్నీ రకాల మొక్కలకు సూర్యుడి వెలుతురు అవసరమే లేదు. కాసిని నీళ్లు తాగుతూ గాజు పాత్రలోంచి వచ్చే కాంతిని ఉపయోగించుకొంటూ […]
జుంబా గురూ
బాలీవుడ్ ఫిట్ నెస్ ట్రైనర్ , జుంబా డాన్స్ ట్రైనర్ సుచేత ఆసియాలోనే టాప్ శిక్షకురాలు ఒక బహుళ జాతి సంస్థలో ఎలక్ట్రానిక్ ఇంజనీర్ గా పనిచేసేది. సర్వశక్తులు ఒడ్డిన యాజమాన్యం తృప్తిపడేది కాదు. ఆ ఒత్తిడితో బాధపడుతూ రిలాక్స్ అవ్వటం కోసం క్లాసికల్ డాన్స్ నేర్చుకొంది. తరువాత అమెరికాలో జుంబా శిక్షణ తీసుకొంది. ఇండియాకు తిరిగి వచ్చి సర్టిఫైడ్ శిక్షకురాలిగా ఒక సంస్థను ప్రారంభించింది. ఇప్పుడామె సెలబ్రెటీ . 3000 మందిని ట్రైయిన్ చేసి లెక్కపెట్టలేనన్ని […]
ఇంత తేలికా ?
కుక్ బుక్ యాప్ ని కనుక డౌన్ లోడ్ చేసుకుంటే చాలు. ఓ పెద్ద సమస్య తీరిపోతుంది. మన ఇంట్లో ఫ్రీజ్ లో ఫలానావి ఉన్నాయి ఇంకా నా ఎదురుగా కప్ బోర్డులో కొన్ని దినుసులు ఉన్నాయి అని దీనికి చెప్పుకుంటే చాలు ఈ యాప్ వెంటనె ఆహారపదార్థాలతో చేయగిలిగే వంటల లిస్టు ఇస్తుంది. ఇందులో ఉండే ఇంకా సౌకర్యం ఏమిటంటే మనం ఏ భోజనానికో వెళ్ళి ఓ వంటకం రుచి చూసి బావుందనుకొని ఫోటో తీసుకొని […]
వీటికే ఆదరణ
సర్వీస్ పార్ట్ మెంట్స్ కు ఆదరణ పెరుగుతుంది. దేశ విదేశీ ఆహార పదార్ధాలు వండే చెఫ్ లు సర్వెంట్లు, లాండ్రీ సౌకర్యం, స్విమ్మింగ్ ఫూల్ సహా సకల సదుపాయాలు ఉండే ఫర్నీస్డ్ అపార్టుమెంట్లు సెలబ్రిటీల దగ్గర నుంచి అందరిని ఆకర్షిస్తున్నాయి. ఈ ఇల్లు కాని ఇళ్లలో నెలలకొద్ది నివసించేందుకు ఆసక్తి చూపిస్తున్నారు. హైదరాబాద్ లో ఈ బిజినెస్ ఊపందుకుంది. టాప్ స్టార్స్ కుడా ఈ ఆపార్ట్ మెంట్లలో కంఫర్ట్ ,భద్రతా రక్షణ ఉంటుందనే ఉద్దేశ్యంతో నెల్లల తరబడి […]
ఆకలిని పెంచే చైనీస్ సూప్
ఆకలిని పెంచి ఆరోగ్యాన్ని ఇచ్చే రెన్ హెన్ యాంగ్యాగ్ టాంగ్ అనే సూప్ చైనా లో సంప్రదాయబద్ధంగా 12 మూలకాలతోతయారు చేస్తారు. వెయిట్ లాస్ ,థైరాయిడ్ ,వీపు నొప్పి ,క్యాన్సర్ మొదలైన అనరోగ్య సమస్యలున్నవారికి ఈ సూప్ దివ్య ఔషధం అని పరిశోధనలు తెలుపుతున్నాయి. సూప్ ని రెండు నుంచి మూడు వారాల పాటు రోజుకు రెండు సార్లు తాగితే మంచి ఫలితం పొందవచ్చునంటున్నారు పరిశోధకులు.ఇది అనారోగ్యానికి మందు కాదు కానీ ఆకలిని పెంచే ఆరోగ్యవంతమైన జౌషధాలతో […]
అంచల్ సంచలనం
ఈ సంవత్సరం ప్రారంభంలోనే సంచలన క్రీడాకారిణిగా వెలుగులోకి వచ్చించి అంచల్ ఠాకూర్. భారతీయులకు అంతగా పరిచయం లేని స్కీయింగ్ లో అంతర్జాతీయ స్థాయిలో పతాకం గెల్చుకుంది అంచల్. అంచల్ పుట్టింది మనాలి ప్రాంతంలోని బువ గ్రామం, మంచుకొండల్లో సాధన ప్రదేశం. పసితనం నుంచి తాను ఆడుకునే ప్రదేశం మంచుకొండలే. అలా ఎదిగిన అంచల్ జనవరిలో జరిగిన ఆల్ఫిన్ ఎజ్డెర్ 3200 కప్ లో అంతర్జాతీయ స్కీయింగ్ పోటీల్లో గెలిచిన తొలి భారాతీయురాలిగా రికార్డు నెలకొల్పింది. ఇంతవరకు భారతీయ […]
ఈ మొగ్గతో ఆరోగ్యం
పన్ను నొప్పిగా ఉంటే ఒక లవంగం మొగ్గను పెనం పైన వేడి చేసి దాన్ని పంటితో నొక్కి పడితే కాసేపట్లో ఆ లవంగం పోడి పంటి చుట్టు తగిలి పంటి నొప్పి పోతుంది. ఈచిన్న లవంగం మొగ్గలో ఎన్నో ఉపయోగాలున్నాయి లవంగం పొడిని పాలలోవేసి తాగితే తలపొప్పి తగ్గుతోంది. లవంగాల్లో భారీగా యాంటీ ఆక్సిడెంట్లు ఉంటాయి. ఇవి కాలేయాన్ని కాపాడతాయి. వీటిలో ఫ్లావోన్స్, ఐసోఫ్లావోన్స్ ఎముకలను దృఢంగా పరిరక్షిస్తాయి. వీటిలో యాంటీ ఇన్ ఫ్లమేటరీ,పెయిన్ కిల్లింగ్ గుణాలు […]
కత్తిరింపుల అందం
మనకు దగ్గరి వాళ్లకు గిఫ్ట్ ప్యాక్ లు ,గ్రీటింగ్ కార్డులు పంపేటప్పుడు అవి చూసేందుకు అందంగా,అపురూపంగా ఉండాలనుకుంటారు రంగుల కాగితాలతో,చార్టుతో గ్లిట్టర్ పేపర్ షీట్లను అందంగా రకరకాల డిజైన్ తో కత్తిరించుకొనేందుకు ఉపయోగపడే ఎన్నో మోడల్స్ తో పంచింగ్ మిషన్లు వచ్చాయి. ఈ పేపర్ డిజైన్ పంచింగ్ మిషన్ లలో తీగలు, పూవ్వులు,బార్డర్స్ లో హృదాయాకారాల్లో కట్ చేయవచ్చు. సర్కిల్ ఎడ్జ్ పంచింగ్ మిషన్లు, ఆల్ ఓవర్ ద పంచ్ మిషన్లు ఎంచుకొని ఎన్నో అందమైన ఫోటో […]
అరుదైన ఆకాకర.
ఆకాకర కాయ రుచికి బావున్నా అరుదైన రుచికరమైన కాయగూర. ఇందులోని పోషకాలు ఔషధ గుణాలు ఎక్కువగా ఉంటాయి. వందగ్రాముల ఆకాకర కాయల్లో 17 కాలరీలు మాత్రమే ఉంటాయి. పీచు ఖనిజాలు విటమిన్లు యాంటీ ఆక్సిడెంట్స్ పుష్కళంగా ఉంటాయి. స్పిన్ని గ్రౌండ్ గా పిలిచే ఈ కాయగూర గర్భిణీలకు మంచి ఆహారం. ఇందులోని ఉండే పోలెట్లు పిండం పెరగడానికి చాలా మంచిది. ఇన్సులిన్ ని క్రమబద్దీకరించి డైయాబెటిస్ ను అదుపులో ఉంచుతుంది. అన్నింటికంటే ముఖ్యంగా ఇందులోని ఉండే కంట్రోలా […]
అన్నీ ఉపయోగమే.
మనిషికి ప్రకృతి ప్రసాదించిన అద్భుతమైన సహజ ప్రోటీన్ పదార్ధం అవిసె గింజలు. ఫిట్నెస్ కోరుకునే వారి ఆహారంలో అత్యవసర పదార్ధంగా గుర్తింపు తెచ్చుకుంటుంది అవిసె. ఆహారం , వైద్యం , సౌందర్యం వంటి అనేక అంశాలకు సంబంధించీ ఫ్లేక్ సీడ్స్ ఎంతో ఉపయోగకరం అని తాజా అధ్యాయనాలు చెప్పుతున్నాయి. అవిసె మొక్కలో ప్రతి భాగమూ ఉపయోగకారమే.ఇందులో కండ నుంచి పీచు తయ్యారు చేస్తారు. పువ్వులో ఔషధ గుణాల , గింజలు తినేందుకు , ప్రాధమిక అవసరాలకు ఉపయోగిస్తారు. వేయించిన […]
ఉల్లి చేసే మేలు.
సమస్యలు చాలా వరకు తగ్గుముఖం పడతాయి అంటున్నారు. ఉల్లిలో కలిసియం , మేగ్నేషియం , సోడియం , పొటాషియం , సెలీలియం , ఫాస్పరస్లు పుష్కలంగా వుంటాయి. 44 కాలరీలు , 1.4 ఫైబర్ ఉంటాయి. ఫైబర్ ఊబకాయానికి మందు లాంటిది. సంతాన లేమికి ఉల్లి మంచి ఔషధం. గుండె ఆరోగ్యానికి , కాన్సర్ కణాల నిరోధనకి దురద , మంటలు , దంత సమస్యల నివారణకు ఉల్లి చాలా అవసరం. ప్రపంచం మొత్తంగా 9.2 మిలియన్ […]
ఏ టీ బెస్ట్!
ఒత్తిడి నుంచి రిలిఫ్ కోసం గ్రీన్ టీ మంచి ఆప్షన్.దీన్ని తక్కువ స్థాయిలో ఆక్సీడేషన్ చేస్తారు. జపాన్ లో ఈ గ్రీన్ టీ ఆకు తయారీలో వేడి నీటి ఆవిరి లో తియజలను ఉంచుతారు.చైనా లో వేడి పెనం పైన వేడిచేయడం ద్వారా ఆక్సడేషన్ చేస్తారు.ఆకులను మరగపెడతారు.చివరగా ఎండపెడతారు. ఇది ఆరోగ్య ప్యాసయిని. ఎల్లో టీ ని గ్రీన్ టీ తరకో లొనే ప్రాసెసింగ్ చేస్తారు.దాని తయారికి ఎక్కువ సమయం పడుతుంది.సహజ సిద్ధంగా ఆక్సికారణ చేస్తారు.కావలసిన ప్లేవర్ […]
బచ్చల తో రక్ష.
కాస్త జిగూరు గా ఉంటుంది.బచ్చల కూరలో చాలా పోషకాలున్నాయి.తనువ్వు ని ఆకారంలో చేసుకోండి అంటున్నారు ఎక్సపర్ట్.వందగ్రామలులో ఆకు లో 18 కలర్ లు 3.4 గ్రా పిండి పదార్థాలు 1.8 ప్రోటీన,ఇంకా ఐరన్ ,పోటాషం,ఎ సి మీటమిస్ కేరోటెక్, వంటి యంటా అక్షిడెంట్లు ఎక్కువ ఉన్నాయి.ఈ ఆకులు జార్గ్ క్రియ సమస్యలకు,కాన్సర్ కారకాలు వంటి జబ్బుల ను దగ్గర కు రనివవవు అని చెపుతారు.పోషకాలు వంటికి పెట్టేలా చేస్తుంది.గర్భిణీలకు ఈ అకు చేసే మేలు అంత ఇంత […]
బెర్రీ తినండి.
మంచి మంచి పరిశోధనలుజెఅరుపుతుంటారు లండన్ విశ్వ విద్యాలయం కి చెందిన పరిశోధకులు. పన్నెండు మంది ఉభకాయులుపై ఒక సంవత్సరం పాటు పరిశోధనలు చేశారు. మధ్యాహ్నం లంచ్ కి రాత్రి డిన్నర్ కి మధ్య గుప్పెడు బెర్రీ పళ్ళు తింటే బరువు తగ్గుతారని తేలింది. పరిశోధన రిపోర్టు ప్రకారం బరువు పెరగడం సరైన వ్యాయామం లేకపోవడం కొవ్వుతో ఆహారం తీసుకోవడంలో సరైన వెళలు పాటించకపోవటం వల్లనే జరుగుతోంది కనుక ఆహారంలో కాబోహైడ్రేట్స్ , సుగర్ కంటెంట్ తగ్గించుకొని వ్యాయామం […]
ఇలా తినొచ్చు.
దాల్చినచెక్క ప్రపంచ వ్యాప్తంగా ఆహారపు తయారీలో వాడే మసాల దినుసులలో ముఖ్యమైంది. దీనివల్ల ఎన్నో ఆరోగ్య లాభాలున్నాయి. ఓట్స్ లో పండ్ల ముక్కలు , నట్స్ ముక్కల తో పాటు దాల్చినచెక్క పొడి కలిపి తింటే అది అద్భుతమైన పోషక విలువలు కలిగిన బ్రేక్ ఫాస్ట్ అవుతుంది. గోధుమ రొట్టె కాల్చి తేనే దాల్చినచెక్క పొడి చల్లి తినవచ్చు. పాలు ,సోయపాలులో దాల్చినచెక్క పొడి కలిపి తాగవచ్చు. సొయా గింజలపొడి లేదా దానితో చేసిన పదార్థాలలోనూ పొడి […]
చల్లని పాలే శ్రేష్టం.
సరైన భోజనం వేళలు పాటించక, డెడ్లైన్ పైన పనిచేస్తూ టెన్సన్ పడుతూ ఉంటే ఆ ఉద్రేకనికి ఎసిడిటీ వచ్చే అవకాశాలు ఎన్నో ఉన్నాయి .ప్రతి అనారోగ్యం మందులతో తగ్గిపోదు. కొన్ని ఆహారపదార్దాలు కొంత ఉపశమనం ఇస్తాయి. అరటిపండ్లులోని అత్యదిక పీచు జీర్ణశక్తిని సీగ్రతరం చేస్తోంది. బాగా పండిన అరటిపండు తినాలి. చల్లని పాలల్లో కాల్షియం ఎక్కువగా ఉండే ఆమ్లాలు ఏర్పడతాయి. కడుపులో మంటను తగ్గించగల శక్తి చల్లని పాలకు ఉంది. ఉదయం నిద్ర లేవగానే రాత్రి ఫ్రిజ్ […]
