August 2017
అప్పులు చేయడం తప్పే.
నీహారికా, అప్పులేని వాడు అధిక అధిక సంపన్నుడు అనే మాట ఎప్పుడైనా విన్నావా? పెద్ద వాళ్ళు అనుభవంతో మాటల్లో చెప్పే మాట చాలా కరక్ట్ చాలా మందికి అప్పు చేయడం ఫ్యాషన్. పరపతికి ఒక గుర్తు. ఎంత వడ్డీ తో అయినా అప్పుచేసేసి వీలయితే తీర్చడం లేడుండా చేతులు ఎత్తేయడం చాలా మంది అలవాటు కుడా. నిజానికి అవసరం అయితే అప్పు తీసుకోవడం పెద్ద తప్పేమీ కాదు కానీ అప్పు అలవాటుగా మారితే మాత్రమే తప్పు. ఇప్పుడు […]
ఆరోగ్య లాభాలు అనేకం.
బ్రేక్ ఫాస్ట్ ఓట్స్ తింటున్నారా? అయితే పుష్కలంగా పోషకాలు శరీరానికి అందుతున్నట్లే అనుకోండి అంటున్నారు.ఓట్స్ తృణ ధన్యాల జాతికి చెందినవి 30 గ్రాముల ఓట్స్ ద్వారా మనకు 117 కేలరీల శక్తి లభిస్తుంది. ఇందులో పీచు ఎక్కువగా వుంటుంది, అలాగే పిండి పదార్ధల మిశ్రమం వల్ల అరిగి సాధారణ చక్కెరగా శరీరంలోని కోలెస్ట్రోల్ స్ధాయిలు తగ్గుతాయి.ఇవి భారీగా తినలేము గానుక బరువు తగ్గడం ఖాయం ఓట్స్ లో మంచి మాంసాకృతులు 11 నుంచి 17 శాతం లాభిస్తాయి.చాలా […]
చక్కెరా నిమ్మరసం మంచి చిట్కానే.
ఎండకు, పోల్యుషన్ కు మొహం పైన నల్ల మచ్చలు, బ్లాక హెడ్స్ వచ్చేసి, కొత్తోచ్చి నట్టు కనబడుతుంటాయి వంటింటి చిట్కాలతో ఈ మచ్చలని పోగొట్టడం సులభం ఈ మచ్చలను పంచదార, నిమ్మరసం మిశ్రమంతో సులువుగా పోగొట్ట వచ్చు. నిమ్మకాయ సగంగా కోసి, పైన పంచదార అద్ది ఆ నిమ్మచక్కతో రుద్దితే చాలు. అలగే గంధం పొడి, రోజ్ వాటర్, గ్లిజరిన్ మిశ్రమం రాత్రి వేళ మొహానికి రాసుకుని తెల్లవారి గోరువెచ్చని నీళ్ళతో కస్దిగేస్తే సరి. అలాగే పచ్చిపాలు […]
లేయర్డ్ డిజైన్స్ కరక్ట్ మాచింగ్.
చాలా సన్నగా వుండి కాస్త బొద్దుగా కనిపించాలనుకునే వాళ్ళకి పొరల డిజైన్స్ దుస్తులు బావుంటాయంటున్నారు ఎక్స్ పర్ట్స్ ఈ లేయర్స్ దుస్తులు సౌకర్యంగా కొత్తగా వుంటాయి కాస్త ఎత్తుగా వుండే పొట్టను దాటేస్తాయి. సిల్క్, షిఫాన్, జార్జెట్, రేయాన్ వంటి వస్త్రశ్రేణి లో ఈ లేయర్స్ డిజైన్ డ్రెస్ లు చక్కగా అమరికగా ఉంటాయి. ఇక ఈ లేయర్స్ టాప్ జీన్స్, లెగ్గింగ్స్ కు జతగా బావుంటాయి ఈ పొరల డిజైన్స్ ను ఒక వరస తర్వాత […]
చూయింగ్ గమ్ నమలటం బెస్ట్.
అస్తమానం చూయింగ్ గమ్ నములుతూ ఉంటారు కొందరు. పిల్లలు ఇలాంటివి సాధారణంగా ఇష్టపడతారు. ఇవి శారేరానికి చేసే మంచి ఏముంటుంది అని వాదిస్తారు ఇంకొందరు. అయితే సరికొత్త అద్యాయినాలు ఈ చూయింగ్ గమ్ నమలడం మంచి వ్యాయామం అన్నీ నమలడం వల్ల స్వల్ప కాలిక జ్ఞాపక శక్తి పెరుగుతుందని చెప్పుతున్నారు. పరీక్ష రాసేటప్పుడు ఒకే ఫ్లేవర్ గల చూయింగ్ గమ్ నమిలితే సమాచారం త్వరగా గుర్తు చేసేందుకు ఉపయోగ పడుతుందని ఏకాగ్రత పెరుగుతుందని చెప్పుతున్నారు. ఒత్తిడి ఆందోళన తగగుతాయని […]
వాకర్ వల్లనే లేట్.
పిల్లలకు ఏడెనిమిది నెలలు నిండి, తల నిలపడం వస్తే వెంటనే వాకర్ కొంటారు పేరెంట్స్. పిల్లలు హాయిగా అందులో కుర్చుని, కాళ్ళతో తన్నుకుంటూ ఇల్లంతా పరుగులు పెట్టేస్తూ వుంటే చూడ ముచ్చటగా వుంటుంది. అయితే ఈ సౌకర్యం వల్ల పిల్లలకు నష్టం ఎక్కువ అంటున్నాయి పరిశోధనలు. వాకర్ అలవాటు తో ఎదుగుదల మండగిస్తుందని పరిశోధకులు అంటున్నారు. వాకర్ వాడని పిల్లలు త్వరగా పరడటం నుంచి నెమ్మదిగా భూమిని ఆధారంగా లేచి కూర్చుంటూ, నిలబడుతూ నడుస్తూ బాగా ఎదుగుతున్నారని […]
దేవసుందరి సౌందర్య రహస్యం.
ఐశ్వర్యా రాయ్ అనంగానే ఇక అందం గురించి మాట్లాడేదేమిటి అనిపిస్తుందా లేదా. ఆమె లోరియల్ ప్యారీస్ కు బ్రాండ్ అంబాసిడర్ గా వుంది. సాధారణంగా యాడ్స్ చూపిస్తూ ఆమె నారుపం వెరీ సింపుల్ నేను లోరియల్ ప్యారీస్ ప్యూర్ రెడ్ కాలక్షన్ నుంచి లిప్ కలర్ ఎంచుకుంటాననో, మిలియన్ ల్యాషెస్ మస్కారా వుపయోగిస్తా అని చెప్పుతున్నప్పుడు నిజంగా అంట గొప్ప గ్రాండ్ వస్తువులనే ఆమె వుపయోగించి దేవసుందరి లాగా అయిపోయిందను కొంటా కదా. ఇప్పుడు చూడండి ఆమె […]
బ్రాండ్స్ కాదు జాబితా చూడండి.
సాధారణంగా కొన్ని వస్తువులు కొనేటప్పుడు మనం బ్రాండ్ కే ప్రాధాన్యత ఇస్తాం. మంచి క్వాలిటీ వుండటం అంటే మంచి కంపెనీ అనే కదా అర్ధం. ఇప్పుడు కంపెనీ కాకుండా వస్తువులో వాడిన పదార్ధాల ను బట్టి ఆ వస్తువుని ఖరీదు చేయండి అంటున్నారు ఎక్స్ పర్ట్స్. ఫలానా బ్రాండ్ కొబ్బరి నూనె, సబ్బులు, క్రీములు అనుకోండి. అందులో కంటెంట్ చదువుకోండి అంటున్నారు. ఉదాహరణకు ఒక లిప్ స్టిక్ కొంటె అందులో వాడిన జాబితా తప్పనిసరిగా ప్యాకింగ్ బాక్స్ […]
సుక్ష్మ పోషకాలు తీసుకోండి.
ఆరోగ్యంగా నాజుగ్గా వుండేందుకు సుక్ష్మ పోషకాలను ఆహారంలో భాగంగా తీసుకోవాలని చెప్పుతున్నారు డాక్టర్లు. ఈ పోషకాలు జీవక్రియ పైన, ఆకలి పైన, శక్తి పైన గొప్ప ప్రభావాన్ని కలిగివుంటాయి. ఇప్పుడు ఉదాహరణకు కాల్షియం కొవ్వును కరిగించుకోగలుగుతారు. పాల పదార్ధాల ద్వారా కాల్షియం తీసుకుంటే కాల్షియం తో పాటు మాంసాకృతులు కుడా శరీరానికి అందుతాయి. 50 ఏళ్ళ వయసున్న స్త్రీలకు రోజు 1000 మిల్లీగ్రాముల కాల్షియం కావాలి అంటే 300 గ్రాముల చీజ్, ఒక కప్పు […]
సెల్ఫీతో ప్రమాదం.
ఇప్పుడు సెల్ఫీలు తప్పనిసరిగా అయిపోయిందా? ప్రతి రోజు, ఒక అప్ డేట్, ఏదైనా ఒక మంచి విషయం ఫేస్బుక్ లో షేర్ చేయకుండా ఎవ్వరూ గడపడం లేదు. కానీ ఇప్పటి ఓ పరిశోధన సెల్ఫీ అలవాటు మొహం పైన ముడతలు తెలుస్తుందంటుంది. సెల్ ఫోన్ నుంచి వెలువడే రేడియేషన్ కారణంగా చర్మం ముడతలు పడుతుందని ఫోన్ లో నుంచి వెలువడే నీలిరంగు కాంతి చర్మానికి హాని కలిగిస్తుందన, అంతే కాకుండా ఫోన్ నుంచి వచ్చే ఎలక్ట్రోమాగ్నేటిక్ రేడియేషన్ కారణంగా […]
చెప్పనా… కధ చెప్పనా….
నీహారికా, ఒకప్పుడు పిల్లలకు కధలు చెప్పే వాళ్ళు పెద్దవాళ్ళు. ఔను ఒకప్పుడే. ఇప్పుడు మరి పెద్దవాళ్ళకు పిల్లలకు ఇద్దరికీ తీరిక లేదు. అందుకే పిల్లలకు ఏ ఊహా ప్రపంచము అందటంలేదు. పిల్లలకు ఏ మంచి మాటయినా ఉపన్యాసంలా చెప్పితే గ్రహించుకోరు. వాళ్ళ మనసుకు హత్తుకునేలా కధల్లో చెప్పాలి. సత్యం పలకమనో, పెద్దవాళ్ళను గౌరవించమనో, ఇరుగు పొరుగును ప్రేమించమానో, స్టేట్మెంట్స్ లా చెప్పితే ఎలా తెలుస్తుందని వాళ్ళకు మంచి విలువలు సందేశాలు నేర్చుకోవాలంటే వాళ్ళ కళ్ళ ముందు ఓ […]
చెప్పులతో జాగ్రత్త.
వర్షాలు బాగానే పడుతున్నాయి. వాతావరణం హాయిగా బాగానే వుంటుంది కనీ జారే చెప్పులతోనే కాస్త ఇబ్బంది. ఇప్పుడు ఇలాంటి చెప్పులు సుఖంగా ఉంటాయి అంటే సాండిల్స్ అయినా హీల్స్ అయినా కాళ్ళకి పట్టినట్లు వుండాలి. అప్పుడు వానకి తడిచినా జారిపోకుండా ఉంటారు. ఈ కాలంలో కాన్వాస్ షూస్ కష్టమే. తడిస్తే బాక్టీరియా చేరుతుంది. అలాగే తడిసిన చెప్పులు ఆరకుండా ఇంట్లోకి తెస్తే దుర్వాసన కొడతాయి గాలి, వెలుతురు వచ్చె ప్రదేశాల్లో పెట్టాలి. సాక్స్ తరచూ మార్చాలి. ఉతికి […]
చూసేందుకు, తాగేందుకు బావుంది.
టీ పొడి, పాలు చెక్కెర కలిపి అందులో ఇలాచీ, అల్లం లాంటి దినుసులు వేసి గుమఘుమలాడే టీని న్యాయంగా టీ అనాలి. కానీ పాలు పంచదార లేని గ్రీన్ టీ తెర ముందుకు వచ్చింది. తేయాకు రుచి తప్ప మహత్తర మైన మూడు అక్షరాలను కలుపుకుని వస్తుంది కాబట్టి కష్టపడి తాగుతున్నాం అయిందా ఇప్పుడిక కేమీలియా అసామికా టీ వస్తుంది. కెఫిన్ లేకుండా ఔషద గుణాలు కలిగిన ఈ టీని అంటున్నారు కేన్వీ శాస్త్ర వేత్తలు. వంకాయ […]
ఫోటో కేక్స్.
ఫైన్ ఆర్ట్స్ లో బంగారు పతాకం సాధించిన కేరళ కు చెందిన అన్నా మాధ్యు చక్కని బొమ్మల్ని కేకుల్లా ఎందుకు చేయకూడదు ని ఆలోచిస్తే బొమ్మ కేకులు తయ్యారై పోతాయి. మనకిష్టమైన వాళ్ళ ఫోటోలు పంపితే చాలు, అచ్చం వాళ్ళ రూపాలతో ఈ కేకులు తయ్యారు చేస్తారు. పాపులర్ సినిమా సన్నివేశాలు కుడా కేకులే పుట్టిన రోజు, పెళ్లిరోజుల కోసం వారి ఫోటోలు పంపితే అచ్చం వాళ్ళ బొమ్మల్లాంటి కేకులు తయ్యారై ఇంటికి వచ్చేస్తాయి. ఇలాంటి కేక్స్ […]
మిస్ పసిఫిక్ గా మానస.
జొన్నలగడ్డ మానస మిస్ పసిఫిక్ 2017 టైటిల్ గెలుచుకుంది. హైదరాబాద్ కు చెందిన మానస గీతం యూనివర్సిటీ లో ఎలక్ట్రోనిక్ అండ్ కమ్యునికేషన్స్ లో మూడో ఏడాది చదువుతుంది. ఈ పోటీల్లో మన దేశంతో పాటు దుబాయ్ సింగపూర్, మలేషియా ధాయిలాండ్ శ్రీలంక కు చెందిన జాత్సహిందులతో మానస పోటీ పడి ఈ రికార్డు సాధించింది. అందం అంటే అంతర్గత సౌందర్యమే అంటుంది మానస. పబ్లిక్ స్పీకింగ్ స్కిల్స్ డాన్స్ ల వల్లనే టైటిల్ గెల్చుకోగాలిగా నంటుంది […]
హాయిగా నాలుగు కప్పులు తాగండి.
ప్రపంచంలో మూడు వంతులు జనాభా ఇష్టంగా తాగే కాఫీ గురించి ఇంకా ఎన్నో అధ్యాయినాలు జరుగుతూనే వున్నాయి. దాదాపు ప్రతి అధ్యాయినము కాఫీ లో వుండే ఎదో ఒక సుగుణాన్ని బయటపెడుతున్నాయి. ప్రపంచలో ఎక్కువ మంది తాగే ఈ పానీయం ఆకలి మరగాలని దూరం చేస్తుందని ప్రస్తుతపు రిపోర్టు. రోజుకు నాలుగు కప్పుల కాఫీ తాగితే ఎక్కువ కాలం జీవించవచ్చని అకాల మరణం దగ్గరకు రాదనీ స్టయిల్ లోని హాస్పిటల్ డెన వర్రీ పరిశోధనలు చెప్పుతున్నారు. ఇప్పుడు […]
ఇప్పుడిక వర్షం వచ్చినా పర్లేదు.
ఎంత బాగా మేకప్ చేసుకున్న నాలుగు వర్షపు చినికులు పడినా వెంటనే మేకప్ చెదిరిపోతుంది. ఇలా కాకుండా వుండాలంటే చిన్ని జాగ్రత్తలు తీసుకోవాలి. కనురెప్పలకు వేసుకునే ఐలైనర్, కాటుకా, పెన్సిల్, మస్కరా వంటివి వాటర్ ప్రూఫ్ తరహా ఎంచుకుంటే వర్షపు చినుకులకు అలంకరణ చేదిరిపోదు. ఫౌండేషన్ కుడా తడిస్తే ప్యాచ్ వేసినట్లు అయిపోతుంది. అందుకే ముఖానికి మాయిశ్చురైజర్ రాసుకుని తర్వాత కొద్దిగా ప్రైమర్ రాస్తే అప్పుడు ఫౌండేషన్ ముఖానికి అతికి వుంటుంది ముఖం జిడ్డుగా వుండదు. అలాగే […]
జిమ్ కో ఫ్యాషన్ వేర్.
జీవితంలో ఏ పని చేస్తున్నా అందం, సొగసు తగ్గకూడదు. ఫ్యాషన్ గా కనిపించాలి అనుకునే యువతరం కోసం జిమ్ వేర్ ఫ్యాషన్ డ్రెస్సులు బోలెడన్ని రకాలు వచ్చాయి. అందమైన రంగులు అద్భుతమైన డిజైన్లతో టీ షర్టులు, క్రాప్ టాప్స్, లెగ్గింగ్స్, ట్రాక్స్, ట్యానిక్స్ లైట్ వెయిట్ జాకెట్స్, యోగా ప్యాంట్స్ వంటి జిమ్ వేర్ డ్రెస్సులు వచ్చాయి. చక్కగా సౌకర్యవంతంగా వుండే ఈ డ్రెస్సులు అమ్మాయిలు ఏకంగా బ్రహ్మాండం అనేసారు. జిమ్ కు వెళ్ళేటప్పుడు మాత్రమేకాదు క్యాజువాల్ […]
ట్రిక్కింగ్ కు వెళ్ళిన అమలాపాల్.
సినిమా హీరోయిన్స్ ఇప్పుడు తమ అందచందాలతోనే కాదు వాళ్ళ హాబీలతోనూ యువతకు రోల్ మోడల్స్ అయిపోతున్నారు. గత సంవత్సరం అమలాపాల్ అనిమిది సినిమాలు చేసింది. అంత వర్క్ టెన్షన్ తగ్గించుకోవడం కోసం ఈ మధ్యనే ట్రిక్కింగ్ కు వెళ్లిందట. ఈ టెక్ బృందంలో ఎక్కడి కక్కడ చాలా మంది అలుపొచ్చి ఆగిపోతే చివరి వరకు పూర్తి చేసిన నలుగురిలో అమలాపాల్ ఉన్నది. అలా ట్రిక్కింగ్ కు వెళ్ళడం వల్లనే ఎంతో ఉత్సాహం, ఉత్తేజం వచ్చిందని పైగా మూడు కిలోలు […]
క్విల్లింగ్ లో గిన్నీస్ రికార్డు.
హైద్రాబాద్ కు చెందిన కవితా జోహాని శివాలీ జోహ్రీ తల్లికూతుళ్ళు క్విల్లింగ్ చేసిన రంగు రంగుల కాగితాలతో వివిధ రకాల పువ్వులను, ఎంతో అందంగా తయారు చేసి ప్రపంచ రికార్డు బద్దలకోట్టారు. ఇందుకు గానూ ఏడు వేల పదకుండు క్విల్లింగ్ పువ్వులు అల్లారు. గతంలో కుడా 1251 కాగితం బొమ్మలు తయ్యారు చేసి గిన్నీస్ రికార్డులు సాధించారు. ఈ ఏడాది లో ఇది రెండో రికార్డు. వివిధ రంగుల్లో కాగితపు బొమ్మలను ఎన్నో ఆకృతుల్లో తయ్యారు చేయడంలో […]
