Standard Post
నీళ్ళకు ఆరోగ్యం కలిపి ఇచ్చేస్తాయి
ఇప్పుడు వస్తువులు మార్కెట్ చేసుకోవాలంటే ఫస్ట్ సౌకర్యం, అందం, ఎక్కడికైనా తేలికగా మోసుకుపోగల అవకాశం అన్నింటిని మించి ఆరోగ్యం తోడైతే చాలు హాట్ కేకుల్లా అమ్ముడైపోయినట్లే. ఇప్పుడు ప్లాస్టిక్ ప్లాస్టిక్ బాటిల్స్ లో నీళ్ళు నిల్వవుంచినా, తాగినా ఎన్నో ఆరోగ్య సమస్యలు వస్తాయని అధ్యయనాలు చెపుతున్నాయి. ఇంట్లో వాటిని అవతల పెట్టి గ్లాసులతో, చెంబులతో తాగవచ్చు. మరి ప్రతి రోజు మంచి నీళ్ళు మన వెంట తీసుకు వెళ్ళే అవసరం వుంటే ఆ నీళ్ళు ఆరోగ్యంగా అందాలంటే […]
అందం విషయంలో అపోహ చట్టం తెచ్చింది
అందం గురించిన ఆశలు, అంచనాలు తీవ్రస్థాయికి చేరి ప్రాణాల పైకి తెస్తూ వుంటే చివరకు ప్రభుత్వం కలగజేసుకుని చట్టం తేవలసి వచ్చింది. ఫ్యాషన్ లకు పేరుపొందిన ఫ్రాన్స్ లో సంచలన చట్టం ఒకటి వచ్చింది. బరువు తక్కువ ఉన్న మోడల్స్ నిషేదిస్తూ చేసిన ఈ చట్టం ప్రకారం ప్రతి మోడల్ తన శరీర ఆరోగ్యంతో పాటు బాడీ మాస్ ఇండెక్స్ కు సంబందించి డాక్టర్ సర్టిఫికేట్ ఇవ్వాలి. శరీరo బరువు అతి తక్కువగా వుంచుకోవడం కోసం తిండి […]
ఎండ వేడి కూడా తోడైతే ప్రమాదం
గర్భిణులు ఈ ఎండలకు ఆరోగ్యం విషయంలో ఎన్నో జాగ్రత్తలు తీసుకోవాలి. గర్భిణి శరీర ఉష్ణోగ్రత మామూలు కంటే కాస్త ఎక్కువగానే ఉంటుంది. బయట ఎండ తగిలితే తీవ్ర అస్వస్థతకు లోనయ్యే ప్రమాదం ఉంది. దాహం వేయడం, నోరు ఎండిపోవడం, ఆకలి లేకపోవడం., చర్మం ఎర్రబారడం, అలసిపోవడం, చలిగా అనిపించడం వంటివి ఉంటే డీ హైడ్రేషన్ బారిన పడే అవకాశం ఉందని గ్రహించాలి. అప్పుడు ఫ్లూయిడ్స్ ఎక్కువగా తీసుకోవాలి. శరీరం ఎలక్ట్రోలైట్స్‌ను కోల్పేతే కండరాలు తిమ్మిరెక్కుతాయి. నొప్పులు పుడతాయి. […]
లేత రంగు పరదాలు వాడి చూడండి
ఈ ఎండల్లో ఇంట్లో ఉన్నా ఉక్కగానే ఉంటుంది . పెరుగుతున్న ఎండలో ఉదయం ఏడు గంటలనుంచే వేడిగా అనిపిస్తోంది . అందుకే ఇంట్లోకి వేడి రాకుండా కిటికీలకు తప్పనిసరిగా పరదాలు వేయాలి . అవి లేత రంగుల్లో ఉంటే బయట వేడి ఇంట్లోకి రాకుండా ఉంటుంది.సాయంత్రం అవుతుండగానే గుమ్మం కిటికీ తలుపులను తెరచి ఉంచాలి .దీని వల్ల వేడిగాలులు బయటకుపోయి చల్లగాలి వస్తుంది . కిటికీ లోపల పరదా కట్టిన చోట వట్టి వేళ్ళ చాపలు వేలాడదీయాలి […]
అరటి కూరతోనూ ఎన్నో ఉపయోగాలు
అరటి పండ్లే కాదు పచ్చి అరటికాయలు కూడా చాలా మేలు చేసే కూరగాయ . విటమిన్ బి,సి అధికంగా లభించే వాటిలో ఇదీ ఒకటి . హిమోగ్లోబిన్ శాతాన్ని వృద్ధి చేసి రక్తంలో చక్కెర స్థాయిని తగ్గించడంలో కీలకపాత్ర పోషిస్తుంది . రోగ నిరోధక శక్తిని పెంపొందించి ఎన్నో ఇన్‌ఫెక్షన్ల నుంచి కాపాడుతుంది . బరువు తగ్గాలనుకొనే వాళ్లకి మేలు చేస్తోంది . ఇందులో సమృద్ధిగా ఉండే పీచు వల్ల త్వరగా పొట్టనిండిన భావన కలుగుతుంది . […]
ఐక్యూ పెరగాలంటే ఐరన్ పొందాలి
https://scamquestra.com/sozdateli/7-fanis-dzhuraev-11.html
ఎన్టీఆర్ ఆరోగ్యరక్షకు ఎన్నారై వితరణ
ఇది మంచి పరిణామం. పుట్టిన ఊరికి మంచి చేసేందుకు ప్రవాస భారతీయులు ముందుకొస్తున్నారు. కృష్ణా జిల్లా పెదవుల పాకలో ఈ దిశగా మొదటి అడుగు పడింది. అమెరికాలోని టెక్సాస్ లో ఉంటున్న మేడి మాధవి తన గ్రామం లోని ప్రజలందరికీ ఎన్టీఆర్ ఆరోగ్య భీమా చేయించేందుకు ముందుకొచ్చారు. ఈ భీమా కోసం చెల్లించవలసిన మూడు లక్షల ప్రీమియం ను ఆమె చెల్లించారు. గ్రామంలోని 240 మందికి ఆమె భీమా ప్రీమియం చెల్లించారు. అందరికీ తానే చెల్లిస్తానని మాధవి […]
భేషైన బొప్పాయి
మనం తినే పండ్ల జాబితాలో బొప్పాయి తప్పనిసరిగా వుండి తీరాలంటారు ఎక్స్పర్ట్స్. ప్రయోజనాలు మాత్రం పుష్కలంగా ఉంటాయి.. బొప్పాయి పండు ఎ సి విటమిన్లు మంచి ఆధారం చిన్న బొప్పాయిపండు ముక్క తిన్న విటమిన్ సి లో 150 శాతం లభించినట్లే. తక్కువ క్యాలరీలు కొవ్వు కొలెస్ట్రాల్ ఉండదు . పొటాషియం ఫోలేట్ పీచులకు మంచి ఆహారం. అత్యధిక విటమిన్లు పోషకాల వల్ల బొప్పాయి రోగనిరోధిక వ్యవస్థను మెరుగుపరుస్తుంది. కొంచెం చిరు చేదుగా వుండే బొప్పాయి గింజల్లోనూ […]
కుకింగ్ పద్ధతుల్లోనే అసలురహస్యం
మనం ఏం తింటున్నామని ఎంత ప్రధానమో ఎలా తింటున్నామన్నదీ అంతే ముఖ్యం. ఇందులో వంట వండే పద్ధతులదే ప్రధాన పాత్ర. సాధారణంగా మనం వండే వంట ఇబీటి అలవాట్లు సంస్కృతి ఆధునికమైన వస్తువులని వాడుకునే విధానం పైన ఆధారపడి ఉంటుంది. సరైన పద్దతైలో వండితే పోషకాలు పోకుండా ఉంటాయి. ఒక్కో రకానికి ఒక్కో పద్దతి మేలుగా ఉంటుంది. ఆహారాన్ని ఆవిరి పై ఉడికించటం ఆరోగ్యవంతమైన పద్దతి. బీన్స్ క్యారెట్లు బీట్స్ చిలకడదుంపలు చేపలు స్టీమ్ చేస్తే పోషకాలు […]
డబ్బు విలువ వాళ్ళని తెలుసుకోనివ్వండి
పిలల్ల డిమాండ్స్ భరించలేనంతగా ఉంటున్నాయని వాళ్ళని ఎలా హ్యాండిల్ చేయాలో అర్ధం కావటం లేదని తల్లులు బాధపడుతూవుంటారు నిజమే. ఒక వస్తువు కొనిపెట్టగానే ఇంకో వస్తువు లిస్ట్ లోకి వచ్చేస్తూ ఉంటుంది. ఒక వీడియో గేమ్ కొనిస్తే సరిగ్గా ఇంటి గడపైనా ఎక్కకముందే ఇంకో ప్లే స్టేషన్ అంటారు. బడ్జెట్ గురించి వాళ్లకు ఎలాంటి అవగాహన ఉండదు. డబ్బు లేవురా అని ఓ తల్లి నచ్చజెప్పబోతే పోనీ డబ్బులు కొనూ అన్నాట పిల్లవాడు. ఇలాగె ఉంటుంది వ్యవహారం […]
మూడ్ ఫుడ్
శోధిస్తుంటే మంచి విషయాలు దొరుకుతాయి. చాక్లేట్లు అందరికీ ఇష్తమే. మానసిక ఒత్తిడి తగ్గుతోంది ఒక చాక్లేట్ ముక్క తినండి అని డాక్టరు సలహా ఇస్తే ఎంత బావుంటుందీ.. స్తబ్దంగా ఉన్నా మూడ్ డల్ గా అనిపించినా మనస్సు మళ్ళీ ఉత్తేజం పొందాలంటే పంచదార తో చేసిన ఎదో ఓక పదార్ధం చాక్లేట్ ఐస్ క్రీమ్ తీసుకుంటే సరైన క్యాలరీలు శరీరానికి అంది ఒత్తిడి నుంచి ఉపశమనం కలుగుతుందిట. బంగాళా దుంపలు బఠాణీ పుట్టగొడుగుల్లాంటివి వండుకుని తినటం వల్ల […]
పన్నెండు సంస్థలకు చేయూత
స్మితా సబర్వాల్ తన స్నేహితులతో కలిసి హైదరాబాద్‌లో హ్యాండ్స్ ఫర్ హ్యాండ్స్ అనే సంస్థను స్థాపించారు. ఈ ఎన్జీవో సొంతంగా పనిచేయదు. 12 స్వచ్చంద సంస్థలకు సాయం చేస్తుంది. ఒక స్వచ్చంద సంస్థకు సొంత భవనాన్ని కట్టించారు. 60 మంది పిల్లల చదువు బాధ్యతను తీసుకున్నారు. కొన్ని స్వచ్చంద సంస్థల పని భారం తగ్గించేందుకు నెలవారి సరుకులు 52 రకాలు అందిస్తారు. పిల్లలకు స్కూల్ ఫీజులు కడతారు, యూనిఫామ్స్, స్టేషనరి అందిస్తారు. ఇలా 12 స్వచ్చంద సంస్థల […]
వేదింపుల నివారణ కోసం టూల్
ఆన్‌లైన్‌లో వేదింపులు ఎదుర్కొనేవారి కోసం ఫేస్‌బుక్ సరికొత్త టూల్ ప్రవేశపెట్టింది. ఇది ఆకతాయిలకు అడ్డుకట్ట వేసేందుకు పరిమితం కాలేదు. ఈ టూల్‌లో సమస్యకు కారణాలు, నివారణ మార్గాలు వాటిని ఎదుర్కొనే పద్దతులు ఉంటాయి. బుల్లీయింగ్ ప్రివెన్షన్ హబ్ (BPH) అనేది ఈ టూల్ పేరు. ఫేస్‌బుక్‌లో సపోర్ట్ ఇన్‌బాక్స్‌లో ఇప్పటికే ఉన్న సేఫ్టీ సెంటర్‌లో ఇటీవలే దీన్ని ఏర్పాటు చేశారు. ఫేస్‌బుక్ తన ఖాతాదారులకు కల్పిస్తున్న భద్రతా ఏర్పాట్ల గురించి ఇందులో ఉంటుంది. బుల్లీయింగ్ వివరణ, సూచనలు […]
