Tuesday, 21 Jul, 2026

దీన్ని రసాయినం అంటారు.

పాత నవలల్లో వేడి అన్నం, ఆవకాయ, నెయ్యి లేదా నెయ్యి గోంగూర వంటి కాంబినేషన్స్, బెంగాలీ నవలల్లో తప్పని సరిగా నేటి పూరీలు నోరురిస్తాయి కానీ ఈ నెయ్యి పదార్ధాలు మన ఆరోగ్యానికి విషం కంటే ప్రమాదం అని ఇప్పటి నమ్మకం. ఇది సనాతన భారతీయ నమ్మకానికి వ్యతిరేకమైన ఇప్పటి తరం నెయ్యి పూర్తిగా నిషేదించినట్లే కానీ ఆయుర్వేదంలో నెయ్యిని రసాయనం అంటారు అంటే రోగ నివారిణి అని అర్ధం నెయ్యి కొవ్వు కాదు అది మజ్జిగ […]

కమ్మని రుచీ ప్రయోజనకరం

నెయ్యి ఫ్యాట్ ఫ్యామిలీ లో లేదన్నది ఒక రుజువైన రిపోర్ట్. కమ్మని కబురు కూడా. ఎంతో రుచిగా వుండే నెయ్యిని ఆహారంలో భాగంగా లేకుండా చేసుకుంటున్నామే  అని ఓ వైపు శరీరంలో కొవ్వు పేరుకుంటుందేమో నన్న భయం ఇంకోవైపు మనసులోతుల్లో ఎక్కడోవేధిస్తుంటుంది . ఇప్పుడా సందేహాలకు ఇక నిస్సందేహంగానో చెప్పేయచ్చు. గుండెకు ప్రయోజనం చేకూర్చే విటమిన్ ఇ  ని శరీరం గ్రహించటానికి నెయ్యి అవసరం. పూర్వం నెయ్యి తగలేకపోతే చర్మం పొడిగా అయిపోతుందనేవారు నెయ్యిలో లాక్టోజ్ వుండదు […]

కొవ్వు పెంచుతుందన్న అపోహ

ఆహరం విషయంలో ఎన్నెన్నో  అపోహలుంటాయి. ఉదాహరణకు నెయ్యి తింటే కొవ్వు పెరుగు తుందని బరువు పెరుగుతామని అనుకుంటారు . నిజానికి నెయ్యి అలంటి అపకారాలు ఏవీ చేయదు. గుండెకు మేలు చేస్తుంది. దీనిలో ఉండే కాంజుగేటిడ్ లినోసిక్ యాసిడ్ అనే ప్రత్యేక ఫ్యాటీ యాసిడ్ డయాబెటిక్ నుంచి రక్షణ ఇస్తుంది. ధీమనులకు ప్రయోజనకారి. ఈ విధంగా పరోక్షంగా గుండె జబ్బులు రానీయదు. ఉదరంలో వచ్చే ఇబ్బందుల నివారణకు ఇంచి మించి మందు కూడా. ఇది ఔషధంగా పనిచేస్తూ […]

రసాయనమంటే నెయ్యే

ఇప్పటికీ మహారుచికరమైన పదార్ధాల్లో వేడన్నం లో పప్పులో  నెయ్యి కలుపుకోవటం కూడా మొదటివరసలో  వుంటుంది. నెయ్యంత రుచి సనాతన భారతీయ సిద్ధాంతం నెయ్యి మంచిదని మొత్తుకున్నా మనం కవన్నీ భయం వేసి తినం. కానీ ఆయుర్వేదంలో నెయ్యికి రసాయనమానేపేరుంది. అంటే రోగనివారిని అని అర్ధం. నెయ్యి కొవ్వు  కాదు అది మజ్జిగ చిలికి తీసిన మృదువైన అమృతం నెయ్యి నెలల తరబడి నిలవుంటుంది. సువాసనలు వెదజల్లే తూనే  ఉంటుంది. రోజూ తప్పని సరిగా నెయ్యి తినమని చెపుతోంది […]