September 2019
అలొవెరాతో బెస్ట్ ఫ్యాక్స్
ప్రతి ఇంట్లోనూ అలొవెరా మొక్క పెంచుతున్నారు, దానిలో విటమిన్ సి,ఇ ,బేటా కెరోటిన్ వార్ధక్య ప్రక్రియను నెమ్మదింప జేసి చర్మాన్ని మంచి హైడ్రేషన్ లో ఉంచుతాయి. ఇందులో 90 శాతం నీళ్ళు,అనేక అత్యవసర పోషకాలు ఉంటాయి. ఇంట్లో ఒక్క మొక్క వుంటేఎన్నో ఫేస్ ప్యాక్ లు తయారు చేసుకోవచ్చు అలొవెరా జెల్,కుకుంబర్ పేస్ట్ పెరుగు తేన కలిపిన ప్యాక్ వేసుకుంటే చర్మం తాజాగా వుంటుంది. అలొవెరా గుజ్జు,పసుపు తేన కలిపిన ప్యాక్ చర్మానికి తక్షణ మెరుపు ఇస్తుంది. […]
తయారీ ఎంతో తేలిక
ఇంట్లో తయారు చేసుకునే నూనెలు శిరోజాలకు మెరుపు పోషకాలు ఇస్తాయి. ఉసిరి మెంతి గింజలు కలిపి తయారు చేసుకునే నూనె, ఇటు జుట్టుకు పోషకాలతో పాటు చుండ్రుకు చక్కని ముందుగా ఉపయోగపడుతోంది. 15 గ్రాముల ఎండు ఉసిరికాయలో,ఓ స్పూన్ మెంతి గింజలు తీసుకోవాలి. మెత్తగా గ్రైండ్ చేయాలి. ఈ పొడిని వంద ఎం ఎల్ స్వచ్ఛమైన కొబ్బరి నూనెలో గానీ నువ్వుల నూనెలో కానీ కలుపుకోవాలి దాన్ని గాజు సీసాలో పోసి గట్టిగ మూత బిగించి పదిహేను […]
వేలాడే వంతెన
ప్రపంచంలోనే అతి పొడవైన వేలాడే వంతెన రష్యాలోని సోబి నేషనల్ పార్కులో చూడొచ్చు . నదులు దాటాలన్నా ,కొండలు దాటాలన్నా వంతెనలు కావాలి కానీ ఈ వంతెనను ,కొండలు లోయలలో తిరుగాడే జంతువులను ,వాటి సహజ పరిస్థితులలో చూసేందుకు గాను నిర్మించారు . 650 అడుగుల ఎత్తులో 1800 నిడివి గల ఏ వంతెన రెండేళ్ళ పాటు ఎంతో కష్టపడి కట్టారు మూడువేలమంది ఈ వంతెన పై నిలబడి పార్కులో విశేషాలు చూడవచ్చు .
ఏరోబిక్ తో అందం
యవ్వనంలో మెరిసిపోయేందుకు ఎన్నో సౌందర్య ఉత్పత్తులు వాడతారు . స్పా చికిత్సలు తీసుకొంటారు . కానీ వాటికంటే ఇంటెన్సిటీ తో కొనసాగించే ఏరోబిక్స్ వ్యాయామాలలో మరింత ఫలితం ప్రభావం ఉంటాయని శాస్త్రవేత్తలు అంటారు . ఇటువంటి వ్యాయామాలతో కండరాలు సాగిపోకుండా కణాల పనితీరుపై అనుకూల ప్రభావం చుపిస్తాయంటారు . ఈ వ్యాయామాలు బరువును అదుపులో ఉంచుతాయి . సౌందర్య చికిత్సల కంటే వ్యాయామం తో రక్త ప్రసరణ సవ్వంగా జరిగిన చర్మం మెరుపుతో ఉంటుందంటున్నారు . ReplyForward
జీరో సైజ్ లు నమ్మను
జిల్ సినిమా తర్వాతే కెరీర్ ను సీరియస్ గా తీసుకున్న హీరోయిన్ గా కొనసాగాల అంటే ఎం చేయాలో ఒ పట్టిక రాసుకున్న. అందులో ఫస్ట్ పాయింట్ నేను బరువు తగ్గాలని అంటూ చెప్పుకొచ్చింది. రాశీఖన్నా చాలా కష్టం మరి జీరో సైజ్ తెచ్చుకోవటం కానీ నా ఆలోచన అటుగా లేదు ఫిట్ గా ఉండాలి అనుకుంటున్న అసలు ఆ జిరో సైజ్ లను నేను విశ్వసించను అందంగా ఉంటే చాలు అందంగా తెరపైన కనబడాలనే నా […]
ఈ వేదిక అత్యవసరం
ఒకానొక సమయంలో నేను తీవ్రమైన మానసిక అనారోగ్యానికి గురయ్యాను . ఎంతో మానసిక శక్తి ని కూడగట్టుకొని దాన్నుంచి బయటపడ్డాను అని పబ్లిక్ గా చెప్పింది బాలీవుడ్ నటి దీపికా పడుకొనె, తనలాంటి బాధితులకోసం లివ్ లవ్ లాఫ్ అనే సంస్థను ఏర్పాటు చేశారామె . ఇప్పుడు మానసిక ఆందోళన అంశం పై ప్రపంచ వ్యాప్తంగా ప్రముఖులు అందరూ చర్చించేందుకు గాను లెక్చర్ సిరాస్ వేదికను సిద్ధం చేస్తోంది . ఎన్నో రంగాలకు చెందిన ప్రముఖులను ఈ […]
రికార్డ్ సృష్టించిన సారా థామస్
అమెరికాకు చెందిన 37 ఏళ్ళ సారా థామస్ ఇంగ్లీష్ ఛానల్ కు నాలుగు సార్లు ఈదిన మొదటి మహిళగా రికార్డ్ సృష్టించింది . అమెరికాలోని కొలరాడో రాష్ట్రంలో పుట్టి పెరిగింది సారా థామస్ . ఈ మారథాన్ స్విమ్మర్ ఇప్పటికి మూడుసార్లు ఇంగ్లీష్ ఛానల్ ఈదింది 2017 నవంబర్ లో సారా రొమ్ము కాన్సర్ కు గురైందని తెలిసింది . కీమో రేడియేషన్ చికిత్సల తర్వాత కేన్సర్ నుంచి బయట పడిన సారా 2019 సెప్టెంబర్ 15 […]
ఆ అరోమా వాసనకే ఉత్సాహం
మెటబాలిజం రేట్ పెంచాలంటే రోజు కాఫీ తాగాల్సిందే . ఘుమఘుమలాడే కాఫీలు ఎక్స్ ట్రా క్యాలరీలు ,ఎక్స్ ట్రాకార్బొహేట్రేట్స్ లేవు అది ఇంట్లో తాగేదైనా,బయట తాగినా దాన్లో క్యాలరీలు జీరో . . ఫిల్టర్ కాఫీ లో 0.6 శాతం ఫ్యాట్ బ్లాక్ కాఫీలో దాదాపు అంతే ఫ్యాట్ ఉంటాయి . కాఫీ శరీరాన్ని కాదు మైండ్ ను ఉత్సాహ పరుస్తుంది . మెమొరీ స్కిల్స్ మెరుగు పరుస్తుంది . రోజంతా ఉతేజాన్ని అందించి మెమొరీ పవర్ […]
ముఖం తాజాగా పూవులా….
సౌందర్య పోషణకు చాక్లెట్ ని వాడచ్చు అంటున్నారు ఎక్సపర్ట్స్ . చాక్లెట్ ను కరిగించి దానికి తేన,సెనగపిండి కలిపి ముఖానికి పూతలా వేసుకొని ఆరిపోయాక వెళ్ళాను నీళ్ళతో తడిపి పూతను మృదువుగా నీళ్ళతో కడిగేసుకోవచ్చు. ఇందులోని యాంటి ఆక్సిడెంట్లు ముఖాన్ని ఆరోగ్యంగా మెరుపు తో ఉంచుతాయి. ముఖంపై ముడతలుంటే,చాక్లెట్ ని కరిగించి అందులో గుడ్డులోని తెల్ల సొన,బాదం నూనె కలిపి గిలకొట్టి,మాస్క్ లా మొహానికి వేసుకుంటే చర్మం బిగుతుగా అవుతుంది వారంలో రెండు సార్లు ఈ మాస్క్ […]
“బాలా త్రిపుర సుందరి ప్రసాదం”
మాతే.. మలయధ్వజ పాండ్య సంజాతే…మాతంగ వదన… గుహ!! దసరా శరన్నవరాత్రుల శుభాకాంక్షలు!! ఈ రోజు బాలాత్రిపురసుందరి అవతారం.ఈ రోజు పసుపు రంగు కట్టడం వల్ల అమ్మవారి కటాక్షం పొందుతారు. అమ్మ వారు మనకు బాలగా దర్శనం ఇస్తారు.దసరా నవరాత్రులో శ్రీ లలితా సహస్ర నామము పఠించాలి.ముతైదువులకు పసుపు,కుంకుమ,పసుపు రంగు గాజులు,పండ్లు ఇచ్చి ఆశీస్సులు అందుకోవడం చాలా మంచిది. దసరా పండుగ అంటే మనకు గుర్తు వచ్చేది దసరా వేషధారణ, బొమ్మల కొలువు. చిన్న పిల్లలకు చాలా […]
డాష్ డైట్
అన్నింటికీ మందులు వాడక్కర్లేదు. కొన్నింటిని ఆహార విధానాలు కాస్త మార్చితే సరిపోతుంది . డాక్టర్లు అధిక రక్తపోటును హెపర్ టెన్షన్ తగ్గించు కొనేందుకు డాష్ డైట్ ను సూచిస్తారు. డాష్ అంటే డైటర్ అప్రోచెస్ టు స్టాప్ హెపర్ టెన్షన్ అని అర్ధం చేసుకోవచ్చు . రోజూ ఆహారంలో ఉప్పు ఎక్కువగా ఉంటే పచ్చళ్ళు చిప్స్ తినకూడదు . పండ్లు కూరలు రోజుకు ఐదారు సార్లుగా తినాలి . పప్పులు,గింజలు కాయ ధాన్యాలు తినాలి . రెండుమూడు […]
ఏది వ్యర్థం కాదు
జీడిపప్పు వలచి తీసుకున్నాక ,ఆ పై గింజల్ని ఇప్పటి వరకు పాడేస్తూనే ఉన్నారు . కానీ కొందరు పరిశోధకులు వృధాగా పారేసే వృక్ష సంబంధిత ఉత్పత్తుల నుంచి ఉడ్ కెమిస్ట్రీ అనే కొత్త రసాయన విధానం ద్వారా మానవాళికి ఉపయోగపడే పదార్దాలు వేరుచేయగలిగారు. అలాగే వృధాగ పడేసే జీడీ తొక్కల నుంచి తీసిన సువాసన భరితమైన రసాయనాలను హానికర అతినీల లోహిత కిరణాలూ గ్రహించి చర్మాన్ని రక్షించే గుణం ఉందని, కాబట్టి వీటిని సన్ స్క్రిన్స్ లో […]
డ్రైవర్ని లేపేస్తుంది
ప్రపంచ వ్యాప్తంగా అనేక రోడ్డు ప్రమాదాలు జరుగుతూ ఉంటాయి . సాధారణంగా ఈ ప్రమాదాలకు ,డ్రైవింగ్ సమయంలో నిద్రకు తూలిపోవటం ,డైవర్ అప్రమత్తంగా ఉండకపోవడమే కారణాలుగా ఉంటున్నాయి . ఇలాంటి సమస్యను నివారించేందుకు మద్రాస్ ఇండియన్ ఇన్ స్టిట్యూట్ ఆఫ్ టెక్నాలజీ వాళ్ళు నిద్ర తూగే వారికోసం ఓ పరికరం కనిపెట్టారు . డైవర్ మెదడు పనితనం శారీరక ప్రజర్,కండరాల చురుకుదనం వంటి విభిన్న అంశాన్ని డ్రైవర్ సామర్ధ్యాన్ని ఈ పరికరం అంచనా వేసి నిర్ణయిస్తుంది . […]
ఎనర్జీ “బీట్”
తియ్యగా ఉంటుంది కనుక బీట్ రూట్ లో చక్కెరలు కార్బొహేట్డ్రేట్స్ ఉంటాయని అనుకొంటారు కానీ ,అందులో గుండెకు ఆరోగ్యాన్ని ఇచ్చే పోషకాలు మాత్రమే ఉంటాయి . ఒక ఫర్వింగ్ బీట్ రూట్ లో ఎనిమిది గ్రాముల చక్కర మాత్రమే ఉంటుంది . ఒక పెద్ద క్యారెట్ లో ఇది సమానం బీట్ రూట్ పై చర్మంతో సహా వండినా ,రోస్ట్ చేసినా పోషకాలు పోకుండా ఉంటాయి . యాంటీ ఆక్సీ డెంట్స్ ఎక్కువగ ఉండే ఆకులు […]
అన్ని తల్లి పోలికలే
తల్లులు పాలు తాగే అలవాటు తో ఉండే ఐదేళ్ళ వయసు దాకా పిల్లలూ పాలు తాగుతారని ఒక అధ్యయనం చెపుతోంది కొన్ని వందల మందితో చేసిన ఈ అధ్యయనంలో పాలు ఇష్టంగా తాగుతారు కనక,ఆ అలవాటు పిల్లలకూ చేస్తారని పరిశోధకులు అన్నారు . అయితే ఇదే అంశాన్ని వారు అన్ని విషయాలకు జోడిస్తున్నారు . తల్లుల్లు ఉండే అధ్యయనపు అలవాటు,ఉదయాన్నే లేచే అలవాటు,భోజనపు అలవాట్లు సంస్కృత సంప్రదాయాల పట్ల,పెద్దల పట్ల గౌరవం,కుటుంబాన్ని నిలుపుకునే చాకచక్యం . స్నేహితులతో […]
కొద్దీ నిముషాలు నడకతో
ఎన్ని నిముషాలు ఎలా నడిస్తే ఆరోగ్యమో ,కొన్ని శాస్త్రీయ పరిశోధనలు చెపుతున్నాయి . వారంలో ఎక్కువ సార్లు ముప్పయి నుంచి అరవై నిముషాలు నడవటం వల్ల గుండె జబ్బుల రిస్క్ తగ్గి పోతుంది . రోజుకు ముప్పయి నిముషాల నడక డిప్రషన్ లక్షణాలను 36 శాతం తగ్గిస్తుంది . రోజు గంట నడక స్థూలకాయ అవకాశాన్ని దాదాపు సగం తగ్గించేస్తుంది . వారంలో రెండు గంటలు నడిస్తే స్ట్రోక్ అవకాశాలు 30 శాతం తగ్గుతాయి . వారంలో […]
జోక్స్ మంచి…
ఎవరైనా జోక్ వేయిగానే వెంటనే అర్ధం చేసుకొని నవ్వడం ఒక ఎత్తుయితే చాలామంది తమ పైన తామే జోక్ వేసుకొని ప్రశాంతంగా నవ్వుతుంటారు . తమ రూపం ,రంగు, బరువు మతి మరుపు ఇలాgటి విషయాల్లో ఇతరులు తమను గురించి ఏమనుకొంటుంటారో వాళ్ళే చెప్పేస్తూ ఉంటారు .అలా తమపై తాము జోక్స్ వేసుకోగలిగే విశాలమైన మనసున్న వాళ్ళ స్వీయ ఆరోగ్యం ,ఆ స్వభావం వల్లనే బావుంటుంది . వారి మానసిక సంక్షేమ స్థాయిలు చక్కగా ఉంటాయని పరిశోధకులు […]
పగటి నిద్రతో ఆరోగ్యం
పగలు నిద్ర పోతే రాత్రికి నిద్ర రాదని పైగా అలవాటే మంచిది కాదని అనుకునే వాళ్ళు చాలా మంది. కానీ పగటి నిద్ర మంచిది అంటున్నారు పరిశోధికులు. ప్రతి రోజు ఓ అరగంట నిద్ర పోతే ఎన్నో ఆరోగ్య ప్రయోజనాలు ఉంటాయి అంటున్నారు. రాత్రి నిద్రలో ఆటంకాల వల్ల కలిగే ఆరోగ్య లోపాల్ని ఈ పగటి నిద్ర సరిచేస్తుంది. పగటి నిద్ర పోయేవాళ్ళ మెదడులో ఒత్తిడిని తగ్గించగల నార్ ఎపి నెఫ్రెన్ అనే హార్మోన్ ఎక్కువగా ఉత్పత్తి అవుతోంది […]
చిన్న కదలికచాలు
రోజు మొత్తం శరీరానికి చిన్న పాటి కదలికలు ఉండేలా చూసుకుంటే ఎంతో ఆరోగ్యం అంటున్నారు స్విజర్లాండ్ పరిశోధికులు. శరీరానికి మంచి వ్యాయామం ఇవ్వాలంటే వాకింగ్, జిమ్ మాత్రమే అనుకోకూడదు రోజు మొత్తం శరీరానికి ఎంతో కొంత చురుకుదనం ఇచ్చేలా అనేక అవకాశాలు ఇమ్మంటున్నారు. ఈ చిన్న మార్పులు గుర్తించ దగిన ఫలితాలు ఇస్తాయంటే అది ముమ్మాటికీ నిజం అంటున్నారు. వీధి చివరి వరకు ఆలా నడిచి రావటం,మెట్లక్కటం సైకిల్ పైన వెళ్ళటం ఇవన్ని ఒక రకం వ్యాయామం. […]
“బతుకమ్మ ప్రసాదం”
చిత్తూ చిత్తూల బొమ్మ శివుని ముద్దుల గుమ్మా!! బంగారు బొమ్మ దొరికే నమ్మో ఈ వాడలోన! సఖులారా!! ఈ రోజు మొదలు పండుగలే పండుగలు కదా!! దసరా,బతుకమ్మ, రండి సరదా సరదాగా ఈ రోజు బతుకమ్మను అందంగా తయారు చేసి ఆడుకుందామా!! గునుగు పూలు,తంగేడు పూలు, జిల్లేడు పూలు ఇంకా రకరకాల పూలతో అందంగా పేర్చి, పసుపు గౌరమ్మను పెట్టి ముతైదువులు అందంగా అలంకరించుకుని “ఏమేమీ పూవప్పునే గౌరమ్మ..ఏమేమి కాయప్పునే గౌరమ్మ”..అంటూ ఆడి పాడి బతుకమ్మ […]
