Sunday, 19 Jul, 2026

తొలి మహిళా పైలట్

భారత నౌకాదళం లో మొదటి మహిళా హెలికాప్టర్ పైలట్ గా నియమితులయ్యారు అనామిక బి.రాజీవ్ ఐ ఎన్ ఎస్ రాజాలీ హెలికాప్టర్ ట్రైనింగ్ స్కూల్లో శిక్షణ పొందిన అనామిక అరక్కోణం లోని నౌకాదళ ఎయిర్ స్టేషన్ లో జరిగిన పాసింగ్ అవుట్ పెరేడ్ లో సబ్ లెఫ్టినెంట్ హోదాలో ప్రతిష్టాత్మక గోల్డెన్ వింగ్స్ అని అందుకున్నారు అనామిక. సి కింగ్స్, ఏ ఎల్ హెచ్ ధ్రవ్స్ చేతక్స్,వంటి హెలికాప్టర్ లు నడిపేందుకు అర్హత సాధించిన మొదటి అమ్మాయి. […]

ఆకలి తగ్గించే నట్స్

ఆహారంలో ఫ్రోటీన్ లు ఎక్కువగా ఉంటే ఆకలి వేయదు అంటారు ఆరోగ్య నిపుణులు. ఆకలిని కలిగించే హార్మోన్ ఘెర్లిన్ ఇదే ఆకలేసేలా చేసి పరుగులు పెట్టిస్తుంది. దీన్ని తగ్గించే మంత్రం నట్స్. విత్తనాలు ..గుప్పెడు నట్స్ తింటే ఈ హార్మోన్ స్థాయి పడిపోతుంది. రాత్రి భోజనానికి ముందు కొన్నీ నట్స్ తింటే ఆకలి తగ్గిపోతుంది. ఆ తర్వాత భోజనం నెమ్మదిగా కొంచెం తింటే సరిపోతుంది. అలాగే కనిపించిన ప్రతి పదార్ధం ఎంత రుచిగా ఉన్న వెంటనే తినద్దు […]

ఈ హైస్కూల్ గర్ల్ కి 96 ఏళ్ళు

వయసయిపోతుంది ఏం చేస్తాం అనుకొటారు కానీ 92 సంవత్సరాల వయసులో అన్నీ బాధ్యతలు తీరిపోయాక ,చిన్నప్పుడు బడికి వెళ్ళలేకపోయిన కోరికని తీర్చుకుంది గ్వాడెలూస్ ఏలాసియో .ఈమెది మెక్సికో . చిన్న తనంలో పెదరికం వల్ల బడికి వెళ్ళలేదు. ఇంట్లో పనులు ,పోలం పనులు , అన్నీ బాధ్యతలు తీరాక పెద్దవాళ్ళకు చదువు చెప్పే కార్యక్రమంలో భాగమైన ప్రాథమిక విద్య పూర్తి చేసింది. ఇప్పుడు 96 ఏళ్ళు ఈమెకు. ఇప్పుడు హైస్కూల్ లో చేరింది. హైస్కూల్ చదువు తన […]

మొలకలోస్తాయి

వారానికి ఒక్కసారి షాపింగ్ చేసి ఇంటికి కావాలసినవి తెస్తాము .అయితే అన్నీ ఫ్రిజ్లో ఉంచలేము .నిల్వ చేసే విధానంలో కాస్త శ్రద్ధ పెడితే చాలు .మెల్లుల్లిని ప్లాస్టిక్ బ్యాగ్ లో ,డబ్బాలో జాగ్రత్త చేయవచ్చు . నెల రోజులయినా పాడవకుండా ఉంటాయి. ఉల్లి పాయలు పొడిగా ,వెలుతురుపడని చోట ఉంచితే మొలకలు రావు. బంగాళ దుంపలు ఉల్లిపాయలు కలిపి ఒకే చోట పెడితే బంగాళాదుంపలకు మొలకు వస్తాయి. క్యాబేజీ ఫ్రీజ్ లో ఉంచటమే మేలు. టోమోటో లు […]