mix and match for white clothing
వెన్నెలంటి అందం కోసం
ఫ్యాషన్ ట్రెండ్స్ లో తెలుపు కు ఎంతో ప్రాధాన్యం వుంది. సరైన యాటిట్యూడ్ లో సరైన కలర్ స్క్రీమ్ తో స్టయిల్ గా ధరిస్తే గ్లామర్ పవర్ కూడా సొంతం అవుతుంది. సృజనాత్మకమైన రూపానికి తెలుపు కాన్వాస్. తెల్లని డ్రెస్ లేదా చీర ఉద్యోగ ప్రదేశంలో క్లీన్ ప్రొఫెషనల్ లుక్ ఇస్తుంది. తెల్లని వస్త్రధారణ కు యాక్సిసరీస్ ఖచ్చితంగా మ్యాచ్ అవ్వాలి. భారీగా ఉండాలనుకుంటే ఎరుపు నేవీబ్లూ మేజెంటా వంటి బెల్టుల హీల్స్ క్లచెప్ నెక్పీస్ ల […]
