Saturday, 27 Jun, 2026

ఈ డ్రెస్ లో పువ్వంత అందం

టులిప్ తోటల్ని  చూస్తుంటే విశాలమైన ప్రపంచం మీద అందమైన కార్పెట్ పరిచినట్లు కనిపిస్తుంది కప్పల్లాగా స్టార్ షేప్స్  లో ఇప్పటికే 75 రకాల రంగుల్లో వున్నాయి/ పెద్ద సైజు లిల్లీలాంటి ఈ పువ్వులే ఇంత అందంగా ఉంటే ఇంకా అలంటి సల్వార్ డిజైన్స్ ఇంకెంత బావుండాలి. వీటి పేరే టులిప్ సల్వార్ ప్యాంట్స్. బ్యాగ్స్ పటియాలా  స్టయిల్ లు ఉన్నట్లు ఉంటాయి కానీ ఇదో ప్రత్యేకమైన స్టయిల్. నడుము దగ్గర వెడల్పుగా కాలి మడమ దగ్గరకు వచ్చే […]

అమ్మాయిలకో మంచి అవకాశం

ఇంజినీర్లు కావాలనుకునే అమ్మాయిలకు శుభవార్త. ఇకపై ఐఐటీ లో అమ్మాయిలకు 20 శాతం సీట్లకేటాయింపు ఉండనుంది. వచ్చే ఏడాది నుంచి ఈ రిజర్వేషన్ అమలు చేయాలనీ ఐఐటీ ల సంయుక్త ప్రవేశ మండలి నిర్ణయించింది. ఈ మధ్య నిర్వహించిన ఒక సర్వే లో దేశవ్యాప్తంగా ఉన్నత ఇంజినీరింగ్ విద్య అందించే సంస్థల్లో 14 మందికి ఒక్కరే  అమ్మాయి ఉన్నారు. ఒకప్పుడు అబ్బాయిలకు అనుకున్న ఇంజినీరింగ్ విద్య ఐటీ  చదువుల పుణ్యంతో ఎక్కువ మంది అమ్మాయిలు ఇంజినీర్లయ్యారు. 2008 […]

సొంత వైద్యం చాలా డేంజర్

మనలో చాలా మందికి సొంత వైద్యాల పైన చాలా నమ్మకం. పిల్లల విషయంలో తేలికగా నిర్ణయాలు తీసుకుంటారు. అవి అమలు చేస్తారు కూడా. ఉదాహరణకు పిల్లవాడికి కళ్ళు ఎర్రగా ఉంటే నిద్రలేక అంటారు. చమ చాలు పోస్ట్ తగ్గుతుందంటారు. కానీ వైరస్ దానికి కారణం కావచ్చు. అలాగే ఐదారేళ్ళ పిల్లలు పుస్తకాలూ పట్టుకున్న పది నిమిషాలకే పక్కన పెట్టేస్తే మాయోపియా హైపర్ మయోపియా ఆష్టిష్  ,మాటిజం వంటి సమస్య ఉండొచ్చు. పిల్లాడు  టీవీ దగ్గరగా చూస్తుంటే అస్తమానం […]

ప్రోటీన్లు ఎక్కువైతే మహిళలకు రిస్క్

సమాజంలో మహిళల పట్ల ఎంత వివక్షత వుందో  ప్రకృతి పరంగా కూడా ఎంతో వివక్ష ఉందనిపిస్తుంది కొన్ని అధ్యయనాలు చదివితే. మామూలుగా రోజూవారీ  ఆహారంలో ప్రోటీన్లు ఎక్కువగా వుండాలనీ  అవి ఎక్కువగా ఉంటే ఆరోగ్యం లక్షణంగా ఉంటుందనీ మెదడు పనితీరు మెరుగు పడటం తో పాటు బరువు తగ్గుతారని ఏనాటి నుంచో అధ్యయనాలు నిరూపించారు. ఇప్పుడో కొత్త రిపోర్ట్ ప్రకారం మహిళలకు మాత్రం అందులో కాస్త వయసు పైబడి లేకుండా మేలు కంటే కీడే జరుగుతుందంటారు. ప్రోటీన్లు […]

కాఫీ లో అందం

ఒక కప్పు కాఫీ తో ప్రతి ఉదయం అద్భుతంగా  మొదలవుతోంది. ఎలాంటి చికాకులు పరాకులు లేకుండా పనిమొదలు పెట్టచ్చు. కాపీ ఆ కాఫీ లోనే  అందం రహస్యం ఉందంటున్నారు. ఎక్స్పెర్ట్స్. సింపుల్ గానే వుంది చిట్కా మంచి డికాషన్ కాఫీ ని ఐస్ క్యూబ్స్ ట్రే లో పోసి ఫ్రిజ్ లో పెడితే అవి ఉదయానికి కాఫీ క్యూబ్స్ గ చేతికొస్తాయి. ప్రతి రోజు ఉదయం ఈ క్యూబ్ తో మొహం పై మర్దనా చేస్తే బ్లడ్ […]

ఆసక్తులు గమనించి ప్రోత్సహిస్తేనే లాభం

పిల్లల్లో వుండే అభ్యాస ధోరణిని పెద్దవాళ్ళే పనికట్టు కుని ప్రోత్సహించాలి. ప్రతి పిల్లల్లోనూ అంతర్లీనంగా ఎదో ఒక విషయం పై ఆసక్తి ఉంటుంది. ముందుగా దాన్ని గుర్తించి ఆదిశగా ప్రోత్సహించటం తల్లి దండ్రుల కర్తవ్యం. ఉదాహరణ కు ఆర్ట్ ఇష్టపడే పిలల్లకు ఆర్ట్ గ్యాలరీలకు తీసుకుపోవాలి. విభిన్నమైన ఆర్ట్ మెటీరియల్స్  ప్రయాగాలకు  వారిసి ఎక్స్ పోజ్  చేయాలి. కొత్త విషయాలను వారిలో షేర్ చేయాలి. ప్రతి అంశాన్ని వాళ్ళతో చర్చిస్తూ ఉంటే ఆ కొత్త పరిజ్ణానం పట్ల […]

ఇదో ఫాంటమ్ రింగింగ్ సిండ్రోమ్

రింగ్జ్ యిటీ చదువుతుంటేనే ఎదో తమాషాగా వుంది కదూ. ఇది వినండి ఇది ఫాంటమ్ రింగింగ్ సిండ్రోమ్ అనే భ్రమ లాంటి జబ్బు అంటున్నారు వైద్యులు. తీరిగ్గా హాయిగా స్నానం చేస్తుంటే ఎక్కడో మొబైల్ మోగినట్టు అనిపిస్తుంది. ఫోన్ పక్కనే ఉంచుకుని హాయిగా టీవీ లో ఏ ప్రోగ్రామో ఎంజాయ్ చేస్తూ ఉంటే ఫోన్ వైబ్రేట్ అయినట్లు లేకపోతే ఎస్. ఎం. ఎస్ వచ్చిన శబ్దమో వినిపిస్తుంది. ఫోన్ చెక్ చేస్తే ఇవేమీ వుండవు. మీకెందుకిలా మనం […]

ఇలా చేస్తే పెదవులు గులాబీ రేకుల్లావుంటాయి

ఈ కాలంలో చలికి పెదవులు పగిలి బీటలు పడతాయి. ఒక్కసారి రక్తం కూడా వస్తూ ఉంటుంది. అలాంటప్పుడు ఇంట్లో వుండే వస్తువులతో కొన్ని జాగ్రత్తలు తీసుకోవచ్చు. గులాబీ నీళ్లు తేనె  కలిపి పెదాలను రాసుకుని గంట తర్వాత దూదితో తుడిచేస్తూ ఉంటే ఈ పగుళ్లు పోతాయి . రాత్రి వేళ పడుకునే ముందర తేనె  రాసుకున్న ప్రయోజనం ఉంటుంది. పొడి బారిన పెదవులకు ఇది మంచి మందు. అలాగే నెయ్యి రాసుకున్న ఫలితం ఉంటుంది. వేడి నీళ్లల్లో […]

నిన్ను నువ్వు సందేహించుకోకు

నీహారికా , నువ్వు అన్నది నూరుపాళ్లు నిజం. నన్ను స్వేచ్ఛగా పనిచేయిస్తే ఆ పని ఖచ్జితంగా చేస్తాను. నీ వల్ల అవుతుందా అని ఎవరైనా ఆన్నారనుకో ఇక నా పైన నాకే డౌట్ వస్తుంది అన్నావు నిజం స్వేచ్ఛ ఉన్న చోట సృజన ఉంటుంది. ఊగిసలాట కు ఆస్కారం వుండదు  కాబట్టి లక్ష్యం పైన గురిపెడతాం. నువ్వు గమనించు పెద్ద పెద్ద సంస్థలన్నీ అద్దాల  గనుల్లో పుట్టలేదు.వ్యవస్థాపకుల్లో మేనేజ్మెంట్ దిగ్గజాలు లేరు. వాళ్ళ పెయిన్ ఎవరికీ ఏ […]

గ్రాండ్ ఫంక్షన్లకు లెహెంగా అందం

ఎంగేజ్మెంట్ పెళ్లి లేదా గ్రాండ్ అకేషన్లకు అన్నింటికీ ఇప్పుడు అమ్మయిలు సెలెక్ట్ చేసుకునేది లెహెంగానే. చివరకు పెళ్లికూతుళ్ల డ్రెస్ లో మెహేందీ  ఫంక్షన్స్ లో కూడా ఏ డిజైనర్ లెహెంగాలే ఫ్యాషన్ అయిపోయాయి. నెటెడ్ సిల్క్ లెహెంగా అయితే ఫ్యాబ్రిక్ దుపట్టా మ్యాచ్ అవుతాయి. లంగా కంటే విశాలమైన కుచ్చిళ్ళతో పాదాల కింద దాకా వచ్చే లెహెంగా డబుల్ కల్చర్ తో అంచు పూర్తిగా కాంట్రాస్ట్ గా కానీ లేదా మల్టీ కలర్ తో గానీ ఉంటే […]

విటమిన్ల లోనూ ఘాటే

ఆమ్మో మిరపకాయ అంటాం కానీ కారం లేని వంటను ఊహించలేం. ఆహార పదార్ధాల్లో కాస్త కారం ఎక్కువ తినే అలవాటు చాలా మందిది . ఈ అలవాటే లాంగ్ లైఫ్ ఇస్తుందనటున్నారు పరిశోధకులు. ఈ పరిశోధనలో కారం ఎక్కువ తినటం వల్ల అధిక బరువు సమస్య నుంచి కొంత వరకు తప్పించుకోవచ్చని రుజువైంది. పండు మిరపకాయను ఎదో రకంగా ఆహారంలో చేర్చుకోవటం వల్ల  పలు ఆరోగ్య సమస్యలు తగ్గించుకోవచ్చని స్పష్టమైంది. వీటిలో ఎ విటమిన్ బికాంప్లెక్ గ్రూప్ […]

బరువును పెంచే జన్యువులు

మనకు కొంత రిలీఫ్ ఇచ్చే ఒక అధ్యయనం రిపోర్ట్ ఇచ్చింది. ఇప్పుడు కాస్తంత తిండి తిని అది శరీరం లోంచి ఆవిరైపోయేదాకా వ్యాయామం చేస్తే బరువు తగ్గిపోతాం అనే భ్రమలో ఉంటాం కదా. కొత్త పరిశోధన ఇదంతా మీ ఆశే గానీ బరువు తగ్గటం అన్నది జన్యువుల పైన ఆధారపడి ఉంటుందని డి. ఎన్. ఎ  టెస్టుల ద్వారా తేల్చారు. 35 నుంచి 65 సంవత్సరాల లోపు స్త్రీ  పురుషులపైన ఈ పరిశోధన చేసారు. వీరికి మంచి […]

కిచెన్ టవల్స్ తో బ్యాక్తీరియా

ఇల్లు ఎంత శుభ్రం చేసినా ఎక్కడో ఒక చోట బ్యాక్తీరియా వుండి  పోతుందనీ వంటగది గట్టు కూరగాయలు కట్ చేసే బోర్డులు . ఇలా చాలా వస్తువుల వల్ల  బ్యాక్తీరియా ఆహార పదార్ధాల్లోకి వెళ్లి ఆరోగ్య హానికి కారణం అవుతుందనీ అంతకుముందు ఎన్నో పరిశోధనలు తేల్చాయి. ఇప్పుడు అన్నిటికంటే ఎక్కువ క్రీములు కిచెన్ టవల్స్ లోనే చేరుతున్నాయని వీటివల్లే  ఫుడ్ పాయిజనింగ్ జరిగే అవకాశాలు చాలా ఉన్నాయని పరిశోధనలు చెపుతున్నారు. ఎన్నో కిచెన్ లో వంట చేసేవాళ్ల […]

పోషకాలున్న స్పినాక్

స్పినాక్ అనేది ఒక ఆకుకూర. చుక్క కూర ఆకులను పోలివుండే స్పినాక్ లో పూర్తిగా పోషకాల పదార్ధాలే. ఇందులో కొలెస్ట్రాల్ ని తగ్గించే గుణముంది. పైగా పలురకాల కాన్సర్ కారకాలను నిరోధించే రసాయనాలున్నాయి. స్పినాక్  శిరోజాలకు చర్మానికి మేలు చేస్తుంది.దీనిలో  బీటా కెరోటిన్ విటమిన్ ఎ లు  కళ్లకు మేలుచేస్తుంది. వయసులో మందగించే చూపును స్పినాక్  మెరుగుపరుస్తుంది. దీనిలో పీచు పదార్ధం వల్ల  మలబద్దక సమస్యలు తలెత్తవు. స్పినాక్ ఆకులు ఎన్నో రకాలుగా తీసుకోవచ్చు. రోటీ పరోటాలతో […]

లైట్ టీ తో ఎన్నో ప్రయోజనాలు

అలసట అనిపిస్తే కప్పు టీ తాగితే ఎక్కడలేని శక్తి వస్తుంది. ఒత్తిడి మాయమై గొప్ప రిలీఫ్ వస్తుంది. ఈ  ప్రయోజనాలను మించిన ఉపయోగం మరొకటుంది. కప్పు  టీ తో మెదడు అరగంటకు పైగా చురుగ్గా పనిచేస్తుందని కొన్ని పరిశోధనల ఫలితం చెపుతోంది. గ్రీన్ బ్లాక్ టీ లు తగిన అనంతరం  మెదడు పనితీరు చాలా చైతన్యవంతంగా ఉందిట. ముందుకన్నా చురుగ్గా ఆలోచించటం త్వరత్వరగా నిర్ణయాలు తీసుకోవటం  పరిశోధకులు గమనించారు. టీ తాగటం వల్ల  మెదడులోని మూడు రకాల […]

పట్టు దారాలతో ఆభరణాలు

ఇప్పుడు సిల్క్ దారాలతో వస్తున్నా గాజులు చెవి రింగులు హారాలు పెద్ద ఫ్యాషన్. అసలివి ఇళ్లల్లో చేసుకునే విధంగా పెరల్స్ తో చేసిన చెయిన్లు స్టోన్ చెయిన్లు  మీటర్ల లెక్కన దొరుకుతాయి. అలాగే ఫ్లవర్ బీడ్స్ మల్టీ కలర్ పట్టు దారాలు దొరుకుతున్నాయి. సంప్రదాయ  వస్త్రాలంకరణ లో భాగంగా ఇప్పుడు సిల్క్ గాజులు ఫ్యాషన్. అందమైన గాజులు కర్ణాభరణాలు హారాలు పూర్తి  మ్యాచింగ్ కిట్స్ లో కూడా దొరుకుతున్నాయి. ప్లాస్టిక్ మెటల్ వెడల్పాటి గాజుకు సిల్క్ దారాన్ని […]

వాళ్లకు ఉదయపు ఎండ చాలా మంచిద

పాపాయిలు కొంచెం పెరిగి పెద్దయి నడిచే వరకు వాళ్ళతో చాలా కష్టం. ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఇంకా మిగిలిపోయే ఉంటాయి. డాక్టర్లు చెప్పే జాగ్రత్తలు తోడు ఇంట్లో ప్రతి చిన్న విషయం లోనూ వాళ్లకు ఒక ప్రత్యేకమైన వన్నీ ఉండాలి. పిల్లలకు వాడే సబ్బులు ఎవ్వళ్ళనీ వాడనివ్వకూడదు. పిల్లలకు  వ్యాధి నిరోధిక శక్తీ చాలా తక్కువ. పెద్దవాళ్లకు ఏ చిన్న సమస్య వచ్చినా అది వెంటనే పిల్లలకు వ్యాపిస్తుంది. పిల్లలకు అస్తమానం డైపర్లు వేస్తుంటారు. అది పెద్దవాళ్లకు […]

మెడిటరేనియన్ డైటే మంచిది

బరువు తగ్గాలన్నా, చక్కర వ్యాధి అదుపులో ఉండాలన్నా, రక్తపోటు రాకుండా ఉండాలన్నా మెడిటరేనియన్ డైట్ తీసుకోమంటున్నారు నిపుణులు. ఈ మెడిటరేనియన్ డైట్ లో ఆలివ్ ఆయిల్, పాలిష్ చేయని తృణధాన్యాలు, పళ్ళు, చేపలు ఉంటాయి. వెన్న బదులుగా ఆలివ్ ఆయిల్ లేదా కనోలా ఆయిల్, సాల్ట్ బదులుగా భోజనంలో రుచికోసం హెర్బ్స్ వాడటం, నెలల తరబడి రెడ్ మీట్ మాత్రమే తినడం వారానికి రెండు సార్లు ఫిష్, బ్రెడ్ తప్పనిసరిగా భోజనంలో భాగంగా ఉండటం, తేనెలో నానబెట్టినవి, […]