Wednesday, 05 Aug, 2026

పర్ ఫెక్ట్ మ్యాన్‌

రేండు వేల మంది మహిళల పై మీ దృష్టిలో ఆదర్శపురుషులు ఎలా ఉండాలి అని అద్యాయనం చేస్తే దానికీ అందరు ఆడవాళ్ళు తల్లికి,భార్యకీ గౌరవం ఇచ్చేవాడు భార్య ఆలోచనలకు ఒక చాయిస్ ఇచ్చేవాడు అని సమాధానం వచ్చిందట. అవసరమైనప్పుడు అప్యాయతానురాగాలు ప్రదర్శించకపోతే అసలు వ్యక్తిత్వానికే అర్ధం లేదన్న చాలా మంది స్త్రీలలో సెన్సాఫ్‌ హ్యూమర్ తప్పనిసరిగా ఉండాలి. తన శారీరక,మానసిక,ఆద్యాత్మిక అవరాలపై ఎవరి పై ఆదరపడకుండ తనకు తానే కేర్ తీసుకోవాలన్నరట చాలా మంది చక్కని పరిపక్వత […]

అమ్మే కరక్ట్

when you see a mother being tough stand by her అన్న వీడియోకు అర్థం భవిష్యత్తులో పిల్లలు బావుండాలంటే తల్లి కఠినంగా వ్యవహరించాలి . ఆవిడకు కుటుంబం మద్ధతు ఇవ్వాలి. ఈ స్లోగన్ తో వచ్చిన వీడియో ఒక్క రోజులో ఫేస్ బుక్ లో పదిహేను మిలియన్ల మంది చూసి లైక్ చేశారు. మూడు లక్షల మందికి పైగా ఈ వీడియోను షేర్ చేశారు. ఒక చిన్నబాబు పది రూపాయలు దొంగతనం చేస్తాడు తల్లికి […]

దాణ గుణం పెరుగుతుంది

మొదటి బిడ్డను చూసుకున్న ఆనందంలో తల్లిదండ్రుల్లో దాణం చేసే గుణం పెరుగుతుందంటున్నారు పరిశోధకులు. పసికందు అల్లరిలో కుటుంభం యావత్తు ఆనంద డోలికల్లో ఒలలాడుతుంది. తొలో సంతానంగా మగ బిడ్డ పుడితే తల్లిదండ్రుల్లో దాణగుణం అధికంగా ఉంటుంది.ఇద్దరు ముగ్గురు బిడ్దలున్న తల్లిదండ్రుల్లో దయాగుణం పెరుగుతుంది. ఈ ఆలోచనకు పరాకాష్ట జూకర్ బర్గ్ సంపాదన మొత్తన్ని పేద ప్రజల శ్రేయస్సు కోసం సమాజం కోసం ఇచ్చేశాడు. బిల్ గేట్స్ , వారెన్ బఫెట్ లను అవతల పెడితే పిల్లల్ని కన్న […]

మోస్ట్ పవర్ ఫుల్

ఈ మధ్య ఏరియల్ సర్ఫ్ యాడ్ ఒక దానికి ఫేస్ బుక్ చీఫ్ ఆపరేటింగ్ ఆఫీసర్ శాండ్ బర్గ్ ప్రశంసలు దక్కాయి. దినిని మోస్ట్ పవర్ ఫుల్ వీడియోగా ఆమే ప్రస్తుతించారు. తన ఫేస్ బుక్ పేజీలో షేర్ చేశారు కూడా.  ఈ యాడ్ లో కూతురి ఇంటికి వచ్చిన తండ్రి కూతురు చేసే పనులు చూస్తుంటాడు. ల్యాప్ టాప్ లో పని చేసుకుంటూ సోఫాలో వుంటాడు భర్త, ఈ అమ్మాయి ఫోన్ లో ఆఫీస్ పని […]

పెళ్లి తో ఆరోగ్యం

వైవాహిక జీవతం గుండె జబ్బుల పై ప్రభావం చూపిస్తుందని యునైటెడ్ కింగ్ డమ్ శాస్త్రవేత్తలు అభిప్రాయపడ్డారు. భార్యతోనూ, తల్లితోనూ ఎంతో అనుబంధం ఉంచుకొనే వారి ఆరోగ్యం ఎంతో మెరుగైనదని బాడీ మాన్ ఇండెక్స్ మొదలు కొలెస్ట్రాల్ , రక్త పోటు వంటి సమస్యలు తగ్గిపోగా గుండె జబ్బుల విషయంలో మరింత మెరుగుదల నమోదైందని అంటున్నారు . గతంలో జరిగిన ఎన్నో అధ్యయనాలు పెళ్లికి ఆరోగ్యానికి సంబంధం ఉందని తేల్చాయని ఇప్పుడు 620 మందిపై జరిపిన ఈ ఆధ్యయనంలో […]

ఎన్నారై సంబంధమా ? జాగ్రత్త!

2015 జనవరి ఒకటి నుంచి 2017 నవంబరు 30వ తేదీ వరకు మొత్తం వెయ్యి 64 రోజుల్లో ఢిల్లీలోని మన విదేశీ మంత్రిత్వశాఖకు 3,328 మంది ఎన్ఆర్ఐ మహిళలు తమ భర్తలు పెట్టే వేధింపుల పై ఫిర్యాదులు,కాల్స్ చేశారని తన నివేదికలో వెల్లడించింది. ఇవన్ని విదేశీల నుంచి ఎన్నారై భార్యల నుంచి అందుతున్నఫిర్యాదులే. రోజుకు సగటున మూడు కన్నా ఎక్కువ కాల్స్‌, ప్రతి ఎనిమిది గంటలకు ఒక ఫిర్యాదు అందుతోందన్నారు. కాల్‌ చేసిన వాళ్లలో ఎక్కువ మంది […]

నా మైండ్ లో మా పెళ్ళయింది.

ప్రేమలో పడ్డ వాళ్ళు కొత్త ప్రపంచంలో విహరిస్తారని ప్రేమె లోకంగా ఉంటారని సమానతను చూసి చేపోచ్చు. ట్విట్టర్ లో సామంత ఫోలోవర్స్ సంఖ్య నలుగు మిలియన్లు అంటే 40 లక్షలకు చేరింది. ఈ సందర్భంగా సామంత ఫ్యాన్స్ తో ముచ్చట్లు పెట్టుకుని అందరినీ ఆశ్చర్యంలో ముంచెత్తారు. త్వరలోనే చైతు తో మీ పెళ్లి మీ ఫీలింగ్స్ ఎలా వున్నాయి అన్నాడో అభిమాని వెంటనే సామంత నా మైండ్లో అతన్ని ఆల్రెడీ పెళ్లి చేసుకున్నాను సో మాకంటే మిగతావాళ్ళందరూ […]

బ్రేకప్ లకు కారణం సహజీవనమే.

ఉహ తలియకుండానే ప్రేమలో పడటం, వెంటనే పెళ్ళి, చాలా చిన్న కారణాలకే బ్రేకప్…….. ఇలాంటి కేసులు ప్రపంచం నలుమూలలా నమోదవ్వుతున్నాయి. అన్ని దేశాలకంటే బ్రిటన్ లోనే ఈ బ్రేకప్ లు ఎక్కువని ఇంటర్నేషనల్ గ్రూప్ ఆఫ్ ఆకదమిక్స్ అనే సంస్థ తేల్చి చెప్పింది. వివాహం చేసుకోకుండా సహజీవనం చేసే సంస్కృతీ పెరగడమే ఈ బ్రేకప్ లకు కారణం అంటోంది అధ్యాయినం. బ్రిటన్లో ప్రతి ఐదుగురిలో ముగ్గురు పిల్లలు పెళ్లి చేసుకోకుండా కాపురం చేసే పిల్లలకు జన్మనిస్తున్నారని ఆ […]

బాంధవ్యాన్ని ధృడంగా వుంచేది నమ్మకం

వివాహబంధం తో ముడిపడ్డ భార్యాభర్తల స్నేహబంధం కలకాలం అలాగే వుండాలంటే ముందు దాన్ని కాపాడుకొనే ప్రయత్నo ఇరువైపుల నుంచి రావాలి. ఏ చిన్న సమస్యకైనా అవతల వాళ్ళను అర్ధం చేసుకొనే మాట్లాడుకోవాలి. ఇబ్బంది లేనంత వరకు చూసి చూడనట్లు వ్యవహరించడమే మంచిది. భాగస్వామి అంటే ఒకళ్ళకొకళ్ళు స్నేహితులమే. ఒకళ్ళ అభిరుచులు ఒకళ్ళు తెలుసుకోవడం, గౌరవించుకోవడం, ఒకళ్ళనొకళ్ళు నమ్మడం అర్ధం చేసుకోవడం లాంటివి బంధాన్ని ధృడతరం చేస్తాయి. ఒకళ్ళనొకళ్ళు నమ్మటం అర్ధం చేసుకోవడం లాంటివి బంధాన్ని ధృడతరం చేస్తాయి. […]

కోపతాపాలు మంచివే

దంపతుల మధ్య స్నేహ సంబంధాలు ఎలా వుండాలి. కోపతాపాలు ఉండవచ్చా? గట్టిగా అరుచుకుని కోపం వ్యక్తం చేయొచ్చు అనే విషయం పైన తాజాగా చేసిన పరిశోధనలో కోపాలు మంచివేనన్నారు పరిశోధకులు దంపతల మధ్య ఇలా కోట్లాటలు రాకూడదంటారు కొందరు. ఒకళ్ళకి కోపం వస్తే ఇంకోక్కళ్ళు తగ్గాలి. అలా కాకపోతే భార్యా భర్తల సంబందాలు దెబ్బతింటాయాన్నాది నిన్నటి మాట. ఇప్పటి పరిశోధన ఎం చెప్పుతుందంటే, కోపం రాగానే వెంటనే ప్రదర్శిస్తే మనసు లో భారం తగ్గుతుంది. తమ భాగస్వామికి […]

దూరంగా ఉన్నా ప్రేమ తగ్గదు

భార్యాభర్తలు కలిసి ఉంటేనే బాంధవ్యం కలకాలం పదికాలాల పాటు పదిలంగా ఉంటుందనుకోవలసిన పనిలేదు. ఈ రోజుల్లో గ్లోబల్ కెరీర్ పుణ్యమో, చదువుల కోసమో, ఇతరత్రా మరే కారణం వల్లనో నేటి జంటలు విడివిడిగా వుంటున్నారు. అయితే ఈ భౌగోళిక దూరాల వల్ల బాంధవ్యం వాడిపోదు. నిజానికి ఇంత దూరంగా ఉండే వారిలోనే నిరంతరం లోతైన కమ్యూనికేషన్ ఉంటుంది. ఫలితంగా ధృఢమైన బాంధవ్యం ఉంటుందని తాజా అధ్యయనం సాగింది. ఫోన్ కాల్స్, వీడియో చాట్స్, టెక్స్ట్ మెస్సేజుల నడుమ […]

ఆమె గురించి నిమిషం ఆలోచిస్తున్నారా?

ఇంట్లో అందరికీ తెల్లారేసరికి, అమ్మకి తెల్లారి మూడు గంటలు దాటిపోయి ఉంటాయి. ఆమె అంత ముందరగా లేస్తేనే అందరికి సకల సదుపాయాలు. ఆమె ఒక్క రోజు అనారోగ్యంతో మంచం ఎక్కితే ఇంట్లో అందరి అవసరాలు పాడుకుంటారు. ఇవ్వాల్టికి బయట నుంచి భోజనం, ఇవ్వాళ బట్టలు వుతకక పోయినా పర్లేదు, ఇల్లు చిమ్మక పొతే ఏం పోయింది? ఇది ఇంట్లో వాళ్ళ వరస ఇలా ఇంట్లో చిన్నా పెద్దాల గురించి పట్టించు కునే ఆమె ఇంకా పిల్లల్ని కూడా […]

సామాజికంగా చురుగ్గా ఉంటేనే ఆరోగ్యం

అడవి ఎంతో బావుంటుంది. ఎతైన వృక్షాలు అల్లిబిల్లిగా అల్లుకున్న తీగలు పేరు తెలియని అద్భుతమైన పువ్వులు. ఎగిరేవందలాది తుమ్మెదలు పక్షుల అరుపులు గుంపులుగా అడవి జంతువులు. ఈ అద్భుతమైన ప్రకృతి ఎప్పుడూ వంటరిగా ఎడారిలో మొలిచే జిల్లేడు మొక్కలా వంటరిగా ఉండదు. అలాగే చుక్క నీళ్లు పడని  ఎడారిలో కూడా అందుకు తట్టుకు బతికే చెట్లుంటాయి. ఇంత పచ్చ దనం  ఇంతటి అందం మానవసమూహాల్లో ఉంటుంది. చాలా మంది కలిసిన చోట ఎంతో సందడి స్నేహం మాట […]

ఇరువురి ప్రేమతోనే ఆత్మవిశ్వాసం

పిలల్ల పెంపకం పిల్లల గురించిన బాధ్యత ప్రస్తావన వస్తే మనం సాధారణంగా తల్లనే మెన్షన్ చేస్తాం. కానీ పిల్లలపై ముఖ్యంగా టీనేజ్ లో వుండే వారిపై తండ్రి ప్రభావం ఎక్కువగా పడుతుందని నిపుణులు చెపుతున్నారు. టీనేజ్ ఆడపిల్లల్లో లెక్కలు కెమిస్ట్రీ వంటి కష్టమైనా సబ్జెక్టు లలో రాణించాలంటే తండ్రి ప్రేమ బాగా అవసరం అనేది నిపుణుల అభిప్రాయం. అలాగే అబ్బాయిలకు భాషా  పరిజ్ఞానం వృద్ధి చెందాలంటే తండ్రి సాహచర్యం కావాలి. సాధారణంగా పబ్లిక్ వుండే తండ్రి వెంట […]

ఎప్పుడూ ఫస్ట్ ప్లేస్ లోనే ఉండాలి

ఉద్యోగ జీవితం  ఎప్పుడూ  సవాళ్ల మయమే. ఎంతోమంది సహోద్యోగులతో కలిసి పనిచేయాలి. ఎన్నో పొరపాట్లు జరుగుతూ ఉంటాయి. అవి మన కెరీర్ పైన కూడా ప్రభావం చూపెడతాయి. కానీ కొంత జాగ్రత్తతో తెలివిగా మెలిగితే ఉద్యోగ సోపానాలు తేలికగా ఎక్కేయచ్చు. ఏదైనా ఒక ముఖ్యమైన నిర్ణయం తీసుకోవాలిసి వచ్చినప్పుడు కొత్త పని చేయవలిసివచ్చినప్పుడు ఎప్పుడు సహోద్యోగ సలహాలు  తీసుకోకూడదు. మన ఉద్యోగం పట్ల మన బాధ్యత  పట్ల మనకే ఒక స్పష్టత ఉండాలి. ఉద్యోగంలో చేరగానే అక్కడ […]

విద్యావంతులైతేనే సరే అంటున్నారు

ఏడడుగులబంధం కోసం ఆచితూచి  అడుగులేస్తున్నారు అమ్మాయిలు. తన చేయి పట్టుకుని జీవితాంతం తోడుగా నిలబడే వ్యక్తి వ్యక్తిత్వానికి ప్రాధాన్యత ఇస్తున్నారని విద్యావంతులైన మగవాళ్లనే పెళ్లాడేందుకు ఇష్టపడుతున్నారని ఒక మ్యారేజ్ వెబ్సైట్ సర్వేలో తేలింది. ఇందులో 6000 మంది వినియోగదారులు అభిప్రాయాలూ తీసుకున్నారు. ఆడపిల్లల అభిప్రాయాలను తీసుకుంటే ప్రతి ఇద్దరు ఆడపిల్లల్లో ఒకళ్ళు ఉమ్మడి కుటుంబాలకు చెందిన మగవాళ్ళని పెళ్లాడేందుకు ఇష్టపడుతున్నారు. 60 శాతం మంది అమ్మాయిలకు కులం గురించి పట్టింపే లేదు. ప్రతి పదిమంది ఆడపిల్లల్లో ఆరుగురు […]

ఇవన్నీ మనీమాటర్స్

ఎంతో గాఢమైన స్నేహాల్లో ఒక్కసారి డబ్బు దగ్గర చెడిపోతూ ఉంటాయి. మనం మాట్లాడే మాటలు ప్రవర్తన డబ్బు అప్పు అడగటం తీసుకోవటం ఇవన్నీ కారణాలే. డబ్బు విషయంలో కొన్ని జాగ్రత్తలు పాటించాలంటున్నారు ఎక్సపర్ట్స్. కొత్తగా పరిచయం అయినవాళ్లు కూడా గబుక్కున పర్సనల్ విషయాలు అడిగేస్తూ వుంటారు. జీతం ఎంత ? ఈ నగ  బంగారందేనా ? ఇంతకు కొన్నావు ? సొంతిల్లెనా ? ఇవన్నీ మనల్ని చిరాకు పెడతాయి ఇలాంటి సందర్భాల్లో మాట్లాడకుండా సంభాషణ దారి మళ్లిస్తే […]

మూడీ గా వుండే మూడ్ లోకి రావాలి

లైఫ్ లో ఏవో సమస్యలు వస్తూనే ఉంటాయి. గతాన్ని పదేపదే గుర్తుచేసుకుని చింతించటం వల్ల ఒత్తిడి  ఆందోళన పెరుగుతాయే తప్ప పరిష్కారం కనిపించదు. అలాంటప్పుడు ఆ వ్యతిరేక భావనల్ని వదిలించుకునే మార్గం వెతకటం ఉతమం. అంటారు సైకలజిస్ట్లు. మనసులోని భావనను సన్నిహితులతో పంచుకోవాలి. లేదా ఓ  కాయితం పైన రాస్తే మనసు తేలికవుతుంది. తిండి పైకి దృష్టి మళ్ళించవచ్చు. మంచి భోజనం చేస్తే కూడా డిప్రెషన్ తగ్గుతుంది. చిక్కుళ్ళు ఆక్రోట్స్ ఓట్ మీల్స్ తీసుకుంటే మూడ్ లో […]

అది కేవలం మీ ఆలోచనలో వచ్చిన మార్పు

పిల్ల తెమ్మెర లాంటి సుగంధ పరిమళం వంటి యవ్వన దశ కరిగిపోవటం సహజాతి సహజం. కానీ మీదపడే  వయసు తగ్గుతున్నా ఓపిక తీరాల్సిన బాధ్యతలు ఇవి ఇంకెముందిలే మన పనయి పోయిందనే భావన కలిగిస్తాయి. కానీ ఎక్సపర్ట్స్  ఈ ఆలోచనే పొరపాటుంటున్నారు. యువత లో ఉరిమే ఉత్సాహం వుంది. తుళ్ళిపడే జలపాత వేగం వుంది. వాళ్ళతో స్నేహం చేయండి. మీ యవ్వనం మీ దగ్గరే ఉంటుంది అంటున్నారు. అలాగే అవకాశం వచ్చిందంటే ఎపుడూ ఎదో ఒక కొత్త […]

అబ్బాయిలో ఈ లక్షణాలున్నాయా ?

పెళ్లిళ్లు జరిపేందుకు జాతకాలు శుభలగ్నాల కోసం చూస్తూ వుంటారు కానీ ఇద్దరి ఆలోచనలూ అభిరుచులు కలిసాయో లేదో చూడరు. సైకాలజిస్టులు ఈ విషయం, గురించి అమ్మాయిలను హెచ్చరిస్తున్నారు. కాబోయే భాగస్వామి మీకు సరైన జోడీనా కాదా అని తేల్చుకోమంటున్నారు. ముఖ్యంగా ధైర్యం పట్టిన చేయి విడువకుండా ఎలాంటి సందర్భాలనైనా ఎదుర్కోగలరా ? అలాగే అన్నింటికన్నా చాలా  ముఖ్యం ఉదయం నిద్ర లేవటం వంటి మంచి అలవాట్లు ఉన్నాయా లేదా > మీ ప్రైవసీ ని గౌరవిస్తారా ? […]