Wednesday, 22 Jul, 2026

ప్రాధాన్యతా క్రమాలు తప్పనిసరి

జీవితంలో ప్రాధాన్యత క్రమాన్ని సరిగా ఆచరించి తీరాలి. లేకపోతే చేసే పని జీవితసమతౌల్యం గాడి తప్పి లేని సమస్యలు వస్తాయి. ప్రతి పనికీ అది చిన్నదైనా పెద్దదైనా  ఒక ప్రాధాన్యతా క్రమం ఉంటుంది. ఉదయం నిద్ర లేవటం కూడా ఒక ముఖ్యమైన పనే. అలా అని కాల్కులేటెడ్ గా  యాంత్రికంగా సాగనక్కర్లేదు. ఒక అలవాటుగా పద్దతిగా అన్ని పనులు చేసుకుపోవాలి. సరైన వేలకు ఆఫీస్ కు చేరాలి. ఇది అవసరమైన క్రియ కనుక దానికి తగట్టు సరైన […]

సీతా ఫలం ఎంతో మధురం

సీతా ఫలం రామా ఫలం హనుమాన్ ఫలం ఇవన్నీ ఎవరు పేర్లు పెట్టారు గానీ ఈ సీతా ఫలం హనుమాన్ ఫలాన్ని కలిపి అత్మోయా  అనే హైట్రాడ్ పండు సృష్టించారు. తైవాన్ లో దొరికే ఈ పండు పేరు పైనాపిల్ షుగర్ ఆపిల్. మళ్ళీ తొక్కలు వుండే లక్ష్మణ ఫలాన్ని దక్షిణ అమెరికా లో బిరిబా అని పిలుస్తారు. సీతా ఫలం తో  పోలిస్తే మిగిలిన వాటిల్లో గింజలు తక్కువ. దీన్ని  షుగర్ ఆపిల్ అంటారు. మహబూబ్ […]

భావోద్వేగాలు అదుపు చేసే సువాసనలు

మంచి సువాసనలకు మనస్సు వుత్తేజితం అవుతుంది. ఎలాంటి ఒత్తిడిలోనుంచి  అయిన ఈ మంచి వాసనలు మనస్సు ని తేలిక చేస్తాయి. అన్ని కాలాల్లో మల్లెలు దొరకవు కానీ మల్లెలు తో చేసిన నూనె మార్కెట్లో దొరుకుతుంది. ఈ వాసన మానసిక ఉల్లాసం పెంచడం తో పాటు ఒత్తిడి, కుంగుబాటు, ఆందోళన వంటి చిరాకులను దూరం చేసే హర్మోన్లని విడుదల చేస్తాయి. బావోద్వేగాలను అదుపు చేస్తాయి. అలాగే లావెండర్ వాసన పిలిస్తే నాడి కొట్టుకునే వేగం నియంత్రణ లో […]

వాళ్ళ ఆలోచనా తీరే వేరు

పురుషుల ఆలోచనలు మెదడులోంచి వస్తే మహిళల ఆలోచనలు మనసులోంచి వస్తాయంటున్నారు అధ్యయన కారులు. వాళ్ళ నిర్ణయాలు ఎప్పుడూ లాజిక్ కు అందవు. మహిళల నాయకత్వంలో రుణ రహిత కంపెనీలు ఎక్కువని ఓ అంతర్జాతీయ అధ్యయనం చెప్తోంది. అహ్మదాబాద్ కు చెందిన పారు జయకృష్ణ అన్న యువతి  అసాహిసాంగ్ వన్ పేరుతొ ఒక ఎగుమతి సంస్థని ప్రారంభించిందట. నానాటికి ఆమెకు ఎగుమతి దిగుమతి చట్టాల పైనా వ్యాపారం పైనా  అవగాహన ఏవీ లేదు. పెట్టుబడి తక్కువ ఒకటే కారణం. […]

అమ్మకానికి దయ్యాలు

GHOST SMUGGLERS ….. సరిగ్గానే చదివారు. దయ్యాలను అమ్మకానికి పెట్టిన నారాయణ్  యాదవ్. ఈ న్యూస్ మనం ఎందుకు చదువు కోవాలంటే ప్రజల అమాయకత్వం నమ్మకాలు లాజిక్ కు అందని విశ్వాసాలు ఎలా మోసపోయేలా చేస్తాయో అర్ధం చేసుకోవాలని ఛత్తీస్గఢ్ రాష్ట్రం జస్ పూర్ ప్రాంతం అసలే అమాయక ప్రజలు ఆపైన దయ్యలా భయం. ఈ బలహీనత కనిపెట్టిన యాదవ్ దయ్యాలున్నాయి కొనుక్కోండి. కొనుక్కుంటే అవి మీకు కాపలా వుండి  ఇతర దెయ్యాల నుంచి కాపాడతాయి  అని […]

అరకిలో ఖరీదు సుమారు రెండు లక్షలు

చాక్లేట్లు తయారుచేసే కోకోవా గింజలు అనడాన్ని పెంచే సెరటోనిక్ విడుదలకు ఎంతగానో తోడ్పడతాయట. అందుకేనేమో శుభాకాంక్షలు చెప్పేందుకు చాక్లేట్స్ పంచుతుంటారు. అన్నట్లు లక్షల విలువ చేసే చాక్లేట్లు ఉంటాయి. నిప్ షీల్డ్ ఫ్రిట్జ్ కంపెనీ తయారుచేసిన చాకోపాలజీ ప్రపంచంలో కెల్లా ఖరీదైంది. అత్యుత్తమ ట్రిఫిల్ కరోవా బీన్స్ తో తయారు చేసే అరకిలో విలువ రెండు లక్షలు దాని తర్వాత స్థానం నోకా వింటేజ్ కలెక్షన్ ది. దీనికోసం ట్రిన్డాప్  ఈక్వెడార్ వెనిజులా  కోట్ డీవార్  నుంచి […]

ఐస్ క్రీమ్ హాయిగా తినండి ఏం పర్లేదు

ఐస్ క్రీమ్  తినటం వల్ల పళ్ళు పాడైపోతాయని జలుబు చేస్తుందని సాధారణంగా పిలల్లకు తల్లులు చెప్పే అపోహలు. నిజమే ఐస్ క్రీమ్ వల్ల జలుబు చేస్తుందని చెప్పటం  కేవలం  అపోహ. ఐస్ క్రీమ్ లో వాడే పాలు అందులోని చక్కర కారణంగా గొంతు బొంగురుపోతుందని చాలా మంది చెప్పే మాటలు పూర్తిగా నిరాధవం  అంటున్నారు. మాయో క్లినిక్ వైద్య నిపుణులు. పడిసెమ్ పడితే చల్లని ఐస్ క్రీమ్  తినటం మేలనీ  దాని వల్ల  బొంగురు పోయిన గొంతుకు […]

ఇలాంటి ఇబ్బంది కొని తెచ్చుకోవటం ఎందుకు?

ఎంతో బాగా తయారై పోయారనుకుంటాం కానీ చిన్న చిన్న విషయాలు పట్టించుకోకపోతే అవే ఎబ్బెట్టుగా కనిపిస్తూ ఎంతో చక్కని వస్త్ర ధారణ కూడా బొత్తిగా బావులేదనిపిస్తోంది. ఉదాహరణలు శరీరపు రంగుకు దగ్గరగా వుండే లేత గోధుమ రంగు డ్రెస్ వేసుకున్నారనుకోండి. చాలా నిర్లక్ష్యంగా లోదుస్తులు తెల్లనివి వేసుకుంటే అవి స్పష్టంగా బయటకు కనిపిస్తూ చాలా ఎబ్బెట్టుగా ఉంటాయి. చీర డ్రెస్ లకు లోపలవేసుకునే దుస్తులన్నీ సరైన మ్యాచింగే తీసుకోవాలి. ఒక్కసారి అమమయిలు ఆఫ్ షాల్టర్ డ్రెస్ లు […]

చలి విసిగిస్తుంటే ఇలా చేయండి

ఈ చలి రోజుల్లో కాలు బయట పెట్టినా దగ్గో జలుబో పట్టుకుంటాయి అవి ఏ మందులకి ఒక్క పట్టాన లొంగవు. మందులు వేసుకున్నా అనారోగ్యం విసిగిస్తూనే వుంటుంది. తిప్ప తీగ తాజా ఆకు సంపాదించ గలిగితే జలుబు, దగ్గు, దగ్గరకు రావు. కరక్కాయలు, సొంటి, మిరియాలు సమభాగాలుగా తీసుకుని పొడి చేసి ఆ పొడిలో బెల్లం కలిపి చిన్న చిన్న ఉండలు చేసి బుగ్గన పెట్టుకొంటే దగ్గు రాదు. ఏదైనా తినాలనిపిస్తే చిలకడ దుంపలు వుదికిన్చుకుని లేదా […]

కాఫీ మేకింగ్ నాట్ ఈజీ

కాఫీ ఇష్టం లేనిదెవరికి? ఫిల్టర్ కాఫీ తాగినా లేదా ఇన్స్టెంట్ రుచి  అయినా అన్నీ బానేవున్నాయనిపిస్తోంది. వేడిగా కాఫీ వాసనొస్తే చాలనిపిస్తుంది. కానీ కాఫీ మేకింగ్ గొప్ప ఆర్ట్ అనీ దీన్ని  ఒక పద్దతి లో కలిపి తేనె అసలైన రుచి అంటారు నిపుణులు. ముందు నాణ్యమైన గింజల్ని రోస్ట్ చేసిన డేట్ చూసి మరీ కొనాలి. గాలి చొరబడని డబ్బాలు నిల్వచేయాలి. ఫ్రీజర్ లో ఉంచకూడదు. వాడే ముందర గింజల్ని గ్రైండ్ చేయాలి. మాములు మంచి […]

గాజుల్లా తొడుక్కునే డంబెల్స్

రొటీన్ కి భిన్నంగా చేసే ఏదైనా ఎక్సర్ సైజ్ చేయాలనుకుంటే magenetic dumb bell ట్రై చేయొచ్చు. చేతి కండరాళ్ళు ధృడంగా వుండేందుకు బరువైన డంబెల్స్ వాడతారు కదా. అవి బరువుగా వుంటాయి పైగా వాటిని మోస్తూ వుండాలి. ఈ మాగ్నెటిక్ డంబెల్స్ చూసేందుకు గాజుల్లా వున్నాయి. వాటిని బుజానికి ఒకటి మణికట్టు దాటి మరొకటి తగిలించుకుంటే చాలు. ఎంత బరువు ఎత్తాలనుకుంటున్నారు సెట్ చేసుకుంటే చాలు. వాటిల్లోని అయిస్కాంత శక్తి కారణంగా ఒక దాన్ని ఒకటి […]

మన సంతోషమే మనకు ముఖ్యం

‘ FIND YOUR  BEAUTI FUL’ పేరుతో రాధికా ఆప్టే రూపొందించిన ఒక వీడియో కు సోషల్ మీడియా లో చక్కని స్పందన వచ్చింది. అందులో రాధికా ఆప్టే తన కాలేజీ రోజులనాటి ఫోటోలు ఇంకా చిన్నప్పటి  ఫోటోలు చూస్తూ అప్పుడు తాను అందంగా లేననుకునేదాన్ని అంటూ కబుర్లు మొదలుపెడుతుంది. కళ్ళు బాలేవు పళ్ళు బాలేవు లావుగా ఉన్నారనే మరీ సన్నగా ఉన్నారనే చిన్న జుట్టు అనో రంగు తక్కువ అనో ఇలా అందంగా లేరని చెప్పేందుకు […]

పిల్లలు స్వేచ్ఛ కోరటం చాలా సహజం

ఎదిగే వయసు పిల్లల్ని డీల్ చేయటం అంత ఈజీ టాస్క్ కానే కాదు. అప్పటిదాకా అల్లరిగా ముందుగా గోల చేస్తూ అమ్మని నాన్నని గారాబంగా అడుగులు ఏడ్చే పిల్లలు 16 ఏళ్ళు వచ్చేసరికి కామ్ గా  అయిపోతారు. వాళ్ళు పర్సనల్ గా  ఉండాలనుకుంటారు ఇక తమ నుంచి ఎదో దాస్తున్నారని భావన కొంత మంది తల్లితండ్రుల్లో కలుగుతుంది. ఏమడిగినా సరిగా సమాధానం లేకుండా దాటేస్తూ వెళ్ళటం ఇందుకు కారణం. అస్తమానం పిల్లల్ని కనిపెట్టుకుంటూ ప్రతి విషయాన్నీ నిశితంగా […]

మెమొరీ బ్రెయిన్ చిప్స్ వస్తున్నాయి

హాలీవుడ్ సైన్స్ ఫిక్షన్ సినిమా కధ లాంటి సమాచారం ఒకటి వచ్చింది. బ్రెయిన్ చిప్స్ తయారవుతున్నాయి. ఇక వీటి వినియోగంలో మతి మరుపు వాళ్ళు మేధావులైపోతారన్నమాట. ఇప్పటివరకు ఎలుకలు కోతులపైన ఈ మెమొరీ చిప్స్ ఉపయోగించి ప్రయోగాలు చేసారు. వాటి జ్ఞాపక శక్తి పెరిగిపోయి చాల తెలివిగా వున్నాయట. ఇక మనుషుల కోసం బ్రెయిన్ చిప్స్ తయారవుతున్నాయట. కాలిఫోర్నియా లోని బయో మెడికల్ ఇంజినీరింగ్ ప్రొఫెసర్ Dr. థయోడోర్ బెర్గర్ ఈ బ్రెయిన్ చిప్ డిజైనింగ్ చేస్తున్నాడు. […]

ఎనర్జీ డ్రింక్స్ పరమ వేస్ట్

నేతి బీరకాయల్లో నెయ్యి ఎంత ఉంటుందో ఎనర్జీ డ్రింకుల్లో అంత శక్తి ఉంటుందంటున్నారు కెనడా పరిశోధకులు. మినరల్ వాటర్ ఎనర్జీ డ్రింక్ లు తాగటం వలన శరీరానికి ఎంత మేలు చేస్తాయని యువత పైన పరిశోధనలు నిర్వహించారు. ఎనర్జీ విటమిన్ పానీయాల్లో ఎలాంటి శక్తి లేదనీ వాటివల్ల శారీరిక మానసిక ఆరోగ్యం మెరుగుపడదనీ పరిశోధనల్లో వెల్లడైంది. ఎనర్జీ డ్రింక్ లు తాగి మిగతా పౌష్టికాహారం ఏమీ తీసుకోకుండా ఒక నెలరోజులపాటు ఉన్నా ఆరోగ్యంలో గణనీయమైన మార్పు వచ్చిందన్నారు. […]

సందేహించకుండా సమాధానాలిస్తున్నారు

వినీలాకాశంలో తళుక్కున మెరిసే తారల్లాగా వెండితెర పైం అందచందాలతి ఆపుర్వమైన అభినయంతో వెలుగుతారు వీళ్ళు. ఒక హీరోయిన్ ఇండస్ట్రీలో ఉందంటే ఎన్నో గాసిప్స్. వాళ్ళకి ఎందరితోనో సంబంధాలు అంటగడతుంటారు. ఎంతకాలం సహించటం. సహనానికి కుడా ఒక హద్దు ఉంటుంది. అందుకే ఈ కాలం హీరోయిన్లు తమ అభిప్రాయాలను సామాజిక మాధ్యమాలలో ఫేస్ బుక్,ట్విట్టర్ లలో షేర్ చేస్తున్నారు. తమ గురించి వచ్చే రూమర్స్ ,ఎఫైర్స్,లవ్ ,సెక్స్, విడిపోవటం దేని గురించి అయిన చాల బోల్డ్ గా మాట్లడేస్తున్నారు. […]

ఏ పాలు తాగిన ఒకటే

పిల్లలు పోతపాలు తాగిన, తల్లిపాలు తాగిన ఐక్యూ లెవల్స్ లో ఎలాంటోఇ తేడా ఉండదని చెబుతుంది ఒక అధ్యాయనం. తల్లి పాలు పోతపాలు తాగిన పిల్లలను రెండు గ్రూపులుగా చేసి మొత్తం 11 వేల మంది పై చేసిన సరికొత్త అధ్యాయనంలో  రకరకాల వయసు పిల్లలు రెండేళ్ళ వయసు పిళ్ళల నుంచి 16 ఏళ్ళ వయసు పిల్లల పై వాళ్ళ ఇంటిలిజెన్స్ లెవల్స్ తీసుకుంటే తల్లి పాలఉ తాగిన పిల్లల ఐక్యూ హెచ్చు స్థాయిలో లేదని తేలింది. […]

పదార్ధాల ఎంపికలో జాగ్రత్త సుమా !

ఈ చలికాలంలో కాస్త వేడిగా వుండే వంటకాలు తినాలనిపించటం  సహజం. పైగా ఈ మధ్య కాలంలో రాబోయే రోజుల్లో అన్ని పండగలు పర్వ దినాలే. సరే సంప్రదాయ  వేడుకలు వచ్చాయి కదా అని ఘాటైన మసాలాలు వేపుళ్ళు వేడి వేడి స్వీట్లు తినేస్తేనే ప్రాబ్లమ్. ఆకలి పొట్టతో వంద వెరైటీలు ముందు నిలబడి నోరు కట్టేసుకోవటం కష్టం అన్యాయం కూడా అందుకే ఎక్కడైన విందుకు హాజరయ్యేప్పుడు చక్కగా ముచ్చటగా తయారైపోయి ఇంట్లోనే సగం పొట్ట నింపేసుకుని వెళ్ళటం […]

కళ్ళు మూసుకుని ఆలోచిస్తే గుర్తొస్తాయి

మనం సాధారణంగా కొన్ని విషయాలు మరిచిపోతూవుంటాం. ఆ మరచిపోయిన విషయం గుర్తుకు రావాలంటే కళ్లు మూసుకుని ఆలోచించమంటున్నారు సైకియాట్రిస్టులు. 200 మంది స్త్రీ పురుషులకు ఒక క్రైమ్ హారర్ సినిమా చూపించారట. సినిమా చూసిన  వెంటనే అందులో సన్నివేశాల గురించి ప్రశ్నిస్తే వచ్చిన సమాధానాలు రాసుకుని వాళ్ళని కళ్ళు మూసుకుని ఆ సినిమా గురించి ఆలోచించమంటున్నారట. 71 శాతం మంది కళ్ళు మూసుకుని ఆలోచించి కరెక్ట్ సమాధానాలిచ్చారట. సైకియాట్రిస్టులు ఏమంటున్నారంటే మనం ఇంట్లో మరచిపోయే వస్తువుల గురించి […]