leamon juice
మసాలాలు లేకుండా పెరుగన్నం తినండి చాలు
నిమిషం తీరిక లేని జీవన శైలి ఫాస్ట్ ఫుడ్ సంస్కృతీ పెరిగే ఒత్తిడీ కారణం తో శరీరం ఎదో ఒక సమస్య కు లోనవుతూనే ఉంటుంది. అన్నింటికంటే ముఖ్యం వయసులో ఆరోగ్యాంగా ఉన్నవాళ్లు కూడా ఏదీ తిరగటం లేదనో గుండెల్లో మంట అవో చెపుతూ వుంటారు. సరైన నిద్ర లేకపోవుటం వల్ల కూడా ఆమ్లాలు రిఫ్లెక్ కావటం జరుగుతుంది. యాంటాసిడ్ వాడటం కంటే గృహవైద్యమే బెస్ట్ గోరు వెచ్చని నీళ్లలో నిమ్మరసం పరగడుపున తాగటం మంచి పరిష్కారం. […]
