• ఔషధం వంటిది క్యాప్సికం

    క్యాప్సికం ఎన్నో అనారోగ్యాలకు ఔషధం వంటిది అంటున్నారు పోషకాహార నిపుణులు క్యాప్సికమ్ లోని యాంటీ ఇన్ ఫ్లలమేటరీ యాంటీ ఆక్సిడెంట్లు క్యాన్సర్ బారిన పడకుండా కాపాడతాయి.వీటిలోని కెరోటినాయిడ్స్…

  • డైట్ సోడా వేస్ట్

    కేలరీలు తక్కువ అనే భావనతో చాలామంది డైట్ కూల్ డ్రింక్స్ లకు బదులుగా డైట్ సోడాలు తీసుకుంటూ ఉంటారు. కానీ డైట్ సోడా లో తీపి కోసం…

  • వ్యాక్సిన్ తీసుకున్నారా ?

    కరోనా వ్యాక్సిన్ దేశ వ్యాప్తంగా మొదలైంది వ్యాక్సినేషన్ కు వెళ్లేప్పుడు మాస్కు తప్పని సరిగా ధరించాలి.. ఆరు అడుగుల దూరం పాటించాలి. ఇతర మందులు వేసుకునే వాళ్ళు…

  • ఆహారం విషయంలో జాగ్రత్త

    వేసవిలో అధిక ఉష్ణోగ్రత వల్ల శరీరంలోని నీరు చెమట రూపంలో పోతూ ఉంటుంది. ఆ నీటితో పాటు ఖనిజ లవణాలు కూడా పోతాయి.ఆ నీటిని భర్తీ చేసుకునే…

  • సూపర్ డైట్

    సమృద్ధిగా పోషకాలను లభించే ఆహారంగా ఒక సర్వేలో మెడిటేరియన్ డైట్ ముందు నిలిచింది.ఈ డైట్ లో గుండె ఆరోగ్యంగా ఉంటుంది బరువు పెరగరు మధుమేహం కంట్రోల్ లో…

  • ఇది ఆరోగ్యకర శైలి

    ఆరోగ్యవంతమైన జీవనశైలి కోసం పప్పు ధాన్యాలు, తృణ ధాన్యాలు సమస్థాయిలో తీసుకోవటం చాలా ముఖ్యం అంటున్నారు సెలబ్రెటీ న్యూట్రిషనిస్ట్ రుజుతా దివేకర్. వంటకు ఉపయోగించే ముందు పప్పుధాన్యాలు…

  • నిండుగా పోషకాలు

    పోషకాలతో నిండిన వాల్ నట్స్ ఆరోగ్యానికి ఎన్నో విధాల మేలు చేస్తాయి. వీటిలోని యాంటీ ఆక్సిడెంట్లు పొడి దగ్గుకు కీళ్లనొప్పుల నుంచి ఉపశమనం ఇస్తాయి. వేయించిన వాల్…

  • ఇది మాట్లాడే సమయం

    సాంకేతికంగా ప్రపంచం ఎంతో పురోగతి సాధించింది. కానీ పిరియడ్స్ విషయంలో ఆ సమయంలో వ్యక్తిగత పరిశుభ్రత విషయంలో అమ్మాయిలను మహిళలను ఎడ్యుకేట్ చేసే పద్ధతులు ఏవి లేవు…

  • ఇది నొప్పులకు మందు

    ఆవాలు ఆవపిండి ఎన్నో రకాల వంటకాల్లో వాడుకొంటారు. ఇవి శరీరం లోపలి ఆరోగ్యానికి ఎంత మేలు చేస్తాయో శరీరంపై భాగంలో నొప్పులకు అలసిన కండరాలకు మంచి మందులా…

  • ఇదే ప్రత్యామ్నయం

    ఉప్పు వాడకం పరిమితంగా ఉంటేనే ఆరోగ్యం అంటారు. ఉప్పుకు కొన్ని ప్రత్యామ్నాయాలున్నాయి. ప్రతి ఇంట్లో టేబుల్ సాల్ట్ పేరుతొ వాడేది అయోడైడ్ సాల్ట్ దాన్ని రోజు మొత్తంలో 150…

  • ఎండలో కాసేపు ఉంటే

    ఉదయం ఎండలో పదిహేను నిముషాలు ఉండగలిగితే ఎవరికి వాళ్లు ఆరోగ్యానికి మేలు చేసుకున్నట్లే అంటున్నారు ఆరోగ్య నిపుణులు. ఎండ కారణంగా చర్మం పై పొరలోని నైట్రిక్ ఆక్సైడ్…

  • జీవన విధానాన్ని నిర్ణయించే అలవాట్లు

    మన జీవన విధానంపైన మనం తీసుకునే ఆహరం ప్రభావం తప్పనిసరిగా ఉంటుంది. ఆరోగ్యవంతమైన ఆహరం అంటే రోజువారీ భోజనంతో పాటు ఆరోగ్యవంతమైన స్నాక్స్ తినడం, పూర్తిస్థాయి ధాన్యం,…

  • ఎక్కువ సార్లు తింటుంటేనే ఆరోగ్యం

    చాలా మంది మూడు పూటలా భోజనం చేసే వాళ్ళు ఉన్నారు. కొందరు ఒక సారే తిని సరిపెట్టుకొంటారు. కొంత మంది ఎప్పుడూ ఏదో ఒకటి తింటూనే ఉంటారు.అయితే…

  • ఎపుడూ బరువు తగ్గే విషయంలో అంతులేనన్ని అధ్యాయినాలు రిపోర్ట్ లు వస్తుంటాయి. ఇప్పుడు తాజాగా బరువు పెరగాలనుకునే వారి గురించి ఒక మంచి అధ్యాయినం వచ్చింది. కొంత మంది ఎప్పుడూ చాలా సన్నగా ఓపిక లేనట్లు ఉంటారు. బరువు పెరగాలి అనుకుంటారు. అయితే వాళ్ళు తినే పదార్ధాలు ఎంపిక చేసుకోవాలి. బరువు పెరగాలి అంటే ప్రొటీన్లు, కార్బోహైడ్రేట్లు పుష్కలంగా తీసుకోవాలి. పండ్లు, నట్స్, బీన్స్, అనేక కురగాయాల్లో మంసాల్లో ఇవి లభిస్తాయి. తగినంత ఒమేగా-3 ఫ్యాటీ ఆసిడ్స్ అవసరం. చేపలు, అవిసెగింజలు చాలా మంచివి. తప్పకుండా తినాలి కుడా. కాల్షియం కావాలి. అంటే ఓ అరలీటర్ పాలు లేదా రెండు కప్పుల పెరుగు తీసుకోవాలి. క్యాలరీల మోతాదు ఎక్కువ వుంటే బరువు పెరగడం సాధ్యం అవుతుంది. ఆహారం తీసుకుంటేనే శరీరం పుష్టిగా ఆరోగ్యవంతంగా తయ్యారవ్వుటుంది. ఈ తీసుకునే ఆహారం వల్ల చర్మం మెరుపు వస్తుంది. వార్దక్య భయాలు కుడా దూరంగా పోతాయి.

    బరువు పెరగాలి అనుకుంటే

    ఎపుడూ బరువు తగ్గే విషయంలో అంతులేనన్ని అధ్యాయినాలు రిపోర్ట్ లు వస్తుంటాయి. ఇప్పుడు తాజాగా బరువు పెరగాలనుకునే వారి గురించి ఒక మంచి అధ్యాయినం వచ్చింది. కొంత…

  • తెలిసో తెలియకో చాల అపార్ధాలు చేస్తాం. ముఖ్యంగా స్త్రీల విషయంలో చాలా నిర్లక్ష్యాలు జరుగుతాయి. జాతీయ మానసిక ఆరోగ్య అధ్యాయినం ఫలితాలు ఈ విషయాన్ని స్పష్టం చేసాయి. మగవారిలో కంటే ఆడవాళ్ళలో కుంగుబాటు లక్షణాలు ఎక్కువని అధ్యాయినం చెపుతుంది. పిల్లలు పుట్టిన వెంటనే తల్లుల్లో ఏర్పడే ప్రసవానంతర కుంగుబాటు, పోస్ట్ పార్టిమ్ డిప్రషెన్ ఎక్కువగా వున్న ఇళ్ళల్లో దాని పై ద్రుష్టి సాదించారంటున్నారు. మాతృత్వం, దైవత్వంతో సమానం అంటారు కానీ బిడ్డ పై చూపించిన శ్రద్ధ తల్లిపై చూపించ మంటున్నారు. తల్లి దనమంటే ఎంతో గొప్పదని ఆడపిల్లలకునూరి పోయడం తో వాళ్ళు కూడా ప్రసవానంతరం వచ్చే ప్రతి ఇబ్బందిని భర్తీ చేస్తారని తమ ఆరోగ్యం పరోపకారంగా క్షీణిస్తోందని గ్రహించరని, చికిత్స గురించి ఆలోచించారు కనుక సమస్య ఎక్కువైపోతోందంటున్నాయి అధ్యాయినాలు. కుటుంబ సభ్యులు, వైద్యులు కూడా ఈ సమస్య పై ద్రుష్టిసారించాలని అద్యాయినాలు హెచ్చరిస్తున్నాయి.

    తల్లి ఆరోగ్యం నిర్లక్ష్యం చేస్తున్నాం

    తెలిసో తెలియకో చాల అపార్ధాలు చేస్తాం. ముఖ్యంగా స్త్రీల విషయంలో చాలా నిర్లక్ష్యాలు జరుగుతాయి. జాతీయ మానసిక ఆరోగ్య అధ్యాయినం ఫలితాలు ఈ విషయాన్ని స్పష్టం చేసాయి.…

  • మండే ఎండల్లో నీరసం, అలసటా భాదిస్తూ వుంటాయి. భోజనం చేసినా ఉత్సాహంగా వుండదు. అలాంటప్పుడు మంసాకృతులు అధికంగా లభించే ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఓట్స్, పాలు, బాదాం పప్పు, వాటిలో అధికంగా వుంటాయి కనుక వీటిని ఒక మోతాదులో ఆహారంలో చేర్చుకోవాలి. ప్రతి మూడుగంటలకొసారి ఎదో ఒక్కటి తినాలి. పండ్లు, కూరగాయలు, మొలకలు ఇలా ఎదో ఒక్కటి తినాలి. రాత్రి ఎనిమిది గంటల లోపునే ఈ ఆహారం పూర్తి చేయాలి. ఇలా చేస్తే జీవక్రియల రేటు బావుంటుంది. మసాలా పదార్దాలు, బయటి ఫుడ్ కి అవకాసం ఇవ్వకూడదు. శరీరంలోని వ్యర్ధాలు బయటకు పంపే పానీయాలు తీసుకోవాలి. కాచి చల్లార్చిన నీళ్ళు తాగడం వల్లనే వ్యర్ధాలు బయటకు పోతాయి. సాధ్యమైనంత నిల్వపచ్చళ్ళు, అప్పడాలు, నూనె లో వేయించిన చిరు తిళ్ళు తినకపోతేనే మంచిది.

    ప్రతి మూడు గంటలకొ సారి తినాలి

    మండే ఎండల్లో నీరసం, అలసటా భాదిస్తూ వుంటాయి. భోజనం చేసినా ఉత్సాహంగా వుండదు. అలాంటప్పుడు మంసాకృతులు అధికంగా లభించే ఆహారానికి ప్రాధాన్యత ఇవ్వాలి. ఓట్స్, పాలు, బాదాం…

  • ఆరోగ్యవంతమైన జీవన శైలి అలవర్చుకుంటే ముందుగా మన శరీరం మన కంట్రోల్ లో వుంటుంది. ప్రతి పని కొత్తగా, ఒక నవ్యతను ఆహ్వానిస్తూ చేయాలి. ఉదాహరణకు ఇంట్లో ట్రేడ్ మిల్ వుంటే ఎదో ఒక సమయంలో మన వ్యాయామం ఇంట్లోనే పూర్తి చేయొచ్చు అనుకుంటాం కానీ ఆరుబయట ప్రకృతిలో పరుగుదీస్తే శరీరం మెదడు రెండూ రీఫ్రెష్ అవుతాయి. పరుగులు పెడితే కండరాళ్ళు దృడంగా వుంటాయి. బరువు అదుపులో వుంటుంది. తొడలు, నడుము కిందభాగంలో పేరుకున్న కొవ్వు పోతుంది. ఉదయం వేళ పరుగులో విటమిన్-డి శరీరానికి దొరికే రోగ నిరోధాక శక్తి పెరుగుతుంది. అధిక మొత్తంలో కెలరీలు ఖర్చు అయ్యి పోతాయి. కొలెస్ట్రోల్ దూరమై గుండె ఆరోగ్యంగా, శరీరం దృడంగా వుంటుంది. మెదడుకి శరీరానికి మధ్య సమయం కుదిరి ఏకాగ్రత పెరుగుతుంది. జ్ఞాపక శక్తి వృద్ది అవ్వుతుందిఇలా ఒక చక్కని జీవన్ శైలి ఒక పరంపర. ఇలా ఒక అవయువానికి ఒక సంబంధం ఉన్నట్లే ఆరోగ్యానికి, శరీరానికి జీవన శైలికి మధ్య సంబంధం పరస్పరాశ్రయం.

    మంచి జీవన శైలితో ఎంతో ఆరోగ్యం

    ఆరోగ్యవంతమైన జీవన శైలి అలవర్చుకుంటే ముందుగా మన శరీరం మన కంట్రోల్ లో వుంటుంది. ప్రతి పని కొత్తగా, ఒక నవ్యతను ఆహ్వానిస్తూ చేయాలి. ఉదాహరణకు ఇంట్లో…

  • గొప్ప అందం ఇస్తాయని, అంత అందమైన, సహజమైన పండ్ల రంగులన్నీ మొహం మీద కనబడతాయని అస్సలు ఉదయం లేవగానే గ్లాస్ జ్యుస్ తాగి, ప్లేట్ నిండా పండ్ల ముక్కలు తినేస్తే మంచి రంగును కొంటున్నారేమో పొరపాటు అంటున్నాయి అధ్యయనాలు. రాత్రి హాయిగా భోజనం చేసి నిద్ర పోయి పొట్ట తేలికగా అయిపోయి నిద్రలేచాక పండ్ల కంటే చిరు ధాన్యాల ఉపహరాలే మంచివి అంటున్నాయి రిపోర్టులు. పిండి పదార్దాలతో నిండి వున్న చిరు ధాన్యాలు తక్షణమే శక్తినిస్తాయి. ఆరోగ్య కరమైన బ్రేక్ ఫాస్ట్ లోకి చిరు ధాన్యాలు, ప్రోటిన్లు, పిచు పదార్ధాలు వుండాలి. అంటే చిరు ధాన్యాలతో తాయారు చేసిన బ్రేక్ ఫాస్ట్ తో పాటు పాలు, పండ్లు కలిపి తీసుకోవాలి. పరగడుపునే కేవలం పండ్లు తిని సారి పెట్టుకుంటే శరీరానికి కావాల్సిన పోషణ, శక్తి రెండు అందుతాయి. జీర్ణ వ్యవస్థలో ఇబ్బందులు వస్తాయి. ఉదయపు వేల శక్తి నిచ్చే ఆహారం తప్పనిసరిగా తీసుకోవాలి.

    వట్టి పండ్లతో కడుపు నింపితే కష్టం

    గొప్ప అందం ఇస్తాయని, అంత అందమైన, సహజమైన పండ్ల రంగులన్నీ మొహం మీద కనబడతాయని అస్సలు ఉదయం లేవగానే గ్లాస్ జ్యుస్ తాగి, ప్లేట్ నిండా పండ్ల…

  • నిమిషానికొ మూడ్ లో వుంటావు. నీ చిరాకు పరాకులకు అంతులేకుండా ఉంటోంది. కాసేపు శాంతంగా వుంటావు. మమల్ని వుండనీయవు ఇవిగో ఈ కంప్లయిట్స్ అన్ని ఒక పేజ్ లో వుండే ఆడవాళ్ళ పైన ఇంట్లో వాళ్ళు ఇచ్చేవి. ఆడవాళ్ళలో ఉండేవి ఈ ఇన్ బాలన్స్ అంతా హార్మోన్స్ అసమతుల్యత వల్లె. ఇందుకు ఒక్క పద్దతిగా ఆహారం తీసుకుంటే కొంత వరకు సమస్య తగ్గుతుంది అంటున్నాయి అద్యాయినాలు. ఎర్రని కండి పప్పు, సోయాబీన్స్, భటానీలు, ఎస్ట్రోజిన్ వుంటుంది. అలాగే ముదురు రంగు చాక్లేట్లు, వేరు సెనగలు, మాంసం, పీతలు వంటి వాటిలో జంక్ సమృద్దిగా వుంటుంది. ఆలివ్ నూనె, ఒమేగా-3 ఫ్యాటి ఆసిడ్స్ అందె చేపలు, పాల ఉత్పత్తులు, ఆకు పచ్చని కూరగాయలు, పాలకూర, మెంతి , క్యాబెజీ వంటివి ఆహారంలో ఎదో రూపంలో ఎదో రూపంలో తీసుకుంటే హార్మోన్ల అసమతుల్యతకు అడ్డు కట్ట వేయిచ్చు. తృణ ధన్యాలన్ని కలిసిన పిండి తో సాయంత్రపు ఆహారాన్ని సిద్దం చేసుకో వచ్చు. ఇది తేలికగా అరుగుతుందివీటి తో పాటు ఉదయపు వేళ నడక కూడా చాలా ఉపయోగ పడుతుంది.మందుల తో కాకుండా ఆహారం తో నెమ్మదిగా స్వాంతనతో వుండండి అని చెపుతున్నాయి అధ్యాయినాలు.

    ఆకు పచ్చని కాయగూరలతో ఒకింత స్వాంతన

    నిమిషానికొ మూడ్ లో వుంటావు. నీ చిరాకు పరాకులకు అంతులేకుండా ఉంటోంది. కాసేపు శాంతంగా వుంటావు. మమల్ని వుండనీయవు ఇవిగో ఈ కంప్లయిట్స్ అన్ని ఒక పేజ్…

  • ఇవ్వాల రోజంతా పనే, పది నిముషాలు తీరిక లేదు, లంచ్ చేసే సమయం లేదు అంటున్నారు, అమ్మాయిలు చాలామంది కానీ ఉదయం ఏడింటికి బయలుదేరినా మీ ఫుడ్ మేఎ వెనకే వుంచుకోవాలి. మీ బ్యాగ్ లో ముందు ప్లేస్ దానికే కేటాయించాలంటున్నారు నిపుణులు. ఖచ్చితంగా ఏదన్నా తింటేనే ఎనర్జీ లెవెల్స్ సరిగ్గా వుంటాయి రోజంతా చురుకుగా వుంటారు. బరువు పెరగకుండా వుంటారు. మద్యాహ్నం బోజనంలో సాత్విక ఆహారమే వుండాలి. వేపుళ్ళు మసాలాలు లేకుండా అన్నం తో పాటురెండు పుల్కాలు, పులుసు కూర, పెరుగు వుండాలి. అదీ రోజు ఒకే వేళకి తినాలి. మద్యాహ్నం భోజనం తెచ్చుకోకుండా బయటి భోజనం కోసం చూసే వాళ్ళు పిజ్జాలు, సమోసాల వైపు చూడకుండా పండ్లు కాయగూరల ముక్కలకే ప్రాధాన్యత ఇవ్వాలి. మొలకలు, నిమ్మరసం అందుబాటులో వుంచుకోవాలి. తృణ ధాన్యాలతో చేసిన పదార్ధాలకు ప్రాధాన్యత ఇవ్వాలి. ఇక భోజనం అంటే అది ఆకు కూరలతో నే సగం నిండాలి. బఠానీలు, బీన్స్ వంటివి చేర్చి ఆకు కూరలు అధికంగా వుంటే ఆహారం తీసుకుంటే వీటిలో వుండే ప్రోటిన్ల శక్తి నిస్తాయి. ఇక భోజనం తర్వాత కాస్తాయినా నడవాలి. ఆరోగ్యంగా చురుకుగా వుండాలి అంటే ఎంత తీరిక లేక పోయినా కొన్ని నియమాలు తప్పనిసరిగా పెట్టుకోవాలి.

    ఇంత కష్ట పడుతూ భాజనం వద్దా?

    ఇవ్వాల రోజంతా పనే, పది నిముషాలు తీరిక లేదు, లంచ్ చేసే సమయం లేదు అంటున్నారు, అమ్మాయిలు చాలామంది కానీ ఉదయం ఏడింటికి బయలుదేరినా మీ ఫుడ్…