good crystress
కనీళ్ళు రాలితే మనసు తేలికవుతుంది
జీవితంలో ఏ అనుభవానికైనా కళ్లనీళ్లు వస్తాయి. పట్టలేని ఆనందం వచ్చినా పట్టరాని దుఃఖం వచ్చినా కనీళ్లొస్తాయి. బాధ దిగులు కోపం నిస్సహాయత నొప్పి అన్నింటికీ తిరుగులేని సమాధానం ఏడుపే. చిన్నప్పటినుంచి ఏడుపు ఒక బలహీనత ఎలాంటి పరిస్థితుల్లోనూ కనీరు ఆపెసుకోవటం అలవాటు చేసుకుంటాం. కానీ కనీళ్లకు ఒక హీలింగ్ పవర్ ఉంది. మనసారా కడుపారా పడేస్తే మనసుకి కలిగిన కష్టం ఎగిరిపోతుంది. ఇతరులను ఆదుకోవటం తో కలిగిన సంతోషం కనీళ్ళ రూపంలోనే ఉంటుంది. అంతులేని విజ్ఞానం పొందినపుడు […]
