Wahrevaa
విలువైన పోషకాలున్న వాల్ నట్స్
ప్రతి రోజూ ఇతర ఆహార పదార్ధాల్లో కలిసి వాల్ నాట్స్ తీసుకోవటం వాళ్ళ ఇన్ఫలమేషన్ మెటాబాలిజమ్ పై ప్రభావం కనిపిపిస్తుందని తాజా పరిశోధనలు చెపుతున్నాయి. వాల్ నాట్స్ ను చెర్రీలు గ్రీన్ టీ వంటి వాటితో కలిసి టీ మరింత ఎక్కువగా ఉంటాయి . వాల్ నట్స్ ఇతర ఆరోగ్య వంతమైన పదార్ధాలతో కలిపి తీసుకోవటం వల్ల దుష్ప్రభావాలు తగ్గుతాయని తాజా పరిశోధనలు చెపుతున్నాయి. వీటి వల్ల ఆల్ఫాలినో లెనిక్ యాసిడ్ వృక్ష సంబంధిత ఒమేగా -3 […]
ఒక మోతాదులోకాఫీ చాలా మంచిది
https://scamquestra.com/17-dokazatelsta-i-probely-afery-2.html
పవర్ఫుల్ లవంగ మొగ్గ
కేరళ తమిళ నాడుల్లో విస్తృతంగా పెరిగే లవంగ చెట్టు నుంచి తీసే ఎండు మొగ్గ లవంగం. ఒక్క లవంగం నోట్లో వేసుకుంటే ఘాటుగా కారంగా వుండే ఆ రుచి వాసన చాలా బావుంటుంది. ఈ లవంగం ప్రయోజనాల గురించి ఆయుర్వేద గ్రంధాల్లో పెద్ద రెసెర్చే వుంది. ఎనో మందుల కోసం వాడే దినుసుల్లో ఈ లవంగం తప్పకుండా ఉంటుంది. వాతావరణ సంబంధిత విషతుల్యత నివారణలు అమోఘంగా పనిచేసే ఈ లవంగంలో మాంగనీస్ కాల్షియం ఒమేగా 3 ఫ్యాటీ […]
ఇలా చేయటం ఉపయోగం
బరువు తగ్గాలంటే ఏం చేయాలో ఎప్పటికప్పుడు కొత్త అధ్యయనాలు వెండి పరుగులు తీస్తూనే ఉంటాం. కానీ అధ్యయనాల రిపోర్టు కరెక్టే. అందులో వుండే సలహాలు మెళకువలు కరక్టే. మనం వాటిని దీర్ఘకాలం పాటించే ఓపిక లేక వదిలేస్తాం కనుక వాతై ప్రభావం దక్కకుండా పోతుంది. అత్యధిక కొవ్వు పదార్ధాలు తినేటప్పుడు కలిగే దుష్ప్రభావాలు నోరు పుల్లగా తియ్యగా వుండే ద్రాక్ష పళ్ళు రక్షిస్తాయి. క్రమం తప్పకుండ తినాలి వీటిని . ఇవి క్యాలరీల మోతాదు అత్యధికంగా వుండే […]
ప్రోటీన్లు విటమిన్ల సమాహారం పెండలం
ఇప్పుడు ప్రపంవచం నలుమూలలా పాండే కాయగూరల్ని అందరికీ చేరుతున్నాయి. కనుక దుంపల రకాలు పెద్దగా వాడినట్లు కనిపించదు . కర్రపెండలం దుంప మార్కెట్ లో అరుదుగానే దొరుకుతున్నాయి . పెండలం సన్నముక్కలుగా కట్ చేసి వేయిస్తే అన్నం సాంబారులకు మంచి కాంబినేషన్ పెండలం ఫ్రై సన్నపొడుగాటి పుల్లలుగా వేయించి ప్యాకెట్లలలో దొరుకుతున్నాయి . కార్పొరేట్ మార్కెట్ దేన్నీ మరచిపోదు. అది వేరే విషయం. కానీ మనం వాడుకోవటం మానేస్తున్నారు. కార్బోహైడ్రాట్స్ పొటాషియం ప్రోటీన్లు విటమిన్లు ఫైబర్ యాంటీ […]
కూరలకు రుచి శరీరానికి ఆరోగ్యం
కూరల్లో కరివేపాకు కొత్తిమీర అలవాటుగా వేసేస్తుంటారు కానీ నిజానికి ఇందులో అనేక పోషకాలు ఆరోగ్యాన్ని పెంపొందించే గుణాలు నిండుగా ఉన్నాయి. కొత్తిమీర ఆకుల్లో విటమిన్ సి విటమైన కె తో పాటు ప్రోటీన్లు అధికంగా ఉంటాయి. కొద్దీ మోతాదులో కాల్షియం ఫాస్ఫరస్ పొటాషియం థియామిన్ నియాసిన్ కారోటిన్ కూడా లభిస్తాయి. ఇది చేదు కొలెస్ట్రాల్ తగ్గించి మంచి కొలెస్ట్రాల్ ను పెంచుతుంది. ఆహారం సరిగ్గా జీర్ణం అవటానికి కాలేయం పనితీరు మెరుగు పరిచేందుకు ఇది తోడ్పడుతుంది. నెలసరి […]
బ్రౌన్ షుగర్ ఎందుకు మంచిదంటారు ?
కొన్ని పదార్ధాలను పేర్లను బట్టి నమ్ముతారా ? దానిలోని కంటెంట్ ను బట్టి వాడతారా అర్ధం కాదు. ఈ మధ్య కాలంలో పెద్ద హోటల్స్ లో బ్రౌన్ షుగర్ తో చేసిన పదార్ధాల లిస్ట్ కనిపిస్తోంది అలాగే కేకులు పేస్ట్రీ లు డిజర్ట్ లు కాఫీ లు కూడా బ్రౌన్ షుగర్ వాడటం ఎక్కువై ఫ్యాషనై పోతుంది. ఇలా వాడేవారికి అసలు వైట్ షుగర్ కు బ్రౌన్ షుగర్ కు మధ్య తేడా ఏవిటో కనీసం ఏ […]
ఆరోగ్య కారకం ద్రాక్ష
ద్రాక్ష పండ్లు రోజు తింటే వయస్సు వల్ల కలిగే లక్షణాలు దూరంగా ఉంచవచ్చునని పరిశోధనలు చెపుతున్నాయి. ద్రాక్ష లో ఐరన్, ఇతర ఖనిజాలు ఎక్కువగా ఉంటాయి. అయితే తేలిక రంగులో వున్న ద్రాక్ష మాత్రమే ఐరన్ స్థాయిని పెంచుతుంది. డార్క్ గ్రేప్స్ వల్ల ఈ ప్రయోజనం దక్కదు. ఇది ఇలా ఉంచితే ద్రాక్ష లో లెక్క లేనన్ని ఆరోగ్య ప్రయోజనాలున్నాయి. ద్రాక్ష రక్తలో నిట్రిక్ ఆక్సాయిడ స్థాయి ని పెంచుతుంది. బ్లడ్ క్లాట్స్ అరికట్టడంలో సహకరిస్తాయి. ఫలితంగా […]
ఈ ఏడింటినీ తీసుకోవడం మేలు
ఏడు సూపర్ పదార్ధాలను అధ్యయన కారులు ఎంపిక చేసారు.ఈ ఏడింటినీ ఆహారంలో భాగంగా చేసుకోవడం వల్ల గుండె పదిలంగా వుంటుందని బ్రిటిష్ మెడికల్ జర్నల్ ప్రచురించింది. ఇవి కొలెస్ట్రాల్, రక్త పోటు, గుండె జబ్బులకు కారణం అయ్యే ఇతర సమస్యలు తగ్గిస్తాయి. వారానికి రెండు స్పూన్లు వెల్లుల్లి తింటే వీటి లో వుండే యాంటి ఆక్సిడెంట్ల వల్ల 21 శాతం రిస్క్ తగ్గుతుంది. చేపల్ని వారంలో నలుగు సార్లు అయినా తింటే వీటిలో వుండే ఒమేగా-3 ప్యాటి […]
శీతా కాలపు దివ్యౌషధం
గోల్డెన్ మిల్క్ తగైతే అది యాంటీ ఆక్సిడెంట్ గా బ్రహ్మాండంగా పనిచేతుందని ప్రాచీన ఆయుర్వేద విజాననఁ చెప్పిందనీ నవీన యుగం దాన్ని తుచా తప్పకుండ ఆచరిస్తా నంటోంది. మరి గోల్డెన్ మిల్క్ తయారీ ఎలాగా అంటే వేడి పాలలో అర స్పూన్ పసుపు వేయటం అది చక్కగా బంగారపు రంగు పాలయిపోతుంది. ఇప్పుడీ అలవాటు ప్రపంచవ్యాప్తంగా మారుతోంది. పాలతో పాటు దాల్చిన చెక్క మిరియాలు శొంఠి వంటివి జత చేసి పంచదార లేకుండా తాగితే ఆరోగ్యం మహత్తరంగా […]
మందుల ఖజానా ఉసిరి
పూర్వం ఒక ఋషి ఒక ఔషధ పదర్ధాన్ని తిని యవ్వనాన్ని పొందాడు. దాన్నేమంటారో తెలుసా చవన ప్రాస. అదే ఉసిరి బేస్డ్ ఔషధ లౌహ్యం. సులువుగా బరువు పెరిగే వారికీ మెటాబాలిజమ్ తక్కువగా ఉంటుంది. మెటబాలిజమ్ ఉంటే కొవ్వును కరిగించే నాజూగ్గా ఉంటే శరీర సామర్ధ్యాన్ని ఇస్తుంది. ఇదిగో ఉసిరి మెటాబాలిజాన్ని మెరుగుపరిచే మందుల ఖజానా. ఇది ఉసిరి కాయల సీజనే. ఒక ఉసిరికాయ తిన్నా చాలు. ఉసిరి హేయిర్ ఆయిల్ తో కలిపితే జుట్టు దృఢంగా […]
కొన్నింటిని కలిపి తేనే మంచిది
కొన్ని రకాల పదార్ధాలు కచ్చితంగా కలిపే తినాలి. తాగాలి. కొన్నింటిని విడివిడిగా తీసుకోవాలి. ఉదాహరణకు కాఫీ డికాషన్ ఆరోగ్యం అని తాగుతుంటారు. స్పెయిన్ పరిశోధకులు ఏమంటారంటే మనం తాగే కాఫీ కాంబినేషన్ బెస్ట్ అంటారు. కాఫీ లో వుండే కెఫిన్ అన్న పదర్ధానికి పంచదార జాడిస్తేనే రెండూ కలిసి ఒకదాన్ని మరొకటి ప్రభావితం చేస్తాయి. ఈ రెండు పదార్ధాలు మెదడు లోని రెండు ముఖ్య భాగాల పైన ప్రభావం చూపెడతాయి. ఒకటి జ్ఞాపక శక్తికీ రెండవది దృష్టి […]
నానబెట్టి వండటం వల్లనే ఈ ప్రయోజనం
అలవాటుగా కొన్ని పనులు చేస్తాం. వంటల విషయమైతే కొన్ని ఇలాగె వండాలని పేదవాళ్ళనుంచో ఆలా చేస్తే రుచిగా ఉందని తెలుసుకున్నాకనో దాన్ని ఫాలో అయిపోతాం. మాంసాహార పదర్ధాలు ఉడికించి ముందర అందులో వేసే కొన్ని దినుసుల్ని కలిపి నానబెడతాం. ఇలా మెరినేట్ చేయటం వల్ల ఉప్పు కరం మసాలాలు ముక్కలకు బాగా పడతాయని త్వరగా ఉడుకుతుందనుకుంటాం. కానీ మాంసాహారాన్ని ఇలా దినుసులతో నానబెట్టి వండటం వల్ల అందులోని కార్సినోజన్ల ప్రభావం తగ్గుతుందని శాస్త్రవేత్తలు తమ పరిశోధనల్లో గుర్తించారు. […]
హాయిగా ప్రశాంతంగా నిద్ర
శరీరాన్ని ఆరోగ్యాన్ని ముడిపెట్టి వుంచే బంగారు జలతారు లాంటిది నిద్ర. పడుకునే ముందర గ్లాసు పాలు తాగాలి. మెదడులోని ట్రెప్టోపాన్ అనే ఎమినో యాసిడ్ ను ఉపయోగించుకోవటానికి పాలు సాయపడతాయి. ఈ యాసిడ్ తేలికపాటి నెగిటివ్ ఎఫెక్ట్ కలిగి మెలటోనిన్ ఉత్పత్తిని మెరుగుపరుస్తుంది. మెలటోనిన్ నిద్ర మేలుకునే సైకిల్ ను నియంత్రిస్తుంది. మెలటోనిన్ స్థాయిలు సాయంత్రం వేళలో పెరగటం మొదలై ఉదయాలు తగ్గిపోతాయి. పాలలోని కాల్షియం సహజ మజిల్ రిలాక్సెంట్ గా పనిచేస్తుంది. అలాగే భారతీయ వంటకాల్లో […]
గ్రేప్ ఫ్రూట్ రసం శక్తిమంతమైన మెడిసన్
దబ్బ పండు జాతికి చెందిన గ్రేప్ ఫ్రూట్ జ్యూస్ కు మెనో పాజ్ కు దగగ్రగా వుండే స్త్రీలు ప్రతిరోజు తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. విటమిన్ సి నిల్వలున్న ఈ గ్రేప్ ఫ్రూట్ తెలుపు పింక్ డ్యూబీ రెడ్ రంగుల్లో దొరుకుతుంది. ఇదొక అద్భుతమైన మెడిసన్ వంటి దాని కెఫిన్ వంటి మందులు శరీరంలో ఎంత చురుగ్గా పనిచేస్తాయో ఈ జ్యూస్ అంతశక్తివంతంగా పనిచేస్తుందని చెపుతున్నారు. ఈ రసం ప్రత్యేకించి గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటున్న విషయం […]
భారీ బ్రేక్ ఫాస్ట్ అంటే ఇదే
రోజంతా ఆకలి అంతగా వేయకుండా శక్తితో ఉండాలంటే బ్రేక్ ఫాస్ట్ భారీగా ఉండాలంటూ ఉంటారు అసలింతకీ మహారాజుల్లాగా తినగలిగే ఆ బ్రేక్ ఫాస్ట్ లో ఏముండాలి అంటే తక్కువ కార్బోహైడ్రేట్స్ ఎక్కువ ప్రోటీన్ సూత్రాన్ని అనుసరించాలి. ప్రోటీన్లు అధికంగా వుండే బ్రేక్ ఫాస్ట్ లో గుడ్లు చికెన్ ఫిష్ వంటి లీన్ ప్రోటీన్లు వాల్ నట్స్ బాదం పప్పులూ వుండాలి. శాఖా హారులైతే పనీర్ మొలకలు మంచి ఛాయిస్. ఇటువంటి బ్రేక్ ఫాస్ట్ నెమ్మదిగా జీర్ణం అవుతుంది. […]
నీళ్లు తాగటం ప్రాక్టీస్ చేయాలి
మన శరీరంలో 60 శాతం నీటిలో కూడిన ద్రవాలుంటాయి. ఇవి ఆహారం జీర్ణం అయ్యేందుకు పోషకాలను గ్రహించేందుకు రక్త సరఫరా సాఫీగా జరగటానికి లాలా జాలం ఉత్పత్తికీ రకరకాలుగా తోడ్పడతాయి. తగినంత నీరు తాగితేనే ఈ ద్రవాలన్నీ సరైన పాళ్ళలో చక్కని నియంత్రణలో ఉంటాయి. నీరు బరువు తగ్గేందుకు తోడ్పడుతుంది. ఇందులో ఎలాంటి క్యాలరీలు లేవు. అలాగే తగినన్ని నీళ్లు అందకపోతే కండరాలు అలసిపోయి నిస్సత్తువ కలుగుతుంది. వృధాప్య ఛాయలు బయటపడనీయకుండా చర్మం నిగనిగలాడేలా చేసేది నీరే. […]
వంటింట్లో ప్రయోగాలు చేస్తున్నారా ?
పాలకూర ఆకుల్ని ఎక్కువ రోజులు తాజాగా వుంచాలంటే కొనగానే పేపర్ టవల్ చుట్టి ఫ్రిజ్ లో పెడితే ఐదు రోజులు తాజాగా వుంటుంది. అయితే వీలున్నంతవరకు కొన్న మరునాడే వండటం బెటర్. ఆకుల్ని ఐస్ వాటర్ లో ముంచితే మరింత తాజాగా కూర ఆకుపచ్చదనం పోగొట్టుకోకుండా వుంటుంది. బ్రొకోలీని స్టీమ్ చేసి ఆహారంలో భాగంగా తింటే ఆరెంజ్ కంటే ఎక్కువ విటమిన్ సి వుంటుంది. అన్నంలో చాలినన్ని పాలుపోసి బ్లెండ్ చేసి కొద్దిగా ఉప్పు మిరియాల పొడి […]
ఇవి చేటు తెస్తాయ
హడావిడి జీవితంలో మంచి భోజనం వండుకునేందుకు కూడా సమయం ఉండదు. పిలల్లు పెద్దలు అందరూ ఇన్స్టెంట్ ఫుడ్ వైపే చూస్తుంటారు. కానీ ఎన్నో ఆహార పదర్ధాల్లో నిల్వ కోసం రంగు రుచి కోసం వాడే ఎడిక్టివ్ లు అసంకల్పితంగా అనారోగ్యాన్ని తెచ్చిపెడుతూనే ఉంటాయి . పానీయాలు ఐస్ క్రీమ్స్ క్యాండీలు బేక్ చేసిన పదార్ధాలు గెలాటిన్ కిసార్టులు సూప్ బేస్ లు డ్రై ఈస్ట్ డ్రై బ్రేక్ ఫాస్ట్ సెరల్స్ తో వాడే కెమికల్ ప్రిజర్వేటివ్స్ ఒత్తిడి […]
నలుపు రంగు ఆహారానికి పెరుగుతున్న ఆదరణ
హాట్ ఫుడ్ మార్కెట్ సంస్థ రిపోర్ట్ ప్రకారం ఈ సంవత్సరం ఆయుర్వేద ఉత్పత్తులకు ప్రజలు బాగా ఆదరిస్తారని తేలిందిట. అలాగే నలుపు రంగులో వుండే ఆహార పదార్ధాలు యాంటీ ఆక్సిడెంట్లు ఫ్లెవనాయిడ్స్ వృధాప్య లక్షణాలను నిలవరిస్తాయని రిపోర్ట్ చెపుతోంది. అంచేత వంకాయలు కాలీఫ్లవర్ క్యారెట్ ఆలు బెర్రీ ద్రాక్ష నలుపు బియ్యం నలుపు వెల్లుల్లి నల్ల నువ్వులు పేస్ట్ ఎక్కువగా తయారవబోతున్నాయి. ముఖ్యంగా నల్ల వెల్లుల్లి పేస్ట్ తో వంటకాలు రుచిగా ఉండటంతో పాటు ఆరోగ్యానికీ మంచి […]
