Wednesday, 05 Aug, 2026

ఆహారమే కారణం.

హాయిగా భోజనం చేస్తే ఆ ఆహారం వల్ల మనకు నష్టం ఏమిటి? అవును మనం తీసుకునే ఆహారమే మనకు హాని చేస్తాయి అంటున్నారు ఎక్స్ పర్ట్స్. 1000 మంది మహిళల పై ఈ పరిశోధన జరిగింది. పిజ్జాలు, బర్గర్ లు, కూల్ డ్రింకులు, స్వీట్లు తినే వాళ్ళలోనే డిప్రెషన్ లక్షణాలు కనిపించాయిట. అదే సాత్వికాహారం తింటూ, ఎక్కువ తీపి తినని వాళ్ళు, కేవలం పండ్లు, కురల పై ఆధార పడే వాళ్ళు శాంతిగా వున్నారట తీసుకున్న ఆహారమే […]

కొందరిలోనే డిప్రెషన్.

45 సంవత్సరాలు దాటుతుంటే రుతుక్రమం సరిగ్గా ఉండక పొతుంటే మెనోపాజ్ మొదలయ్యిందనుకోవచ్చు. పెరి- మెనోపాజ్ దశలో పీరియడ్స్ రేగ్యుఅల్ర్ గా ఉండకపోవచ్చు. కొందరికి 15-20 రోజులకే రుతుక్రమం మొదలవ్వుతుంది. ఇంకొందరికి మూడు నుంచి ఆరు నెలల దాకా రాకపోవచ్చు. అందరికీ మోనోపాజ్ లక్షణాలు కనబడాలని ఏం లేదు. పీరియడ్స్ స్కాంటీగా భారీగా ఉండచ్చు. సరిగ్గా అర్ధం చేసుకునేందుకు చివరి పీరియడ్ తర్వాత ఒక ఏడాది నెలసరి రాకపోతే మోనోపాజ్ వచ్చిందనుకోవాలి.

ఇదొక్కటే మందు.

అమెరికన్ జర్నల్ అఫ్ సైకియాట్రీ ఈ మద్యని ఒక అద్యాయినం రిపోర్టు ను ప్రచురించింది. డిప్రెషన్ పేరు ఒక వయస్సు తో నిమిత్తం లేకుండా ఎంతో మంది దగ్గర వినాడుతుంది. ప్రతి చిన్న సమస్యకు డిప్రెషన్ తో కుంగి పోవడం యువత లో కనిపిస్తుంది. దీని వల్ల వచ్చే సమస్యలు ఎక్కువే. ఈ అద్యాయినం, శరీరానికి అదనపు శ్రమ ఇవ్వమంతుంది. ఎలాంటి బిజీ షెడ్యుల్ వున్నా తీరిక, ఓపిక లేకున్నా సరే వ్యాయామం ఒక్కటే డిప్రెషన్ కు […]

ఆర్ధిక సమస్యే డిప్రేషన్ కి కారణం

ఒక సర్వే లో 22 సంవత్సరాల వయస్సు నుంచి 25 ఏళ్ల వయస్సు గల యువత ముఖ్యంగా ఆడపిల్లల్లో డిప్రెషన్ కు కారణం సరైన ఆదాయ వనరులు లేకపోవడమే నని తేలింది. 65 శాతం మందికి చేతిలో ఒక్క పైసా కుడా వచ్చే దారి లేకపోవడమే నని రిపోర్టులు చెప్పుతున్నాయి. కనీస సదుపాయాలు చుట్టూ అందరికి చేతుల్లో వుండే గాడ్జేట్స్, ఇతర వస్తువులు, మంచి దుస్తులు ఎవీ కొనుక్కో లేకపోతున్నామనే భాధ యువతను కుంగదీస్తుందిట 64 శాతం […]

ఉద్యోగినుల సమస్యలు ఈ రెండే

ఉద్యోగినుల సాధారణంగా ఎదుర్కునే సమస్యలు రెండే రెండు. ఒకటి నిద్ర సరిగా లేకపోవుటం  రెండవది మూత్ర సంబంధించిన ఇబ్బంది. ఇంటి పనుల ఆఫీస్ పనులతో నిరంతరం పరుగులు పెడుతూ వుంటారు. ఇటు ఇంటిచాకిరి అటు ఆఫీస్ బాధ్యతల కుదురుగా వుండనీయవు. ఈ  టెన్షన్ నిద్రలేమికి ముఖ్యకారణం మనసంతా తెల్లారి లేచి చేయవలిసిన పనుల చుట్టూ తిరగటం లో రాత్రి అలసిన శరీరం పడక చేరినా నిద్ర ఆమడ దూరంలో వుండిపోతుంది. అలాంటపుడు మంచి నిద్రకోసం సరైన రెసిపీ […]

శీతా కాలపు దివ్యౌషధం

గోల్డెన్ మిల్క్ తగైతే అది యాంటీ ఆక్సిడెంట్ గా బ్రహ్మాండంగా పనిచేతుందని ప్రాచీన ఆయుర్వేద విజాననఁ చెప్పిందనీ నవీన యుగం దాన్ని తుచా తప్పకుండ ఆచరిస్తా నంటోంది. మరి గోల్డెన్ మిల్క్ తయారీ ఎలాగా అంటే వేడి పాలలో అర స్పూన్ పసుపు వేయటం అది చక్కగా బంగారపు రంగు పాలయిపోతుంది. ఇప్పుడీ అలవాటు ప్రపంచవ్యాప్తంగా మారుతోంది. పాలతో పాటు దాల్చిన చెక్క మిరియాలు శొంఠి వంటివి జత చేసి పంచదార లేకుండా తాగితే ఆరోగ్యం మహత్తరంగా […]

శాంతంగా ఉంటేనే ఆరోగ్యం

మనం చాలా మందిలో మాట్లాడుతుంటాం. ఫేస్ బుక్ లో, ట్విట్టర్ లలో ఇంకో సోషల్ నెట్ వర్క్ లో మన భావాలు పంచుకుంటాం. అయితే ఇలా మాట్లాడటంలో మనం మాట్లాడే భాషల వల్ల మనకి గుండె జబ్బులు వచ్చే అవకాసం వుందో లేదో చెప్పగలరట పరిశోధకులు. ఎటు ఆరు లక్షల మంది వుద్రోగం లో ఆస్పత్రి పాలవుతున్నారు. ఇదంతా ఒత్తిడి ఆందోళన డిప్రషన్ వల్లనే అంటున్నాయి కొత్త పరిశోధకులు. మన గుండెల్లో వుండే ఆలోచన, మన ఉద్రేకం […]

చలి అనకండి లాభాలున్నాయి

చలిలో ఉదయాన్నే లేవడం కొంచం కష్టమే కానీ వాళ్ళు చెమటలు పట్టేలా ఆ సమయంలో జాగింగ్ చేస్తే ఎన్నో ప్రయోజలున్నాయంటాన్నారు నిపుణులు. కొవ్వు కరిగించడంలో జిమ్ లు డాక్టర్లు చేయలేని పనులు జాగింగ్ చేస్తుంది. ఎముకులు, కండరాళ్ళు ఫిట్ గా అవుతాయి. దీనికి తోడు హెల్ది డైట్ మెయిన్టేనెంస్ చేస్తే బరువు తగ్గిపోతారు. మాములుగా నడిచినా సరే రక్త కణాలు చురుకుగా కదులుతాయి. మెదడుకు  చురుకుగ్గా రక్తం సరఫరా అయి శక్తి వంతంగా పని చేస్తుంది. మంచి […]