Wednesday, 22 Jul, 2026

ప్రోటీన్లు విటమిన్ల సమాహారం పెండలం

ఇప్పుడు ప్రపంవచం నలుమూలలా పాండే కాయగూరల్ని అందరికీ చేరుతున్నాయి. కనుక దుంపల రకాలు పెద్దగా వాడినట్లు కనిపించదు . కర్రపెండలం దుంప మార్కెట్ లో అరుదుగానే దొరుకుతున్నాయి . పెండలం సన్నముక్కలుగా కట్ చేసి వేయిస్తే అన్నం సాంబారులకు  మంచి కాంబినేషన్ పెండలం ఫ్రై సన్నపొడుగాటి పుల్లలుగా వేయించి ప్యాకెట్లలలో దొరుకుతున్నాయి . కార్పొరేట్ మార్కెట్ దేన్నీ మరచిపోదు. అది వేరే విషయం. కానీ మనం వాడుకోవటం మానేస్తున్నారు. కార్బోహైడ్రాట్స్ పొటాషియం ప్రోటీన్లు విటమిన్లు ఫైబర్ యాంటీ […]