Wednesday, 05 Aug, 2026

హాయిగా నాలుగు కప్పులు తాగండి.

ప్రపంచంలో మూడు వంతులు జనాభా ఇష్టంగా తాగే కాఫీ గురించి ఇంకా ఎన్నో అధ్యాయినాలు జరుగుతూనే వున్నాయి. దాదాపు ప్రతి అధ్యాయినము కాఫీ లో వుండే ఎదో ఒక సుగుణాన్ని బయటపెడుతున్నాయి. ప్రపంచలో ఎక్కువ మంది తాగే ఈ పానీయం ఆకలి మరగాలని దూరం చేస్తుందని ప్రస్తుతపు రిపోర్టు. రోజుకు నాలుగు కప్పుల కాఫీ తాగితే ఎక్కువ కాలం జీవించవచ్చని అకాల మరణం దగ్గరకు రాదనీ స్టయిల్ లోని హాస్పిటల్ డెన వర్రీ పరిశోధనలు చెప్పుతున్నారు. ఇప్పుడు […]

కొన్ని కాఫీ బ్రేక్స్ అవసరం.

గంటల తరబడి డెస్క్ ముందు కుర్చుని ఇటు లేప టాప్ తోనో రాసుకుంతునో ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు ఎంతో మంది పని గంటలు ఒక పట్టాన ముగిసిపోవు. అలాంటప్పుడు పని వత్తిడిని తట్టుకుని మానసికంగా ఉత్తేజంగా వుండాలంటే కొన్ని టిప్స్ పాటించాలి. ముందు తప్పనిసరిగా ప్రతి 50 నిమిషాలకు ఒక సారి పది నిమిషాల చొప్పున బ్రేక్ తీసుకోవాలి. అలాగే కొద్దిపాటి కాఫీ బ్రేక్ ప్లాన్ చేసుకోవాలి. కానీ ప్రతి సారీ కాఫీ తాగకూడదు. సాయంత్రం వేల […]

ఒక్కో సారి ఇలాంటి శుభవార్తలుంటాయి

కొన్ని పరిశోధనలు మనకి చాలా సంతోషం ఇస్తాయి. మనకి ఇష్టమైనవి ఏవైనా మేలు చేస్తాయి తినండి, తాగండి భయం లేదు ఏ రిపోర్ట్స్ అయినా చెప్పితే ఎంత సంతోషం. ఇదిగో ఇలాంటి ఆనందం ప్రసాదించారు. ఇండియా విశ్వవిధ్యాలయ నిపుణులు. కాఫీలో కెఫిన్ తో పాటు వుండే ఇతరాత్రా ములకణాలన్ని కూడా మెదడులో వుండే హానికర ప్రొటీన్లు శాతం తగ్గించడం ద్వారా మతిమరుపు రాకుండా అడ్డుకుంటాయట. ముఖ్యంగా అందులోని 24 రసాయినాలు MMNAT2 అనే ఎంజైమ్ ను విడుదల […]

మట్టి లో ఆమ్ల స్వభావం పెంచే కాఫి పొడి

మంచి కాఫి తాగితే మనకెంతో ఉత్సాహం వస్తుంది సరే. మరి వాడిన కాఫి పొడి మొక్కలకు వేస్తె అవి ఎంతో ఆరోగ్యంగా పెరుగుతాయి. మొక్కలకు తాయారు చేసే సహజ ఎరువులో కాఫి పొడి కలిపితే వాటికి నత్రజని లోపం రాకుండా వుంటుంది. అంటే కానీ నత్తలు, చిన్ని చిన్ని పురుగులు చేరవు మొక్క మొదట్లో కాఫి పొడి వేస్తె ఆ వాసనకి పిల్లులు మట్టిని తవ్వకుండా వుంటాయి. గులాబీ మొక్కలు చేక్కగా ఎదగాలంటే మట్టిలో ఆమ్ల స్వభావం వుండాలి. కాఫి […]

సొగసైన చర్మానికి ఫెస్ ప్యాక్

దాదాపుగా అందరి దినచర్య కాఫీ తోనే మొదలవుతుంది. కానీ కాఫీ మనల్ని చురుగ్గా ఉంచటమే కాదు ,ముఖ సౌందర్యానికీ ఎంతో ఉపయోగపడుతుందంటారు  సౌందర్య నిపుణులు. పొడిచర్మం ఉన్నవాళ్లు కాఫీ డికాషన్ లో ఆలీవ్ నూనె కలిపి ముఖానికి రాసుకుని పావుగంట తర్వాత చల్లని నీళ్లతో కడిగేస్తే చర్మం సహజమైన మెరుపుతో తేమతో ప్రకాశిస్తూ ఉంటుంది . చెంచా ఓట్ మీల్ పొడి కొంచెం కాఫీ పొడి తేనే కలిపి ముఖం మర్దనా చేస్తే మృత కణాలు పోతాయి. […]

కాఫీ మేకింగ్ నాట్ ఈజీ

కాఫీ ఇష్టం లేనిదెవరికి? ఫిల్టర్ కాఫీ తాగినా లేదా ఇన్స్టెంట్ రుచి  అయినా అన్నీ బానేవున్నాయనిపిస్తోంది. వేడిగా కాఫీ వాసనొస్తే చాలనిపిస్తుంది. కానీ కాఫీ మేకింగ్ గొప్ప ఆర్ట్ అనీ దీన్ని  ఒక పద్దతి లో కలిపి తేనె అసలైన రుచి అంటారు నిపుణులు. ముందు నాణ్యమైన గింజల్ని రోస్ట్ చేసిన డేట్ చూసి మరీ కొనాలి. గాలి చొరబడని డబ్బాలు నిల్వచేయాలి. ఫ్రీజర్ లో ఉంచకూడదు. వాడే ముందర గింజల్ని గ్రైండ్ చేయాలి. మాములు మంచి […]