black brinjal
నలుపు రంగు ఆహారానికి పెరుగుతున్న ఆదరణ
హాట్ ఫుడ్ మార్కెట్ సంస్థ రిపోర్ట్ ప్రకారం ఈ సంవత్సరం ఆయుర్వేద ఉత్పత్తులకు ప్రజలు బాగా ఆదరిస్తారని తేలిందిట. అలాగే నలుపు రంగులో వుండే ఆహార పదార్ధాలు యాంటీ ఆక్సిడెంట్లు ఫ్లెవనాయిడ్స్ వృధాప్య లక్షణాలను నిలవరిస్తాయని రిపోర్ట్ చెపుతోంది. అంచేత వంకాయలు కాలీఫ్లవర్ క్యారెట్ ఆలు బెర్రీ ద్రాక్ష నలుపు బియ్యం నలుపు వెల్లుల్లి నల్ల నువ్వులు పేస్ట్ ఎక్కువగా తయారవబోతున్నాయి. ముఖ్యంగా నల్ల వెల్లుల్లి పేస్ట్ తో వంటకాలు రుచిగా ఉండటంతో పాటు ఆరోగ్యానికీ మంచి […]
