menopause
కొందరిలోనే డిప్రెషన్.
45 సంవత్సరాలు దాటుతుంటే రుతుక్రమం సరిగ్గా ఉండక పొతుంటే మెనోపాజ్ మొదలయ్యిందనుకోవచ్చు. పెరి- మెనోపాజ్ దశలో పీరియడ్స్ రేగ్యుఅల్ర్ గా ఉండకపోవచ్చు. కొందరికి 15-20 రోజులకే రుతుక్రమం మొదలవ్వుతుంది. ఇంకొందరికి మూడు నుంచి ఆరు నెలల దాకా రాకపోవచ్చు. అందరికీ మోనోపాజ్ లక్షణాలు కనబడాలని ఏం లేదు. పీరియడ్స్ స్కాంటీగా భారీగా ఉండచ్చు. సరిగ్గా అర్ధం చేసుకునేందుకు చివరి పీరియడ్ తర్వాత ఒక ఏడాది నెలసరి రాకపోతే మోనోపాజ్ వచ్చిందనుకోవాలి.
చురుకుదనం పొందుతుంది.
మహిళల్లో మెనోపాజ్ తర్వాత, ముందర కూడా ఎన్నెన్నో ఆరోగ్య సమస్యలు శారీరకమైన ఇబ్బందులు వస్తాయి. ఇవన్నీ పక్కన పెడితే మహిళల ఆలోచనా ధోరణిలో మార్పు వస్తుంది. దీన్ని గుర్తించండి అంటున్నారు వైద్యులు మెనోపాజ్ తర్వాత ఏర్పడే హార్మోన్ల అసమతులయం వల్ల మెదడు లోని నాడీ కణాలలో చురుకుదనం తగ్గిపోతుంది. దీని వల్ల శరీరంలో హుషారు తగ్గి సంతోషం నశించి పోయి నీరసం అందిస్తుంది. నిరాశా నిస్పృహలకు గురవ్వుతుందంటున్నారు. ఆ రకంగా వారి ఆలోచనల్లో చురుకుదనము పోయినట్లే ఇందుకు […]
ఇలాంటి సమస్యలు సహజమే.
కొన్ని సమస్యలు హటాత్తుగా ఎదురై చాలా కంగారు పెడతాయి. అప్పటి వరకు లేసి మార్పులు శరీరంలో కలిగితే కలిగే కష్టం అంతా ఇంతా కాదు. మెనోపాజ్ తర్వాత చాలామంది మహిళల్లో చుబుకం, పై పెదవి జీలైన్ వెంట అవాంచిత రోమాలు రావడం మొదలవ్వుతాయి. ఈ సౌందర్య సమస్యను వైద్య శాస్త్రంలో హైర్బుటిజం అంటారు అంటే హార్మోన్ల అసమతుల్యుత కారణంగా ఇలాంటి సమస్య ఎదురుకోవచ్చు. మెనోపాజ్ తర్వాత మహిళల్లో ఆకస్మిక హర్మోనల్ సమస్యలు వస్తాయి. pcos తో పాటు […]
మెనోపాజ్ ముందే వస్తుంది జాగ్రాత్త.
మోనోపాజ్ కొందరికి చిన్నవయస్సులోనే రావచ్చు. అలా ముందుగా వచ్చేస్తే గుండె జబ్బుల ఆస్కారం పెరుగుతుందనీ, ఎముకలు బలహీనంగా అవుతాయని సంతాన సాఫల్యత ఉండదని డాక్టర్లు చెప్పుతున్నారు. ఇవన్నీ లేకుండా మోనోపాజ్ సరైన సమయంలో రావాలంటే మంశాకృతులున్న ఆహారం ఎక్కువగా తీసుకోవాలని చెప్పుతున్నారు అధ్యాయినకారులు. మాంసకృతులు, మాంసాహారం నుంచి ఎక్కువగా అందిన శాకాహార భోజనం వల్ల అందె మాంసాకృతుల వల్ల మాత్రమే సరైన సమయానికి మోనోపాజ్ వస్తుందని అధ్యాయినాలు తేల్చాయి. అందుకే సోయాపాలు, సోయాకీమా, పప్పులు ఎక్కువగా తీసుకోవాలనిచెప్పుతున్నారు. […]
ఈ దశ ఎంతో క్లిష్టం
మెనోపాజ్ దశ ఎంతో క్లిష్టం . శరీరం పైన మనసు పైన చివరికి చర్మం పైన కూడా దీని ప్రభావం ఉంటుంది. ఈ సమయంలో దీనికి ముందు కూడా ఈస్ట్రోజెన్ టూ సహా స్త్రీ సెక్స్ హార్మోన్స్ స్థాయి తగ్గిపోతుంది. దీనివల్ల చర్మం వార్ధక్యాన్ని గురవుతుంది.చర్మంలో ఇతర మార్పులు వస్తాయి. కొందరు మహిళలకు మొటిమలు కూడా రావచ్చు. హాట్ ఫ్లషెస్ స్వేదం వేసుకున్న మేకప్ ను పాడుచేస్తూ ఉంటాయి. కనుక వాటర్ ప్రూఫ్ లేదా స్వెల్ ప్రూఫ్ […]
గ్రేప్ ఫ్రూట్ రసం శక్తిమంతమైన మెడిసన్
దబ్బ పండు జాతికి చెందిన గ్రేప్ ఫ్రూట్ జ్యూస్ కు మెనో పాజ్ కు దగగ్రగా వుండే స్త్రీలు ప్రతిరోజు తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. విటమిన్ సి నిల్వలున్న ఈ గ్రేప్ ఫ్రూట్ తెలుపు పింక్ డ్యూబీ రెడ్ రంగుల్లో దొరుకుతుంది. ఇదొక అద్భుతమైన మెడిసన్ వంటి దాని కెఫిన్ వంటి మందులు శరీరంలో ఎంత చురుగ్గా పనిచేస్తాయో ఈ జ్యూస్ అంతశక్తివంతంగా పనిచేస్తుందని చెపుతున్నారు. ఈ రసం ప్రత్యేకించి గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటున్న విషయం […]
