cold
జలుబుకు విటమిన్-డి
ఏ మందులకు జలుబు తగ్గదు. అది ఏ వాతావరణ ప్రభావంతో ఎలా వచ్చిందో అలాగే పోతుంది అంటారు. కానీ జలుబుకు విటమిన్-డి అన్ని మందుల కన్నా బాగా పని చేస్తుంది అంటున్నారు పరిశోధకులు. జలుబు సాధారణ సమస్యగా పైకి కనపడుతుంది. కొన్ని సందర్భాలలో ప్రనంతకంగా మారే అవకాసం వుంది. జలుబు నుంచి విముక్తి కి విటమిన్-డి వాడండి అంటున్నారు. క్వీన్ యూనివర్సిటీ పరిశోధకులు 14 దేశాలల్లో 11 వేల మంది పైన ఈ పరిశోధన జరిగింది. తీవ్రమైన […]
ఇన్ని హెర్బ్స్ తో ఈ టీ సో టేస్టీ
జలుబు చేస్తే చాలు గొంతు నొప్పి పరుగెత్తుకొంటూ వచ్చి చేరుతుంది. నొప్పి మంట ఏం చేయాలో తోచకుండా ఉంటే గ్రీన్ టీ, హెర్బల్ టీ, వైట్ టీ ట్రై చేయమంటున్నారు. వైద్యులు. ఇవే సత్వర ఉపసమానాలు. ఈ టీ ల్లో యాంటీ ఆక్సిడెంట్లు రోగ నిరోధక శక్తిని పెంచి ఇన్ఫెక్షల దూరం చేస్తాయి . అల్లం దంచి మిరియాలు దాల్చిన చెక్క పొడి చేసి టీ పొడితో పాటు కలిపి మరిగించి ఇందులో తేనె వేసి ఈ […]
శీతా కాలపు దివ్యౌషధం
గోల్డెన్ మిల్క్ తగైతే అది యాంటీ ఆక్సిడెంట్ గా బ్రహ్మాండంగా పనిచేతుందని ప్రాచీన ఆయుర్వేద విజాననఁ చెప్పిందనీ నవీన యుగం దాన్ని తుచా తప్పకుండ ఆచరిస్తా నంటోంది. మరి గోల్డెన్ మిల్క్ తయారీ ఎలాగా అంటే వేడి పాలలో అర స్పూన్ పసుపు వేయటం అది చక్కగా బంగారపు రంగు పాలయిపోతుంది. ఇప్పుడీ అలవాటు ప్రపంచవ్యాప్తంగా మారుతోంది. పాలతో పాటు దాల్చిన చెక్క మిరియాలు శొంఠి వంటివి జత చేసి పంచదార లేకుండా తాగితే ఆరోగ్యం మహత్తరంగా […]
