• బరువు తగ్గాలంటే ఏం చేయాలో ఎప్పటికప్పుడు కొత్త అధ్యయనాలు వెండి పరుగులు తీస్తూనే ఉంటాం. కానీ అధ్యయనాల రిపోర్టు కరెక్టే. అందులో వుండే సలహాలు మెళకువలు కరక్టే. మనం వాటిని దీర్ఘకాలం పాటించే ఓపిక లేక వదిలేస్తాం కనుక వాతై ప్రభావం దక్కకుండా పోతుంది. అత్యధిక కొవ్వు పదార్ధాలు తినేటప్పుడు కలిగే దుష్ప్రభావాలు నోరు పుల్లగా తియ్యగా వుండే ద్రాక్ష పళ్ళు రక్షిస్తాయి. క్రమం తప్పకుండ తినాలి వీటిని . ఇవి క్యాలరీల మోతాదు అత్యధికంగా వుండే పదార్ధాల ప్రభావాన్ని రివర్స్ చేస్తాయి. తర్వాత బరువు తగ్గాలనుకునే వారికి మేలు చేస్తాయ్. వీటిలో వుండే విటమిన్ ఏ .సి లో రోగ నిరోధక శక్తిని పెంపొందిస్తాయి. లికోపెన్ అనే యాంటీ ఆక్సిడెంట్ కొన్ని రకాల క్యాన్సర్ ముప్పు తగ్గించగలుగుతాయి. ఇటువంటి ప్రభావమే కమలా నారింజ వంటి సిట్రస్ ఫ్రూట్ ల ద్వారా కుడా దక్కుతుంది. కాబట్టి ప్రతి రోజు ఎదో ఒక సిట్రస్ పండు తింటే ఆరోగ్యం మన గుప్పెట్లో వున్నట్లే.

    ఇలా చేయటం ఉపయోగం

    బరువు తగ్గాలంటే ఏం చేయాలో ఎప్పటికప్పుడు కొత్త అధ్యయనాలు వెండి పరుగులు తీస్తూనే ఉంటాం. కానీ అధ్యయనాల రిపోర్టు కరెక్టే. అందులో వుండే సలహాలు మెళకువలు కరక్టే.…

  • దబ్బ పండు జాతికి చెందిన గ్రేప్ ఫ్రూట్ జ్యూస్ కు మెనో పాజ్ కు దగగ్రగా వుండే స్త్రీలు ప్రతిరోజు తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. విటమిన్ సి నిల్వలున్న ఈ గ్రేప్ ఫ్రూట్ తెలుపు పింక్ డ్యూబీ రెడ్ రంగుల్లో దొరుకుతుంది. ఇదొక అద్భుతమైన మెడిసన్ వంటి దాని కెఫిన్ వంటి మందులు శరీరంలో ఎంత చురుగ్గా పనిచేస్తాయో ఈ జ్యూస్ అంతశక్తివంతంగా పనిచేస్తుందని చెపుతున్నారు. ఈ రసం ప్రత్యేకించి గుండె జబ్బులు రాకుండా అడ్డుకుంటున్న విషయం ఇటీవల వచ్చిన పరిశోధన చెపుతోంది. మెనోపాజ్ దగ్గరగా వున్న మహిళలు క్రమం తప్పకుడ్న పన్నెండు జెన్సుల గ్రేప్ ఫ్రూట్ జ్యూస్ తాగితే గుండె రక్త నాళాలు ధమనులు ఆరోగ్యంగా ఉంటాయని రిపోర్ట్ . గ్రేప్ ఫ్రూట్ జ్యూస్ లోని ఫ్లేవహన్స్ గుండె ఆరోగ్యం చక్కగా కాపాడతాయి. కొన్ని రకాల మందుల కంటే ప్రకృతి సహజమైన పండ్ల దినుసుల్లోనే ఎక్కువ శక్తిమంతంగా పనిచేస్తాయని ఆరోగ్యాన్ని కాపాడతాయని చెపుతున్నారు.

    గ్రేప్ ఫ్రూట్ రసం శక్తిమంతమైన మెడిసన్

    దబ్బ పండు జాతికి చెందిన గ్రేప్ ఫ్రూట్ జ్యూస్ కు మెనో పాజ్ కు దగగ్రగా వుండే స్త్రీలు ప్రతిరోజు తాగాలని వైద్యులు సూచిస్తున్నారు. విటమిన్ సి…